చంద్రశేఖరశతకము
చంద్రశేఖరశతకము
కవి పేరు అజ్ఞాతం. బహుశా 19వశతాబ్దపు చివరిదశకంలోది కావచ్చు.
| శ్రీగురుపాదుకాద్వయము జిత్తమునందుఁ దలంచి యాత్మవి | 1 |
| కలుషమనోవికారులకుఁ గష్టులకున్ కుజనాళికిన్ కుత | 2 |
| [1]"చాయడికాడ బాపనిపిసాసము పచ్చనిబియ్య మేసి దీ | 3 |
| "సీ దగిడీకె బాపలపసిద్ది సరే! పొగనిప్పు కంట సో | 4 |
| "ఇస్తిని పొరసాని కటె ఈయూరిబాపల జందె మేసుకో | 5 |
| "[4]ఓరు లలోసి బామ్మనుల మోలునొ! తండ్రి పరప్పతాప, నీ | 6 |
| 7 |
"అద్దమరేయి గోర్లరశినట్లు [5]యసంగము వస్త దేందమే? ఇద్దపురంగమో! ఇనఁగ ఈరుల సుద్దులొ! పంబనాదమో! పొద్దన బాపనాంద్ల నెలి పొ మ్మని ఊ రెలగొట్టకుంటె నా పద్దుకు దొడ్డమోస" మని వాగును మూర్ఖుఁడు చంద్రశేఖరా.
| "కూసుత వేమి? కుక్క నుసిగొల్పుదునా తలకిందు బాపఁడా? | 8 |
| "కూసుట లేమి యీదిఁబడి! కుప్పటగంతులడేమి! నామముల్ | 9 |
| "[7]పేలుత వేమి కాలకడ పెద్దబెరమ్మల మంత? కండ్లు పో | 10 |
| "[8]ఆరెదులంట!- మోపురుదరాచ్చలు, వూపిది వంట, నొష్టబల్ | 11 |
| "బుడుపులకట్టె, [9]ఒంట యెలిబుడిదె, సేవలగుండ్ల పేరు, వో | 12 |
| "మొనగలకఱ్ఱ సంక, [10]శిలిముంత, కాసాయపుపాత - మొద్దులా | 13 |
| "[11]తా లటు! కూస్త వేమి అయతద్దినమెల్లుడి యంట? మొన్నపై | 14 |
| "[12]ఈసరబోట్ల యాగెతము! ఏకసినా డలరేవులోన ఏ | 15 |
| "[13]యము డొలె వచ్చి గుర్లట!- తయారుగకూకొనిపంచసంసకా | 16 |
| "పాడి పినాసి బాపడు సుబంబలె పెండ్లికి [14]సావుదాన మం | 17 |
| "[15]పొద్దన యింతగా మయిపపుత్తురు డంట దియించి అబ్బకున్ | 18 |
| "[16]తడవుల కింద యాత్తరొయి తానాలకాడను తిర్పతెంకటే | 19 |
| "[17]శరదగ యింటి నే పరమశాసతురాలిరతంబు; మూడుసం | 20 |
| "[18]పలసనిపుల్సు పప్పు నెయి పాశము పచ్చడి మేలుపిండివం | 21 |
| "[19]గంటము పేర యింటను భగాతము సెప్పితె ఈదిలోకి ఫ్ | 22 |
| "కొందరు బాపనాండ్లు బరెగొడ్లలె సెర్మమడెడ్డి సూసి తే | 23 |
| "[20]పెద్దలు శెప్ప గింటి; బవుపె ద్దట! యెగ్గెసొమాదులంట! బల్ | 24 |
| "[21]రెడ్డి, డభోల్ డభోల్ హరిహరీయనిసూపుతమాసలౌర! మా | 25 |
| "[22]సీతని యెంకిపేర్బలి మిసేసముగా యిడ సూపి రేపు క | 26 |
| "ఊరికి శాయిబాటు మనౌత్తరపీదిని బాగసెప్పె; [23]శీ | 27 |
| "సెప్పితె పెగ్గె; నేను తొలి సేసిన పున్నెము! కుండ లంటితే | 28 |
| "రాతిరి శెప్పె గాడదపురాందములోని శరండ మెత్తి మా | 29 |
| "గొబ్బునవచ్చి కూకొని [25]సిగోమమటంటను, యెగ్గె మంట! నీ | 30 |
| "వాగకు! - మొన్నకూతురీవాగము కొస్తివి సోలెడిస్తి; నీ | 31 |
| "[27]కొద్దిది సంకపస్తకము గోతరకండమొ! బాగతంబొ! ఈ | 32 |
| "[28]మొన్నటి ముళ్ళకట్టె, పదమూడుదినాలు తనాలు సేసి యౌ | 33 |
| "నన్ను సదించె బాబు శిననాడు తమాసగ బాగతంబు రా | 34 |
| "[29]సాలగ పస్తుతించి బవు సంపదదాముల నెంచుతావు, ప | 35 |
| "చందము రుత్తలచ్చనము జాతులు [30]వీరతి శక్రమాల్లు లా | 36 |
| "మూరెడు పెద్దపస్తకము ముందరగానె సదించి, యెన్క [31]కా | 37 |
| "ఇంటిని తిమ్మరాజుకత, ఇంటిని [32]యీర్లకతాపసంగముల్ | 38 |
| "సమ్మగ సెప్పె [33]మారుసులజల్మముల; న్నిక సెప్పు తింటవా? | 39 |
| "[34]మా కిన సెప్పె నోకత; శిమండనారయిడికాడిశెంచు నా | 40 |
| "బాపడు [35]వేశదేయ మట! ప స్తట! దేము డెమేద్దె మంట! సీ | 41 |
| "పండినఛెను నాది పడ బట్టుకపో, నెలనాడు నీవు పు | 42 |
| "సోమడిశేయి లాబ; మది సోమిత లెందుకు? కోరు జల్లితే | 43 |
| "బాపడు మంచివోడె అని బత్తిగ నే నటి శేనికాడ నా | 44 |
| "[37]ఏసము లెయ్యమోకు మనయేపరియీరయ శెయ్యిసూచి మా | 45 |
| "దుస్తుకు శేసి మొన్న తెగదొయ్యగ రాముడు పన్ను ఇచ్చె; | 46 |
| "వంటకు కట్టె లిస్తి, మరి [39]బత్తుడవా నిను బొందమెట్ట, నా | 47 |
| "తిమ్మడీవొల్లు సూస్తె సలితాపము లంట! ఇదేటి రోగమో! | 48 |
| "బాపడు లగ్గ మంట తెగబారెడు పస్తక మిప్పి సూసి, [40]యే | 49 |
| "[41]గుడగుడ రోజురోజు సదుకుంటడు బాపడు, పిచ్చిగుంట్ల నూ | 50 |
| "[42]"సిద్దన నిన్న టేకున అసిద్దముకొమ్మనసేరి మేకతో, | 51 |
| "[43]ఆరు పదేనులై నలుపయారు, పదారొకమాడ సౌల, మిం | 52 |
| "సెప్పుకోరాదు,- కోడలు నిసేకము సేసుత దంట! దీని బు | 53 |
| "ఏసము లేమి! సందెడు తలెంటిక లేమి! [45]ఇయొంటిబూడిదే! | 54 |
| "[46]ఊరికిబూసనమ్మట పెద్దోరికి లేనిగునం! చరే సదూ | 55 |
| "[47]తిరలికడబ్బుదొబ్బి బవుతెంపుగ సాలెకులాని కిందు, దొ | 56 |
| "[48]ఇంతగ ఒంటి దీలకు మనింటిది సేసినవైభగంబు నే | 57 |
| "[49]గుడియెనకాల ఇగ్గెనము గు డ్లెనమెట్టుక తోక సాసి దో | 58 |
| "అంచన లేవదీసి యిరి కైనటిపుట్లకు బాడి గెచ్చరా | 59 |
| "గంగడు, దొంగముత్తి పలుగాకి; పెదేగిసబామచూడ; గో | 60 |
| "[50]పానము సమ్మ గుండె నట పాడుత ఆడుత దొమ్మరక్కి న | 61 |
| "[51]మాడకు వంగ మంట పదిమాతర లిచ్చె; పెవాతపిత్తమం | 62 |
| "దస్తుగ మొన్ననే బురళదాసళచేత గడించి నాట్టె మా | 63 |
| "సెట్టికి కోటిలాబములు! [53]సీమకయీస్రులెకాని పద్దెముల్ | 64 |
| "కుక్కలదొడ్డి కాపురము, కోతులదాపర [54]మూ, రుగాది నా | 65 |
| "[55]ఇంటికిలేనివాజ మనయీరడు పెత్తన మేడ్చి గామమా | 66 |
| "పట్టపదేండ్లనుండి [56]బవుపద్దెము లల్లితి; వీనుతావు; యే | 67 |
| "ఆరడివొద్దు! మీరుగురులయ్యలు! [57]యీతము సెప్పుతా! పెద | 68 |
| "[58]ఇంటిగదే పిసాసి మనయేపరి తిమ్మన సూసి ముట్టరా | 69 |
| "[59]మొన్న పురిట్లొ బోయిన పబుద్దుడు మాగుణవంతు! డాకలం | 70 |
| "[60]బాగుగ పారిజాతములొ పాతలవోమముపట్టు ఇప్పి మొ | 71 |
| "[61]ఇరియిగ సుస్తి తీరతము లెన్నెన్నొ! యావనగొండగంగజా | 72 |
| "కలిగిరితీర్తమోయి ఒకకానిక యాపెరుమాల్ల[62]కోయిలో | 73 |
| "సేరున వాడవల్లి నరిశిన్నుడితీరతమోయి బోగమ | 74 |
| "[64]కంచికి బోత దం టలశిఖండిది! కంచెడు తీసు కాణ్ణె కొ | 75 |
| "కాసికి బోయి కమ్మనగ కాయిడి తెచ్చినవోరిపాపముల్ | 76 |
| "నంబి రమాంజు లెంట శిననాడు తమాసగ బోయిసూస్తి, ఆ | 77 |
| "[66]కూడలి సంబరాన మనకోదలు కోయిలొ మూకుడేసి ఒ | 78 |
| "కంటకురాల, యేంది ఇది! [67]కామచిదీచ్చితురాలు ఒణ్ణె పిం | 79 |
| "ఇరుసుక తింత తియ్యనగ; ఏమిరుశో అది బోగమోల్లకే | 80 |
| "[69]గాల్లకు మంద చ చ్చపుడు గజ్జులు వాలుగు మచ్చు కింతపూ | 81 |
| "రోసినతొత్త, యేం దిది! [70]పురోహితు లెట్టినకూర గబ్బు! ఆ | 82 |
| "[71]వోరది లిప్పసంగములొ! వుప్పరసంఘమొ! ఇస్తరాకు లీ | 83 |
| "వాశిగ పెండ్లిబంతి బవుబత్తిగ [72]సౌదరి బెట్టె సొప్ప క | 84 |
| "పరుగున వచ్చి సూడు ఇది పాడుపిసాసి! అమాసపూట [73]ఇ | 85 |
| "అనువుగ ఇంత సీమ శిటు కంటనె ఒంటక మోసి బూరెలే | 86 |
| "[75]తలదిపకార మోసుకొయి తాగును ఎక్కడి యంగYఏసుడో | 87 |
| "ఎలిపెరుమాళ్ళసంబర మదెన్నడు సూడలె! ఏమి యింత! మం | 88 |
| "జోసుడు మొన్న [76]గేబలము సూటిగ సెప్పె; మనింటి దాంది మా | 89 |
| "[77]సామిదరోగ మంత! - మనసత్తి దెగాదిగ సూశి శేతులో | 90 |
| "[78]గురియట పేడశారమట! కొయ్యలొ తైదెడుతిర్లకంట! ఇ | 91 |
| "[79]తొల్లిసమందరా లహిశితుండు తమా మెగబీల్చె నంట! మా | 92 |
| "[80]సద్దటు కాశికాయిడికి సన్నపుదూదెకు నారగట్టి మా | 93 |
| "సంగితకాడ, పాదకిక సాలిచు! నీ వది పాదినందుకున్ | 94 |
| "[81]ఊరినడీదిబా యొడున ఊపిది బూ, సొనమాల లేసి ఇ | 95 |
| "[82]ఎగమడతారు సీరలకు యీదిమా డూరికె యేమి నాన్నెమో | 96 |
| "పార్వతితోడఁ గూడి బలుపట్టపురాజులు సన్నుతింపఁగా | 97 |
- ↑ చావడికాడ బాపనపిశాచము పచ్చనిబియ్యమేసి దీ
ర్ఘాయువువంత అనికూసె, వెన్ను నంటిన మేహవ్యాధి జారెనో, విని
పోయిన కన్ను వచ్చెనో, తలనొప్పి పూర్తిగా తగ్గెనో
ఎక్కడ మేలుజరిగినది కనపడదు .. - ↑ ఛీ దగిడికే బాపల ప్రసిద్ధి. పొగనిప్పుకోసం దోమయాలుల యింటికిపోయి బతిమాలితి, మూడు అగ్నికుండాలు (త్రేతాగ్నులు) మండుతున్నాయి. లేదని తొఇత్తాడు. దానిలోనిది యియ్యరాదంట ....
- ↑ ఈ దేహ మనిత్య మని
- ↑ ఎవరో తాళోసి బ్రాహ్మణులఁబోలునొ! .. పరప్రతాప .... పరేశావధాని (ఇంటిపేరు)
- ↑ వ్యాసంగము
- ↑ ... మహాశతవృద్ధిరంట ... ప్రొద్దున(ఉదయమున) నే
- ↑ ప్రేలుత వేమి కాళ్ళకడ పెద్దబ్రాహ్మణులము అని? ... కూసిన అక్క(ఆమె) గయ్యాళిది)
- ↑ ఆరాధ్యులంట! మోపెడు రుద్రాక్షలు, విభూది వంటన్ ..... వాగువొడ్డున .... వట్టియఘోరపువాలకము ...
- ↑ ఒక లొడుగుఁ=బొంతచొక్కాయ, కావిగుడ్డ, ... నీమొగము మీద ఉమ్మివేయ, ఛీకడచెడిన .... వెళ్ళగెంటుదును, ... నీముడుసు(=ముడ్డీపూస) విరగవేయుదునా?
- ↑ చిల్లిముంత, కాషాయపుపాత .. అవధూతలంట! వీనిని గుంట(గోతిలో) ను బెట్ట!
- ↑ తాళూ(ఆగు) అట్లా కూస్తావేమి?...
- ↑ ఈశ్వరభొట్ల అఘాయత్తము! ఏకాదశినాడు ... ఏమాశయో స్నానాలకాడ ధరపోయమని బిగబట్టెను. వెంతనే మాచక్క (అనునామె) తవ్వెడు బోసె ..
- ↑ యమునివలె వచ్చి గురువులట తయారుగా కూర్చొని పంచసంస్కారము (చక్రంకితము) లఁట! .. ఒక సళాకున(ఇనుపకాడతో) బుజాలమీద గాల్చె! ఏమి యతని వేషములు! ఒక రూక (సంభావన) తెమ్మని ప్రసంగముచేసె. మళ్ళీకూస్తే నామము తుడిచేస్తానంటి ...
- ↑ సావధానా అంటాడు. అదె బ్రహ్మముడిలో ఒక డబ్బువిప్పి చూచి కుంకుమ అంట కూస్తాడు వినరాని ....
- ↑ ప్రొద్దున .. మహిపపుత్రుడ అంత దీవించి ... సైలకారిపెద్ద ఎద్దువలె బట్ట సరుదుకొని ....
- ↑ (చాలాకాలము క్రిందట) యాత్రపోయి స్నానాలకాడ తిరుపతి వెంకటేశ్వరుని పుష్కరిణి అంట .. (అక్కడ జరిగిన) ఒక చోద్యము చెప్పుతాను- సోపానముల వెంబడి బడి ..
- ↑ శ్రద్ధగా వింటిని పరమశాశ్వతురాకి వ్రతంబు - మూడుసంవత్సరముల బట్టి ...తెలియ చెప్పె. ... ఒక తులము పత్తి ఒక ధొవతుల చాపున కని ...
- ↑ పలచని పులుసు, పప్పు నెయ్యి, పాయసము, పచ్చడి, మేలైన పిండివంటలతో పట్టమని తెగబెట్టె నారాయణభొట్లయ్య భార్య. ఇంత మహావెడలుపుగచేసి ఒక్కతునక ఇస్తుంది. నెలకి ఏడుతద్దినాలతో వారు బాగుగ నుండవలెను ...
- ↑ గంటముపేరయ్య (అనువాని) ఇంటిలో భాగవతము (పురాణము) చెప్పితే వీధిలోకి ఎవ్వరా(ఈచెప్పునది) అంటవెళ్ళిచూస్తి.; రామాయణము బాగా చెప్పె; మహావింటిని - దుర్యోధనుని బహుయుద్ధము. (ఆదుర్యోధనుఁడు) విభీషణుని చించి లంకలో మంట వెలిగించె .. అని కధాసరళి.
- ↑ పెద్దలు చెప్పగా వింటి బహుపెద్ద యట. యజ్ఞసోమయాజులట! బల్ గద్దఱి (=బలుదిట్టామైనవాడు) ... (వయసుపొటేండ్లను యూప) స్తంభముకాడ పరుండబెట్టి అక్కడ ఇద్దరులోన (=లోపల) హోమమట ...
- ↑ దొమ్మరివాని మాటలు: రెడ్డి డభోల్ డభోల్ .. చూపు తమాషాలు ఔరా మహాదొడ్డగా ఆడనె కూకున్నారు దొరలు - అదె ఆడనె..
- ↑ సీతని యొక్కయు వెంకియొక్కయు పేరుబలములు (జ్యోతిషము) విశేషముగా ఈడ(=ఇక్కడ) చూచి రేపుకన్యాతుల (నక్షత్రములు) సంధిలో ముహూర్తము .. బాగుండ దంట మొన్న పురోహితుడు చెప్పె - లగ్నమునకు విరోధ మొక్కటి... మహాచేతులు చాస్తారు (దక్షిణలకై) ...
- ↑ శ్రీకూర్మమంట ఒక బాపడు ఈడ కూకొని వ్రేలిడి వ్రేలు వెట్టి ... గ్రహచారము చెప్పె .. బోరల వేసి నాచేరెడు ఒడినిండపోస్తిని ..
- ↑ పుల్లనీళ్ళదోసె(అట్టు) అప్పము లక్ష్యమేమి?
- ↑ 'శివోహ" మ్మటంతను, యజ్ఞమంట (ఇది) నీకు అబ్బురమా? పెద్దవెంకీ ఇది అర్థముగాదు. నిరర్థకంబుగా దబ్బు 9తటాల)న గొఱ్ఱెలను పట్టుకొని దానిది ఎత్తిచూడక కోస్తారు - వట్టి తబ్బిబ్బుల సోమయాజులు ..
- ↑ విరుద్ధములు ఆశ్రమభేద మంట .. చేయి తడియారలేదు ఇదేమి యాగడము అంకుభట్లూ పద (నడు-వెళ్ళిపో) ...
- ↑ చంకలోని పుస్తకము కొద్దిది (అది) గోత్రఖందమొ, భాగవతమొ! ... అంతకన్న మొగ్గుగ బైనీడికొండదు ఎల్ల(అంతయు) సుద్దులు చెప్పగ వింతిని...
- ↑ ఔ పదమూడు దినాలు స్నానాలు చేసి ... తిమ్మనభొట్లకు మొన్నటిముళ్ళకట్టె నున్ను, .... బియ్యమున్ను ఇస్తిని ...
- ↑ చాలగ ప్రస్తుతించి బహుస<పద్ధాములని ఎంచుతావు. పద్యములకు వెనుకు దీయవుర దేనినో (గూర్చి) అరుస్తావు - భట్టును అంటూ?
- ↑ విరతి(యతి), చక్రము హల్లులు, ఆసంధులు, దోషము, అచ్చులు, ఒడసారము(=పూర్తిగా) చూచి కవీశ్వరుడనైతిని
- ↑ కకారగుణింతము, ఒ న మలు...
- ↑ వీరుల కథా ప్రసంగముల్, .... పాండురాలి (పాందవులభార్య;పాంచాలి) విభవము, .... సంధివాక్యములంబాడుచరిత్ర వినన్ నాకు భాగ్యము ఎన్నంటికి?
- ↑ మహాఋషుల జన్మములను ఇక చెప్పుతా వింటావా? బ్రహ్మకు (పుట్టినది) శిబి, ఈతనికి (శిబికి) ఇబీసడు(విభీషణుడు), వాడి(ఆవిభీషణుని) కి బలి, వాని (ఆబలి) కొక కుమారస్వామి, ఈతని(ఈకుమారస్వామి)కి కొండవలె భీముడు కచ్ఛపుడు; మహా నెమ్మిగ ....
- ↑ మాకు వినఁ జెప్పె నొకకత శ్రీమన్నారాయణుని కడనున్న చెంచు(యొక్క) నాభీకమలాన నలిబిడ్డలు (పుట్టిన) (అందులో) ఒక ఇద్దరు ముంగల (ముందుభాగమునను) ఆదిబ్రహ్మ ఆకడసారి ....
- ↑ వైశ్వేదేవ మట ... దేవునునైవేద్య మట! ... నీముఖము ఉన్నదా ఆడ(అక్కడ)! నే చెప్పినను వినగలేవు
- ↑ ఇంటినిండ గడ్డివాములు ... ఇవిదాపను చెయ్యి విరిగిఉన్నదంటావు. ఏమో ఒకసోలెడు ఇస్తాను నడిచివెళ్ళు అనును ...
- ↑ వేషము వెయ్యబోకు, మన వ్యాపారి వీరయ్య చెయ్యిచూచి మా కాశలు వెళ్ళబెట్టె; మనకు ఆశ ఇదేమిటో తెల్లవారినదాక! ... కఱ్ఱ విరిచి వేస్తాను(=కొట్టుదును)
- ↑ చేతికి బొండ(బందకొయ్య;అరదండము; కఱ్ఱబేడి) ఒకటి వేసి నిన్ను కొట్టు(ఖైది) లో తోసివేస్తాను
- ↑ బత్తుడవా(వడ్రబత్తుఁడవా? వడ్రంగివా?) నిను బొందలో బెట్టా! నాగేటి(నాగలికి) ....ఇయ్యకుంటే ఇక చావదన్నుదును!
- ↑ వ్రేలు లేపి తమాషచూడుము ... ఇదే లింగని పేరు బలమున (గింజలు) చల్లుము అంట ఆపద పెట్టెనాకు
- ↑ రోజు రోజూ గుడగుడ చదువుకుంటాడుగదా(ఈ)బాపడు! - పిచ్చిగుంట్ల సూకకడు (పేరు) చెప్పినన్నిగోత్రములు గట్టిగ చెప్పునా? (ఆపిచ్చికుంట్లనూకనివలె)
మీసము హంగుగా బడవేసి సవ్యసాచి తలపట్టుకొని చిందు(ఆట) పదాలు పాడునా? ఈ బాపలది గుడుగుడే(గాని) వట్టిలొట్ట(వట్టిలొటారము; డొల్ల) - ↑ సిద్ధన(అనుజంగము) నిన్నటివేకువను అశ్వత్థము (రావిచెట్టు) కొమ్మమీదచేరి, మేకతోలు, అద్ద, ఒకబోలెడు వెల్మిడి(బూడిద) మొగాన, ఒక బోలెడు రుద్రాక్షలు, అట్ల(=ఆరీతిగా) ఒద్దెయి(=పెద్దవి) వేసి ముక్కు అణఁచి గొణిఁగెను - అదేమి రాకాసియో, దెయ్యమో ........ గ్రహమో...
- ↑ ఆరుపదింహేనులు ఐ నలభైయారు పదహారు ఒకమాడ చౌలము - ఇంకా రెండు మూడు పద్దులు ఐ కలిపితే డబ్బయినది (లెక్క) ... చెవులు ఒడియ వేతునా(=నునులుముదునా)?
- ↑ ఎప్పటివేడుక అప్పుడే (కాబట్టి) ఇప్పుడే(నిషేకము) కానీ మంటుంది
- ↑ ఈయొంటికి(దేహమునకు) బూడిద యేమి! ఆసనాలేమి! లేచి ఇటుకఆవము.... మరిదొడ్డ యోగీశ్వరుడ వైతే ...
- ↑ పెద్దవారికి లేనిగుణము ఊరికి భూషణ మ్మట. సరే చదవకు ఊరికే (ఓ) సత్ప్రవర్తి -(సంబుద్ధి) ఇపుడొకటి చెప్పరా- పూరి (గడ్డి) దక్కదు; పూర్ణము వంటి చేను నిర్మూలనముచేసి ఇక నాట(విత్తనమునాట) వేస్తాడంట వివరముమాలిన కొయ్య ..
- ↑ (తిరువళిక(దీపము-గరుడగంబము) లోని తింపెపు కాసులు ఎత్తుకొని బహుతెంపుగా: సాలెకులానికి విందు, దొమ్మర్లకు యాట(పొటేలు) బత్తె, మొక మానెడు బాపలకు భూరిదక్షిణ ...
- ↑ ఇంతగా ఒంటిది(ఒక్కత్తయే) ఈలకు(వీళ్ళకు) మన ఇంటిది (పెండ్లాము) .. వైభవంబు .. చూచినవారు (ముక్కుమీద) వ్రేలుపెట్టుకొని ఆశ్చర్యపోయిరట. నేను ముంతెడు నీళ్ళలోన ఒక (సంకటి) ముద్దపడవేసి ఇరుగు(ఇంటిప్రక్క) వారి కెల్ల చాలినంత పరామర్శిస్తిని...
- ↑ గుడివెనుకల (నుండు) విగ్రహము గ్రుడ్లు వెళ్ళబెట్టుకొని, తోకచాచి దోసెడు పోయ మని ఒగ్గుతాడుచేతులు. అదేంది అది వింటివా? వినాయకుని కొడుకు, ఆవిభీషణుని కోడలగు కూనల వెంకటమ్మ అల్లుడు
- ↑ ప్రానమునమ్మగ(=సుఖముగా) ఉండె నచట పాడుచు, ఆడుచు దొమ్మర అక్కి(పేరు) నన్ను ఆనికచేసి(=ఊతముచేసికొని)(గడ) ఎక్కినప్పుడు అబ్బురము! ఏదో ఒకచీరయు, యాడు(గొఱ్ఱెపోతు)ను, భత్యమునకు మాడయు ... అది తీరు ప్రశంసకము అని కూస్తాడు ఈపీనిగ ...
- ↑ మాడ(=నాణెవిశేషణాము)కు వంగ(భస్మము) అంట పదిమాత్రలు ఇచ్చె. ప్రవాతపిత్త మంటాడు ఒళ్ళుచూచి! మృత్తిక(+మంటిగడ్డ); మనవాడికి త్రాగుడు మధ్యమము(=మట్టు); వాని (ఆరోగియొక్క) ఇల్లు ఊడ్చి పెట్టెను వైద్యుడు. నవ్వు వస్తుంది. రెండవకాలిని జూచి ఒకమాడను తెమ్మంటాడు వైద్యుడు.
- ↑ సంగము(గ్రమము పేరు) వద్ద; తెలెడువేస్తి(=కంచమంత) ... నెయ్యి పోస్తి... వాండ్లకు తెలె డయ్యెను. వేకువనే జాండ్రల(కులము) వారికి ... ఈసారి తేరకు ...
- ↑ సీమకవీశ్వరులే కానిపద్యములు కట్ట(జాల)రు. శాలువ అదె అయ్య సరుదు(=సవరించు)కుంటే అట్టే మహాబాగ ఉంటుంది. ఇక యేటికి సునామణి(=వినిపించుట)?
- ↑ ఊరు ఉగాదినాడును ఆక్రితమ్మును గురులయ్యను (పూజ) చేస్తిని ....
- ↑ ఇంటికిలేని అలవాటు.... గ్రామమునా మంటగలిపె. మొత్తముగా ఒక మానెడు (గింజలు)న్ను. ఇంటింటికి డబ్బు చొప్పున కూర్చివేయింటి (వెయ్యిమంది)కి... కులహీనుడు! ..
- ↑ బహుపద్యము లల్లితి వింటావా? ఎక్కడనూ లేదు- నీవు బహుమేలుగా వేషము లేసినావు. బాగుగా కట్టుకొని మోసుకొనిపో - పిడికె అరిక(అరిక-ధాన్యము) లిస్తాను. గ్రహించుమాట. ఇట్లట్లు విచారము వద్దు ...
- ↑ విహితము చెప్పుతాను. పెద్ద అమ్మవారికి (గురువులయ్య భార్యకు) చీరపెట్టి బహుమానము చేస్తిని. తిరువెంగళమ్మకు రైకకు (కావలెను) అంటే తనముంగల మూరెడు (కొలిచి) చింపితిని. నేడు వింటూనే నేరని (తెలియని) కూతలా? ...
- ↑ వింటివిగదే పిశాచి! మనవ్యాపారి తిమ్మన్న చూచి ముట్టరాదని, మడిధవతులు గప్పుకొనుచు, రేవుకాడ మాపు ఒంటికి బోసికొనుచు ఒకమాట చెప్పె; బహు పుణ్యమఁట! ఏకాదశి దొడ్డదఁట! ఎప్పటికి ఇదేప్రకారము ...
- ↑ మొన్న పురిటిలో బోయిన ప్రభుద్ధిడు మహాగుణవంతుఁడు; ఆకలి అని ఎన్నడు ఏడ్వఁడు; ఇంత దప్పికి ఎన్నడు తెమ్మనఁడు; ఒరుల నెవ్వరిని గన్నెత్తి చూడఁడు. ఇంతకునుగా బ్రతికి యుండినచో ఎన్నెన్ని పెత్తనాలో చేయును ...
- ↑ బాగుగా పారిజాత (గ్రంథ)ములోని పాతాళహోమపుపట్టు ఆగుడికాడ, బైనీడు మొన్న వివరముగా తెలియఁజెప్పె. అందులో కధాస్వారస్య మే మనఁగా: వినాయకుడు తాటకి ముక్కు చెవులు అంతగోసె నని. దబ్బరా?(అబద్ధమా?) నాగురునియాన(=ఒట్టు)
- ↑ విరివిగా చూస్తిని తీర్థము లెన్ని ఎన్నొ ... అదిగాక ఇంకొక ప్రభావము (ఏమనగా) ...
- ↑ కోవెల లోపల
- ↑ విద్యలో ఒకతీరు ప్రయాస గంటి ( అదేదనఁగా); ఒక తిత్తి గ్రుక్క ఇంత విడువక ఊదె- వాని కాళ్ళు ఊరక ...
- ↑ ఆశిఖండిది(తిట్టు) కంచికిపోతుందట! కుంచెడు(బియ్యము) తీసుకొని ఆడనే కొట్టించుక (=దంపించుకొని) పడేడేసి (=1 1/2 సేరుకోల) వ్యర్థము చేస్తుందట! బూడిదలో హోమమని వంచనలేక చెప్పితిని వివేకములేదా? అమ్మవారిని సేవించుకొని వస్తా నంటుంది
- ↑ పాయునట! మొన్న ఈమధ్యను పరేశావధానులవెంట ఆకాశికి బోతిని; (అక్కడ) రంగనాయకుల ప్రాకారముకాడ అదెంత ఆదాసరిబాపనవాండ్ల మూకలు(=గుంపులు)!
- ↑ కూడలి(=జనముకూడియుండు చోటు) .... కోవెలలో మూకుడు (=మూతగా నుపయోగించు మట్టితట్ట) వేసి ఒకతాడు వెలికించి(దీపము పెట్టి), దేవుని ప్రాకారములోపల భంగపెట్టిరట! ఎక్కడి శిఖండిమూకయో! ...
- ↑ కామాక్షి దీక్షితురాలు ఒండిన పిండివంతలు: పప్పు లోనను, పయున డొల్లయు - ఇదెక్కడి విత్తనపుకట్టో! ... విరిస్తిమా మహారుచి! (ఆ) తియ్యచెట్టు పేరు ఏమిటని తెలుసుకో - అని భార్యకు చెప్పుచున్నాడు ...
- ↑ తొలిఏకాదశికి ఆత్రికోణమునందు మహావిరివిగా బోసినది. దాని శ్రమ ఎంతని చెప్పశక్యము! ఒడ్డించె కరియముదులు(కూరలు - వైష్ణవపరిభాష) ఎంచుటకు ...
- ↑ గాలు(=పశువులకువచ్చు గాలిజబ్బులు)లకు మందచచ్చి ... మచ్చునకు ఇంత పూరి(గడ్డి)వెళ్ళద; కాశీభట్లూ, నేడు పితృప్రయోజన మంటావు. మామల్లడు అనువానికిన్ని, వీర అనుదానికిని అట్టెనడుము పడినది -తెల్లనినీళ్ళు (మజ్జిగనీళ్ళు) లేక; ...
- ↑ ఔరోహితులు పెట్టిన .. గబ్బు(=సువాసన) ఆమీసరపోతొ ...సెగో (చేపలపేర్లు) బాపనవారి అప్పచ్చులు నేతివి తియ్యన ...
- ↑ ఎవరది? విప్రసంఘములా ఉప్పరసంఘమా? ...నిబద్దిగ(=నిజముగా) తలవాకిలివెంట ఒకపారి (ఒకపర్యాయము) ...యాట(=ప్రతిసంవత్సరమున్నూ)...
- ↑ చౌదరి .. చొప్పకట్టెవేసి కూకుండబెట్టి నివ్వరి(ధాన్యము) వంతకము పెట్టి పైన పప్పుపోసి ఒక వ్రేలు ముంచి పడబోసితి నెయ్యి .. వంకరపుట్టె...
- ↑ విస్తరిలో ఒకయోర చించి ... ఇదిగో దీనిని బొంద(లో)బెట్ట! ఏమిఎఱుగవు. ఆనపపచ్చడిని వెంకటజోశ్యుల భార్య పెట్టె. ఆఁ సరియే చవిగానె ఉంటది ...
- ↑ బాపనిది(బ్రాహ్మణిది) చిన్నవాని పెండ్లికి ... మహాగొణిగె...
- ↑ తలదిగబార మోసుకపోయి తాగుతాడు, ఏ ... శనివారమంట! నెయ్యి(తోఁబెట్టిన) తిరువళికె (దీపము)లంట! ... తలియాకు(విస్తరాకు) లంట! .. సెప్పితి; వినదు మాకులమునఁగాని చేతలు ...
- ↑ గ్రహబలము .. మన ఇంటిదాని(భార్య)ది మహాచూచెను. బలమైన ముహూర్తమట! చౌతియట నక్షత్రము! మరి అందులో మేషములో వృద్ధియట! .. మహాచదివినవారు ...
- ↑ సాముద్రికయోగ మంట! - మనసత్తి(అనునామె)ది (చేయి) చూచి ... తామరపద్మ మున్నదట! దాని (ఆతామర పద్మము యొక్క) క్రిందివి మీదివి అన్నియు ఏమి ఏమి అని లెక్కచూచి పిల్లలు ఇందరు అని దాంది (దానినిగూర్చి) ...
- ↑ తప్పక జరుగునట! ప్రాణాచారమట! కోవెలలో తైదెడూ (=ప్రమిదెడు) తిరువళిక(దీపము) అట. ఇద్దరును తిరుచూర్ణము పెట్టుకొని ... కల ఆట అంతనే మేల్కొని బెప్పె భాగ్యము.
- ↑ పూర్వము సముద్రాలు అగస్త్యుడు .. మహాతెల్లముగా (=స్పష్టముగా) వింటిని బాబు చెప్పితే ... నారసింహుడు ఒక పల్లు మీద ...
- ↑ సద్దియట్టు (చద్దివలె) కాశీకావడికి .. మాపుప్రొద్దున వీణెవాద్య మని .. అదేమి ఉన్మాదమ్మో ...
- ↑ ఊరినడివీధిబావియొడ్డున విభూతి బూసి వనమాలలేసి ... ఇనేశుకు నీళ్ళు ఎగజల్లి గొణిగి వ్రేళ్ళు ఊరకత్రిప్పి చేయిచరచి ఊరికి ఐష్టములు తెచ్చె భవిశ్యమార ...
- ↑ వీథినిబడి ఊరకేచీరలకు ఎగబడతారు ఏమినాణెమో! తొగరు (దారపు అని) అని విప్పిచూసుకొని .. మూడు ముచ్చవలాలు (మూడు చవలాలు -చవలము=వరహాలో 8 వభాగము)