గోలకొండ కవుల సంచిక/ప్రస్తావన
ప్రస్తావన ప్రస్తా వ న . కవి. వ ఆయు “నానృషిః కురు తే కావ్యం". అని పెద్దలువ చించిన నాక్యము సత్యేతరము కాదు. ఆనంద తన్మయులున , ప్రతి భావంతు లును నగువారి యుత మానంద సమయములందుఁ బ్రక టీకృతమై నదే కవిత ( Poetry is the record of the best and happiest mo- ments of the happiest and best minds ) అని ; పె.ల్లీకవియును, ప్రేమమయులును, సత్యద్రష్టలై వానినిఁ బ్రవచనము చేయువారును గవులు ( Poets are all who love, who feel great truths and tell them ) అని బెయిలీ మహాశయ (డును జటియున్నారు. కవిత్వ మహిమ యిట్టిది గనుక నే దానిని లలిత కళలయం దొక టిగ నేకాక ప్రాముఖ్యమయినదిగా మనవారు పరిగణి:చియున్నారు. భూత భవిష్యద్వర్తమానములను దన దివ్య నేత్రములతో వీక్షించి యుత మసం దేశ మొసంగువాఁడు రవిగాననిచో రవిగాంచునే కదా యను నుడి సుప్రసిద్ధము. “హిందూ దేశము నెనను వదలుకొందు ముగాని మా షేక్సీపియరును వదలము" అని యొకానొకపుడితుఁడు చెప్పినమాటలవలన నింగీషు వారికి గవుల యెడగల భక్తి స్పష్టమగు. చున్నది. కవి లేని దేశమరణ్యము. కవి లేనిజాతి యనాగరక సంఘము. ఇట్టి భావపరంపరలలోఁ దన్మయు లైయున్న వారికి ములో ఆంధ్రకవులు పూజ్యము.”అని గోలకొండ పత్రిక మ్మిడన సంవత్సరాదిసంచికలో ఆధునిక భావకవిత్వతత్వము అను శీర్షిక గల వ్యాసము నందు శ్రీముడుంబ వేంకట రాఘవాచార్యులు, బి.ఏ. బి. ఇ. డి. గారు నుడువుట అసామాన్యముగా (గ నఁబడెనః ఇట్టి ఏ దూరపు అభిప్రాయములు నిజాం రాష్ట్రములోని యాంధ్రులనుగూర్చి పలు మారువీనుట తటస్థించినది. అయిననీయభిప్రాయములు ఇచ్చటిపరిస్థి తులు దెలియకను, తెలిసికొనుట కవ కాశము లేమి రు వెల్లడింపఁబడిన వేగాని ద్వేషబుద్ధి చేయా గాదనుట నిశ్చయము: నిజంరాష్ట్రాంధ్ర భూభాగము “అచ్చ తెనుంగుగల్బమున కొది పదంబయి పొల్చు భాగ్యము? హెచ్చుగఁగన్న దేశమనియు నిచ్చట కవులును పండితులును తండోపతండములుగా నుండుటయు నట్టివారి పాండిత్యమ: మిడిమిడి, పొండిత్యముగాళ దిట్టమై: సాహిత్యయుక్త మై భావ ప్రపూర్ణమైపూర్వపు శ్రీనాథపోతనాదులను దలపించున దై యుం XII “నిజాం రాష్ట్ర గోలకొండ కవుల సంచిక హులు, డుటయు స్థానికులకుఁ దెలిసిన విషయమే. కావున సట్టికవుల కవితా సామర్థ్య ప్రాగల్భ్య ప్రావీణ్యతలను జగమున కెజిఁగించుట అవసరముగాఁ గనఁబడెను. అంత గోలకొండ పత్రిక వారీ కార్యభారము వహిపశ్చ యించుకొని భావ సం|| జ్యేu బ! . నాకు F సవుటము - సం చిక యందు ఈకందివిన్న పమును ప్రకటించిరి. “మ. ఘ. వ. నిజాం ప్రభువ రేణ్యుల పాలనలోని ఆంధ్రప్రా తము పూర్వకాలము నుండియు ఆంధ్రభాషామతల్లికి విహారరఁగస్థల మై యెప్పారుచున్నది. బమ్మెర పోతన, ఏద్యానాథుఁడు, పాల్కురికి సోమనాథుఁడు, మల్లి కార్జున పండి లౌ రాడ్యులు, రుద్ర దేవచక్రవర్తి , మారన, గో “నబుద్ధారెడ్డి, వేములవాడ భీ శుకవి, పిల్లలమఱి పిన వీర భద్రుఁడు, మల్లినాథ సూరి మొదలగు పండిత ప్రకాండులు గవిసిం ఈ ప్రాంతమునందు వాజ్మయ క్షేత్రము నందు కృషినల్పి అజరామరకీర్తి ఫలమును గడించినవ హనీయులు. ఇప్పటికిని సంస్కృ తాంధ్రములందు విశేష పాండితీ ప్రధాన సంపన్న లై దివ్యప్రబంధ రచనా ధురంధరు లై వెలసిన మహనీయులు ఈ ప్రాంతము నందుతండో పతండములుగఁ గలరు. ఆధునిక భావ పరిణామముననుసరించి నూతన ముగ వెలువడిన “భావకవిత్వ” సాంప్రదాయమును గ్రహించి ఆంధ్ర భారతి నుపాసించుచున్న నవయువతకవు Wను అనేకులు గలరు, వీరందరును పల్లెటూళ్ల నివాసులు. పత్రికా ప్రచార మే లేని మారు మూలల నున్న వీరు తమతమ యభికుచుల ననుసరించియు, కాసందము నభిలషించియు, వా వాజ్మయకృషి సల్పు చుండుటయే కాని, ఆధునిక పద్ధతులననుసరించి ప్రచారము చేసికొనుటయు, చేయించుకొనుటయు, నేఱుఁగరు. అందుచేత “నిజాం రాష్ట్రము నందు ఆంధ్రకవులు పూజ్యము” పండితులు లేరు, అని పలువురు భ్రమ ప్ర మాదములకు లోనగుటలో నాశ్చర్యమేమి కలదు ? గోలకొండ పత్రిక ఆంధ్రుల విజ్ఞానమునకై కృషి సల్పుచుంచుట మాపత్రికా పాఠకులకు విదితమైన విషయము. వివిధోద్యమములకు గోవాదము మునర్చుటయే మాయాశం కావున నివురుగప్పి ననిప్పువలెనున్న ఇచ్చటి పొండితీ విభవములను ప్రచారము చేయుటయు, XIII కాని, తమ బయటివా కివిషయ పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/18 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/19 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/20 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/21 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/22 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/23 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/24 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/25 పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/26