గణిత చంద్రిక (నాల్గవ తరగతి)/3వ అధ్యాయము

3వ అధ్యాయము.

——:O:——

-

దశాంశభిన్నములు - నాలుగు సూత్రములు.

ఒక రేఖ పొడవు 2 . 3 అంగుళములు, రెండవ రేఖ పొడవు 3 . 4 అం. రెండు రేఖల పొడవు కలసి ఎంత?

2 . 3
3 . 4

5 . 7 అం.

సాధారణముగా ఒకట్లు పదులును కూడినట్లే ఈకూడికయు చేయవచ్చును. 10 దశాంశములైన ఒకట్ల స్థానమున ఒకటి వేయవలయును.

కగ=2 . 1 అం; గత 3. 3. కత ఎంత? 2.1. S.3 5.4 అం. గణిత చంది క. 2.4 అంగుళముల దారమునుండి 1.5 అంగుళములు క తీరించిన ఎంత మిగులును? అం. 4 దశాంశములు లేక 24 దశాంశములు. 5 దశాంశములు లేక 15 దశాంశములు. మిగిలినది... 9 దశాంశములు. 2 పూర్తి 1 అం. . 9 అం. 2.4 సాధారణ వ్యవకలనమువ లేనే చేసి దశాంశ బిందువుమాతము గుర్తించవలెను. 9 ఆ అం; . ప్రశ్నలు:- అభ్యాసము. 10. (1). 3 90+3.400 + 5 (2) 2.3 Xerases + 3.5 x + 3.4X; (3) 3 4 అం_1.9 అం; (4) 2 . 8 అం_1 . 9 అం; (5) 1 . 3 అం+ 2 . 3 అం_1 . 5 అం; ఒక్కొక్క పెన్సిలు పొడవు 5.3 అం. ఈ పెన్సలుల పొడవు ఎంత ? ఆరు అంగుళములు లేక 30 అం. 5.3 ఆరు. అం. లేక 1.8 అం. 31.8 అం. 31.8 అం. సామాన్య సంఖ్యలను హెచ్చించిన విధముననే దశాంశ భిన్నములను హెచ్చించవచ్చును.

అభ్యాసము 11.

ప్రశ్నలు:-

(1) 1. 6 అం. పొడవుగల 9 తునకలను చేయుటకు ఎంతపొడవు దారము యుండవలయును? 9x1.6 అం.

(2) గంటకు 1.5 మైళ్ల చొప్పున 7 గంటలకు ఎన్ని మైళ్ళు నడవవచ్చును ?

(3) దినమునకు 4.3 పుటలు చొప్పున 13 దినములలో ఎన్ని పుటలు చదువవచ్చును ?

(4) రూపాయకు 2.1 గజము చొ॥ 15రూపాయలకు ఎన్ని గజములు గుడ్డవచ్చును?

(5) తలగడకు 1.2 వీశెల దూది చొప్పున 17 తలగడలకు ఎంత దూది కావలయును?

4.8 అంగుళముల పొడవుగల త్రాటిని రెండు సమాన భాగములు చేసిన భాగము పొడ వెంత ?

4 అంగుళములలో సగము 2 అంగుళములు.
8 దశాంశములలో సగము 4 దశాంశములు.
మొత్తం 2.4 అం.

సాధారణ సంఖ్యలను భాగించిన విధముననే భాగించ వచ్చును.

అభ్యాసము 12.

ప్రశ్నలు:-

(1) 4.5 అం. పొడవుగల దారమును ఐదు సమభాగములు చేసిన భాగము ఎంత ?

(2) 16.5 గజముల తానును 3 సమభాగములు చేసిన 'భాగము పొడవు ఎంత ?

(3) 19 గజముల తానును 5 గురికి సమముగ పంచిన ఒక్కొక్కరికీ యెంతవచ్చును ?

(4) 7.5 రూపాయలను ముగ్గురికి పంచుము ?

(5) ఒకరోడ్డు పొడవు 23 గొలుసులు. ఈరోడ్డును 10 దినములలో మరమ్మతు చేయవలసినయెడల దినమునకు యెంత చేయవలయును?