గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 3/దాసు శ్రీరామపండితులు
దాసు శ్రీ రామ పండితులు
ఆరవ సంపుటము. పరబ్రహ్మాత్మికాం దేవీం భుక్తి ముక్తిఫలప్రదాం ప్రణమ్య స్తొమి తామేవ జ్ఞానశక్తిం సరస్వతీం. గ్రంథాలయసర్వస్వము. ఆచారక్షయము. సీ. తీరు తీరుల నలంకారముల్ ముగ్గులఁ జిత్రించు మన్వంపుఁ * జేతిమ్మే పూసలతో బొమ్మ పోసినయట్లు చ కాని కనులు • కౌశలంబు వారములు లేక యేవలయము లష • 3 e దళ రేఖల సమర్చు కలికితనము పాడేటి గోటాల పాలు దీసినరీతి సన్న దారముఁ దీయు జూణత్వము గీ. తెనుఁగునాఁటి కుల స్త్రీల దినదినంబు సన్న సన్నగ నణం గారి చచ్చుచున్న దకట! ఈగృహజీవ దీపికలు నిలవ స్నేహనిధికి భిక్షాటన సేయరేమ! సీ. ఏడాది పొడుగున నింత తీరిక లేక • చేలలోఁ గష్టించు . సేద్య కాండ్ర పెద్ద పురాణాలు 2న మోచుకొనక యూ రికి దూరులగు దుఁ దృష్టజనుల ఉప్పు కల్లుకుఁగూడ నొడ అమ్మవలసిన ఆధార శూన్యు పేదవాండ్ర ఇంటి బానిసచాకి • రేసర్వమని తూర్పు పడమర లెఱుఁగని .పల్లెసకుల 23 8. ఎవ్వ డింక తాఁబూర వా కరిసి నడుపు ప్రజాహ్లాద అన్న కాటకి మాటులంఁడ భూమి నాంఁద దుర్భిక్ష 3 యించుకొనుచు తంత్ర మెపుడు నావహించె మును సఖుండ సీ. విమవారి కన్నీరు వినువాక గా బొంగ సీతమ్మ కష్టాలు * సెప్పి సెప్పి వెల్తిగొల్లఁడు గూడ 9 నుఱ్ఱూత లూగఁగ వీధిభాగవతాలు + వేసి వేసి చూపలివాండ్రును మీసములత్రిప్పి కౌ వీరబొబ్బిలిక థల్ వినిచి నినిచి ఆబాలగోపాల • మావేశన త్ప్రుళ్ళ పల్నాటియుద్ధాలు • పాడిపాడి గీ! పల్లెపల్లెలఁ బ్రాణము పచ్చగిల్ల జాతిసుఖము పోషించితి సర్వ కాల మెచ్చిట సురింగిపోతివో బిచ్చకాఁడ! కవివి పాటకుఁడవు నీవ గావె సఖుఁడ | ४ సీ|బుక్వమ్ముబంకులఁ గవ్వించి వయసు కా నరి మబ్బు పడుచు పాడలేరు గొబ్బిలి ట్టెడు వేళఁ * గూడ కన్నె నెలంతి . అక్రమ లే కాడ మఱచినారు మూడవ భాగము.
3తద్దె పండుగల సై♦తమూుయాల లూగుట
మోటుగా మగువలు♦ మూసినారు
రుక్మిణి మొదలుగా♦రుచికొన్న బొమ్మల
పెండ్లిండ్లు బాలలు♦విడచినారు
గీ! ఏ నిరపరాఢమగు క్రీడ♦ లింతవఱకు
జాతి ముఖకళలనదగు ♦ చానలందు
పెంచె సౌందర్యసుఖరుచి♦ పంచయమ్ము
నా శుభములస్తమించెడు♦నడయరేమొ'
- రాయప్రోలు సుబ్బారావు.
దాసు శ్రీరాములు
౧
జన్మము
ఆంధ్ర దేవీభాగవతకర్తయైన దాసు శ్రీరామకవి యారువేల నియోగి, ఆపస్తంబసూత్రుడు, హరీతగోత్రీకుడు, దాసు కన్నయ గారికిని, కామాంబకు నేక సంతానము. వీరిపూర్వులు మహారాష్ట్ర బ్రాహ్మనులనియు గోల్కొండలో నుండుచు నక్కడనుండి యుద్యోగవశమున బందరు జేరియుందురనియు వీరి దేవీభాగవత పీఠిక వలన తెలియుచున్నది. మతము స్వీకరించిరి. ఒక యేడక్కడ చదువుకొని; పిదప నీకవి గారి తలిదండ్రులు తమబిడ్డ మోబుల్ గారితో జనుపుగ దిరుగుచున్నట్లు తెలియుట చేతను, గొంద అన్యమత మతము స్వీకరించిరి. ఒకయే డక్కడ చదువుకొని; పిదప ప్రవిషులగుట నెఱిఁగియుఁడుట చేతను, ఆచట నుంచుట యుకము కాదని యింటికి ఔలిపించిం. ఈయన బందరులో
వీరు పాఠశాలలో విద్యాభ్యాస మొనర్చిన దీ యొక్క నుండగనే తప్పులు తప్పులుగ పద్యము లల్ల నారంభించెను.
కృష్ణాజిల్లా (ప్రస్తుతము) పైకలూరు (పూర్వము గుడివాడ) తాలూకాలోని యల్లూరగ్రహారము వీరికి బూర్వార్జితమైన నివాసగ్రామము.
ఈకవి తన మేనమామల యూరగు కూరాడలో క్రీ.శ ౧౸౪౬ (1946) పరాభవ సం'చైత్ర శు.౧౨ (12) వాడు జర్మించెను.
బాల్యము.
వీరికి సం॥లు దమ వయస్సు వచ్చవఱకును స్వగ్రామాదులలో నే యుండి, యప్పటి దేశ వ్యవహారమునుబట్టి, ఆంధ్రనామ సంగ్రహము, అమరకోశము, మున్నగునవి చదువుచు ఆంధ్రగీర్వాణ భాషాపంచయము గల్గించుకొనుచు వచ్చిది, వీ5 మేనత్తకుమాళ్ళగు ఉప్పులూరి కనకాఖ్యకవియు, కృష్ణయ్యయు వీరితో బాటు వీరి తలిదండ్రులచే పాకబడియుండుట చే వీరికి బాల్యస్నేహితులుగ నుండిరి. వీరిబాల్యదశ దేవీభాగవత పీఠిక యందు రమ్యముగ వర్ణింపబడినది.
విద్యాభ్యాసము.
వీరిని ౧౦ వయేట నాంగ్లేయ విద్యాభ్యాసము బందరులో నా కాలమున నున్నతస్థితియందున్న నోబుల్ కళాశాలకు తెలిదండ్రులు బంపిం. నోబుల్ క్రైస్తవమతప్రచారకుడుగ నుండి గారు కొండఱు యువకులను గ్రా స్తవమతావలంబకు-xX జేయుచుండిరి. కీ. శే. చేవేండ్ర వెంకటాచలము పంతులుగా రీకవి గారి సమకాలీకులు. వారప్పటికే క్రైస్తవ సంవ్సర మే.
కవనము.
ఇంతనుండి వీరు స్వయంకృషిచే జ్ఞానార్జన మొనర్చిరి. ఆంధ్రగీర్వాణములయందు బాండిత్యము సంపాదించుచు " దానిని జించి ౧ వ యేట “సోమఁగి శతకము ” * చించిరి. పై కన "శుకరం కాఖ్యకవిగారును, వీరును గలిసి యీ కాలమున భాసంవాడ”మను చిన్నపుస్తకమును రచించి, యఁదు లోపము లున్నట్లు దామే గ్రహించి, యల్లూరు చెఱువులో గలిపినట్లు కలిగారు చెప్పుచుండిరి. వీరి కార వ యేట కనకాఖ్యకవిగారి సహాయముతో “సాత్రాజితీవిలాస”* మను యక్ష గానమును రచించిరి. డైసెను శ్రేష ముగ ఇయ్యది చిన్న తినమునంద. వ్రాయబడిన గన్పట్టును. C౬ వ యేట కృష్ణార్జున సముదము రచించిరి.
జ్యోతిషము.
ఇట్లు అల్లూరులో సుఖముగ కాలము వెళ్ళబుచ్చుచు దమ మాతామహుఁగు కూరాడ రామచెంద్రయ్య గారి యొక్కయు, వృద్ధులై యాగ్రామములో నివసించుచుం డిన ముక్కామల లక్ష్మీనరసు గారి యొక్కయు సహాయ మున జ్యోతిషశాస్త్రమునందు బ్రవేశమంది జ్ఞానాభివృద్ధి గావించుకొను చుండి.
సంస్కృతము.
ఇటుఁడ నార్జనమునం ర్ధనమునం దభిలాష గలవారి గుటచే నా కాలమున గొప్ప సంస్థానములలో నొకటిగనున్న నూజి
- ఈగుఱుతు వేయబడిన గ్రంథములు లభించలేదు.
వీటిసంస్థానమునందు విద్యాస్థాన మైన ఆకిరిపల్లె క్షేత్ర మునకు ౧౮౬ళి సం॥ నం దెమక జెప్పకుండ అధకారాత్రి మునందు బయనమైపోయి యిచ్చట రమారమి ౧౦ మాస మలుండి యచ్చిటి పండితులయొద్ద సంస్కృత వ్యాకరణ మభ్యసించిరి. అనంతరము నూజివీడు వల్లూరు సంస్థానములలో నష్టావధానము, వ్యస్తాక్షరీ కవిత్వములందు దమ కౌశల్యమును బ్రదఙ్శంచి మెప్పువడసిరి. ఇప్పటికి వీరికి ౨౦ సంస్థ లం. ఈ వయస్సులోనే " గొల్లపల్లి రఘునాథ శతికము ” *ను “ పంచినృసింహ క్షేత్రమాహాత్మ్యము” *ను వయేట “సారసంగ్రహగణితి ము” * రచించిరి.
ఉపాధ్యాయత్వము.
౧౮.౭౨ సం॥ లో గుడివాడలోని ఆంగ్లేయ పాఠ్ శాల కాంధోపాధ్యాయుడు గు నేగెను. ఇక్కడ వీ రాంగ్లేయపాఠములు స్వయంకృషి వలన స్చే యిత రులకు జెప్పుచు వృద్ది పరచుకొనుచుండిరి. ఆంధ్ర గీర్వాణముల యందును గృషి సల్పిరి. మదరాసునా స్తవ్యులుగనుండి తెలుగువారిలో సుప్రసిద్ధులైన కీ. గెంటాల వెంకటసుబ్బారావుగారు గుడివాడలో వీరి శిష్యులు. రమారమి అ సం॥ లు మాత్రము గుడివాడలో నుండి, పిదప నా తాలూకాలోనిదే యగు కవుృతి వరములో గ్రామస్ధులలోరిక పైన ఇంగ్లీషు, తెలుగు చెప్పెడి ప్రైమరీబడి స్థాపించి, తనయొద్ద చదువుకొనిన యొకని నక్కడ నుపాధ్యాయుడుగ నియమించి, ౧౭ర సం॥ర మధ్య మాపటకు నక్క డనుంది. వారి సం లో డోకిపఱ్ఱు గ్రామసులచే వాహూతుఁడై యక్కడ నొక పాఠశాల స్థాపించి ఆంధ్రాంగ్లగీర్వాణములు బోధించుచు, కవిత్వ ము చెప్పుచు నా గ్రామస్తులచే జహుమాసములును 'మెప్పును బడసికి, వారి సం॥లో 'తెలుగు జనరల్ టెస్ట్' పరీక్షయందును, మున సఫుకోటు ప్లీడరీపరీక్ష యందును గృతాథు౯ 'లె3. ఇదంతయు, వీరి స్వయంకృషిఫలమే. మఱియు నీయేట నే "లక్ష్మణా విలాస ” * మను గ్రంథ స”* మును లలిత మె లిలో రచించిది.
న్యాయవాది.
తాకల్పవల్లి" అను సంఘ సంస్కరణ సంబంధ మైన యొక పత్రికను స్థాపించి కొంతవఱుకు నడపిరి. ఈకాలమునందే వీరు "అభిన పద్య ప్రబంధ”1 మను శబ్దార్థాలం కార ప్రథానమైన యాఖ్యాయికను గూడ వ చించిరి. కూర సందెనం దింగ్లీషులో మొదటి తరగతి న్యాయవాది పరీక్ష వాదిపరీక్ష యందు గృతారు లేరి. ఈ పరీక్షకు జదువుటలో వీరు దినమురకు ౧౯ ఘంటలు కృషి చేసిరి. వృత్తియందు మిక్కు గు పనిగల్గియుండియు దమ సహజ గ్రహణ ధారణశక్తులవలనను, ద దేక దీక్ష వలనను, స్వయంకృషి వలనను, విజయము గాంచగల్గిరి.
ఏలూరులో న్యాయవాది.
శనివారసంలో ఏలూరులో సాపింపబడిన సభా నేలుకోటులో వీరు ప్లీడరుగ బ్రవేశించిరి. నిడద వోలుఎస్టేటు అని అప్పుడు పిలువబడుచుండిన రపుపేట సంస్థానమున కధీశ్వరురాలైన శ్రీ పాపమ్మా రావు రాణీ గారు దత్తత గావించుకొనిన నూజివీటి వేంకట రామయ్య అప్పారావు గారు అప్పటిలో వీరికి మిత్రులైరి. మఱియు నాయన తన భౌఖ్యవ్యవహారములం దీయనకు న్యాయవాదిగ నియమించుకొనుచు, వీరి పొండి త్యా దిగుణ వి శేషములచే వీరియందు గౌరవభావముతో వ రించండి. ఏలూరులో నుండగ వీఁఖ్యాతి యాంధ్ర దేశ మెల్లెడల వ్యాపించెను. సుగీతమునం దభిరుచి గలుగుటచే గాయకుల బోషంచుచు ప్రోత్సాహపరచుచుండెను. వీరియాజి మాన్యము క్రింద గొంత కాల మొక సంగీత పాఠ శాల యుండెడిది. ౮౮౬సంన బసవరాజు రామబ్రహ్మము గారి ప్రోత్సాహమువలన నొకమాధ్యమిక పాఠశాల (హిందూ పేట్రియాటిక్ స్కూల్) ను స్థాపించిరి. ఈపాఠ శాల ౧౮౯౦సం వఱకు జంగెను.
విద్వత్య్రోత్సాహము.
వీరు ప్లీడరు గానున్న కాలములో బ్రతి. శ్రావణమా సము లోను దసరా పండు గుదినములలోను విద్వత్పూజ జరి పెడివారు. పండితు బరీక్షించి బహూకరించుటయందు వాకూసం న వీరు రెండవతరగతి న్యాయ వాదిపట్ట వీరి సహన్యాయ వాఙయగు కీ. శే. న న్యాయవాదిపట్ట జుధ్యాల గౌరీ నాధ మును దీసికొని మచిలీబందరు ప్రవేశించిరి. లాలాగ సం | శాస్త్రిగారు వీరికి సహాయముగ నుండిరి. వీ రేలూరులో వఱకు వీరక్కడ నే యుండిరి. ౧ూరానులో ఇంగ్లీషు నున్నప్పుడు విద్యామకాలం (బంధువులు, తదితరులు) 'జనరల్ టెస్టు'లో గృతానఁ-లైరి. మరియు " అనల్పజల్పి కొంగలు వీ3 పోషణమందుండెడివారు,
- ఈగుఱుతు జేయబడిపగ్రంథములు లభించలేదు.
1. రెండవ కూర్పు, వాణీ స్ట్రెస్, బెజవాడ, 1921.
అభినయ శాస్త్రము.
పల్లూరు సంస్థానాధీశ్వరులైన శ్రీ బొమ్మ బొమ్మ దేవర వేంక టనరిసింహనాయుడు గారు వీరికి స్నేహితులు. వారిప మన వీరు న్యాయవాదిగ నుండిరి. కావ్యా సం॥పాం తమన నీ సంస్థానపు ముఖ్య దైవమగు వల్లూరు వేణుగోపా లస్వామినిగూర్చి కృతులు, పదములు, జావళీలు 1 రచిం చిరి. అభినయశాస్త్రమనిన వీరికి గడుభీతి. స్వయముగ గొందఱకు బోధించుటయేగాక "అభినయం కొముది ” * యనుగ్రంధము కూడ రచించిరి.
నాటక రచనము.
CFFF సం||లో ఇంటనే పండితులయొద్ద మురారి రచితములు మున్నగు నాటకములు తర్కారిశాస్త్రములు నభ్యసించి ఆంధ్రమున బొత్తములు వ్రాయుచుండిరి. “తర్కకౌముది ” *యము తెలుగు గ్రంథమును రచించిరి. నాట కాంధీకరణము ఖేలనానుకూలముగ నుండుచుఁ డె ను. ౮౯౦ సంవ "జానకీ పరిణయ నాటక ము* ను టెలిగించిరి. రంగస్థలమున కనుకూలముగ నుండునట్లు శ్రీ కాండూరి నరసింహాచార్యులు వారి సహాయముతో పాటలు కూర్చి చేర్చిరి. దీనితో బాటు “ మనోలక్ష్మీ శ్రీవిలా స"*మను నొక స్వతం త్య్ర నాటక మును గూడ గచించిరి.
సంఘసంస్కరణము.
గొన్ని ఈ కాలమునందు ఏలూరులో గుంటూరు భానుమూ రి యను పతీత సంసర్ది కా యూం వైదికులు ధనకాంక్ష చే బ్రాయశ్చిత్తము జరుప నిరాకరింప, శ్రీ రాములుగారు చాటపట్టు వా వాస్తవ్యులయిన గుండు సుబ్రహ్మణ్య చయనులు గారి యాధ్వర్యము క్రింద నతనికి బ్రాయశ్చిత్తము గావింప జేసిరి. ఇందు పై సరుకక్షల కనూయ పెరి గెw. ఈ సుద క్భమున వీరు జంపిన ధర్మశాస్త్ర చర్చ యద్భుతము. మూడు రాత్రులలో "పతిత సంసరి పొయశ్చిత్తకోపన్యాస ము”“ ఆచారనిరు క్తి” “ దురాచార పిశాచి భంజని ” యను మూడుగ్రంధములు వ్రాయు అ సం|| న్యాయకౌముది ” * యను న్యాయశాస్త్రగ్రంథ న్యాయశాస్త్రగ్రంథ on s a " మును పద్యరూపముగ రచించిరి.
తెలుఁగునాడు.
()౮౯ఖి సం॥లో " తెలుఁగునాడు" అను ఆంధ్ర 1. శ్రీ వెంక టేశ్వర ప్రెస్, మదరాస్, జేశ్వరప్రెస్, 1902,
- సరి స్వతీభండారి ప్రెస్, మదరాసు 1990.
7 మొదటి కూర్పు 1899, రెండవకూర్పు వాణీప్రిస్, రెజవాడ, 1917. • M వీధిని రచించిరి. ఇట్టి గ్రంథము లాంధ్ర భాషలో మిక్కిలి యరుదు, శ్రీనాధుని వీధినాటకము జాతిలో జేరినదైన ప్పటికి, అందులోవలె స త్యంతముగ స్త్రీ వర్ణనమును, కవియొక్క స్వయంవ్యక్తిత్వమును ఇందు గానరావు. ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస యను భాగముమాత్రమే రచించిరి. ఆంధ్రబ్రాహ్మణుల లక్షణములు ఇందు రమ్యముగ వర్ణింపబడినవి. జాతీయములతోనిఁడి శైలికడు హృదయంగమముగ నుండును. ఇవిగాక చక్కట్లదండ ”1 యను నొకఅచ్చ తెలుఁగు నీతిశతక మును రచించిరి.
వైశ్యధర్మములు.
కూర సం ప్రాంతమున నాంధ్ర దేశమున వైశ్య ధర్మవిషయమైన వివాదము ప్రబలెను. వేదోక్త కర్మల కరులమని వైశ్యులును, గారని కొందఱు బ్రాహ్మణు లుచు సభలు చర్చిలు జరుపుచుండిరి. ఆ కాలమున డిస్ట్రి క్టు మునసబుగానున్న శ్రీ ఆత్మూరి లక్ష్మీ నరసింహ శ్రేష్ గారు యజ్ఞము చేయుట తటస్థించెను. ఈవివాదములో శ్రీరాములు గారు వైశ్యులపక్ష మవలంబించి "వైశ్యధర్మ దీపిక ” † యను నొకగ్రంధమును “శ్రాద్ధ సుశయ విచ్ఛేది ” రాయను చిన్నపొత్తమును రచించిరి. " ౧౮౯ర సంక్షే॥ నకు బూర్వమే అప్పుడప్పుడు “సమ స్కార విధిదీపిక” * చిలుకల కొలికి శతకము ” * ముదు లగుమ్మశతకము లగుమ్మ శతకము ” * రచించిరి. “సూర్యశతకము” ను భాషాంతరీక రించి:, సంస్కృతమున కామాక్షీ శతకము ” * వ్రాసి విగ్రహారాధనమును సమధికాంచుచు "విగ్రహా గాధం తారావళి ” త యసు పద్యమాలిక గూడ రచించిరి.
ఉపన్యాసములు.
GJEY సం||న వీరు న్యాయవాదివృత్తి విసర్జించి రనియే చెప్పచ్చును. ఆదాని ప్రకృతమం దాపశ్యక మైన యాచారముస్కారవిషయమై జనసామాన్యమున కుపన్యాసములిచ్చును గొంత కాల మిల్లు విడచియే గడపిరి. గొప్పగళముతో అసమాన వాత్ప్రవాహముతో జనరంజ కమైన సూ కమైన సూక్తులతో గృహాంతర ములందే గాక బహిరంగ రెండవకూర్పు వాణీ 1 మొదటికూర్పు * 1894 రెండవకూర్పు ప్రెస్, గుడివాడ 1911. † మొదటికూర్పు * 1893 రెండవకూర్పు వాణీ ప్రెస్, బెజవాడ 1909. శ్రీ వాణీ పెస్, బెజవాడ 1896, ‡ దేశోపకారి ప్రెస్, ఏలూరు 1902. [ వాణీ ప్రెస్, బెజవాడ 1900. ప్రదేశములలోకూడ వీ రుపన్యసించునప్పుడు వేలు జనము చేరెడివారు. సహజముఖ సంగీత సాహిత్య ప్రియుడగు టచే వకృత్వము మఱింత హెచ్చుగ నుండెను.
మద్రాసులో నాటకాంద్రీకరణము.
౧౮౯౭-౯౮ సు| లలో వీరు ఖండ్రిక సీతారామ వరము గ్రామము విషయములో శ్రీరాజా పాపమ్మా రావుబహడర్ గారితో వ్యాజ్యమాడుచుండు సందర్భమున మదరాసులో నుండికి, అప్పు డీయనకు మిక్కిలి ప్రేమా స్పదురాలగు కుమార్తె వేమూరి శారదాంబకూడ తన భర్త అక్కడ చదువుచుండుటచే ఆపట్టణములో నుం డెను. అక్కడనున్న కాలములో నా పురమందలి ఆంధ్ర విద్యాథుకాల ప్రోత్సాహముచే కాళిదాస విరచిత యవిజ్ఞానశాకుంతలము” ను వీరు శుద్ధాంధ్రములోనికి భాషాంతరీకరించిరి. ఇందు గఁగస్థలమున కనుకూలముగ 66 దమకుమారె సాయమున D "" గొంత సంతగీ భాగము గూడ "జేర్పబ`డెను, “ ముద్రాగాక్ష సము "*రుగూడ అచ్చ తెనుగుననే వ్రాసిరి. మిశ్రాంధ్రములో “ఉత్తరరామ చరిత్ర”*" మహావీర చరిత్ర” “మాలతీమాధవీయము ”§ “రత్నావళి" నాటకములును భాషాంతరీకరించిరి. "కురం X గౌరీశంకర” * " మంజరీ మధుకరీయ ” * నాటకముల స్వతంత్రముగ రచించిరి. OFFF సం లో ఒక ధర్మశాస్త్ర చర్చావిషయములో వీరు నిజాంయిలాఖారు బోయి వరంగలం మున్నగు ప్రాంత మొలలో నుపన్యాపము లిచ్చిరి.
దేవీభాగుతాము.
OUFF సం| డిశంబరు నెలలో వీరత్యంత ప్రేముతో "జించి స్వయముగ విద్యగరపి, సంగీత సాహిత్యములందు నేర్పని గావించిన తిన కడపటి సంతానమగు శారదాం బ శాశ్వతబ్రహ్మలోకమున కలగెను. ఈవిచారనివార ణోపాయములలో నొకటిX ౧౯౦౦ పం లో వీరు దేవీ భాగవత 1 పురాణమును దెలిగింపదొడగిరి. ఈ కారణమును వీరు దేవీభాగవతిపీఠికయం దిట్లు వ్రాసిరి, “ కారణాంతర వశంబున దైవ ప్రేరితుండ నై శ్రీ దేవీ భాగవతంబు తెలుగిం " ఆనంద ప్రెస్, మద్రాసు 1998. 65 J “ మంజువాణి, ” మంజువాణి ప్రెస్, ఏలూరు 1902, ఏ " సరస్వతి" సుజనరంజనీ ప్రెస్, కాకినాడ 1900. ‡ " వైజయంతి, ” వైజయంతి ప్రెస్, మాంటురోడ్, 66 మద్రాసు 1839. 1. మొదటికూర్పు బాణీప్రెప్, బెజవాడ, 1907 - 22 " ఈ దేవీ భాగవతము మహాపురాణములలో నొక్కటి. ఈభారమైన కార్యము వీరియిదు మాసములలో ముగింపగిలిరి. దేవీ భాగవత పీఠికి యందు కవిగారి వం చరిత్రము, స్వీయ చరిత్రమును దెలుపబడుటయే గాక వీరి కాంధ్రవ్యాకరణఛందోవిషయములందుగల యభిప్రా థ మచ్చా పడుటలో కొంత యాలస్యమయ్యెను C.FOL యములు గూడ గొఁతపఱకు వ్యక్తపరుపబడినవి. ఈగ్రం ౧౯౦౭ సం॥లలో ముద్రణము ముగిసి ప్రచురింపబడెను. ఇది అల్లూరుసోమేశ్వరుని కంకితము గావింపబడెను. వీరు తమగ్రంథము నచ్చొత్తించుచుండగా ములుగు పాపయ్య గారు ఆంధ్రీకరించిన దేవీ భాగవతనుఁడు కలదని వీరికి దెలియవచ్చెను. ఆధునికులగు తిరుపతి వేంక టేశ్వరకవులం రచియింప మొదలిడిపట్లును దెలియును. దేవీ భాగవత రచన కాలమందు గూడ వీరు త్తరాంధ్ర దేశమునందు సం చారము గావించుచు, నవమస్కంధమునందలి భక్తికల్ప ద్రుమశతకము పాలకొండలో రచించిరి. ౧౯౦౧ సం||లో ఆషాఢమాప మధికమా, శ్రావణ మధికమా _యను చర్చగలిగి, యీ సంశయ విచ్ఛేదనము నిమి త్తము రాజము హేంద్రవరమున నొక పరిషత్తు సమా వేశమయ్యెసు. అందులకు అధిక మా సనిర్ణయము నియ మింపబడిన మువ్వురు తీర్మానికర్తలలో శ్రీరాములు గారొక్కరు. సభయందు వీతీర్మానమే (శ్రావణమధిక మని) ప్రబలి యామోదింపబడెను. స్క (ధత్రయాత్మ కంబగు జ్యోతిషమునఁదు వీరికిగల ప్రావీణ్యమునకు వీరు వ్రాసిననిర్ణయము † సాక్షి భూతమగుచున్నది.
గ్రంథప్రచురణము.
౧౮౯౫ సం' లో వీరు న్యాయవాదివృత్తి మానినను ౧౯౦౨ సంన తన నాల్గవ కుమారుని వృత్తి యందు బ్రవేళ పెట్టి ప్రోత్సాహపరచుటకై తిరిగి ప్రవేశించి తొంతికాల ము పనిచేసిరి. ఈ కాలములోనే ఈకాలములో సే ఖండ్రిక సీతారామపర ములో నొక పాఠశాల పాపించిరి. C౯ర సంస్థ మొద లుకొని వీరు తమ గ్రంథముల ప్రాచుర్యము విషయమై కృషి చేసిరి. కొన్నిటిని స్వయముగను, గొన్నిటిని సాహి త్య విషయక నూ సపత్రికలలోను, దమపు సక ములను బ్రఛు రించిరి. ౧౯౦ సంస్థలో ఖండ్రికి సీతారామవరములో పదివఱ కెట్టి దేవాలయమును లేకుండుట జూచి చిన్న హను మద్దేవాలయమును గట్టించి వపతి గల్పించిరి. 1 వివేక వధూవీ ప్రెస్, రాజమండ్రి 1901,
బుద్ధనాటకము.
బందరులో మండల బి. ఎల్ పట్టమును బొంది న్యాయస్థానమునందు మొదటి తరగతి న్యాయ వాదిగ నున్నట్టియు, నాంధ్రగీర్వాణములందు ప్రజ్ఞావంతుడై నాటకాదుల రచించి, నాటక ప్రదర్శనా పరిజ్ఞానము నభి వృద్ధి పరుప బద్ధకంకణుడైనట్టియు, వీరి రెండ పకుమారుడు నారాయణరావు గారు ౧౯OX సం॥లో కాలము చేసిరి. చనిపోవునప్పటి కాయన రెండంకములకు బైగా రచించి యున్న " సంగీతర సతరంగిణి”” యను బుద్ధ నాటక ము ను శ్రీరాములు గారు పూర్తిగావించిరి. 13. షష్ఠి పూర్తి. GFOX సం||లో వగ్ర దమ స్వగ్రామమైన అల్లూ గ్ర హారమునందు తమ పూర్వులవలన బ్రతిష్ఠింపబడిన శ్రీసో మేశ్వరస్వామికి విమానరూపక మైన యాలయము గట్టిం గట్టిం నాగ్రామమందే విస్తరించి యుండుచువచ్చిరి. ఆలయ ప్రాకారము లే గాక చిన్న పత్రమును గూడ గట్టిం ౧౯౦౬ సం |వీనరికరువదియేండ్లు నిండుట చే బాల్య క్రీడాస్థానమగు అల్లూరులో షష్ఠి హాయనపూర్తిని సక్రమ ముగ జరుపుకొనిరి. ౧౯౦సం సెప్టెంబరు నెలలో వీరు కొందలు స్నేహితులవలన వాహూతులై యుత్త రాంధ్ర దేశములో నుపన్యాసము లిచ్చుచు పంచారము గావించిరి. ఇందువలన వీరి కజీర్ణ సంబంధ మైనట్టియు, శ్వాసకోశ సంబంధ మైనట్టియు, రుగ్మత యేర్పడుట చేతి నేలూరువచ్చి యక్కడనుండి తమ జ్యేష్ఠకుమారుడున్న బెజవాడకు వచ్చి యౌషధ సేవ చేసిరి. కాని ప్రయోజనము కలంగ్ లేదు. ఈ సందర్భమున "భృంగి రాజు మహిమ” +మను నొక వైద్యగ్రంథమును రచించిరి. అవసానము. ౧౯౫౭ సం॥లో బెజవాడలో బిపించంద్రపాలుగారి మహోపన్యాసము జరిగిన సభకు వీ రధ్యక్షతివహించిరి. ఈ కాలమునందు వితంతూద్వాహములలో భోజన సంబం ధముగల పి. సుబ్రహ్మణ్యము విన్నకోట కోదండరామ య్యగారియింట జరిగిన యుపనయన సందర్భమున భోజ నము చేయుట తటస్తించేను. ఇందు పై సాంఘిక వివాద ములు ప్రబలెను, 'శ్రీరాములు గారు సంఘసంస్కరణ ఓయుల పక్షముబూని బెజవాడలో శివాలయము "మవర్ణ లేఖ " సావిత్రీ ప్రెస్. కాకివాక 1907; బెజవాడ 1907. 16 మున్నగుచోట్ల ధర్మశాస్త్ర విచారణ సహితముగ ప్రసంగి ములంచేసి ప్రతికక్షుల వాగ్బంధనము గావించిరి. సం మే నెల మొదలు వీరి దేహస్థితి క్షీణింప నారంభిం చెను. ౧౯౭ూ సం॥లో వీరి మూడవ కుమారుని కుమా వివాహము జరిగెను. వివాహము జరిగిన పశాఁడే బంధువులందరు నింటనుండ, వీరు 3 వ యేట కీలక సం| వైశాఖ శు ౧౫ నాఁడు భగవత్సాన్నిధ్యము తదునారి వీ రాంధ్ర దేశముని బలు తెరంగుల బ్రసిద్దికెక్కిరి. వీరి కొకశాస్త్రమునం దభిమానమనియు, వేరొకశాస్త్రమునం దభిమాన మతిక్కు వరియు జెప్పవలను పడదు. నాభిలాష మెండు. ఎందుజొచ్చినను పారంగతుడుకాని దే తనివితీరదు. ఆంధ్రగీర్వాణములందు బండిగుడు, కవి. సంగీతాభినయశాస్త్ర వేత్త తర్క జ్యోతిష ములందు బ్రమా ణము. లౌక్యమున న్యాయవాది. సంఘ సంస్కరణప్రియు డు. వీరు స్వయము బాలికా పాఠశాలల పాపించుటయు తన కుమా ర్తెను సంగీత సాహిత్యములందు నేర్పరచి గావిం చుటయు వీరికిగల స్త్రీ విద్యాభిమానమును వెల్లడిచేయు చున్నవి. - C తమ దేవ వీరికవిత్వము కేవల మీశ్వర ప్రసాదమని భాగవత మునం దిట్లు వ్రాసిరి; - " శ్రీ వేంక టేశ్వర వరాత్ర సాద సంభూతక విశ్వవిద్యావిశేష విబుధజనకరు ణాశం పాది లోభయభాషా పాండితీధురీణ.” మరియు, "చ. పదియును రెండు వర్షముల పాయమునందును దెలుప్య ముల్ పదలక కొన్ని కొన్ని చెలు పంబుగ గూర్చితి సోమలింగ ప త్పదమును నిల్పి యట్టి కవి శారసధన్యుని నన్ను జేయ నా సదమలచి త్త పంజరని శాంతుఁడు నిత్యడు సోమలింగడి ! చ. తిరుపతి వేంక టేశ్వరుడు దేవశఖారుణి నాకునం గళా గుంకుడగునంచు స్వప్న మున గోరివచించిన యట్టి శైవభూ సురవరుఁ జెప్పకా నిఖిల సూరిజనస్తవనీయుడై కృపా 4. మొదటికూర్పు, 7. రెండవకూర్పు, వాణీ ప్రెస్, కరువగు సోమలింగడని 12 దాను శ్రీరాములు. కాక మఱండు దలంప నేరు నే॥ ప. గురునొకనిం భజింప మదిఁ గోరి తదేక పఙత్వమూని ని చరిగొని స్వప్నచుఁదు నిశ దూర్ణధియా నివటూ పట్టిసే శ్వరుడను శైవు దెవ్వనిని సమ్మతి మద్గురుజే నాతని దిరుతల వేఁక టేశ్వరుని వేపశిఖామణి గొల్తు నిత్యము || వీరి కాంధ్ర ఛందస్సునందు చజలమైత్రి, ఱ, లశ, లభేదములు మున్నగు విషయములపై గల యభిప్రాయ ముఖ దేవీ భాగవతోపోద్ఘాతము నందు వ్రాయబడెను. దేవీ భాగవత శైలి నాతి కఠినము; ధార అనళము. శైలి నిమిత్త మీ క్రిందిపద్యము లుదాహరణముగ బడి ఈ తూరుపునుండి లేచి యల యజమిత్రుని దెచ్చి తెచ్చి య దారి గథంబు బోవుటకు దద్దయునడ్డముగా శిలామయం బూరురునాడు దోప నటు లున్న ననూరుఁడు సూచి చెల్లబో సూగ! యిదేమి చిత్ర మదె చూడుము దారిని బోవవే మికిE. కఠిన తెలి కుదాహరణములు :- శా' - విభ్రాజద్ధరిభ క్తి యు క్తసుగుణా విర్భూతి మద్బాలకా ద్రభో కికమ సత్యతాప్రకటనా ధ౯ ప్రీతి తస్సంగృహీ తాభ్రచ్ఛేది సటానిలోగ్ర నఖదా త్రాది క్రియాజృంభణ ప్రభ్రష్ట ప్రలుగద్దిరణ్యకశిపు ప్రాణా సృసింహాకృతీ, - W నియ్య - దేవీ భా. ౧౦ స్కం. వ / అను చు నిజ వాతోదూత బలాహక వ్రాతుండై యురువడించి మండిత మండలాగ్ర పఖంబులైన తినపొదని ఖంబుల నారక్కను మోర గీరిన ర కసిక ఐద నుండై వెనుకంజ వేయక భీకరంబుగా ఒకరింపుచు మునిరాజు నొకతెన్నుఁదన్న వచ్చిన నడుముడ్డమై రత్న ఫణుండు దాననిజసర్వరూపంబు దాల్చి ప్రళయకా 2 కాకోలఁబుర్రక్కుచు భీలకీలిక్ లామాలామూలం బైన యోజనాయత ఫణాసందీప్త మాణిక్యచ్ఛటా ఛ్ఛిటలు దిక్తటంబులు నటింప ఫూత్కార మేదురం బై రోదోత రంబు భేదిల్ల నాగండా గొండి కండరిఁడి దండ చేయి కండఁగాఁడఁ గఱచిన కాటుతోన వేలం గూలి నెఱచి యడుగఱచి గంతుగొట్టినం గాంచి యాద్విజిహ్వ చూడామణి... అభినవగద్య ప్రబంధము. అచ్చతెలుఁగు వీరికి వశమైనది. శుద్ధాంధ్రనాటక ము వీరి శాకుంతలము తప్ప వేఱఁడు గానరాదు. పై అనిమి తము ఉదా:- ఉ! గుండెలు జలరించెడి శ కుఁతలయేగెడి గ్రుక్కమ్రింగి గొం తేఁడిన మాటబొంగులగు నేడువ నేడువఁ జూపుమా న్ప డౌన్ దండిగ గాన కాపునయి దగ్గఱదీసిన నాదుపాప్లెయి ట్లుఁడగ గన్న గేస్తుల కే టో తొలుసారిగ బిడ్డనంపబోన్. ఇక్కట్లడండ "తత్సమపదం హితముగ సులభ శైలిలో వ్రాయబడినది. సందర్భానుసారముగ డకీనీ భాషలో నుండి తెలుఁగులో వాడుక గానుండు పదములను, ఆంగ్ల పడములును బ్రయోగింపబడినవి. వక్రగతులు సాధ్య మైనంతవఱకు లేకుండునట్లు వ్రాయబడినది. లోకాను భవమువలన దెలియుచున్న వస్తువులు, వానిగుణములు క్రియలు మాత్రమే దృష్టాంతములంగ కొనబడినవి. " ఉదా:- - అచ్చి ఉచ్చిలకెక్కు నని బుచ్చిఁ ఔండ్లాడ బుచ్చి మిండలవెంటఁ బోవమఱుగు తోటాకు పసరంచు దోసకాయలు ఉన్న దోసకాయది జల్బు చేసి విడుచు కోడూరు బురదని మేడూరు బోయిన ౨ మేడూరిలో జాస్తి మెట్టశిస్తు జక్కి దాణాడి స్వా రెక్కఁ బూనిన బోయిబత్తెములకే పోవుగడన గీ కొంచెమిబ్బంది కలదని క్రొత్త బూని ప్రాతవిడిచిన నది దాని తాత యగును అని పలుకు దాసు రాముఁ డిట్లచ్చతెరుగు కబ్బమందమునిండ జక్కట్లదండ. గ్రంథాలయ సర్వస్వము. 8 జాతీయములు వీరి మృదూక్తులు, సరసోక్తులు, సొమ్ము. వీరికిగల లోకజ్ఞానమునకు తెణఁగునాడు సాక్షి. “ఇం దాయాబ్రాహ్మణశాఖల వర్తనములు, ఆచారవ్య సహారములు, వేషభాషలు, కవిత్వపు ప స చెడకుండ సా న్యమైనంత నిస్పక్షపాతబుద్ధితో శక్తికొలఁది వర్ణించితి” సని గ్రంథకర్త పీఠిక యందు వ్రాసెను. సంఘవిషయ ములగూర్చి యబాధకములగు చమత్కార కావ్యములు మన దేశ భాషలలో లేకుండుటం జేసి యాకొరతిదీన్పి వీ రుద్యమించిరి. ఈ గ్రంథమునుండియుదాహరణములు: — い ఉ' త్రుళ్లక నీరు కావిమడి దోవతి కమ్ములు వెళ్ళబిళ్ళ కు చ్చెల్లి డికట్టి నీళ్లబుడివెం బొక చేతనుబట్టి దారిలో ఐంద్రజాలిక శక్తి చె నలరునట్టి యామినీయక సుందరి యంధకార సుందరునిగూడి జగ మెల్ల సొలయఁజేసి అంతరిక్ష మంచంబున నతఁడు దాను నేక మౌచంను వేఱుగా వింపరాక చ॥ జిళ్లల లకొత్తుకొంచు నొక చేఁదడికొళ్లయి బెట్టి పెండ్లిప డిలన్ || దిళ్లకు భోజనాన కరుదెంచును వెతిక శేఖరుఁ నడవడుల న్నియోగిసరి నామమునందును లౌక్యమాధ్వు_ వడి, మడిమట్రలందుఁ దుల వెదికుతో నిక వైషవంబు జో ప్పుడు సముదా తభాగవత ఢీ క్లిని యు కి, గోరంత లేదు నల్ ౧శలఁ బొసంగెడిన్ గణకమ్మకు గుమ్మకు అమ్మతమ్మలన్. వనములు, వేషభాషలు, క్రింది తరగతుల వారి స్వభావములు, బుధ నాటకమునందు జిత్రింపబడియున్నవి. 'రాసు దామోదరరావు.
'పిచ్చిపిల్లా! యొక్క రూపునను సుఖించుచుండఁ బ్రబలి. ... చారుచంద్రికా పాండుగ సౌనభూమి హంసతూలి కాతిల్పంబునందుఁ జేరె చల్లగాలి కొఱకు గవాటంబు చెంతఁ గూరుచుండి 'మొగి మున ముంగురులు వాలి యతిశయించి డాగురుమూత లాడుచుండ ... గరుపపుకొ జూడీతో శ్రద్ధ కానరాని చాతురి యెలగ గీతంబు సరి పగతిని బగియునా అండ్ల చక్కని ప్రచుద యొక తె ప్ర్రమద గాంధర్వ రమ వోలెఁ బాడఁజొచ్చె. ... "అకట! యేమందు నీ నిర్దయత్వ మేను ఇన్నిదినములు నన్ను హింసింపనీకుఁ జెల్లునే వచ్చి కాఁగీ పేఁ జేర్పగా దె భావశూన్యుఁడ నేను పడెడు బాధ దేవుఁ డెఱుగును మఱినాకుఁ దెలియునింక భావపిస్తారుఁడవు నీవు ప్రతిభ మీూర ఊహసేయగా లేవొక్కొ యూరకిటు నన్ను బాధింపగాఁ బూనినాఁడ వంతె 3 ... గాక నా ప్రేమ నీ వెఱుంగనిదె చెపుమ! ... ... "ఫ్రో-యెంతి ముఁ ముతోఁ తేజ నిన్నె మానసంబునఁ జేమించి మరియు మరియు నీవె తీయంచు నుండగా నీపథమ్ము గా నలక్ష్యమ్ము సేయు దేవీ కరుణ లేదె? ... పేను మెల్లను మొద అఁటఁ ఔరికీ వైచి మగ చి—యయ్యయో నన్ను నీమాక్కి - మరచి కవచిత్తుఁడవై యుఁడగలవు గాక నేనుమాత్రి మెప్పటికి నిన్విడువజుమ్ము. " • గాలిలో లీనమాచు నా గాన మొండు రూపు కలయట్టితీరు గాఁ ఁపకుండి యఁధ కార సమేతను యామినీర మణిని సఖిలప్రకృతిని మేనఱువఁజేసి యోలలాడించె నీశ్వరలీలకగణి. ... చల్ల చల్లగా గాడ్పురాసాగె మేఘ పంకులు క్రమముగా నభ్రపటలమెల్లఁ గ్రమ్మెనంతటఁ జల్లని గాలి వచ్చెఁ గురి సెనొక జల్లు ప్రకృతితో సర సమాన నెంచెఁ గాఁబోలుఁ దానును నీశ్వరుడు. "
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.