ఘటికాచలమాహాత్మ్యము/అవతారిక
ఘటికాచల మాహాత్మ్యము
అవతారిక
శా. | శ్రీకాంతాకుచ భూధరేంద్ర యుగళీ సిందూరపత్రాంక బా | 1 |
సీ. | కోడెమీలకు సిగ్గుకుప్పలించు వినీల | 2 |
ఉ. | రాజమరాళ పాండురతురంగము నెక్కిన రాయరౌతు నీ | 3 |
శా. | నిండారం దెలిదమ్మినుండి మది నెంతే వేడ్కతో సత్కళా | |
| దండాలంకృతపాణి వాణి యొసఁగున్ దాక్షిణ్యవారాశి యౌ | 4 |
శా. | ఆలోలాత్మసకృత్కృతప్రణయగంగాలింగనప్రోల్లస | 5 |
ఉ. | పుట్టదుపూరి నాతలనుబుట్టినకుంభములందు నీయెదం | 6 |
చ. | గరళశశాంకరేఖలను కంఠశిరంబులనుంచి మించు భూ | 7 |
చ. | ఝషభషలైన కొన్ని యపశబ్దములం గృతి సెప్పి కామపౌ | 8 |
వ. | అని యిష్టదేవతానమస్కారంబును శిష్టకవిపురస్కారంబును దుష్టకవితిరస్కారంబునుఁ గావించి కవిజనవనవసంతుండును కామినీనవీనకేళినీరమణుండును కదనభూతలపరిసంధిసింధురకంఠీరవకులధురంధరుండును కమనీయనిజయశఃకౌముదీసుధాధవళీకృతదిగంతరాళుండును కమలనిలయాసహాయవేణుగోపాలచరణారవిందయుగళభ్రమరాయవి[5]మాణమానసుండును మదీయజనావనబద్దకంకణుండును మదీయసఖుండును మదీయసహోదరకోటిప్రవిష్ణుండును నై పొల్చు ఖండోజి క్షోణీమండలాఖండలుపై బంధురంబుగా నొకానొకమహాప్రబంధంబు రచియింపం బూనియున్న సమయంబున. | 9 |
సీ. | వైరిప్రతాపంబు వడి గట్టి నట్టిచం | 10 |
సీ. | హరు లెక్కి చనుదెంచి సరిదొరల్ తనతోడ | 11 |
క. | వెదురాకువంటి తిరుమణి | 12 |
శా. | ఓ ఖండోజివిచిత్రరాయ విను నీవొక్కండుదక్కంగ నా | 13 |
చ. | భువిని విచిత్ర క్సరణిఁ బొల్చిన తెన్నలిరామకృష్ణ స | 14 |
సీ. | పొలుపేది పుట్టులోభులపాలు చేసిన | 15 |
గీ. | అనుచు నొసఁగినఁ గైకొని యతని యిష్ట | 16 |
మ. | పదసందర్భవిశుద్ధి ప్రౌఢతరశబ్ద క్రియాబుద్ధి పా | |
| సదభిద్యద్గిరిరాజసోదరత యెచ్చన్ మించు పుంభావ[9]శా | 17 |
క. | విదితప్రబంధములు వే | 18 |
గీ. | ధరణి తొమ్మిది లిబ్బులు దాఁచుకొన్న | 19 |
ఉ. | కావున రామకృష్ణకవికల్పితకావ్యమొకండు దెచ్చి స | 20 |
వ. | అని నన్ను బహుమానపూర్వకంబుగా నఖర్వకార్తస్వరదుకూలసారఘనసారవాసనాలోలతాంబూలంబుల నాదరించుటయు నేను పరమామోదసంభరితాంతరంగుండనై యభినవంబుగను గృతివిభు నభిజనావళి నభివర్ణించెద. | 21 |
సీ. | వాగీశ్వరీవక్త్రవనజసారంగంబు | |
| 22 |
మ. | [12]వశగీభూత సమస్తసర్గు డగు నా వాగీశ్వరీభర్తకుం | 23 |
క. | అక్కులమున నక్కజముగఁ | 24 |
గీ. | జలజబాంధవ చంద్ర వంశముల మించి | 25 |
క. | ఆ మాలికులమునఁ గవి | 28 |
సీ. | |
| డపరావనీంద్ర[16] మంత్ర్యపవారణగరిష్ఠుఁ | 27 |
మ. | అనుకంపాహరి నిమ్నతానదవిభుం డైదంయుగీనార్జునుం | 28 |
క. | పొంగుచుఁ గృష్ణాధీశుఁడు | 29 |
సీ. | అపకీర్తిగతిబట్టి యాత్మేశుతలముట్టి | 30 |
శా. | ఆ గంగాయినితంబినీమణికి రమ్యాంగుండు కృష్ణాజిభూ | 31 |
మ. | అరికిన్ పండ్లిగిలించఁ డెంచఁడు [20]హిరణ్యాదృష్టి మత్తాసుహృ | 32 |
సీ. | ఝంపాగతప్రాణ శబ్దాయమాన భూ | 33 |
ఉ. | 34 |
క. | గురుజాయియందు గనియెం | |
| గురునుతి సుందరరాయని | 35 |
క. | ఆ సుందరరాయానుజుఁ | 36 |
సీ. | ప్రబలప్రతీపభూపదురాపశౌర్యాగ్ని | 37 |
ఉ. | మల్లవడీపురీశ్వరుఁడు మానితమూర్తి విచిత్రరాయభూ | 38 |
సీ. | హృత్తాపఘనమైన మత్తాపఘనముతో | |
| అంభోరుహేక్షణా డింభారతాత్ముడై | 39 |
చ. | 40 |
గీ. | అతని గేహిని భాగాంబ యవనిఁ బొల్చు | 41 |
సీ. | మొగమురాజ దినంబు మిగులమండెడి [31]యౌర్వ | |
| డైన నిజధర్తతోడ నొయ్యనచరించు | 42 |
ఉ. | కొంతనిగాదు బాలతొడుగుల్ మడుగుల్ సువర్ణముల్ | 43 |
క. | ఆ భాగాంబాశచికిన్ | 44 |
సీ. | పుట్టినప్పుడె పూర్వపుణ్యశేషంబునఁ | 45 |
చ. | కలితగుణాభిరాము డగు ఖండొజిరాయని బాహుపీఠిపై | 46 |
ఉ. | వావిరి ఖండొజిప్రభుఁ డవామకరంబున హేతిఁబూన యు | 47 |
సీ. | మహనీయధామసామగ్రితో గృహదాన | 48 |
చ. | మలసి నిదాఘవేళలను మాపు వెలార్చిన తత్ప్రపాజలం | 49 |
సీ. | పొంది యబ్ధులు గట్టుపొర్లివచ్చినగాని | |
| ప్రబలదిగ్గజములు ప్రతిఘటించినగాని | 50 |
ఉ. | మెత్తని పల్కులుం గవులమేలిమి తాలిమిసొంపు కామినీ | 51 |
గీ. | అమల ముద్దాజిపుత్రి మానాయిసతియు | 52 |
మ. | మతి సౌందర్యకళావిలాసనిధులై మా నాయి వీరాయి యు | 58 |
షష్ఠ్యంతాలు
క. | ఏతాదృగ్గుణగణనా | 54 |
క. | యక్షపవితరణునకు హ | 55 |
క. | సౌనాశీరి నిశాకర | 56 |
క. | అక్షీణశ్రీలక్షిత | 57 |
క. | అతిలలితాతులితగుణా | 58 |
క. | చండ నిజాఖండభుజా | 59 |
వ. | అంకితంబుగాఁగ నమ్మహాకవి యొనర్చిన ఘటికాచలమాహాత్మ్యంబను మహాప్రబంధంబునకు కథారంభం బెట్టి దనిన.[48]* | 60 |
- ↑ మియ్యం. పూ. ము.
- ↑ పొక్కిటి. పూ. ము.
- ↑ వేల్పు. తా.
- ↑ దియ్యను. తా.
- ↑ మాన. తా.
- ↑ లేమికిని తా, తా లేమిగని. పూ. ము.
- ↑ సంతుష్ట
- ↑ సంసదభిద్యద్విభుధావలిన్ వినుతి నెచ్చన్. తా.
- ↑ శారద నీవే గద యెన్నగా సుకవిచంద్రా! సాంద్రమేధానిధీ.
శారద నీవే గద యెన్న వేంకట.... తా. - ↑ కవిలను. తా. పూ. ము.
- ↑ కరణికంబు తా. పూ. ము.
- ↑ దశనీ. తా.
- ↑ విరతి. తా.
- ↑ బర్హావలంకృత. తా.
- ↑ డనధీరుఁడన. తా.
- ↑ మంత్యపచార, తా.
- ↑ చనిన.పూ.ము. తా.
- ↑ నార్పడము.తా.
- ↑ వీఁకని తా.
- ↑ హిరణ్యవృష్టి తా.
- ↑ పసక్తి. తా.
- ↑ ఖటన. తా.
- ↑ కార్తతా. పూ. ము.
- ↑ దానానికి తార మీని తా. దావానకుఁ దార మీని పూ. ము.
- ↑ సనాతసమంచిత మంచితంబుగన్. తా.
- ↑ తరుణారుణవిభు, తా....నిభు. పూ. ము.
- ↑ పోనమానతఁ బాఱి పూ.ము.
- ↑ దనర తా. పూ.ము.
- ↑ పెనయు తా. పూ. ము.
- ↑ సిల్లుచున్ తా. పూ ము.
- ↑ నర్యతా. పూ. ము.
- ↑ భజించి. తా.
- ↑ పట్టి తా. పూ. ము.
- ↑ కలశ్వశురగృహంబు. పూ. ము.
- ↑ వొడమెన్ జయంతభాగ్యస్ఫూర్తిన్ - పూ.ము.
- ↑ ఈ పాదార్ధము తాళపత్రమున లేదు.
- ↑ సన్ముని - పూ. ము.
- ↑ యి. తా.
- ↑ నని కొందరు. తా.
- ↑ దృఢా. పూ.ము. దృతా-తా.
- ↑ సజ్జనుద్రవ్యము రిత్తబోవునే. తా.
- ↑ ధూర్తమై యొక కేరితూరిచల్లు. తా.
- ↑ సంపద్ధైర్యుఁడై వర్తిల్లున్. తా.
- ↑ మహికి నశీతలసర్వదోర్వసీకృతమహికిన్ తా.
- ↑ సవీక్షా. తా.
- ↑ విభునకు. పూ. ము.
- ↑ ఖండే రాయాంఘ్రి విమలకమలగమతికిన్
- ↑ ఈ అవతారికలోని అరువది గద్య పద్యములు మరియు ఆశ్వాసాద్యంత పద్యములు వేంకటగిరీంద్రుడు రచించినవి.