కుమారసంభవము/ద్వితీయాశ్వాసము
ద్వితీయాశ్వాసము
| శ్రీకంఠమూర్తిఁ బుణ్య । శ్లోకు మహాభాగు నిఖిలలోకారాధ్యున్ | 136 |
మ. | అతినీలాభ్రవిలంబియై పొలుచునీహారాద్రియుం బోలె స | 137 |
వ. | కని సర్వాంగాలింగితమహీతలపునఃపునఃప్రణామసంస్తోత్రాదిసత్కారంబులు | 138 |
గీ. | తల్లిదండ్రులఁ బూజించి తగ వెఱింగి । మన్నపొడ వైననే యత్తమామ లనియె! | 139 |
వ. | అనిన వెండియు నవమానానలోద్దీపితమనస్తాపంబు సహింపనోపక తదపకారం | 140 |
తరు. | భువనంబు లన్నియుఁ బుట్టించి కశ్యపుఁడు వానిఁ గైకొని బ్రోచుచంద్రుండు | 141 |
వ. | అని విచారించి కృతనిశ్చయుండై మహాధ్వరప్రారంభాభిముఖుండై చతుర్దశ | 142 |
సీ. | హరిపితామహపురందరలోకపాలార్కవసురుద్రసురవైద్యవరమునీంద్ర | 143 |
వ. | తదనంతరంబ నిజకులపాలికాసమన్వితులై కశ్యపయమచంద్రులు దమతమ | 144 |
క. | బ్రహ్మరథ మెక్కి విష్ణు । బ్రహ్మాదికసకలదేవపరివృతుఁడై యా | 145 |
వ. | ఇ ట్లధికతరవిభూతితో ధర్మపత్నీసమేతుండై యజ్ఞోపకరణద్రవ్యాద్యనేకద్రవ్య | 146 |
క. | తనవిభవము దక్షుఁడు ద్రిణ । యనుదేవికిఁ జూపి మెఱయ సని ముందఱు వం | 147 |
వ. | కని సర్వాంగీణప్రణాములై నిజగమనప్రయోజనం బెఱింగించి పరమేశ్వరాను | 148 |
క. | ఆతతమణిరుచిరనభ ము । ద్యోతింపఁగ నతులగతి రయోర్గతరుచి ను | 149 |
క. | జా నఱి పశుపతి నుఱక వి । ధానమహారంభుఁ డైనదక్షుం డనున | 150 |
వ. | వచ్చి ముఖమంటపోపకంఠంబున విమానావతరణంబు సేసినదాక్షాయణికిం జంద్ర | 151 |
సీ. | కనదపాంగాషలోకనదీప్తు లుత్ఫుల్లకమలపుప్పోపహారములుఁ గాఁగ | 152 |
వ. | ఇట్లు సనుదెంచుపరమేశ్వరుమహాదేవిం గని హరిపరమేష్ఠిపురందరాద్యఖిలసభా | 153 |
గీ. | హరిపితామహదివిజేశ్వరాదిదిగధి । పతుల సురమునిద్విజుల రాఁ బనిచి వరదు | 154 |
వ. | అనినం బరమేశ్వరుం డనుపలుకు సహింపక దక్షుం డాక్షేపించి. | 155 |
శా. | ఈలక్ష్మీశ్వరుం డీజగజ్జనకుఁ డీయింద్రాదిదిక్పాలు లిం | 156 |
వ. | అనిన విని నవఘనాఘనధ్వని వినినకమలలక్ష్మియుం బోలె మదరిపడి లగ్గనోసి | 157 |
మ. | త్రిజగన్నాథుఁ బవిత్రగాత్రుఁ గ్రతుమూర్తింబుత్తు సత్పూజ్యుఁడే | 158 |
గీ. | వీరి కెల్లను దేవతావిభవ మొసఁగు । చున్న పరమేశు రావింప నొల్ల ననియె | 159 |
సీ. | ధరణితలం బెల్ల నరదంబు చంద్రార్కబింబముల్ చక్రముల్ పృథుజవాశ్వ | 160 |
క. | నెఱయఁగ నీ కిది కాదని । యెఱుగమి యీదేవగణము నేలినవానిం | 161 |
వ. | అని పరమేశ్వరు సమస్తమరాధీశ్వరుల కధీశ్వరుండుగాఁ బలికిన విని దక్షుండు | 162 |
ఉ. | అన్నినయట్ల యిమ్మునిసురాధిపులం జెడనాడు చున్ననీ | 163 |
సీ. | నీకంటె హరి బుద్ధిలేకయె నిజనేత్రకమలంబు పూన్చి చక్రంబు వడసెఁ | |
| మఘవుండు నీకంటె మరులైయె క్రతుతతి నర్చించి దేవేంద్రుఁడై వెలింగె | 164 |
క. | వాదున నీహరి వేధయు । గాదే యురులింగమూర్తి కడగానక నేఁ | 165 |
చ. | హరుఁ జెడనాడి వీరి కొనియాడెదు పెద్దయు నీవు చూడఁగా | 166 |
మ. | హరునిగ్మించినవేదమార్గములు గా కాయాగముల్ సేయఁగా | 167 |
వ. | ఇట్లు పరమేశ్వరు వేదకర్తయు సకలకర్మఫలదాతయుఁగాఁ బల్కిన దక్షుండు | 168 |
ఉ. | ఎన్నఁడుఁ దొల్లి చర్మములు నెమ్ములు భూతియుఁ దాల్చి తాపసుల్ | 169 |
వ. | అనిన విని సతీదేవి కోపోద్దీపితచిత్తయై. | 170 |
చ. | అఱిముఱి రుద్రు నెంతచెడనాడెదు సోమము ద్రాగియున్కి మై | 171 |
మ. | అమృతాంభోధి మధింప మందర మనంతాహిశుఁడేఁ బంచె శై | 172 |
సీ. | విశ్వంబు కావింప విశ్వాత్ముఁడై యష్టతనువులు సేకొని తనరువాని | 173 |
వ. | అనిన విని దక్షప్రజాపతి పశుపతి వేదబాహ్యుం డని తనపట్టినప్రతినయ పట్టి | 174 |
క. | ఏ మాదిమూర్తిదక్షిణ । వామాంగమునందుఁ బుట్టి వారక జననో | 175 |
వ. | అని యందఱుం బ్రత్యేకంబ యివ్విధంబునం బలికిన విని దక్షుం డందఱ నా | 176 |
ఆ. | అధిపుఁ బలుకఁబలుక నడరి యాకాశంబు । దాఁకి సతిమనమున్నదరతరంబ | 177 |
క. | తనపతిఁ జెట్టలు పలికిన । జనకుం గని కోపవహ్ని సతిదేహము భో | 178 |
గీ. | అధిపుఁ [2]జెట్టలాడె నని దక్షుఁ గని । సతి కడరుకోపవహ్ని నొడలు గాలెఁ | 179 |
చ. | పొలయునశోకవల్లి విరిపువ్వులగుత్తులమీఁదఁ గ్రాలుకెం | 180 |
వ. | తదవసరంబున. | 181 |
క. | భోరన నుడుగక చెలఁగుత్ర । యీరవముల పెల్లు సెడి మహీసురమునిబృం | 182 |
వ. | అంతక మున్ను కృతాంతకుండు తద్వృత్తాంతం బంతయు నారదువలన విని సకల | 183 |
మ.స్ర. | వివిధాస్త్రానేకజాతావిరలబహులసద్విస్ఫులింగాగ్నియుం ద | 184 |
వ. | తదవసరంబున. | 185 |
చ. | ఖురపదఘట్టనం ధరణి గ్రుంగ ఫణీంద్రుఁడు నుగ్గునుగ్గుగాఁ | 186 |
వ. | అంత పుష్పదంతభృంగిరీటఘంటాకర్ణమహాకర్ణవిభోగవీరళంకరవీరభద్రరుద్రగణా | 187 |
మ. | హరి మర్దింతుమొ బ్రహ్మఁ బట్టుదుమొ యింద్రాదృష్టదిక్పాలురం | 188 |
వ. | సంక్షోభించి విరూపాక్షుండు దక్షు నాక్షేపించు టెఱింగి పొంగుచు నతిరభసం | 189 |
చ. | జలజభవాండ మంతయును జర్ఝరితం బగుచుండ వ్రచ్చి మున్ | 190 |
క. | పంకజనాభాద్యమలఁ । బొంకం బఱఁ బట్టి తెత్తు భూరిబలమునం | 191 |
గీ. | ఎలుక మీఁదికోపమున ని ల్లేర్చునట్లు । దక్షుపై నల్గి జగ మెల్ల నీక్షణంబ | 192 |
వ. | అని యనేకప్రకారంబులం బ్రత్యేకంబ పలుకు చున్నగణాధిపతుల వారించి | 193 |
ఉత్సా. | బలిమిఁ బట్ట కలిగి పాశుపతము దొడుగ నేఁటి క | 194 |
వ. | అస్మదీయజననీపరాభవం బింతయుం గావున నవశ్యంబుగ నిప్పని నాకు దయ | 195 |
ఉ. | స్థూలసమున్నతాంగులు చతుర్భుజఫాలతటాక్షశూలకా | 196 |
వ. | తదవసరంబున దేవగణాధీశ్వరి నిఖిలశాకినీడాకినీకూశ్మాండయోగినీగణపరివృతయై. | 197 |
క॥ | లోకాలోకములో గల । చీకటియెల్ల నొకపొడవు సేకొనియెనొ నా | 198 |
వ. | ఇట్లఖిలగణపరివృతుండై గణాధీశ్వరుం డతిరయంబున దక్షప్రజాపతిపైఁ బరి | 199 |
సీ. | క్రతురక్షుకులఁ దాఁకి కనుకనిఁ బోఁదోలి చూపఱ విదిశలు సొరఁగఁ దోలి | 200 |
ఉ. | ఆయవనీసురాసురచయం బురుసత్త్వుల నుగ్రులన్ మహా | |
| వోయిరి కొంద ఱోడిచెడివోయిరి కొందఱు చుట్టుముట్టినం | 201 |
వ. | ఇట్లతిభీషణశాసను లైనగణాధీశ్వరులకవిదల కప్పగింపక సురవరు లతిసంభ్ర | 202 |
ఆ. | వాహనంబు నెక్కి వచ్చి భయంబున । వడఁకి నేలఁ బడ్డవనజగర్భు | 203 |
ఆ. | గరుడినడుము మెడయుఁ గాలును గేలును । నిఱికికొనుచుఁ జక్రి వెఱచిపఱచె | 204 |
ఆ. | వేఁటకాఱు ముట్టి వెనుకొనఁగా శ్వేత । నగము చఱికిఁ దారునమిలివోలె | 205 |
ఆ. | ఇక్కుముట్టి చక్కి నెక్కంగమఱచి సంభ్రమముఁ వొంది పిఱుఁదఁబ్రమథగణము | 206 |
గీ. | ఉరుతరాబ్ధీశుఁ డయ్యును నోడి పాఱె । వరుణుఁ డలుగుచు నుడికె దేవాంగువోలె | 207 |
క. | తనయొక్కినమానిసిఁ దా । ననయము నెక్కంగ మఱచి యాతనిఁ దనమూ | 208 |
వ. | తదవసరంబునం బ్రజాపతినికరంబు దక్షప్రజాపతిం బరిమొగంబు దప్పించుకొని | 209 |
క. | వల విచ్చినట్లు జగముల । కల లెప్పును గలయ నొక్కకవిఁ జని కోలా | 210 |
చ. | మునిమనుజాసురాహిసురముఖ్యుల వీఁపులతోళు లెత్తఁగా | |
| జనఁ బెడకేలు గట్టియును జర్మపటంబులు డిగ్గనొల్చియున్ | 211 |
చ. | ఖలుఁ డని వజ్రిచేయి విఱుగంగ వడిం బడమోఁది రెత్తి దో | 212 |
స్ర. | కోపోద్రేకంబునం జేకొన కజు హరితోఁగూడ బంధించె దేవా | 213 |
వ. | తదవసరంబున శివద్రోహుం డైనదక్షుం డనునిద్దురాత్మునకై మహోగ్రాక్షగ | 214 |
క. | కనుగిట్టి చూపువారును । గనుమఱి చెడి పట్టఁజూపఁ గడగెడువారుం | 215 |
వ. | తదవసరంబున నతిభయభ్రాంతుండై కన్నవారలక మ్రొక్కుచు స్రుక్కుచు లోఁ | 216 |
ఉ. | వీండె ఖలుండు దక్షుఁ డనువీఱిఁడిపాఱుఁడు వీఁడు సర్వవ | 217 |
వ. | అని యనేకప్రకారంబులం బలుకుచు నారకోచితదండంబుల దండించి నిజాధీశ్వ | 218 |
ఆ. | ప్రమథగణము దక్షుఁ బడఁగొట్టి కట్టుచుఁ । గాలుచేయుఁ బడియ గావడించి | 219 |
వ. | తదవసరంబున. | 220 |
సీ. | ఉరుశోకరసవార్ధి యుప్పొంగె నన మేన ఘర్మాశ్రుజలములు గడలుకొనఁగఁ | 221 |
వ. | ఇ ట్లనాథవృత్తి ననన్యశరణ్యయై శరణువేఁడు దక్షాంగనం గని కరుణాకరుం డైన | 222 |
చ. | హరకమలాసనాదు లభయం బభయంబు భయాతురార్తిసం | 223 |
వ. | ఇట్లు పరమేశ్వరదయావలోకనామృతరసప్రవాహాపగతభయసంతాపహృదయు | 224 |
చ. | తనరఁ గ్రియాతిదక్షుఁ డగుదక్షుఁడు తత్క్రమవల్లభుండు స | 225 |
వ. | అదియునుం గాక సకలభువనస్వామియైన నిన్నుం గులస్వామియని తలంపక సంబంధ | 226 |
క. | బంధుఁ డని నిన్నుఁ దలఁచి స । బంధుం డయి పడుట దనకుఁ బాడియెమఱి ని | 227 |
వ. | అనిన చతురాననచతురోక్తులకుం బరమేశ్వరుండు ప్రహృష్టమనస్కుండై దక్షు | 228 |
క. | ఆనెపమున ద్రోహమునకు । వానిన పాందరసి యతనివంశం బెల్లన్ | 229 |
ఆ. | ఇంతద్రోహుఁ డయ్యు నితఁడు వధార్హుఁడే । యభవ నీవు దీని నవధరింపు | 230 |
వ. | అని పరమేశ్వరుననుమతంబునం బ్రజాపతి దక్షప్రజాపతిబంధమోక్షంబు సేసి | 231 |
లయగ్రాహి. | ఫాలతలవిస్ఫురితలోలతరభాసురవిశాలభయదాసురకరాళనయనాగ్ని | 232 |
లయ. | ఉర్వర సలింపఁ గులపర్వతచయం బదర బర్వి భువి నంబునిధు లౌర్వశిఖియాడం | 233 |
లయ. | తాలరుతిగీతిరుతి మేలితతి వాద్యరుతిసాలరసవంతమయి యోలి నులియంబ్రో | 234 |
లయహారిణి. | కఱగళము ఘనఘనము తెఱుఁ గనఁగ నుఱికలును | |
| మెఱుఁగులన దశదిశల మెఱఁవఁ దలమీఁదన్ | 235 |
లయ. | కరనికర ముకువిటపవరము లనఁ గరతలము | 236 |
క. | సురపానభోంతకాసుర । వరుణానిలధనదరుద్రవందితచరణున్ | 237 |
వ. | అని యనేకప్రకారంబులం బరమభక్తియుక్తిం ప్రస్తుతింప దక్షునకుం ద్ర్యక్షుండు | 238 |
ఉ. | ధర్మచరిత్రతాకలితతత్త్వమయాధికదీప్తిదీపికా | 239 |
క. | ఇష్టానిష్టవిముక్తుం డ । భీష్టఫలప్రదుఁడు సన్మునీంద్రారాధ్యుం | 240 |
చ. | భావమరణాతురాంబునిధిపారుఁడు ఘోరమహోగ్రసత్వసం | 241 |
క. | రమణీరమణీయసురూ । పమయాంగజశస్త్రవజ్రపంజరనిభస | 242 |
మా. | విశదయశుఁడు ముక్తోద్వేగుఁ డస్పృష్ఠరాగుం | 243 |
గద్యము. | ఇది శ్రీమజ్జంగమమల్లికార్జునదేవదివ్యశ్రీపాదపంకజభ్రమరాయమాణకవిరాజ | |
- ↑ హరుకాదిలి = పార్వతి (కాదిలి = ప్రియుడు, ప్రియురాలు - భారతికిఁ గాదిలిమువ్వురఁదొల్తపేరు " ఎ - హరి. ఆ1.)
- ↑ “నూఱు చెట్టలు సైరించి శిశుపాలుఁ జంపె.” ఉ.హరి. ఆ4.
- ↑ చీకటి శబ్దమున నఱసున్న లేకున్నను లక్షణవేత్తలు పొరపడిరి. దశ
కుమారచరిత్రమున "మీకృపగోరి భూరుహసమీపము చేరితి.......చీకటి రాత్రినాగహరి
సింధురసూకరపుండరీక భ । ల్లూకపరీతకాననములో మిము నూఱడి నిద్రసేసెదన్" దశ.
ఆ. 7 “ఏక సితాతపత్రముగ నేలును వీరనృపాలుఁ డుత్తమశ్లోకుడు..........చీకటి
యుం గళింగమను....జిల్క సముద్రము.” శ్రీనాథుఁడు. “చీకటిగవిసినవిబుధానీకం
బోడి.” నిర్వ. ఆ.6. అఱసున్న యున్నట్లు ధూర్జటి, రామభద్రుఁడును బ్రాసముల
యందుఁ బ్రయోగించిరి. అది ప్రాచీనకవిమతము గాదు.