చర్చ:ఆరోగ్య భాస్కరము

ముఖ చిత్రం మార్చు

అర్జునరావు గారు,

ఈ పుస్తకం పూర్తిచేశాను. కానీ ముఖచిత్రం లేదు. దయచేసి తయారుచేయమని మనవి.Rajasekhar1961 (చర్చ) 11:04, 14 సెప్టెంబరు 2017 (UTC)Reply

Rajasekhar1961 గారికి, పుస్తకం కొద్దిగా పరిశీలించాను. పద్యకావ్యమైనందున దీనికి తగిన ముఖచిత్రం చేయటానికి తగినంతగా చదవలేకపోతున్నందులకు క్షమించాలి. ప్రస్తుతానికి ఇలానే వుంచండి.--అర్జున (చర్చ) 11:32, 24 సెప్టెంబరు 2017 (UTC)Reply


దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా మార్చు

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 16:37, 26 ఆగస్టు 2018 (UTC)Reply

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా? మార్చు

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా? మార్చు

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా? మార్చు

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా? మార్చు

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?. మార్చు

Return to "ఆరోగ్య భాస్కరము" page.