చతుర్వేదసారము

శ్రీ పాలకురికి సోమనాథమహాకవిప్రణీతము

విమర్శకాగ్రేసర, ఐతిహాసికసమ్రాట్, శైవసాహితీ

సార్వభౌమ, ధర్మభూషణ, శివశరణ,

శ్రీ బండారు తమ్మయ్యగారిచే

బరిష్కృతము.

ప్రకాశకులు :

చలవాది రాచయ్య,

ఉపాధ్యాయులు, వల్లూరు పాలెము,

విజయవాడ తాలూకా, కృష్ణాజిల్లా.