చర్చ:కన్యాశుల్కము

పూర్తి చేయటం మార్చు

ఇది అసంపూర్ణంగా ఉంది. దీనిని పూర్తిచేసి అందించవచ్చు కదా! --2013-11-14T16:16:37‎ రహ్మానుద్దీన్

కన్యా శుల్కము యొక్క పూర్తి పుస్తకం ఆర్కీవు నుండి డౌన్లోడు చేసి వికీసోర్సులో చేర్చాను. రెండు భాగాలు ఇప్పటికే చేర్చబడ్డాయి. మిగిలిన నాటకాన్ని చేర్చడంలో సహాయం చేయమని కోరుతున్నాను. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 10:07, 18 నవంబరు 2013 (UTC)Reply


దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా మార్చు

సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం కావాలి-‌విఫలం పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 04:18, 28 ఆగస్టు 2018 (UTC)Reply

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా? మార్చు

పేజీలు పాత్ర సంభాషణతో మొదలైతే రెండు ఖాళీలైన్లతో ప్రారంభించడం చేయాలి. ప్రథమాంకము వరకు చేశాను.--అర్జున (చర్చ) 06:23, 3 అక్టోబరు 2018 (UTC)Reply
ఈ మూలంతో పోలిస్తే దోషాలు ఎక్కువగానే వున్నాయి. ఇంతకు ముందు అచ్చుదిద్దినవారు గమనించకుండానే దిద్దేశారు. ఉదాహరణ.--అర్జున (చర్చ) 03:55, 5 అక్టోబరు 2018 (UTC)Reply
చాలావరకు పాఠ్యదోషాలు దిద్దబడినవి.--అర్జున (చర్చ) 06:26, 9 అక్టోబరు 2018 (UTC)Reply
పుట:Kanyashulkamu020647mbp.pdf/164 నుండి అచ్చుదిద్దడం చేయాలి. --అర్జున (చర్చ) 06:26, 3 అక్టోబరు 2018 (UTC)Reply

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా? మార్చు

వర్తించదు.--అర్జున (చర్చ) 06:22, 3 అక్టోబరు 2018 (UTC)Reply

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా? మార్చు

అవును.--అర్జున (చర్చ) 06:22, 3 అక్టోబరు 2018 (UTC)Reply

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా? మార్చు

వర్తించదు.--అర్జున (చర్చ) 06:24, 3 అక్టోబరు 2018 (UTC)Reply

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?. మార్చు

అవును.--అర్జున (చర్చ) 06:25, 9 అక్టోబరు 2018 (UTC)Reply

Return to "కన్యాశుల్కము" page.