ఘంటసాల
- నావరాల తండ్రీ నీవేల పుడితివీ
ఏఇంట పుట్టినను హాయిగా మనగలవు మాఇంట పుట్టావా నాపిచ్చితండ్రీ
- నాజన్మమెందుకనీ నేనే చింతించ
నీవేల పుట్టావూ బంగరు కొండా [నావరాల]
- భర్త యను పదమునకు
భరియించు వాడనుచు అర్ధము చెబుతారు లోకాన భార్యకు భారముగా భూమికి భారముగా బ్రతుకును విధిలేక నీతండ్రి [నావరాల]
- ఓర్చుకొను సుగుణములో
భూమాతనే మించే ఉత్తమా ఇల్లాలూ నీతల్లీ నీవెదిగి ఇరువురికీ నీడ ఇచ్చేవరకూ నీతల్లికీపాట్లు తప్పవురా జోజో బాబూ --కలిసి ఉంటే కలదు సుఖం,ఘంటసాల,మాస్టర్ వేణు.