గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (రెండవ భాగము)/గొడవర్రు

75

గొడవర్రు

కయిఫియ్యతుమౌజే గొడవర్రు వ॥ గుండ్లవరం సంతు గుంట్టూరు

సర్కారు ముతు౯ జాంన్నగరు తాలూకే రేపల్లె వ॥ రాచూరు

శ్రీ గణేశాయనమః| నమస్తుంగ్గశిరఃచ్చుంబ్బి'
చంద్రచామరిచారితే। త్రైలోక్య నగరారంభ
మూల స్తంభాయశంభవే॥

1. శ్లో॥ నమస్తుంగశిరశ్చుంబి చంద్రచామర చాలితే
త్రైలోక్యనగరారంభ మూల స్తంభాయ శంభవే ॥

తా॥ ఇది యీశ్వరస్తుతిః॥ శిరోభూషణముగానున్న చంద్రుడని వింజామరచే విసరబడు చున్నవాడును - ముల్లోకముల దృష్టికి మూల స్తంభమైన శంభునకు నమస్కారము -

2. శ్లో॥ హరేరిలోకతా రస్యదంష్ట్రాద ...పాతువః|
వేమాద్రి కలశాయత్ర ధాత్రి శ్చాత్ర శ్రియంద...౹౹

  • శ్లో॥ హరేర్వేలోల తారస్య దంష్ట్రాభాసశ్చపాతువః ॥

హేమాద్రి కలశాయత్ర ధాత్రిర్యత్ర శ్రీయందధుః!--అది వరాహాస్తుతి

తా॥ కదలాడు కనిగ్రుడ్లు గలిగినట్టి విష్ణుమూర్తి వరాహావతారము నెత్తి యుండ నాయన దంతకాంతులు మిమ్ము రక్షించుగాక! మేరుపర్వత శిఖరములు - భూమియునే విష్ణు దంష్ట్రాంకురములపై నుండెనో ఆ పరమాత్మయని భావము-

3. శ్లో॥ కళ్యాణౌనాయాస్తుతద్ధామ ప్రత్యూహతి మిరాపహం|
యద్గజోప్య గజోద్భుతం: హరిణాపిచ పూజ్యతే॥

  • శ్లో॥ కల్యాణాయాస్తుతద్ధామ ప్రత్యూహ తిమిరాపహమ్।

యద్దజోప్యగజో ద్భూతం హరిణాపిచపూజ్యతే॥ -గజపతిస్తుతి

తా॥ ఏమహాత్ముడు గజముఖుడయ్యు అగజాసుతుడు (పార్వతీ తనయుడు) అయ్యెనో, హరిహరాదులకు గూడ పూజ్యుడయ్యెనో అట్టివిఘ్నతిమిర హరియైన వినాయకుని తేజస్సు కల్యాణ ప్రదమగుగాక ౹

4. శ్లో॥ అస్తీహరమయాడ్డేవై ర్మబ్యమానం న్నవాంబ్బు థెః|
నవనీతమిచోద్భూత| మవనీతతమోపహః౹

  • శ్లో॥ఆసీత్సహరమాదేవ్యా మద్య మానోనవాంబుదై :౹

నవనీతమివోద్భూతం అవనీగతమోపహం ౹౹

తా॥ కొత్తమేఘములచే మధింపబడిన పాలసముద్రములోని నవనీతమువలెను నలక్ష్మీ దేవితోగూడి భూతలాజ్ఞానాంధకారమును దొలగించెడి విష్ణువులక్ష్మీతో నుండెను.

5. శ్లో॥ ధాతస్యాత్రనయస్త సోభిరతులై రక్షధ౯ నామాభుధః ౹
పు...శ్యరసాపురూరు వాభుజాలై రాయుద్వి౯షాం। నిఘ్నతః
తస్వాహుః పౌరుషోస్యతస్య పురుషోజజ్ఞేయయాతిక్షితే౹
స్థాత స్తస్యతు... నిభః శ్రీ దేవయానీఫలైః౹

  • శ్లొ౹౹ దాతాసొ౽తినయ స్తపో భిరతిమా౯రక్షార్థ నామాబుధ ః౹

పుణ్యోఽ సౌచపురూరవాః భుజబలై రాయుద్ద్విషాం నిఘ్నతః ।
తస్యాసిత్పురుషో త్తమస్సు తనయోజజ్ఞేయయాతిః క్షితౌ
స్తుత్య స్తస్యతుకామ దైవత నిభః శ్రీదేవయానిఫలై ః౹౹

తా॥ మంచిదాతయు, నీతిజ్ఞుడు తపోభిరతిగల రక్షయ్య అనునవ్వర్థ నాముడు గలడు- అతడు పురూరవునంతటివాడు, శత్రుసంహారుడైన యాతనికి దేవయాని వలన యయాతి యనువాని వలె మన్మధసన్నిధుడైన వాడొక సుతుడుదయించెను.

6. శ్లో॥ తద్వంకేదేవయానీ!॥ ...తిమ్మభూ...
యశస్వితు నృపేంద్రషు। యధాః కృష్ణర...ంన్వయే
తతోభూద్భు...౹ శ్వరం క్షితిపాలకః ॥
త్రానమగుణభ్రంశం ౹ మౌశీరత్నంమహి...
పరనాదుదభూత్తస్మా! నరసావనిపాలకః !

  • శ్లో॥ తద్వంశే దేవయాన్యాం తిమ్మభూపో... యశస్విని

నృపేంద్రేషు...యథాకృష్ణః...అన్వయే
తతోభూధురం .. క్షితిపాలక ః.
అత్రానయగుణభ్రంశం... మౌళిరత్నంమహి...
..తస్మాన్నరసావనిపాలకః! ౹౹

తా॥ అట్టియుత్తమ వంశములో రాజరత్నమనిపించుకొనిన నరసరాజు అనునాతడుదయించెను. (ఈశ్లోకములు పూరింపరానివి— పూరించుట తగదని వదలివేయబడినవి-) దేవిక...నంద్దనాత్కా మె... నంద్దనా... వివిధసుకృతోద్ధారం రామేశ్వర ప్రముఖే ముహుర్మురి...హృదయ స్తానేవ్యధత్త యధావిధి బుధపరివృతి౯ నానాద యో... విషాంశత్రిభువన జనోద్గీతూద్గీతం ౹ యశః పునరాప్త... కావేరి.. శుబధ్వాబహుళ జలర వాం౯ తావిలంమై వశత్వం జవగ్రాహం—– హిత్వాన మితిభుజ బలాంత్తం శరాజ్యం, తదియ్యం। కృత్యా శ్రీరంగ్గపూర్వం తదపిని జవంశేపట్టణం। యోచభాసి కీతి౯జస్తంభనిజాయత్రిభువన భువనస్తూయమానాయదానః । చేరంచోళంగపాద్యంత... ధరావల్లభమానభూపం । విద్యాదగంతురుష్కంగజపతి.... ఆగంగా ధీరలంకా ప్రధమ చరమభూత్క... తాంత్తస్తాతఃః క్షోణిపతికాం నిజమివశిరసాం యోవ్వతా నీతిః తిషా... జీనద్ధిశక్తిగతాదేవ్యాః౹ కౌసల్యా శ్రీ సుమిత్ర... హం ద్రాత్తస్మాత్పంక్తి రధా దిన్న వికావినయిన రామ లక్ష్మణావి వనంద్దదౌ। జాతావీరనృశింహ్మెం రేరత్న శింహ్వాసన ద్రా! కృష్ణా.... చీర శ్రీనార శింహ్వాస్యసః: రిత్యా౯ నిత్యం నిరస్వనృగల నహా...

హనవ్యరన్నం మద్దాన్యా౯...
రామమేరవనిసుత స్వైర ...
చంచలాంచ ఖిలహృదయమా • • •

. వజ్య౯ నాజ్యంశశానః నానాదానాని కాషీ౯త్తసతను। వవిరూపాక్ష దేవస్థాశ్రీకాళహస్తీ శితుం . నగరె శ్రీ వెంక్కటాద్రి చక్రాం... శైలేమహతిహరి ... శే సంగ్గమేచ ౹ శీ...ంభకొణేహతతము... మహనందితి...! కణె౯ రామసేతా జగతి తదితరౌష్యశేషేషు! పుంణ్యం... విధబహుళ మహదానవారిత్రి... ఖురరజశ్యుష్య భాధిమగ్న క్షౌరక్షి!... దాద్యత్తర కులిశ...త్కంథి తాకుంఠితోభూతః బ్రాంహ్మాండ్డం విశ్వచక్రం ఘటిమృదిత మహా... తకురత్నధెనుంసపాం భాదంచ్చకం చ్చక్షితి రుపాలతికె కాంచ్చసంకాఁధేనుం! స్వ...ష్మాం యోహిరణ్యాశ్చరధమపితు లాపూరుషం సహస్రం।... మంవాహే మగ్నభ౯ం కనకకంరధం సంచలాంగత్యతాని... ప్రాజ్యం ప్రజాస్య నిర్విఘ్నం రాజ్యేద్రాని వశాశితుం। తస్మింగణేనవిబ్యా...క్షతేరింద్రేది మంగతే। తతాస్యదాద్యవీర్యః శ్రీకృష్ణరాయ మహీపతిః ౹ బిభత్తి౯ మణికేయూర! నివి౯ శేష మహీభుజౌ| కీత్యా౯ యస్య సమంతతః... ప్రనృత౹ యావిశ్వంరుచైక్యంః శంక్కపురాపురారివభవత్ఫా తేక్షణంప్రాయశః ౹పద్మాక్షపిచతభు౯జా జనిచతుర్వశ్త్యా. . .కాశీఖడ్గమదాద్ర మాచ కమలాంవిణాంజరాణీ కరే... శతూృణా సమేత... దతదతిరుషాకింన్ను సప్తాంజ రాశీనా... నినాతు రంగ్గాంతృపిత... మతి ధూళికాభిస్యమంతాత్సం శాష్య · తత్ప్ర తినిధి జలధిం శాణికాయోపిభతైః బ్రంహాండ్డ... శ్రీముఖంని...మహదానతా నైరమియః। మర్ధతా మధి౯సాధాశ్రీయ... సుసచిరంభుజనాషు త్యవంత్య ప్రాయః వోవిధ త్తె రాలయా౯ దేవతానాం। తత్తదిదం... దపతే వైరంకితం స్తత్ర...శ్రీ స్తంభాకం। జాతర తిష్ఠాం...వృతను తభువియో... శంకషాగ్రా౯ం కాంచ్చిశ్రీ... శం... చలకనక సభా వెంక్కటాద్రిషు పుష్యావత్యా౯వత్త౯సర్వేష్వత... తనుత విధి వద్భూయసేశ్రీయ సేయం। దేవస్తానేషు తధె౯ ష్వ... కతులాపూరు షా... నినానాదా నాన్యెవో షదానై రపిన...భితై రాగ యోక్తానితాని | రోషకృత ప్రతిపాతి౯వదండ్డ । శే... తిరక్షణ శౌండః | భాషగత బృత మాయర గండః॥ పోషక శౌండ్డః॥ రాజాధిరాజ స్నత్యుక్తా। యోరాజా... మూరు రాయ రగండ్డశ్చ పరకాయ భయం న్కరః| వి... సురత్రాణో దృప్తశాదూ౯ మద౯నంః | వీర ప్రతాప యిత్యాది ౹ బిరుదై రుచి తైర్యుతః ! ఆలోక మహారాజ జయ జీవేతి వాది భి ః | ఆంగ్లవంగ్గ కళింగాద్యైః | రాజభిః స్సేవ్యతేచయంః ౹ స్తుత్యాదౌర్యం... విజయ నగరే నృసింహ వనస్తః క్ష్మాపాలాంకృష్ణ రాయ... క్షితిపురధరీకృత నిత్యాను...ర్దిం | అపూర్వద్రేరదాస్త; క్షితి ధరక... కారాచహోమూ ...దాసేతారర్ధి సాధ్య౯శ్రీ.. శ్రీకృత్యకీర్త్యా శాతివాహనశకాభ్దేసహస్రె... చతుశ్మతే... చత్వారి శతాప్రొక్తేగణానాం ప్రాభితే క్రమాత్। వత్స..మాభిఖ్యే... కార్తీక నామని శుక్ల పక్షేతు పూర్ణి యద్ధాన ద్రాద తుంగభద్రానది తీరే విరూపాక్షస్య సన్నిధే, కౌండిన్యగోత్ర... సూత్రిణే...శశ్వినె...యజుశ్శాఖాధ్యయినె, గుణశాలినే, ..జనాదిని... తాయమహాత్మనే... దద్ధర్మనీయ...మయవేదినే, పద వాక్యప్రయా... సరస్వాత్వాదరస్వనే చంద్రశేఖర పాదాబ్జ 78 గ్రామకై ఫియత్తులు చంచరకాయనాత్మనే. పిపశ్చితే చతుర్వేద వందనే, జతా... నేవ్యాఖ్యాతాఖిల శాస్త్రాయ విఖ్యా తాయమహొజనే, అన్నం... చంద్రాయ వెంకటేశ్వర సూరయె శ్రీ కొండవీటి రాజ్యేతు వేల్నాండ్క స్థలవాసి నం గుండవరాన్కు వారి మేర హద్దులు- ... 1 గా ఆడమూడి పిమక్తాదొరవర్త్యోత్తర పశ్చిమాతటాకాంన్నల్లకుంట్టాభ్యాం ప్రాశ్చిమా శాముప స్థితం, ఆడమూరి మహా గ్రామాదాగ్నేయం దిశే యాస్థితం॥ తటాకాదావలె కుంటా దక్షిణ స్యాంది శస్ధితం మాంచ నారాకోడూరో నైరృతీందిశ మాస్థితం। నారాకోడూరు చేబ్రోలు సీమం త్యాబితాత్॥ లంకుమాకుండివిఖ్యాతా... దరిపశ్చిమం... చశా... మేకంగా మం-త్యవా ప్తంచాయు...వీర శేటి తధిదాకాం | చదిశమాస్థితం | .. తదుత్తరం గారు పత్యుపాగ్ర... కతుర దక్షిణే కోపితః | సంపాప్త మాళామైశానీం సర్వ సస్యాభశోభితా | కృష్ణారాయపురం... నామ సమన్వితం పూర్వం గుణవరాఖ్యం గ్రామం విఖ్యాత ముత్తమం | గొడవర్తికి... ముళ్లపూడి సుసిమా... వేమల్వేపుర పశ్చిమం | అప్సయాఖ్యాతటాకాంచ తదుత్తర దిశ...త్ । వైశ్వకుంట సమాఖ్యా చవెంకటాఖ్య తటాక్వయః ॥ ఆతుమూరి మహాగ్రామం ప్ర్రాచీది శయుపస్థితం | గోపయాఖ్యతటాకం చపూర్వాదిశ్వ... తుంకమాత్। గుండవరం మహాగ్రామ పశ్చిమం దిశమంతధా ! వీర శేఖతటాకంచ చేబ్రోలు పశ్చిమం దిశమం ॥ శైల స్తధనివే శంచ పశ్చిమా దిశ మంత్తథా | వటవృక్ష తటాకంచదక్షిణాదిశ మంతధా ! గంగనామాఖ్య కుంటశ్చ తెరు జ్యోత్తర దిగ్విషు | పశ్చిమం చజగామశ్చ । అప్పయాఖ్యతటాక కాటంతం । కృష్ణరాయపురం చేతి । ...తినామ సమన్వితం। పూర్వం గొడుమర్త్యాఖ్యాం | గ్రామఖ్యాత ముత్తమం ॥ సర్వ మాన్య చతుశీమా ॥ సంయుతం సమంతతః నిధిర్ని క్షేప పాషాణ సిద్ధసాధ్య జలాన్వితం ! అ......గామిసమాయు క్త ఏకభోగ్యం సభూరుహం ॥ నా... తటాకై ...కృథారా మైళ్ళ సంయుతం ! పుత్రపౌత్రాభిలో గ్యంచ శ్రీమాణాచంద్రతారకం ! దానసాధ మనస్యాపీ విక్రమా స్యాపిశోభితం ! ...తప్రయత స్నిద్దేః పురోహిత పురోగమైః | వివిధై ర్బుధశ్చేత త్పధి కై రపి...కృష్ణ దేవమహారాజ యోమానవయ్యో మనస్వినాం । సవా... దదారాపూర్వకంద తీ వాన్ముఖ...స్యాపాదసి.. దిషు ప్రాచ్యాడిషు క్రమాత్, తత్తచిహ్న సమాయుక్తం... భాషయా... స్యశాసనమరుక త్రివేభవనవానిద కస్యచం... పిదేవశ్చకృష్ణం... రాయ శానలేసభా | ... ఆభాణం మృదు సందర్భం తదితంతామశాసనం కృష్ణదేవ మహారాయ శాసనాన్మల్లిణాత్మ... ప్లాశ్రీవామనాచార్యార్య లిఖ్యాం తామ్రశాసనం । గానపాలన యోర్మధ్యేదా, ఛేయోనుపాలనం దానాత్స్వస్వర్గయ వాప్నోతి పాలనాదచ్యుతం పద్యం ॥ స్వదత్తం ద్విగుణం పుణ్యం పరదత్తాను పాలనం। పరదత్తా పహరేణే స్వదత్తం నిష్పలం భవేత్ | స్వరతా... యోవహంతి వసుంధరాం | షష్టింవర్ష సహస్త్రాణ విష్ణాయాం జాయతేమిః ఏకైక భగినిలో కేసర్వేషా మేవభూభుజాం॥ నభోజ్యా కళాహ్యవి దత్తావ సుంధరా ॥ సామాన్యోయోయమ స్యేతు... ణాంకా లేక . . . పాల నీయ్యోభవగ్భిః । సర్వానితాం... నంపార్థివేందా ! యోభూయాచితే | రామ...శ్రీవిరూపాక్ష స్వామీనీవే కలవు. 81 స్వస్తిశ్రీ శాలివాహన శకడ దుషంబ్బులు ౧౪౨ (1520 AD) అగునేటి విక్రమ సంవత్సర కాతీక శుద్ధ ౧౨ లుపుణ్య దివసమందు తుంగభద్రానదీ తీరమందు విరూపాక్ష స్వామివారి సంన్నిధానమందు ఆపస్తంభ సూతృలుంక్ను యజుశ్శాఖాధ్యయనులుంన్ను కౌండిన్యస గోతృలుఁన్ను। యజనాది షట్కర్మ నిరతులుఁన్న అన్నం భొట్ల వెంక్కటేశ్వ రార్యులు గారికి శ్రీమద్రాజాధి రాజ మహారాజ రాజపరమేశ్వర శ్రీ వీరప్రతాప కృష్ణదేవమహారాయులుంగారు కొండ్డవీటి రాజ్యములో చేరినగొడవత్తి౯ గుండ్డవరం, యీ రెండ్డు గ్రామాలు అష్టభోగ సహితంగా దానధారాపూర్వీకముగా అగ్రహారములు చేశి తామ్ర శాసనములు వాయించి యిప్పించి ధారాగ్రహీతం చేశిరిగన్కు వెంకటేశ్వరార్యులు విజయనగరంన్నుంచి వచ్చి కుటుంబ్బ యుక్తముగా అగ్నిహాత్ర ములతో కూడా గొడవత్తి౯ గుండ్డవరములు అగ్రహారములలో ప్రవేశించ్చి గృహనిర్మాణములు చేస్కుని యాగాధ్యనుష్ఠానాది సత్క్రియలు జరుపుకుంట్టూ నిరతాన్నదాన పరులైన సదరహిశకములగాయతు శాలివాహనం ౧౫౦౦ శకం (1578 A. D) వర్కు కృష్ణరాయుల అచ్యుతరాయలు, సదాశివరాయులు. రామరాయలు శ్రీరంగ్గరాయలు, వారి ప్రభుత్వం వర్కు అనుభవించ్చినారు.

తదనంతరం దేశంమ్లేచ్ఛాక్రాంత్తమాయ గన్కు పయిని వాశ్నిన్ని వెంక్కటాచార్యులు గారి కుమాళ్లు ఆయ్ని అన్నప్ప అవధానులు, అయ్న కొమారుడు వెంక్కటనారాయణ, యీయన కొమారుడు వుపేందృడు వెంక్కటనారాయణ వీరలకు పాదుషాహాలు అయ్ని మల్కి విభురాం సుల్తాను అబ్దుల్లా తానేషా అలంగ్గిరు మొదలయినవారు శాసనపత్రికలు విచారించ్చి అవిచ్ఛిత్తుగా జర్గించినారు. సదరహి మొగలాయీ ఆరంభంలో యీగ్రామాదులు రెండుంన్ను గుంటూరు సంతులో దాఖలు చేశినారు. స్న౧౧౨౨ ఫసలీ (1712 A. D)లో కొండ్డవీటి శీమ మూడు వంట్లు చేశి జమీదాల౯కు పంచ్చిపెట్టే యడల యీగ్రామాదులు రమణయ్యామాణిక్యరాయు నింగ్గారు ప్రభుత్వం చేస్తూ పయిని వాన్ని అగ్రహారీకులయ్ని వెంక్కట నారాయణ కొమారు డయ్ని రామ కృష్ణంమకొడుకు పాపరాజుకు వంత్తువచ్ని రేపల్లె తాలూకును దాఖలు అయ్నిది గన్కు రమణయ్యగారు యీఅగ్రహారంకు పొలం ౧ కి వో ౫ వరహాలచొప్పున శ్రొత్రీయంగ్గా యెప౯రిచి రమణయ్యగారు మల్లంన్నగారు, శీతంన్నగారు రామంన్నగారు సదరహి ఫసలీ లగాయతు న్న ౧౨౧౬ ఫసలీ (1806 A.D.) వర్కు సావరాల్కు అగ్రహారం జర్గించ్చినారు.

తదనంతరం పయిని వాశ్ని శీతంన్నగారి కొమారుడయి జంగ్గంన్నగారు ప్రభుత్వాన్కు వచ్చిరి గన్కు వీరి, దివాను అయ్ని కాటం రాజు వెంక్కట పంత్తులు అగ్రహారీకులమీది గిట్టమి చాతను అగ్రహారములు నడవకుండ్డా చేశినారు గన్కు పయ్ని వాన్ని పాపరాజు కుమారుడయ్ని వెంక్కటాచలం, పుపేంద్రుడి మనుమడయ్ని వెంకట రాయుడు వీరు కరణీక ధర్మం జ్ఞాతి వగ౯ంతో కూడా అనుభవించ్చిరి గన్కు వారి కొమాళ్ళు అయ్ని అచ్చంన్న వెంక్కటేశం అనుభవిస్తూ వుంన్నారు. సదరహి జంగంన్నా మాణిక్యరాయునింగారు సదరహి ఫసలీ లగాయతు స్న ౧౧౮౨ ఫసలీ (1772 A.D.) వర్కు పద్నాల్గు సంవత్సరములు ప్రభుత్వం చేశ్నీ తాల్కు తమ్ములయ్ని తిరుపతిరాయునింగారు కలతపెట్టిరి గన్కు తాలూకా చేరి సఖంగ్గా పంచ్చుకునే యడల గొడవర్రు జంగ్గం మాణిక్యారాయునింగారి వంత్తు వచ్ని రేపల్లి తాలూకాలో దాఖలు అయ్నిది. జంగ్లంన్నా మాణిక్యరాయునింగారి వంత్తు వచ్చ్ని గోడవత్తి౯కి, స్న ౧౨౦౧ ఫసలీ (1791 A.D.) వర్కు వారి ప్రభుత్వం జరిగినంతట వారి కొమాళ్లు అయ్ని భావంన్నా మాణిక్యరాయనింగారు ప్రభుత్వానకు వచ్చినారు. మజ్కురి కరణమయ్ని అన్నంభట్టాన్వయ ప్రతినామ ధేయమయ్ని గుండ్డవరపు వెంక్కటేశం ప్రభవ సంవత్సర ములో గ్రామమధ్యమంద్దు శివాలయం కట్టించ్చి శ్రీ మల్లిఖాజు౯న స్వామివారిని ప్రతిష్ట చేసి చేబ్రోలు యోగానంద్దం వీరయ్య అనే పూజారిని అచ౯కత్వానకు నియమించ్చినారు గన్కు యీదేవునికి నిత్యనైవేద్య దీపారాధానలకు జర్గగలందుకు,౧ కుచ్చల పొలం యినాము యిప్పించి యిదివర్కు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు. కాళయుక్తి నామ సంవత్సరములో మజ్కురి కాపు అయ్ని మక్కె కొండప్ప అనే అతను గ్రామ మధ్య మంద్దు విష్ణు స్తలం కట్టించ్చి వేణుగోపాల స్వామివారిని ప్రతిష్ఠ చేశి పుసులూరి శేషయ్య అనే విఘనసుంణ్ని ఆచ౯న చేశేటంద్కు నియమించ్చినారు గన్కు నిత్యనై వేద్య దీపారాధనలకు కుం ౧ పొలం మాన్యం యిప్పించినారు. యిది వరకు ప్రభుత్వం చేస్తూ వున్నారు. తిరుపతి రాయునింగారి వంతు వచ్చిన గుండ్డవరం వారి ప్రభుత్వంలో శోభకృత సంవత్సరములో మజ్కూరి మిరాశీ దారుడయ్ని గుండవరపు అచ్చంన్న గ్రామ మధ్యమంద్దు విష్ణు ఆలయం కట్టించ్చి వేణుగోపాల స్వామివారిని ప్రతిష్ట చేశి అచ౯న చేశేటంద్కు కారెంచేటి అప్పయ్య అనే ఆచ౯కుంణ్ని నియమించ్చి నారు గన్కు యీస్వామివారికి నిత్యనైవేద్య దీపారాధనలకు జరగగలంద్లుకు కుచ్చల పాతిక పొలం మాన్యం యిప్పించ్చి తిరుపతి రాయునింగారు వీరి కొమాళ్లు అయ్ని ఆప్పారాయునింగారు శీతంన్నగారు స్న ౧౨౦౮ ఫసలీ (1798 A.D) వర్కు ప్రభుత్వం చేశి సంత్తు లేకుండా పోయిరి గన్కు జంగ్గంన్నగారి కొమారుడయ్ని భావంన్నగారు స్న ౧౨౧౧ ఫసలీ (1801 A.D.) వర్కు అధికారం చేశ్ని తర్వాత మహారాజశ్రీ కుంపిణీవారు తాలూకా యాలం వేయించ్చిరి గన్కు రాజా మల్రాజు వెంక్కట. గుండ్డా రాయునింగారు కొనుక్కుని సదరహి ఫసలీ లగాయతు స్న ౧౨౨౨ ఫసలీ (1812 A.D.) వర్కు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు.

రిమాకు౯గ్రామం గుడికట్టు కుచ్చళ్లు——౩౫
కిమ్నిహాలు——
౦ ౺ ౦ గ్రామకంఠం
౧ ౺ ౦ చెరువుల ౨ కి——
పాపరాజు వేయించ్చిన తోటలు —
౦ ౹ ౦ మక్కె కొండ్డయ వేయించ్నిది ——
౦ ౺ ౦ వనంత్తొటలు ౨ కి——
౦ 6 ౦ డొంక్కలు——
——————
౨ ౹ ౽
గ్కాతతింమ్మా ———— ౩౨౦౺౽
......అక్కెవర్పు వెంకటేశం———
.......
౦ ౻ ౦ సీమంచి వీరేశం నుంచిన.........
రిమార్కు గుండ్లవరం గ్రామం గుడికట్టు కుచ్చళ్లు— ౩ ౨
కిమ్ని హాలు——
౦ ౹ ౦ గ్రామ కంఠం——
౦ ౻ ౦ చెరువులు ౨ కి
౦ ౺ ౦ గుండ్డవర్పు వెంక్కటరాయడు వేయించ్నిది.
౦ ౹ ౦ బిగురుపాటి శేషయ్య వేయించ్నిది.
౦ ౪ ౽ డొంక్కలు——
——————
౧ ౪ ౽
గ్కాతతింమ్కా ——౩ ౦ ౻౽
యినాములు –––
....కపర్యు వెంక్కటేశం
.........
లూ...అట్ల......
నరసయ్య ...అ... న్న...
......మంద్దేటి వెంక్కటేశంకి ———
౦ ౻ ౦ అట్టూరి శ్రీరామమూతి౯ వెంక్కంన్న
౨ స్వామి వాల౯కు.………
౧ మల్లేశ్వరస్వామివారికి -
౦ ౺ ౦ చెర్వు మాన్యం---
౦ ౻ ౦ పిల్లలమర్రి వెంక్కయ్య లక్ష్మయ్య
ఆద్ద్రి ౯బొట్లు వగైరాలకు---
౦ ౺ ౦ మల్లాది పుంట్టయ్యకు --
౦ ౺ ౦ యీదక్షిణా మూత్తి౯కి———
౦ ౺ ౦ అంబ్బటపూడి వెంక్కట నర్సుకు———
౦ ౺ ౦ నోరి పాపయ్యకు
——————
౭ ౹ ౽ అయ్ని
౦ ౹ ౽ భజంత్రీలకు
—————
౭౧౽ గ్కాతతిమ్మా--౨౫ ౹ ౦
రాజాగారి సావరం౨
గ్కాతతిమ్మా - ౨౩౫ ౹ ౦
అనవటుకింద్ను చేబ్రోలు అనంత్తవరం
గోడవత్తి౯కి—-౧౨
తతింమ్మా శెరి-౧౧౹౦ 82

౧౦ C యినాములు కరణాలు నరసంన్న అచ్చంన్న వెంక్కయ్య వగయిరాలకు దెముళ్ళ మాన్యాలు కుచ్చళ్లు ౨కి--- www పిల్ల మరీ వెంక్కయ్య లక్ష్మయ్య అరిభొట్లు - వగయిరాలుకు-- గ్రామంలో గోపాలస్వామివారికి - - చేబ్రోలు సోమేశ్వరునికి -- కుందేటి మల్లెశకు - |౦ ww ౦ ౦ సామంచి సుబ్బంన్నకు - మల్లాది పుంట్టయ్యకు—- భాగవత్తుల శీతంన్నకు---- 040 04 కిళంబ్బి బుచ్చయ్య అయ్యవాల గారికి ౦౦ చక్రవత్తుల రాఘవాచార్యులుగార్కి తుంటవల్ల పద్మనాభుడికి--- గ్కాతతిమ్మా రాజాగారి సావరం. WW గ్కాతతిమ్మా " " ళ = అనవాట౯ నారం కోడూరు గుండ్డమానికి గ్కాతతింమ్మా శేరీ ౧౪౭ ఆనంలాం గ్రామ కైఫియత్తులు (1812 A. D.) సంవత్సరం నవంబ్బరు ది ౧౧ తేది ఆంగ్గిరస నామ సంవత్సర కాత్తిక శుద్ధ ౧౦ ఆదివారం