గోలీ మార్
పరిచయం
మార్చుదొంగ చిత్రంలోని ఈ పాటకి మైఖేల్ జాక్సన్ రూపొందంచిన థ్రిల్లర్ ఆల్బం మూలం. ఈ పాటల్లో చిరు మరియు జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలలో చాలా సామ్యం కనబడుతుంది. ఈ పాట గురించి పశ్చిమ ఐరోపా ఖండ వాసూలకి, ల్యాటిన్ అమెరికా వాసులకి తెలుసు. ఈ దేశాలలో చిరుని ఇండియన్ జాక్సన్ గా వ్యవహరిస్తారు. దస్త్రం:Gm1.jpg
గీతం
మార్చుగోలీమార్ గోలీమార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్
కాశ్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో, నేపాలి మంత్రమేస్తే ఏమౌతావో
కంగారు పడ్డ కన్నె శృంగారమా, వణుకుల్లో కూడా ఇంత వయ్యరమా
గోలీమార్ గోలీమార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్
పుట్టంగానే మట్టయిపోయే కుట్టిచుట్టాంగ్ వస్తే, ముద్దు పెట్టాలంటే అల్లాడి పోతావె అమ్మడూ
బాణామతి చేస్తారో ప్రాణాలింక తీస్తారో ఉన్న మతి పోయాక ఉప్పు పాతరేస్తారో
ఓ ఇంతి బంతి పూబంతి ఓ శాల్తీ శాంతీ ఓం శాంతీ
రుద్రం రౌద్రం రిరింసా, మూర్ఖం మూఢం ముముర్షా
కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్...కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్...
గోలీమార్ గోలీమార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్
ముట్టంగానే నిట్టయిపోయే కొరివి దయ్యాలొస్తే, కౌగిలించుకొంటే చల్లారెదెట్టాగో ఇప్పుడూ
చేతబడి చేస్తారో కోడి మెడ కోస్తారో శ్మశానల వీధుల్లో పిశాచాలే పడతారో
ఓ నారి ప్యారి వయ్యారి, ఓ భద్ర కాళి కాంకాళీ
తీవ్రం తీండ్రం దిదృక్షా ముందూ వెనుకా పరీక్షా
కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్...కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్...
గోలీమార్ గోలీమార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్