కొలనుపాక పురావస్తు ప్రదర్శనశాల/చిత్రములు

చిత్రము-1

కొలనుపాక ప్రదర్శనశాల దృశ్యము

చిత్రము-2

గణపతి (క్రీ. శ. 12వ శతాబ్దము)

చిత్రము-3


నటరాజు (క్రీ. శ. 12వ శతాబ్దము)

చిత్రము-4

వీరకల్లు,{క్రీ. శ. 12 వ శతాబ్దము)

చిత్రము-5

మహిషాసురమర్దని (క్రీ. శ. 12 వ శతాబ్దము)

చిత్రము-6

కోష్ఠపంజరముపై ఉమామహేశ్వరులు (క్రీ. శ. 12 వ శతాబ్దము)

చిత్రము-7

చాముండి, (క్రీ. శ. 13వ శతాబ్దము)

చిత్రము-8

గోవిందుడు (క్రీ. శ. 13 వ శతాబ్దము)

చిత్రము-9

కోదండరాముడు (క్రీ. శ. 12వ శతాబ్దము)

చిత్రము-10

నంది (క్రీ. శ. 13వ శతాబ్దము)

చిత్రము-11

మహావీరుడు (క్రీ. శ. 13వ శతాబ్దము)

చిత్రము-12

వజ్రపాణి (క్రీ. శ. 13 వ శతాబ్దము)

చిత్రము-13

భక్తుడు

చిత్రము-14

త్రిభువన మల్లుని మానస్తంభము (క్రీ. శ. 1076-1127)