గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 1/జాతీయ విద్య

జాతీయ విద్య

లోకము విజ్ఞానమయము. చిరకాలసంవర్ధితంబైన లోకవిజ్ఞానము సకలజాతులందును, దేశములందు ముపలక్షితము. విజ్ఞాన మయంబులైన జాతులు దేశములు వ్యక్తి వికాసమునకును, లోక పరిణామమునకును దోడ్పడు చున్నవి.. లోక కళ్యాణమునకును, మానవాభ్యుదయ మునకు తోడ్పడని వ్యక్తులు, సంఘములు, వర్ధిలు నశింపగలవు. లోక వ్యాప్తంబైన వివిధవ్యక్తులు, సంఘములు, జాతులు, దేశములు వర్ధిలుట దైవనిర్ణయ ము. దైవనిర్ణయము లోకవ్యవస్థులందు పరికల్పితము. దైవనిర్ణీతములైన సకల వ్యవస్థలు వేరువేరు యుగములం దుభిన్న రూపములను దాల్చుచుండును. నూలిన వ్యవస్థల కనురూపముగ నూరన ధర్మములుకు, నూతనోద్యమములు ను, మానవకోటియందు తలయెత్తుచుండును. సకల ధర్మములకును, సకలోద్యనుములకును విజ్ఞానము కీలకము. విజ్ఞానరహిగములైన వ్యవస్థలుగాని, యుద్యమములు గాని చిరకాలము నిలువజాలవు. ధర్మ సంవర్థితములైన సం మవ్యవస్థలను పోషించుట విజ్ఞాన యులగు మానవులకు కర్తవ్యము. యుగ సంధియందు తలయెత్తిన ధర్మరక్షణ ము సామాన్యమానవులకు సులభసాధ్యముకాదు. యుగ సంధియందు మహానుభావు లుదయించి కార్యపరతంత్రు లై దైవనిర్ణీతమైన కార్యము సాధించెదరు. కార్యసాధ నమునందే విజ్ఞానబలో పేతులగు మానవులకును జ్ఞానరహి తములగు క్షుద్రజంతువులకును విభేదము గన్పట్టుచున్న ది. మానవులు సంస్కార స్వరూపులు; క్షుద్ర జంతువు సంస్కారరహితములు. కర్మవేక్షాపరత్వమునకు ను, కార్యసాధకమునకును సంస్కారము మూలము. జ న్మకు సంస్కారము ఫలము. మానవుల సర్వసంస్కా రములు జన్మతో ప్రారంభమగుచున్న వి. లు జన గ్రంథాలయ సర్వస్వము సంకురించిన సంస్కార బీజములు గురుకులవాసమునందు సద్గురుప్రసాదలబ్ధ గానమువలన మొలకలెత్తి లోకానుభ వముచే వృక్ష మై మనః పీడనమువలన ఫలప్రదమై త్యాగశీ లమువలన పరిశుద్ధమై లోకోవతికి వినియోగపడుచున్న విచిత్ర సంస్కారము కుదిరిన మానవుని స్థిర సంకల్పము లు సంఘ హృదయమున సంచరించుచు నుద్వేగమున నూతన మార్గములను కల్పించుకొని లోకవ్యవస్థల నుజ్జీ వింపజేసి భావపరివర్తనమునకు దోడ్పడును. భరతవర్షమునందు గృహమును, బ్రహ్మచర్యాశ్రమ మును, ఆచార్యుడును సంస్కారమునకు మహానిలయము భరతవర్ష మునందు గృహస్థాశ్రమము సకల ధర్మా నుష్ఠానములకును మూలము. నిష్ఠుర బ్రహ్మచర్యమువలన చిత్తశుద్ధియు ఇద్రియ నిగ్రహముకు సంయమమును కలుగును. మనోసంయమమువలన సకల సంస్కారములు ను సిద్ధించుచున్నవి. ఆచార్యుడు ధర్మజ్ఞుడు, సత్క ర్మోపదేశకుడు. భారతధర్మమునందాచార్యుడు సర్వపూ జ్యుడు. లోక పరికల్పితములైన వ్యవస్థలందు భారతగృ హమద్వితీయము. గృహరాజ్యమునకు స్త్రీ రాజ్ఞ సంఘ తంత్రమును, రాజ్య తంత్రమును గృహపాలనమునందు నిబిడీకృతములు, భావిధర్మములును, భావ్యౌన్నత్యమును వర్తమాన స్త్రీ వర్గమునందు ప్రక్షిప్తము. మాతృగర్భమున శిశువునందు నాటుకొనిన సంస్కారాంకురములు స ద్గురూపదేశమువలనను, క్షణమువలనను క్రమవికాసము ను గాంచి ఫలప్రదములగుచుండును. నారదమునితతో పదేశముతో మాతృగర్భమునం దుద్భవించిన ప్రహ్లాదుని భక్తిసాగరము, పరమభాగవత కథా శ్రవణ, మనన, ధ్యా న, కీర్తనములవలన నుప్పొంగి జగత్తునంతను ముంచివేసె ను. కణ్వాశ్రమమునందు శకుంతల పొందిన చిత్త సంస్కా రము అమెను పతితిరస్కృతను గావింపలేకపోయెను, సత్యవంతుని ప్రణయామృతమును గ్రోలిన సావిత్రీ దేవి సేవావ్రతమునుబూని యమపాశములను భేదించి భర్తను పునర్జీవితునిజేసెను. చిత్త సంస్కారములేని యోగులు బ్రహ్మపదమునుండి పతితులగుచున్నారు. రాజులు, రా జ్యభ్రష్ఠులగుచున్నారు. జాతులు క్షీణించుచున్నవి. దే శములు నశించుచున్నవి. సంస్కారప్రభావముచే దుష్టు సాధువులగుచున్నారు. మూర్ఖులు పండితులగుచు లు S న్నారు. చండాలురు దేవత్వమును బొందుచున్నారు. శత్రువులు మిత్రులగుచున్నారు. అప్రత్యక్షము ప్రత్య ' ఈ మగుచున్నది. విషము అనుృతనుగుచున్నది. మా నవులు అరురత్వమును బొందుచున్నారు. లోకము ద్వే ష భావము లేక మంగళప్రదమగుచున్నది. మానవుల సక • లాభీష్ఠములు సిద్ధించి భూలోకము స్వర్గతుల్యమగు చున్నది. ల తమ సంతానమునకు ఉచితసంస్కారములను చేయు ట గృహస్థులకు పరమధర్మమని స్మృతులు విధించుచు న్నవి. తల్లిదండ్రుల సుశిక్షణమువలనను ఉత్తమవిద్యార్థ నమువలనను పిల్లల శక్తిసామర్ధ్యములు వికసించి ఉత్తము పౌరులై, ధర్మనిష్ఠులై జాతికలంకార ప్రాయులగుదురు. శిశుపోషణమును శిశుపాలనమును సంఘాభివృద్ధికి లక్ష్యు ము. అక్షరాభ్యాసము ఆర్యులషోడశ సంస్కారములలో నొకటి యగుటయే విద్యాప్రతిపత్తి స్మృతికర్తల ల క్యుమునందుం డెననుటకు ప్రబల తార్కాణము. మనదేశ మునందు ప్రాచీనకాలమున గురుపదము సర్వోత్కృ. ష్టము. ఆచార్యులు సర్వజనపూజ్యులు. వారు సంఘ మునకు ప్రాజాపత్యము వహించి తరతరములకును ఆరా ధన యోగ్యులైరి. రఘవంశగురువగు వశిష్ఠుని ఇతిహాస ము చిరస్మరణీయము. ప్రాచీనార్య సంఘమునందు గురు వర్యునకుగలస్థానము పృధివీపతి కైనను లేకుండెను. ఆస్థితి నేటికిని కొద్దిగానో గొప్పగనో కలదు; కాని చాలవరకు సంఘాకర్షణశక్తి ప్రస్తుతమాచార్యునినుండి మరలినది. ఆశక్తి మారుముఖము పెట్టినప్పటినుండియు గురు శిష్య వా త్సల్యము కృశించినది. ఒండొరులకుండవలసిన సమాన ప్రత్యయభావము పోయినది. ఆధునిక గురువునకు సంఘ మునందు లక్ష్యములేదు. సంఘలక్ష్యము లేని గురువగ్గ ము శిష్యకోటికి లాభప్రదము కాదని మనమిప్పుడే గ్రహించు చున్నాము. గురుశిష్యుల పరస్పరానురాగాభావమునకు మనదేశమునందు తరుచు విద్యార్ధులు కట్టుకట్టి విద్యాల యములకు పోకుండుటయే నిదర్శనము. గురువునకు శి ష్యవాత్సల్యమును, శిష్యునకు గురుభక్తియు నున్న యెడ పాట్నా విద్యార్థులకును విద్యాలయాధికారులకును భేద భావమంకురించినప్పుడు తిరిగి యుభయపకుములకు ను పొందు పొసగుటకు కొందరు మధ్యవర్తు లెందుకు కలుగజేసికొనవలసి వచ్చును? శిష్యులు లేని యాచార్యు ని గురుత్వ మెట్లు సిద్ధించదో సంఘులక్ష్యములేని యాచా ర్యుని గురుత్వము నట్లే సార్ధకముకాదు. “యథాగురుః తధాశిష్యాః" యను న్యాయము సర్వకాల సర్వావస్ధ లందును వర్తించుచున్నది. విద్యాశిక్షణము లోపభూ యిష్ఠమైనప్పుడు ఆలోపములు గురుశిష్యులందు గోచర ము. ఆచార్యుని గురుపదము సార్ధకము కానప్పుడు వ్య క్తియందును, జాతీయందును ప్రత్యభిజ్ఞానము కలుగదు. స్వయంవ్య క్తిత్వమును ప్రత్యభిజ్ఞానమును లేని జాతులు స భ్యత నే పరమోద్దేశముగ భావించు సంఘములందు య నీయమైన స్థానమును పొంద నేరవు.

లోకోత్పత్తికి కారణభూతురాండ్రగు స్త్రీల విజ్ఞాన మునుబట్టియు భావిపౌరులగు బాలికా బాలకుల విద్యా శిక్షణమునుబట్టియు దేశముయొక్క సభ్యతను నిర్ణయి చవచ్చును. విజ్ఞానమయులగు నార్యులు స్త్రీకి అగ్ర స్ధానమిచ్చి పూజించిరి. భరతవర్ష మునందు స్త్రీ గృహ లక్ష్మీ, గృహరక్షణము మానవకోటికి ముఖ్యక గవ్యము • గృహరక్షణమునుండి, సంఘవ్యవస్థలును సంఘవ్యవస్థల నుండి, రాజ్యతంత్రమును వికసించినట్లు ఇతిహాసతంత్ర జ్ఞులమతము. నైమిశారణ్యమునకు బుషిసత్తములుపోయి పరమపతివ్రతాలలామయగు లోపాముద్రను కీతించిన విషయమును బట్టియే ప్రాచీనకాలమునందు భరతవర్ష మున స్త్రీ వర్గమున కెట్టి స్థానముండెనో వ్యక్తము, ప్రాచీనకాలమునం దాక్యులు స్త్రీల సంధప్రాయముగ పూజించి యుండ లేదు. విజ్ఞాన సముపార్జనమునంగు వారు స్త్రీ పురుషులకు భేదమును పాటించి యుండ లేదు. 'వా రసవరతము స్త్రీలను విజ్ఞానమయలుగ చేయుట కేపా టుపడుచుండిరి. స్త్రీలు ఆరాధనజేసినప్పుడు దేవతలు వి శేషము తృప్తిపొందుదురని ఆర్యఋషుల తము. ఆధుని కకాలమునందు స్త్రీల కుచిత స్థానమిచ్చి బాలికా బాలకు లు భావి పౌరులను తత్త్వాధజామును గ్రహించి, వారిక మవికాసమే జాతీయ వికాసమునకు మూలమని భావిం చి, వారి విద్యాప్రతిపత్తికి పాటుబడుచున్న దేశములు లోక రాజ్యమునందు నాయకనుణులై వెలయుచున్నవి. జాతీయతా ప్రభావమును సంపూణముగ గ్రహించిన ఐరోపా రాజ్యములు ఒకే కుటుంబమునందు జన్మించిన బాలికా బాలకుల క్రమ వికాసమును యోగక్షేమ ములును భావిభాగ్యమును తల్లిదండ్రులదేగాక జాతీయ సంపదయని నిణ౯యించి వారి అభ్యున్నతికి సాధన భూతములైన కట్టుబాట్లను చేయుచున్నారు. రోగ్యవంతులైన శిశువులను కనుటకును మార్గముల న స్వే షించుచున్నారు. శిశువు జన్మించిన వెనుక యధాశాస్త్రీ యముగ పెంచి పెద్దవానిని జేయుటకుకూడ కట్టుదిట్ట ములను చేయుచున్నారు. వ్యక్తియం దంతర్గర్భితములై యున్న శక్తి పుంజమును వికసింపజేసి, జాతియందు కేం ద్రీకరణము జేయుటకై పాలక పాలితు లేక ముఖమున పాటుబడుట తమనియమిత ధర్మమని వారుగ్రహించిరి. చిత్త సంస్కారమును, విద్యాపటిమయు లేనిది వ్య క్తియందు ప్రక్షిప్తమైయున్న సుగుణములును, వివేకమును, శీలమును, జ్ఞానమును విక సించదు. మహోన్నతమైన పరమావధిమాన వుల లక్ష్యు ముందుండిన గాని వారు కార్యారంభమునకు బూనుకొనరు. సర్వకార్యావరణమునందును ఆత్మోపలబ్ధి ప్రాచీనార్యులకు పరమాదర్శముగ నుండెను. లక్ష్యమును దృక్పధమునందుంచుకొని ఆశ్రమ నియమము ల నేర్పాటుజేసి మానవులను తరింపజేయుచుండిరి. ఆధు నిక కాలమునందు రాజస గుణ ప్రధానములైన ఆదర్శములు ప్రధానస్ధాన మలంకరించుచున్నవి. రాజులకు రాజ్య కాంక్ష పెరిగినది, ద్వేష భావము హెచ్చినది, స్పర్ధ వృద్ధి యైనది. దేశములను అన్యాక్రమణమునుండి రక్షించుట కు సుశిక్షుత మైనయోధక వర్గ మవసరము. రణనీతి సభ్య సించుటకును, యుద్ధములందు పోరాడుటకును బలా డ్యులును, దార్థ్యవంతులును పనికివచ్చెదరు గాని బలహీ నులు పనికిరారు. పాశ్చాత్య దేశీయులు దేహ దాగ్ద సంపాదనమునకు శతాబ్దములనుండి పాటుబడుచున్నా రు. వాణిజ్యమువలనగాని దేశసంపద వృద్ధికాదు. పరిశ్ర మనిర్మాణములేనిది వాణిజ్యము సాగదు. పాశ్చాత్యు లు నెలకొల్పని పరిశ్రమలును, వారవలంబించని వర్తక మును లోకమునందు లేదని చెప్పిన యతిశయోక్తి కాజా లదు. శరీరపాటవమును, వ్యక్తివికాసమును సంఘా న్నత్యమును యాదగ్శములుగ పాశ్చాత్యులు తమలక్యుము నందుంచుకొని పరిశ్రమచేయుచున్నారు. పాశ్చాత్యుల కు ధన సంపాదనమును, కీర్తియును ఆరాధన యోగ్య భావము నిర్బంధ విద్యానియమమువలన కార్యరూపము నకు వచ్చినది. ఆత్మజ్ఞాన కాంక్షయు, పరలోకా పేక యు ప్రాచీనార్యుల యాదర్శము ఫలించుటకు సాధన భూతములయ్యెను.

లోకమునందు పౌరుషు విహీనులును, అర్ధశూన్యులు కొఱగారు. సంపదలు లేనిజాతికి శీలములేదు, శౌర్యము లేదు, ప్రాభవములేదు, అధికారము లేదు. రాజ పోషణ మువలన జనులు వర్ధిల్లుదురు. శ్రీమంతులైన ప్రజలు దేశ మునందు వివిధపరిశ్రరులను స్థాపించి సంపదను వృద్ధిచే యుదురు. ఒక జాతి వికసించి సమగ్రసామర్ధ్యముతో జీవయాత్రను గడుపుటకు ప్రజలయందు శరీరపాటవము ను మనోశిక్షణమును అవసరములు. కావున పాశ్చాత్య దేశములు ప్రత్యేక లక్షణలక్షితములైన జాతీయవిద్యావి ధానము నేర్పాటుజేసికొని వర్ధిల్లుచున్నవి. జాతీయ వి ద్యావిధానమునందు జర్మనీ సామ్రాజ్యము ప్రప్రధమ మున కార్యక్షేత్రమున ప్రవేశించి, లోకమున కాదర్శ భూతమైనది. జర్మనీయందు జాతీయ శిక్షావిధాన మేర్పడి ఒక శతాబ్దము గడచినది. ఆంగ్ల సామ్రా జ్యమునందు స్కాట్లండు దేశము నిర్బంధ విద్యావిధా నము నేర్పరచుకొనుటకు ప్రధమము. విద్యాపటిమ య దా దేశ మగ్రస్థానమును వహించు చున్నది. ఇంగ్లండు, వేల్సు, ఐర్లండు దేశములును నిర్బంధవిద్యాశికు ణమునకై చాల కృషి చేసి జర్మనీతో తులతూగుటకు పాటుబడుచున్నవి. తరువాత నమెరికా సంయుక్త రా ష్ట్రములు కార్యరంగమునకు దిగినవి. ఆంగ్ల సామ్రాజ్యము నందు కంటెను అమెరికా సంయుక్త రాష్ట్రము విద్యాసౌకర్యములు విశేషముగ పరికల్పి తములని తాము రచించిన “అమెరికా సంయుక్త రాజ్య ము”లను గ్రంధమునందు లజపతి రాయిలాలు ఉదహరిం చియున్నారు. నిర్బంధవిద్యావిధానమువలన లోకము నందలి జనులు విద్యావంతులై తమ పొట్టబోసికొని సు ఖముగ జీవించుటకు వీలుకలుగుచున్నది. సుఖజీవనము పారమార్థిక చింతకు సాధనము. పొట్టబోసికొనుట కా ధారములేని మానవులందు వ్య క్తిత్వము వికసించుటకును, ప్రత్యభిజ్ఞానము కలుగుటకును వీలు లేదు. వ్యక్తిత్వమును ప్రత్యభిజ్ఞానమును లేని దేశములందును జాతులందును లోక కళ్యాణమున కవసరములైన సంఘవ్యవస్థలు త్వరితముగ . వృద్ధిపొందవు. ప్రజాప్రబోధము జాతీయాభ్యుదయమున కును, దేశౌన్నత్యమునకును మూలము. రాజ్యధర్మము ప్రజ లయందు వికసించుటకు సుస్థిరమైన పాలన మువసరము • సుస్థిరమైన పాలనమున్నప్పుడును పాలకులు ప్రజాసం ఘములను పోషించి పాలితుల యోగక్షేమమున కవసర మైన బాధ్యతను వహించినగాని వారు సర్వతోముఖ మైన యభివృద్ధిని పొందజాలరు. ఆధునిక సభ్యతానిలయమనదగిన ఆ మెరికా సంయుక్త 'ష్ట్రములందు పాలికసాలకులచే పరికల్పితములైన వి ద్యావ్యవస్థలు విద్యాప్రతిపత్తియందు శైశవదశయందున్న దేశముల కాదర్శనీయములు. శిశుక్షేమమునకు విద్యాప్ర దానమునకు నా దేశవాసులు చేయుచున్న పని సంస్తవనీయ ము. స్త్రీ పురుషుల విద్యాభివృద్ధి సందర్భమున తద్దేశపాల కులువహించిన భాధ్యతను తెలిసికొనినప్పుడు విద్యాభిమా నులకు నుత్సాహజనకముగనుండును. సకల దేశములందును ఔదార్యవంతులగు దాతలుగలకు. వారు యధాశక్తిని సరస్వతీ దేవి నారాధించుచునే యున్నారు. ప్రజాసం ఘములును కొద్దిగనో గొప్పగనో సరస్వతీ పూజను చే యుచు నే యున్నవి. ఇవిగాక వ్యక్తులును విద్యాపీఠము నేర్పరచి తోడిమానవుల జ్ఞానాభివృద్ధికి తోడ్పడుచు నే యున్నారు. ఎందరు దాతలు, ఎన్ని ప్రజాసంఘములు, ఎందరువ్యక్తులు విద్యాకృషి చేయుచున్నను సరస్వతీ దేవిని పూజించి లేని వినొందింపగలవా రెవరుందురు? ల పాలితవర్గమునం దెందరు విద్యాభివృద్ధికి పనిచేసినను వారికృషివలన పాలకులు వహించవలసిన బాధ్యత లఘు త్వము నొందజాలదు. పాలకులు చేయుపనికి పాలితులు చేయు సాహాయ్యము పరిశిష్టముగ నుండునేగాని వేరు కాదు. శిశుక్షేమమునకై యమెరికా దేశమునందు పాలిత వర్గము వారెన్ని యో సంఘములను నెలకొల్పియున్నారు. స్త్రీలకు గర్భోత్పత్తి యైనది మొదలుకొని శిశువు జన్మిం వరకు మాతలకు వాకు సలహా జెప్పుచు అవ సరమైనయెడల సాహాయ్య సంపత్తి ని జేయుదురు. శిశువు జన్మించిన తరువాతను మాతలకు వారు పోషణ విధులను, ఆరోగ్యవిధులను బోధించెదరు. దాదులను . నియోగించుకొనజాలని సామాన్య కుటుంబీకుల గృహ ములకు దాదులును, స్త్రీలును వెళ్ళి మాతలకు సలహా చెప్పుచుందురు. దాదిసామర్ధ్యమునకు మించిన పరిస్థితు లందు వైద్యురాండ్రనుపంపి వైద్య సాహాయ్యమును చే యించెదరు. సంతానవతియగు స్త్రీ యనారోగ్యప్రదే శమునందు వాసము చేయుచున్నను శిశువునకు సరియైన ఆహారములేక బాధపడు చున్నను, వానికి సంబం ధించిన యిబ్బందులను తొలగించెదరు. శిశువునకు ప్రాజ్ఞ తవచ్చి విద్యాబుద్ధులు నేర్చికొని పరాపేక్ష లేక లిన స్వంతవ్యవహారములను తాను దిద్దుకొను సామర్థ్యము వచ్చువరకును వాని యోగ క్షేమము లరయుట సంఘ ఝుల ధర్మము. పాలితవర్గము స్థాపించిన శిశుక్షేకు సంఘ ములుగాక పాలకులుకూడ శిశువుల యుపయోగార్ధ మై సంఘములను నెలకొల్పియున్నారు. చంటిపిల్లల మరణ ములను గురించియు, అనాధ బాలభ లికలను గురించియు, పిల్లల నేరములను విచారించు న్యాయస్ధానములను గురించి యు, పాలక వర్గపు సంఘములు విచారించుచుండును. పిల్లలకు ప్రమాదములు కలుగకుండగను, బాలరోగము లను నివారించుటకును, వేయేల- వివిధ రాష్ట్రములందు పెరుగుచున్న పిల్లలకు సంబంధించిన సర్వవిషయములం దును కట్టు గిట్టములను జేయుటయు వారివిధియై యు న్నది. పిల్లల వయః ప్రమాణము జాతి తల్లిదండ్రుల స్థితిగ తులకును, జన్మప్రదేశమునకును సంబంధించిన విషయ ములన్నిటిని సంఘాధి కారులు గ్రంథస్థముచేసి యుంచు దుకు. పిల్లలు ప్రాజ్ఞులగువరకును వారి సమగ్రచారిత్ర మును సంఘాధికారులు గ్రంథస్థము చేసి యుంచుదురు. పిల్లలు ప్రాజ్ఞులగువరకును వారి సమగ్రచారిత్రమును సం ఘాధికారులు తయారుచేసి వారెక్కడకు బోయినను నే మిచేయుచున్నను కని పెట్టుచుందురు. పిల్లలకు విద్యా భ్యాసము చేయువయస్సు వచ్చువరకును సంఘములు వేయి కండ్లతో కని పెట్టుచు పిల్లవానిని పెంచుటయందును, వా నియారోగ్యరక్షుణమునందును తల్లిదండ్రులకు దోడ్పడు చుందురు. గర్భవతులగు మాతల సంరక్షణభారమును పా ' లకపాలితవర్గము లుభయులును వహించెదరు. పిల్లలకు చదువులు నేర్చికొను స్థితి వచ్చిన వెనుక తల్లిదండ్రు లతో నిమి త్తము 'లేక'ను వారి చదువు సందెల భాధ్యతను పాలకవర్గము వహించును. పాలకులచే స్థాపితమైన విద్యాలయమునందు ప్రతి బాలుడును బాలికయు విద్యాభ్యాసముచేసి తీరవలయు. పాఠశాల లందు జీతములిచ్చుకొన నక్కరలేదు. కొన్ని రాష్ట్రము లందును నగరములందును, పుస్తకములను కాగితములను, సిరాను, పలకలను పాలకవర్గమువారే నుచితముగ నిచ్చెదరు. తల్లిదండ్రులు సరిగపోషింపలేని పిల్లలకు తిండి సదుపాయమును కూడ చేయుదురు. ఛాలికాభాల కులు విద్యాభ్యాసముచేయు కాలమునందు వారి విద్యా గనమునకును, శరీరపోషణమునకును, నివాసమునకు సం బంధించిన విషయములం దేలోపము రాకుండ పాలక పాలితవర్గములుభయులును సర్వశక్తితో కని పెట్టుచు కట్టు దిట్టములు చేయుదురు. విద్యాభ్యాసముచేయు బాలభా లికులకు ధర్మప్రవృత్తి కలిగించుటకై దేశమునందలి ధార్మిక సంఘములతోబాటు పాలకవర్గాధికారులు ప్ర త్యేక సంఘములను నెలకొల్పిరి. వీధులందును, మద్యవి క్రయాఁగణములందును, తదితర దురభ్యాస నిలయములం దును, ప్రవేశించి భాలికాభాలకులు చెడిపోకుండ జా గ్రత్త పెట్టుటకు ఇనస్పెక్టరులు నియోజితులై యున్నా రు. పిల్లలను సన్మార్గమునకు ద్రిప్పుటకు వారికి న్యాయా ధికారము గలదు. మన దేశమునందువలె మనోవికాసము లేని పిల్లలను శిక్షించుట వారికతవ్యము కాదు. దుర భ్యాసములందు ప్రవేసించి చెడిపోవుచున్న పిల్లలను ఇన స్పెక్టరులు పట్టుకొని పిల్లలకొరకు స్థాపితములైయున్న న్యాయస్థానములకు తీసికొని వెళ్ళి గృహమునందు లిప్పి దము చేసిన పిల్లవానిని తల్లిదండ్రులేవిధమున మందలిం చి బుద్ధి చెప్పుదుగో నదే విధముగ వారిని మందలించెద రు. అవయవవికాసమునకు భంగకరములైన వృత్తులందు పిల్లలను పనిచేయించకుండను, వారి శక్తికిమించిన పనిపా టలు చేయించకుండను, కొన్ని గంటల ప్రమాణముదాటి వారికి పనిపాటలు చెప్పకుండగను పాలకులు నియమ ములను చేసియున్నారు. పొట్ట జరుగక తల్లిదండ్రులు పిల్లలను వారికి హానికరములగు వృత్తులందు దింపి, వారి చేతి అడ్డమైన చాకిరి చేయించకుండగను కట్టుదిట్టములు గలవు. భాలికాభాలకులు పాఠశాలలందు విద్య నేర్చుకొను చున్న కాలమునందే సాహాయ్యము చేయుటతో శిశుర క్షణ సంఘాధికారుల కార్యభారము తీరుటలేదు. వారు బాలికాబాలకుల యున్న తవిద్యాలాభమునకు తోడ్పడు దురు. ఉన్నతవిద్య నభ్యసించుటకు వీలులేనివారి నేదో యొకానొక వృత్తియందో పరిశ్రమయందో ప్రవేశ పెట్టి వారికి కావలసిన శిక్షణము నొసగెదరు. ఏదో యొక వృత్తియం యందు ప్రవేశించినను బాలికా బాలకులు తమ తీరిక కాలమునందు చదువుకొనుటకు సాధనాంతరములను కల్పించెదరు. పురుషుడు గాని స్త్రీ గాని తన స్వోపయో గమునకును, స్వాభివృద్ధికిని అవసరములగు యవకాశము ను వీలును కలిగించుకొని బాగుపడుటకు వారు సాహా య్యభూతులగుదురు. జీవయాత్రకు ప్రారంభించిన లకును పురుషులకును పాఠశాలాధికారులును, కళాశా లాధికారులును సలహా జెప్పుచును, లేదా తదితరముల గు సాహాయ్య సంపత్తిని చేయుచును, పరమోత్కృష్టుకుగు తమ గురుపదమును సార్ధక పరుచుకొనుచుందురు. సకల దేశములందును కొద్దిగానో గొప్పగనో భౌతిక సంపదయుండును. తత్సంపదాభివృద్ధినిబట్టి దేశముయొ క్క దారిద్ర్య భాగ్యము నిర్ణయము. దేశసంజాతులగు స్త్రీ పురుషుల పరిశ్రమము ననుసరించి స్వయంవ్యక్తిత్వ ములేని భౌతిక సంపద వృద్ధిపొందును. స్వయంవ్యక్తిగల గ్రీష్మతపనుఁడు పెట్టు గాఱియల సొలసి మానవులు పాటుపడి దేశమును సంపచ్ఛోభితముగ యుట దైవనిణయము. జాతీయం దుద్భవించిన బాల బాలికలు దేశమునకు యథార్థమైన సంపత్కారకులని యు, వారి ప్రజ్ఞాతిశయమే భావి భాగ్యమునకు నిదాన మనియు వారియందు ప్రక్షిప్తములైయున్న శీలమును వి వేకమును జ్ఞానమును వికసింపజేయుట తమ పరమధర్మ మనియు, అమెరికా సంయుక్త రాజ్యములందు పాలకు లును సంఘములును గ్రహించి, వారి దేహవికాసమున కును మనోవికాసమునకును ధర్మప్రవృత్తికిని సర్వతో ముఖమైన ప్రయత్నములను జేయుచున్నారు. జననీజన కుల కలిమిలేములతో గాని బాల బాలికల జరుగుబాటు తోగాని నిమిత్తములేక వారు స్వతంత్రముగ తమ జన్మ కు స్వతస్సిద్ధరు గు సర్వసాహాయ్యమును 'పాలకులవలన ను, సంఘములవలనను పొందుటీశ్వరోద్దేశమని అమెరికా రాష్ట్రాధికారులును ప్రజలును గ్రహించిరి. మానవులు తమ జన్మఫలమగు సంస్కారమును, స్వత్వమును పూ తిEX పొంది బాగుపడినతరువాత నే వారి పౌరధర్మము ప్రారంభమగుచున్నది. మానవుల పౌరధర్మగ్రహణము తో జాతులు వికశించి, దైవోద్దేశములు ఫలప్రదమగును. దైవాభీష్టము సిద్ధించినప్పుడు లోకము మంగళప్రద మగును.

ఆత్మ ప్రబోధము

భ్రమయుఁ బట్టణకోలాహలములు విసివి జలధితీరపు వాలు కారస్థలములందు శాంతిఁగన నెంచి చనితి నా ప్రాంతములకు. ప్రియహితుల నెవ్వరినిఁ గాని • పిలువ లేదు తఱచువాడుకవిడిచి పుస్తకము గూడఁ జేతఁగొనిపోవలేదు; సుచేతములగుఁ బ్రకృతి శోభల సృష్టిచిత్రములఁ గాంచి వానిసౌందర్య తేజ సం పదలయందు —కర్రా లక్ష్మీనరసింహము', వాని పరివర్తన ప్రభావముల యందు లీనమయిపోవ తమమనో లీల లెల్ల పరులుగాని ; మోదరసవార్థమున్ది యుప్పొంగుచుండు వార లేకాంతిసంచార ఎవరితోఁగాని విహరింప నగగలరె నిర్మలానంద సరసునం . దేలుటుడిగి? వెడలి పట్టణ పువిశాల వీధులందుఁ బ్రక్కల వెలార్చు మేడ కొప్పరముచాలు నతులగతిని విద్యుత్ప్రవాహముల వెంటఁ