చందమామ రావే జాబిల్లి రావే
(చందమామ రావే జాబిల్లి రావే పాట నుండి మళ్ళించబడింది)
చందమామ రావె, జాబిల్లి రావె
కొండెక్కి రావె, గోగుపూలు తేవే
బండెక్కి రావే, బంతి పూలు తేవే
పల్లకిలో రావె, పారిజాతం తేవే
తేఱెక్కి రావే, తేనెపట్టు తేవే
ఆటలాడ రావె, అబ్బయి(అమ్మాయి)కిచ్చి పోవె