కాశీఖండము/సప్తమాశ్వాసము
సప్తమాశ్వాసము
| శ్రీరాజరాజ! సుగుణా | 1 |
వ. | అక్కథకుండు శౌనకాది మహామునుల కి ట్లనియె. | 2 |
ధర్మరాజేశ్వరలింగమాహాత్మ్యము
తే. | దృఢవివేక! ధర్మతీర్థేశ్వరమహిమ | 3 |
వ. | కాశీమధ్యంబున ననర్ఘ్యమణినిర్మితం బై, మోక్షలక్ష్మీవిహారస్థానం బై, సముత్తంభితశాతకుంభకుంభమండలీమండితసుధాధవళసౌధవీథీవిభ్రాజితం బై, యవతరణరభసశీర్ణస్వర్ణదీస్రోతశ్శలాకానుకారిపుంగవపతాకాలంకృతం బై గవాక్షవివరోదీర్ణగుగ్గులుమహిసాక్షిధూపధూమరేఖాస్మారితస్మరహరకంఠమూలకఠోరకాలకూటవిషచ్ఛాయాఛటాగుళుచ్ఛం బై యుండు ముక్తిమంటపంబునకు ముక్కంటి మధ్నాహ్నకాలంబున బ్రాహ్మణవేషంబున వైశ్వదేవబలి | |
| హరణంబులు సేయు మహాప్రాసాదంబునకు నింద్రదిగ్భాగంబున జ్ఞానమంటపంబునందు బాలేందుధరుండు దక్షిణామూర్తిస్వరూషంబు ధరియించి బ్రహ్మాదులకు జ్ఞానోపదేశంబు సేయుఁ; దత్ప్రాంతంబున విశాలాక్షీహర్మ్యంబునందును బ్రతివాసరంబును గుతపకాలంబునందు. | 4 |
సీ. | పసిఁడికమ్ములతోడి కుసుమపూవన్నియ | |
తే. | వలుఁదచన్నుల జిలుగుఁగంచెలనుఁ దొడిగి | 5 |
వ. | విశాలాక్షీపీఠస్థానంబునకు సమీపంబునఁ జంద్రపుష్కరిణీతీర్థంబు. | 6 |
తే. | భవ్యతరనిష్ఠ నుభయదర్భలను దాల్చి | 7 |
వ. | ఆతీర్థంబునకు ననంతరంబున రత్నేశ్వరలింగంబు, తత్సమీ | |
| నంబున వృషభధ్వజలింగంబు, తత్సమీపంబున నర్థనారీశ్వరపీఠంబు, తత్సమీపంబునఁ బంచనదతీర్థంబు, తత్సమీపంబునఁ బంచముద్రమహాపీఠంబు, తత్సమీపంబున వీరేశ్వరలింగంబు, తత్సమీపంబున సిద్ధేశ్వరలింగంబు, తత్సమీపంబున యోగినీపీఠంబు. | 8 |
తే. | కలవు పీఠంబు లానందకాననమున | 9 |
విశ్వభుజాఖ్యానము
క. | విశ్వభుజాగౌరీపర | 10 |
వ. | విశ్వభుజాదేవి మనోరథతృతీయావ్రతంబున నారాధించి శచీదేవి యింద్రుని, నరుంధతి వసిష్ఠు, ననసూయ యత్రిని, సునీత యుత్తానపాదుని భర్తలం గా వరంబు వడసిరి. ఈవిశ్వభుజాదేవిసమీపంబున నాశావినాయకుండు ప్రణతాఖిలభక్తజనమనోరథసిద్ధిదాయకుం డై యుండు. | 11 |
తే. | వృత్రవధయాదిగాఁ గలవృజినములకు | 12 |
ధర్మేశమాహాత్మ్యము
వ. | ధర్మంబు బ్రహ్మహత్యాదిపాపంబుల నపనయింగంజాలుఁ, దారకేశ్వరునకుఁ బశ్చిమభాగంబున నింద్రేశ్వరుండు, దక్షిణభాగంబున శచీశ్వరుండును, నింద్రేశ్వరుం బరివేష్టించి లోకపాలేశ్వరులును, ధర్మేశ్వరునకుం బశ్చిమభాగంబున నూర్వశీశ్వరుండును, ధర్మేశ్వరునకుఁ నాలుగు దిక్కుల దత్తేశ్వర వైరాగ్యేశ్వ జ్ఞానేశ్వ రైశ్వర్యేశ్వరులును నుండ్రు. కదంబశిఖరంబున వింధ్యపాదంబున దమునికొడుకు దుర్దముం డనువాఁడు జరాభారపీడితుండై యొక్క పుణ్యపురుషువలన జ్ఞానోపదేశంబు వడసి కాశికిం జని లింగప్రతిష్ఠ చేసె. ఆదుర్దమేశ్వరుఁడు భజించువారలకు భోగమోక్షప్రదాయకుండై యుండు. అమిత్రజి త్తనురాజు విష్ణుభక్తిపరాయణుండు నారదునుపదేశంబువలనఁ గంకాలకేతుం డనురాక్షసునిచేత నపహరింపఁబడి పాతాళలోకంబునం జంపకావతి యనుపట్టణంబుననుండి కమలగంధి యనువిద్యాధరకన్యకం బెండ్లియాడి యానందకననంబున కరిగి వీరేశ్వరదివ్యలింగస్థానంబునం దనకంత మనోరథతృతీయావ్రతంబు నోమించి పుత్రవంతుఁ డయ్యె. | 13 |
తే. | మఱి హయగ్రీవంబు మౌనివర్య! | 14 |
వ. | దిలీపతీర్థంబు సప్తమునితీర్ణంబు హంసగోవ్యాఘ్రేశ్వర ముచుకుంద పృథు పరశురామ బలభద్ర దివోదాస హరత్పాపదశా | |
| శ్వమేధ బదరీశుకశుకభవానీప్రభాస గరుడబ్రహ్మవృద్ధార్కనృసింహచైత్రరథధర్మవిశాల లలితాగౌతమీ గంగా కేశవ నర్మదా వసిష్ఠ మార్కండేయ భాగీరథీ ఖురకర్తరీదివిషత్ హయతీర్థంబు లనునివి మహాపుణ్యతీర్థంబులు.[2] | 15 |
తే. | ఇప్పుడు చెప్పినతీర్థంబు లెన్ని గలవు | 16 |
వీరేశ్వరాఖ్యానము
తే. | అర్థి నేతీర్థమునఁ దీర్థ మాడె నెవ్వఁ | 17 |
తే. | కమలగంధితనూజుఁడు కలశజన్మ! | 18 |
వ. | మఱియు సంగమేశ్వరతీర్థంబు పాదోదకతీర్థంబు క్షీరాబ్ధితీర్ణంబు శంఖతీర్థంబు మఱియుఁ జక్రపద్మగరుత్మద్వైకుంఠ నారద ప్రహ్లాదాంబరీషాదిత్యకేశవ దత్తాత్రేయ భార్గవ వామన నీలగ్రీవోద్దాలక నరనారాయణ యజ్ఞవరాహ విదారణ నరసింహ లక్ష్మీనృసింహ గోపీగోవింద శేషసాంఖ్య మహిషాసురబాణ వైతరణీప్రణవపిశంగిలా పిలిప్పిలానాగే | |
| శ్వర కర్ణాదిత్య భైరవ ఖర్వనృసింహ పంచనదతీర్థంబులు భోగమోక్షప్రదంబులు. | 19 |
స్రగ్ధర. | ఆనందారణ్యభూమధ్యమునఁ గలవుఁ గో ట్యర్బుదన్యర్బుదంబుల్ | 20 |
వ. | మఱియు జ్ఞానప్రపాతంబు మంగళతీర్థంబు, మయూఖాదిత్యతీర్థంబు, మఖతీర్థంబు, బిందుతిర్థంబు పిప్పలా(ద)తీర్థంబు, మఱియు వరాహమరుత్తేశ్వరమిత్రావరుణాగ్న్యంగార కాకోలచంద్ర విఘ్నేశ్వర హరిశ్చంద్ర పర్వతకంబలాశ్వతరసరస్వత్యుమాభౌమ మణికర్ణికాతీర్థంబు లివి తీర్థోత్తమంబులు ముక్తిదాయికంబులు. | 21 |
తే. | వింటి వీవు తీర్థంబులు వేనవేలు | 22 |
ఆ. | అని దశాశ్వమేధ మర్ఘ్యంబు తీర్థంబు | 23 |
దుర్వాసోలింగమాహాత్మ్యము
వ. | ఇందు దుర్వాసేశ్వరలింగమాహాత్మ్యం బభివర్ణించెద నాకర్ణింపుము. | 24 |
తే. | సకలదేశంబులందును సంచరించి | 25 |
వ. | ఇట్లు వచ్చి యమ్మహాభాగుండు భాగీరథీనదీమాతృకంబులై ముక్కారును బండు పంటవలంతికేదారక్షేత్రంబులు, నిర్ధూతకలధౌతశలాకాశకలశంక నంకురింపఁ జేయఁ జాలు క్రొత్తమొలక లొత్తునవియును, సుకుమారశుకచ్ఛదచ్ఛటాదాయాదంబులై యడ్డపచ్చఁ గొనునవియును, నార్యావర్త దేశమత్తకాశినీజంఘాకాండ పాండిత్యంబు గండూషించి చిగురుపొట్టలఁ గనుపట్టునవియును, బదియాఱువన్నియకడానికుందనంబు హెచ్చు కుందాడుపసిమిఁ బచేళిమంబు లగునవియు నైన ప్రాసఁగుంజేలును, వికటఘటీయంత్రప్రాంతవాపికాసలిలధారాధోరణీప్రవాహసేకసంవర్థితంబు లై జంబూజంబీర నారికేళ పనస సహకారకురవకవకుళాశోకశాకోటకుటజముఖ నిఖిలవిటపివాటికాభిరాామంబులైన యారామంబులును, సముద్దండపుండరిక కువలయ కుముదషండమండితంబు లగుతీర్థకుండంబులును, [3]నారసాతలగంభీరరసలిలసంభారంబు లైన పరిఖాచక్రంబులును, గనకగిరిప్రదీప్తవప్రాకారంబు లగు ప్రాకారంబులునుం గనుంగొనుచు, భూర్భువస్వర్మహాలింగ | |
| మకుటగంగాతరంగకూటకోలాహలవ్యాజృంభి సముత్తంభితశాతకుంభసౌధ వనచంద్ర శాలావలభిగర్భక్రోడంబులును, ఖఖోల్కాదిత్యప్రత్యగ్రకిరణకందళీ సందోహస్పందకందళిత మందాకినీకనకారవిందకాననంబును, బైగిషవ్యేశ్వరభూషాభుజంగ ఫూత్కారపవనధారాతరంగితోత్తుంగపుంగపతాకాకౌశేయపట్టపటీవల్లీవేల్లితనభోంగణంబును, వికటాదేవీ కరకఠోరడమురుఢాంకారబృంహితబహ్మాండమండలంబును, ద్రుమిచండవతీ కరాళకంఠ మూలకాకోలవిషమషీవిసృత్వరాాంధకారచ్చటాసంఘాతజ్యోతిర్లింగాయమాన శశిపతంగసమండలంబును, మహేశ్వరివాహనవృషలంబకగళకంబళకషణమసృణత్వ క్శాఖాస్కంధపరిణాబంధువరణాసింధురోధః ప్రత్యాసన్నచైత్రద్రుమంబును, డుంఠిరాజశుండాకాండచుళికితోన్ముక్తజ్ఞానవాపికాసలిలనిర్ఝరజలాంతరిక్షంబును, గ్రోధభైరవప్రబలహుంకారకఠినతరకహకహాట్టహాసముఖరిత ప్రాకారగోపురాట్టాలకంబును, గర్మబీజంబులకుఁ నూషరంబును, బుట్టువులకు వీడుకోలును, గలుషంబులకుఁ గర్తరియును, మంగళంబులకు నాస్పదంబును, గైవల్యంబునకు ఘంటాపథంబును, జ్ఞానంబులకుఁ దానకంబును, విరక్తికి నెలవును, విభవంబులకుఁ బ్రభవంబును, విలాసంబులకు నివాసంబును నయిన కాశికాపట్టణంబుఁ బ్రవేశించి. | 26 |
తే. | తపసి పెద్దయుఁగాలంబు తపము సేసి | |
| ఫలము గడుదూర మైనఁ గోపంబు పుట్టి | 27 |
వ. | అప్పుడు ప్రత్యక్షంబై. | 28 |
చ. | కహకహ నవ్వె దంష్ట్రి కలగల్ల మెఱుంగులు భానుదీప్తిసం | 29 |
వ. | అప్పుడు. | 30 |
సీ. | నందిషేణువిలోచనముల నిప్పులు రాలె | |
తే. | భృంగితండులు తాండవప్రియుఁడు రేగి | 31 |
శా. | ఆభుగ్నభ్రుకుటీకరాళముఖులై యంగంబు లుప్పొంగ ద్యా | 32 |
క. | జడముడులు సడల భ్రుకుటులు | 33 |
ఉ. | చంపుదుమే కృతాంతు? శిఖిచండమయూఖుల బారిగొందుమే? | 34 |
వ. | అని వెండియు. | 35 |
తే. | మాటిమాటికిఁ గోపసంభ్రమముపేర్మిఁ | 36 |
వ. | అప్పుడు దుర్వాసుండు శర్వాణీపతికి దండప్రణామంబు లాచరించి తలవకారముండక ఛాందోగ్యశ్వేతాశ్వతరాద్యుపనిషదర్థగర్భితంబు లైనబహువిధస్తోత్రసందర్భంబుల నమ్మహాదేవుం బ్రస్తుతించె. శివుండునుం బ్రసన్నుండయి యమ్మునీంద్రునకుం గోరినవరంబు లొసంగి యంతర్హితుం డయ్యె. ననంతరంబ. | 37 |
తే. | అమ్మునీంద్రుండు దనపేర నధికభక్తిఁ | |
| దివ్యలింగంబు భాగీరథీతటంబు | 38 |
విశ్వకర్మేశ్వరలింగప్రాదుర్భావము
వ. | దూర్వాసేశ్వరలింగంబు సర్వాభీష్టఫలప్రదాయకంబు. మఱి విశ్వకర్మేశ్వరలింగంబు ప్రాదుర్భావంబు వివరించెద సావధానమతివై యాకర్ణింపుము. త్వష్టృప్రజాపతికొడుకు విశ్వకర్మ బ్రహ్మచర్యంబున భిక్షాన్నభోజియై గురుగృహవాసియై విద్యాభ్యాసంబు చేయుచుండె నంత. | 39 |
సీ. | వానకాలము వచ్చె వర్షంబు లందందుఁ | |
తే. | గురుతనూభవ నాకు బంగరువుతొడవు | 40 |
వ. | ఇవ్విధంబున గురునకు గురుపత్నికి గురుపుత్రులకు గురుతనూభవకు, వారలు కోరినయర్థంబులు సంఘటింప నను వెఱుంగక చింతాక్రాంతుండై యుండెనంత దైవయోగంబున | |
| నొక్క పుణ్యపురుషునుపదేశంబునం గాశి కరిగి శివలింగంబుఁ బ్రతిష్ఠించి పరమనిష్ఠం బెద్దకాలంబు తపం బాచరింప బ్రత్యక్షంబై విరూపాక్షుం డనుగ్రహింప సర్వధాతువులకు, సర్వదారువులకు, సర్వశిలలకు, సర్వమణులకు, సర్వరత్నంబులకు, సర్వపుష్పంబులకు, సర్వవస్త్రంబులకు, సర్వసుగంధంబులకు, సర్వకందమూలఫలంబులకు, సర్వచక్రంబులకు | 41 |
దక్షేశ్వరలింగప్రాదుర్భావము
ఉ. | సామజదైత్యశాసనుఁడు సారసగర్భుఁడు నచ్యుతుండు సు | 42 |
వ. | తదనంతరంబ. | 43 |
తే. | వేలుపుల నెల్లఁ బరిపాటి వీడుకొలిపి | 44 |
వ. | ఖిన్నుం డై యతం డుస్సురని నిజస్థానంబునకుం బోయి నిజాంతర్గతంబున. | 45 |
సీ. | ఇతనివంశం బెద్ది యెఱుఁగంగ వచ్చునే? | |
| దేశంబు గుఱుతు సాధింపంగ వచ్చునే? | |
తే. | కాటిలో నుండు గార్హస్థ్యగణన యెట్లు? | 46 |
వ. | అర్ధనారి గావునం బురుషుండు గాఁడు; గడ్డంబు గలదు గావున యోష గాదు; సమర్చనీయలింగమూర్తి గావున నపుంసకుండు కాఁడు; పెద్దకాలంబువాఁడు గావున బాలుండు గాఁడు; చిరంతనుండు గావునఁ దరుణుండు కాఁడు; జరామరణవర్జితుండు గావున వృద్ధుండు గాఁడు; మహాకల్పాంతంబునం బ్రహ్మాదుల వధియించియుఁ బాతకి కాఁడు; ఈతనిచందం బెవ్వం డెఱుంగు. నది య ట్లుండె. | 47 |
క. | మామ గురుస్థానంబు న | 48 |
క. | మాతాపితృవర్జితుఁ డగు | |
| నాతప్పు గాక యిది తా | 49 |
తే. | పేద లయ్యును గడు బిఱ్ఱబిగిసి యుండ్రు | 50 |
తే. | అహహ! [7]యలచంద్రుఁ డనువాఁ డహంకరించి | 51 |
క. | ఇది ధర్మం బకులీనుల | 52 |
శా. | తా నెట్లేనిఁ దిరస్కరించె నను నాస్థానంబునం దేవతా | 53 |
వ. | అని యజ్ఞసంభారంబు లొడంగూర్చి యజ్ఞపురుషుం డైనపురుషోత్తముం డుపద్రష్టగా, బ్రహ్మవాదు లగుమరీచ్యత్రిభరద్వాజాదిసప్తర్షులు ఋత్విజులుగాఁ, ద్రైలోక్యంబును దక్షిణాద్రవ్యంబుగా, భృగుండు బ్రహ్మగా, నాంగిరసుం డాచార్యుం | |
| డుగా, భగపూషాదులు సదస్యులుగా, దిక్పాలకులు రక్షకులుగా, నల్లురు ధర్ముండును జంద్రుండును గశ్యపుండు సహాయులుగాఁ, గామధేనువు హవిస్సును గల్పవృక్షంబులు సమిత్కుశంబులును విశ్వకర్మ దారుపాత్రశకటమంటపాలంకారంబులును గల్పించువారుగా, ధర్మపత్ని యగు శతరూపాదేవితోఁ గూటి మహాధ్వరంబు సేయం దొడంగె నంత. | 54 |
తే. | అరణిసంగ్రహ మొనరించి యజునిపట్టి | 55 |
వ. | అప్పుడు పరమమాహేశ్వరుం డగు దధీచి యనుబ్రహ్మర్షి సభామధ్యంబున నిలిచి యెల్లవారును విన ని ట్లనియె. | 56 |
సీ. | భారతీదేవి [8]కైవారకావ్యంబులు | |
| కర్మకాండవిదుండు గాచియున్నాఁడు బ్ర | |
తే. | దేవి శతరూప జాలియఁ దీర్చె మౌళి | 57 |
క. | అపరాధ మింక నెట్టిది? | 58 |
క. | వామాంగము వైకుంఠుఁ డ | 59 |
సీ. | శితికంధరునకు నెచ్చెలికాఁడు గాఁ డొకో | |
తే. | డేమి గుడువంగ వచ్చినా రిండ్ల విడిచి | 60 |
తే. | ఏల వచ్చినవాఁడు బాలేందుమౌళి | 61 |
క. | వినరే! ‘శ్వేతాశ్వతరో | 62 |
వ. | వియదాదిపరమాణ్వంతం బైనచరాచరాత్మకజగత్ప్రపంచంబునకు సృష్టిస్థితిలయకారణం బైనశంభుండు నీకు మాననీయుండు గా కుండుట యెట్టు? విచారించి చెప్పుము. | 63 |
తే. | బ్రాహ్మణుఁడ నాశ్రితుఁడ నీకుఁ బరమహితుఁడ | 64 |
వ. | అర్థహీనం బైనవాక్యంబును, గర్మహీనం బైనశరీరంబును, బతిహీనం బైననారీరత్నంబును, గంగాహీనం బైనదేశంబును, బుత్రహీనం బైనదాంపత్యంబును, దానహీనం బైనవైభవంబును, మంత్రిహీనం బైనరాజ్యంబును, శ్రుతిహీనం బైనయాకారంబును, యోషాహీనం బైనసౌఖ్యంబును, | |
| దర్భహీనం బైనసంధ్యాదికృత్యంబును, జలహీనం బైనపైతృకంబును, హవిర్హీనం బైనహోమంబును, శివహీనం బైనక్రియాకలాపంబులు నిరర్థకంబులు. | 65 |
తే. | అనినఁ గోపించి దక్షుఁ డీయవనిసురుని | 66 |
వ. | అతనితోడ దుర్వాసుండు, నుదంకుండు, నుపమన్యుండును, రుచికుండును, గాలవుండును, మాండవ్యుండును, వామదేవుండును, నుద్దాలకుండును వెడలిరి. అంతకమున్న మీఁ దెఱింగి బ్రహ్మ సత్యలోకంబునకుం జనియె. మఖంబు ప్రారంభింపబడియె. తద్వృత్తాంతం బంతయు నారదువలన విని సతీదేవి మహేశ్వరానుమతి వడసి దివ్యరథారూఢయై తండ్రికి బుద్ధి చెప్పుతలంపునఁ గైలాసంబున నుండి యేతెంచి. | 67 |
తే. | యజ్ఞదివాటంబు సొత్తెంచి యఖిలజనని | 68 |
వ. | అప్పుడు దక్షప్రజాపతి కోపించి వచ్చి కూఁతుచిత్తం బెఱింగి యి ట్లనియె. | 69 |
సీ. | హరుఁ డమంగళవేషుఁ డౌనొకాఁడో చెప్పు | |
| రఖలభూషణభూషితాంగు లగుచుఁ | |
తే. | నీవు వచ్చితి మే లయ్యె నింతెచాలు | 70 |
వ. | అనిన విని సతీదేవి తండ్రి కి ట్లనియె. | 71 |
శా. | ఆహా! లెస్స! వివేకమే! పురహరుం డాసించియున్నాఁడె నీ | 72 |
తే. | శివుఁడు దాత భోక్త శ్రీమహాదేవుండు | 73 |
దండకము. | మఱి యతఁడు, సదానిధిధ్యాసితవ్యుండు మంతవ్యుఁ డాతండు శ్రోతవ్యుఁ డాతండు ద్రష్టవ్యుఁ డాతండు జన్మస్థితిధ్వంసనముల్ తిరోభావమోక్షంబులున్ గృత్యముల్గాఁగ నాతండు లోకంబులం బట్టి పాలార్పు రుద్రుండు విశ్వాధికుం డంచు నామ్నాయసంఘాత మామ్రేడనప్రక్రియం దోరమై యాతనిం జెప్పు సత్యంబు నిత్యంబు శుద్ధంబు బుదం | |
| బనంతంబు శాంతంబు కూటస్థ మాత్మప్రతిష్ఠం బఖండంబు దత్తద్వితీయం బచింత్యేక మానంద మాద్యం బవేద్యంబు దిగ్దేశకాలవ్యవచ్ఛేదనీయంబు బ్రహ్మంబు దత్తత్వమున్ వేదవేదాంతవిద్యామహావాక్యమీమాంసహంసు ల్విచారింతు రథ్యాత్మయోగంబునన్ షణ్ణవత్యంగుళీమానయుగ్దేహమధ్యాంతరాళానలావాస కోణత్రయీగేహరోహత్ప్రభాకీలికాస్యూతనిర్భిన్నషట్పుష్కరీగర్భ నిష్కంభనిష్కంపనీవారశూకోపమాధామధామచ్ఛటాకోటిశంపాలతా లంఘిత ద్వాదశారేందునిష్యంచమానామృతాపారధారాప్లవాస్పందితానందులై యోగిబృందారకుల్ లీలతో లోనఁ గం డ్రాతనిన్ నిక్కమై యాతఁ డొక్కండు భూతాత్మ భూతంబునం దుండి నానాత్వముం బొందిన ట్లుండు నట్లీఘటాంతస్స్థితంబై ఘటాకాశమయ్యన్ పటాంతస్స్థితంబై పటాకాశ మయ్యెన్ నిజం బొక్కయాకాశ మాకాశముల్ పెక్కులైనట్టిచందంబులన్ భ్రాంతిదోఁచుం గదా! త్రిపురమథను ఫాలనేత్రుం ద్రిలోకీగృహస్థుం ద్రయీమౌళిమాణిక్యఖండంబు బ్రహ్లాండకుక్షింభరున్ శంభుఁ గుంభీనసగ్రామణీకంఠహారున్ గటీభారశాటీభత్సింధురక్రవ్యభుక్కృత్తి మృత్యుంజయుం గూఢపాత్కుండలుం బాండురాంగుం గురంగాంకఖండావతంసుం గిరీశున్ లలాటేక్షణావిర్భద్భీషణోర్బుధజ్వాలమాలాసమాలీఢపుండ్రేక్షుకోదండునిన్ భూర్భువస్వర్జగద్దాహలీలాకనద్దోహలవ్యాళహాలాహలగ్రాసకల్మాషకంఠోపకంఠున్ సమద్బ్రహ్మవైకుంఠముఖ్యామరవ్రాఁతకోటీరకోటీమణిశ్రేణిశోణప్రభాజాల | |
| బాలాతపస్మేరపాదారవిందున్ భజింపందగున్ సత్క్రియారంభకాలంబునన్, జనక! కనకశైలకోదండుఁ డల్పుండుగాఁ జూచితే! తండ్రి! కల్పాంతసంధ్యామహాతాండవాడంబరారంభసంరంభసంక్షోభితాశేష లోకప్రపంచుండు వంచింప నర్హుండొకో? యయ్య! త్రయ్యంత విద్యావధూరత్నసీమంతసిందూరపాంసుచ్ఛటాపాటల | 74 |
వ. | అని పలికి భవాని కన్ను మొగిచి(న.) | 75 |
సీ. | పాదపద్మములందుఁ బ్రభవించునప్పుడు | |
తే. | ప్రోదిసేయుచు భగ్గున భుజగహారు | 76 |
సీ. | ఆక్రోశ మొనరించె నాహారవంబుతో | |
తే. | పుట్టె నుత్పాతములు పెక్కు భువిని దివిని | |
| యజ్ఞవాటంబునందుఁ గామారిదేవి | 77 |
తే. | భామతోఁ గూడి వచ్చినపారిషదులు | 78 |
వ. | ఆప్రభామండలంబునడుమ నొక్క దివ్యపురుషుం డావిర్భవించి యమ్మహాదేవునకు నమస్కరించి. | 79 |
సీ. | వదనంబు దెఱచి మ్రింగుదునొ బ్రహ్మాడంబు | |
తే. | యేమి సేయుదు? నానతి యిమ్ము నాకు | 80 |
వ. | అనిన రుద్రుం డతని రౌద్రోద్రేకంబునకు వీరరసరేఖాముద్రకుం బ్రమోదం బంది భద్ర! నీకు వీరభద్రనామం బిచ్చితి; నాయధిక్షేపంబున దక్షయజ్ఞంబు సంక్షయంబు నొందింపుము; ప్రమథాక్షౌహిణీబలంబు నీకు సహాయం బయ్యెడు నని | |
| యానతిచ్చిన మహాప్రసాదంబని విరూపాక్షుం బ్రదక్షిణంబు వచ్చి దక్షిణాభిముఖుండై ధాటీసంరంభంబున నరిగెనప్పుడు. | 81 |
క. | సంగడిఁ బిఱుంద ముందట | 82 |
క. | కొండలు మహీరుహంబులు | 83 |
వ. | అందుఁ గొందఱు యూపస్తంభంబు లుద్ఘాటించిరి. కొందఱు కుండంబులను బూడిచిరి. కొందఱు మంటపంబులు పడఁద్రోచిరి. కొందఱు వేదికలు క్రొచ్చిరి. కొందఱు హవిస్సులు భక్షించిరి. కొంద ఱన్నంబు లారగించిరి. కొందఱు పాయసంబులు మెసఁగిరి. కొందఱు పిండివంటకంబులు మ్రింగిరి. కొందఱు ఘృతదధిక్షీరక్షౌద్రపుండ్రేక్షుఫలాదు లాస్వాదించిరి. కొందఱు యజ్ఞపాత్రంబులు పగులమొత్తిరి. కొందఱు స్రుక్స్రువంబులు విఱిచిరి. కొందఱు శకటంబులు విటతాటనంబులు సేసిరి. కొందఱు చషాలంబులు చెవులం దగిలించుకొనిరి. ఇవ్విధంబున నిర్మర్యాదంభై నిరవగ్రహంబై పారిషదుల యాగ్రహంబులు చెల్లుచుండం గోపాటోపసమున్నిద్రుండై. | 84 |
సీ. | తనమీఁద వైవంగ దంభోళి యెత్తిన | |
తే. | నర్ధచంద్రబాణంబున యజ్ఞమృగము | 85 |
తే. | ద్రోహు లగు వేలుపులలోన దొరలి యున్న | 86 |
వ. | అంతట. | 87 |
క. | సిగ్గు చెడి భీతిఁ బాఱిరి | 88 |
తే. | దక్షునల్లుండ్ర మెడల సూత్రములఁ గట్టి | |
| దామెనలు గూర్చి నడిపించెఁ దరతరంబ | 89 |
మ. | పనిలే దేటికి బాధ పెట్ట నను? నబ్రహ్మణ్య మైతో? మొఱో | 90 |
క. | [12]రాసించె భృగుని పండ్లను | 91 |
చ. | మతకరిపాకశాసనుఁడు మత్తాశిఖావళశాబకంబునా | 92 |
తే. | తఱిగె నర్యము దీర్ఘదోర్దండయుగము | 93 |
చ. | వలపలికాల ముక్కునను వాత సుధారస ముప్పతిల్లఁ గా | |
| చ్చలమున రోహశీరమణుచారుశనముఁ దత్పదాహతిం | 94 |
తే. | ఈశ్వరద్రోహి! గర్వాంధ! ఋషిసురేంద్ర | 95 |
వ. | ఇవ్విధంబున మధుమధనుచక్రాయుధంబు విఱిచి, జంభాంతకు భుజాస్తంభంబు సంస్తంభించి, భృగునికన్నులు కెలికి, పూషుపండ్లు పెఱికి, మఖమృగంబుశిరంబు ఖండించి, దక్షుతల ద్రెవ్వవ్రేసి, దాక్షాయణిసుతుఁ బొట్టగు జ్జుఱుక ద్రొక్కి, భారతీదేవిముక్కు చిదిమి, గాలివధ్యంబు చేసి, జమునిమెడ దండె పగిల్చి, యదితియధరపల్లవంబు చక్కడచి, యగ్ని నాలుకలు గోసి, నిరృతి దలపట్టి వంచి, కింపురుషపతి మొగంబు పాషాణపట్టంబున బిట్టు రాచి, యనంతరంబ గరుడులంద్రోచి, ఖచరులఁ బొరకొట్టి, యచ్చరల సిగ్గువుచ్చి, కిన్నరులఁ దునిమి, గుహ్యకుల గోడుకుడిపి, సాధ్యులం జెఱిచి, రుద్రులం బఱపి, మరుత్తులఁ ద్రోపించి, విశ్వుల వేఁచి, విద్యాధరుల వెలిచి, గంధర్వుల గారించి, యక్షుల నధిక్షేపించి, చక్షుశ్శ్రవుల శిక్షించి, చారణుల జంకించి, కింపురుషులఁ బరిభవించి, వీరభద్రుండు మాఱులేక మలయుచుండె. నివ్విధంబున. | 96 |
ఉ. | తామరసాసనుం డగు పితామహు కూరిమిపట్టి యైనమా | |
| ద్దాముఁడు వీరభద్రుఁడు పదంపడి యందఱఁ గాచె దేవతా | 97 |
తే. | రణములో నైనతనువికారంబు లెల్ల | 98 |
తే. | శంకరద్రోహపాపప్రశాంతిఁ గోరి | 99 |
వ. | దక్షుండును దనపేర దక్షేశ్వరలింగంబుఁ బ్రతిష్ఠించె. | 100 |
తే. | అంబికకుఁ బుట్టినిల్లు నీహారశిఖరి | 101 |
వ. | నర్మదేశ్వరుండు సరస్వతీశ్వరుండు రత్నేశ్వరు పురోభాగంబున నధివసింతు రింక వ్యాసేశ్వరుమాహాత్మ్యం బభివర్ణించెద. | 102 |
వ్యాసేశ్వరుమాహాత్మ్యము
తే. | బాదరాయణుఁ డఖిలభూపరిధియందు | 103 |
క. | ఆతతమతి నతఁ డష్టా | |
| నేతెంచి శిష్యులును దాఁ | 104 |
వ. | లక్ష్మీశ్వరుండె దైవంబు, జనార్దనుండె భుక్తిముక్తిప్రదుండు, విష్ణుధర్మంబె ధర్మంబు. | 105 |
సీ. | సత్యంబు భుజగేంద్రశయనుండె దైవంబు | |
తే. | మఱియు సత్యంబు దైవంబు మాధవుండు | 106 |
వ. | అని యీప్రకారంబు వారణాశియందుఁ బంచనదంబునం బావనోదకంబులం దీర్థం బాడి యాదికేశవదేవుం బాంచరాత్రదివ్యాగమమార్గంబున నర్చించి విశ్వేశ్వర శ్రీమన్మహాదేవుభవనద్వారంబున నిల్చి దక్షిణభుజం బెత్తి సకలవేదపురాణేతిహాససిద్ధాంతనిశ్చితార్థంబు, సత్యంబు, పునస్సత్యంబు, వేదశాస్త్రంబులకంటెఁ బరం బైనజ్ఞానంబును, గేశవులకంటె బరం బైనదైవంబు లే దని పలికిన విని. | 107 |
శా. | ‘ఎట్టెట్టూ! వినమైతి మింక నొకమా ఱేర్పాటుగాఁ జెప్పుమా | 108 |
క. | భుజవాక్సంస్తంభంబునఁ | 109 |
వ. | వచ్చి ‘యో బాదరాయణుండ! బుద్ధిమంతుండ విట్టియపరాధం బెట్టు సేసి?’ తని కినిసి, ‘నందికేశ్వర! నాకుం బ్రియంబుగా నీతని(యపరాధంబు క్షమించి) కరుణార్ద్రదృష్టిం జూడు’మని వేడుకొనియె. అప్పుడు సత్యవతీవందనునకు వాగ్భుజాస్తంభనంబులు నివర్తిల్లె. కృష్ణద్వైపాయనుండును బహుప్రకారంబులం బరమేశ్వరుం బ్రస్తుతించి తనపేర వ్యాసేశ్వరలింగంబుఁ బ్రతిష్ఠించె. ఆలింగంబును దన్ను భజించువారలకు భోగమోక్షప్రదాయకుండై యుండు. అనిన విని కుంభసంభవుండు శంభునందనున కభివాదనంబు సేసి సవినయంబుగా నిట్లనియె. | 110 |
సీ. | శైలారి వాగ్భుజాస్తంభం బొనర్చుట | |
| ముక్తిమంటపమధ్యమునఁ బురాణంబులు | |
తే. | తపమునకు బాధకములు క్రోధంబు లగుటఁ | 111 |
వ. | అనిన గాంగేయుం డౌర్వశేయా? యడుగవలసినయర్థంబ యడిగితి. సాత్యవంతేయుండు వాగ్భుజాస్తంభంబునాఁటంగోలె బుద్ధిమంతుండై యుండె. కాశికానగరంబుమీఁదం గోపించి బాదరాయణుండు శపించుటకు గారణంబు మీఁద వివరించెద. కాశికామాహాత్మ్యవర్ణనావిశేషావశేషంబు వినుము. | 112 |
కాశీతీర్థమహిమావర్ణనము
తే. | కలుగనీ! కాశి శంభులింగములు కోట్లు | 113 |
క. | సేవ్యుఁడు విశ్వేశుఁడు స్నా | 114 |
సీ. | వసియింపవలయు యావజ్జీవ మనురక్తి | |
| జక్రపుష్కరిణి నిచ్చలుఁ దీర్ధమాడంగ | |
తే. | స్నానమహిమంబు భక్తితాత్పర్యగరిమ | 115 |
తే. | యాత్ర విధ్యుక్తసరణిఁ జేయంగవలయు | 116 |
తే. | ప్రాణసందేహమైనట్టి పట్టునందు | 117 |
క. | కాలాంతకుకటకమున బి | 118 |
తే. | తీర్థసంవాసకారులై ధీరబుద్ధిఁ | |
| టధికధర్మంబు దాన నాహ్లాద మొందు | 119 |
సీ. | కుదియించునది నెట్టుకొని యింద్రియవ్యాప్తి | |
గీ. | నణఁచునది దంభ ముజ్జగించునది యీర్ష్య | 120 |
క. | ఒకవర్షశతంబున నొం | 121 |
క. | నేమంబున నొక ప్రాణా | 122 |
సీ. | [14]చక్రవాళపరీతసర్వసర్వంసహా | |
గీ. | విశ్వపతికంటెఁ గైవల్యవిభునికంటెఁ | 123 |
సీ. | అఖిలకాలము శంభు నర్చించినఫలంబు | |
గీ. | వాజపేయసహస్రప్రవర్తనమున | 124 |
క. | గొడుగులు వింజామరములుఁ | 125 |
వ. | మఱి యాస్తిక్యబుద్ధి, వినయంబు, మానావమానంబుల వికృతిలేమి, యకామిత్వం, బనౌద్ధత్యం, బహిపరత్వం, బప్రతిగ్రహవృత్తి, యదాంభికత్వం, బలుబ్ధత, యనాలస్యం, బపారుష్యం, బదీనత, యాదిగాఁ గలగణంబులు కాశీతీర్థవాసి కవశ్యంబును సంభావనీయంబులు. | 126 |
తే. | కలశసంభవ! ‘వ్యాసుండు కాశిమీఁద | 127 |
వ్యాసుండు కాశిమీఁదఁ గోపించుట
సీ. | త్రిషవణస్నానంబు దీర్చు భాగీరథి | |
| భూతి సర్వాంగకంబుల సముద్ధూళించు | |
తే. | శ్రుతులు నా ల్గేర్పఱచినట్టి సూక్ష్మబుద్ధి | 128 |
వ. | ఇవ్విధంబునం బెద్దకాలంబు కాశీనగరంబునఁ గృష్ణద్వైపాయనుండు శిష్యవర్గంబును దానును నపవర్గపదవీకల్యాణలాభార్థంబు వసియింప నమ్మునిమనస్స్థైర్యంబు పరీక్షింపం దలంచి విశ్వేశ్వర శ్రీమహాదేవుండు విశాలాక్షి కి ట్లనియె. | 129 |
గీ. | బాదరాయణచిత్త మేపాటియదియొ | 130 |
వ. | అనిన నద్దేవి మహాప్రసాదం బని యఖిలభూతాంతర్యామిని గావున గాశికానగరంబున గృహిణీగృహస్థులయంతరంగంబుల నధివసించి భిక్షాప్రదానప్రతిష్టంభకారణంబై యుండె; నంత కృష్ణద్వైపాయనుండును. | 131 |
సీ. | [15]కాలోచితము లైనకరణీయములు దీర్చి | |
| నరుణోదయము గానియటక మున్న | |
తే. | నగ్నికార్యముదీర్చిఁ గామారిఁ గొల్చి | 132 |
మ. | ఝటితిస్యూతపలాశపత్రపుటికాశాటీప్రసేవంబులున్ | 133 |
తే. | నెట్టుకొని కాయు బిఱ్ఱెండఁ బట్టపగలు | 134 |
శా. | ఛాత్రుల్ పైలసుమంతజైమినులువైశంపాయనుం డాదిగాఁ | 135 |
తే. | తిరిగె నింటింట భిక్షాం ప్రదేహి యనుచు | 136 |
తే. | వండుచున్నార మనె నొక్కవనజనేత్ర | 137 |
వ. | ఇవ్విధంబున భాగ్యహీనుండు ధనంబునుం బోలె భిక్షాన్నంబు వడయనేరక మఠంబునకుం జని జఠరక్షుధావ్యథాదూయమానమానసుండై కృష్ణద్వైపాయనుండు శిష్యుల రావించి వారల కి ట్లనియె. | 138 |
తే. | అబ్బెనే నేడు మీకు మధ్యాహ్నభిక్ష | 139 |
సీ. | దుర్భిక్షదోషంబు దొరకొన్నఁ గడపని | |
తే. | వేళఁ గాకున్నఁ గడపనివేలుపులకు | 140 |
వ. | పెద్దకాలమునంబట్టి మన మున్నవార, మిక్కాశీపట్టణంబున బిక్షాన్నంబు పుట్టని దినంబునుం గలదె? కుతపకాలంబునందు. | 141 |
సీ. | ముంగిట గోమయంబున గోముఖము దీర్చి | |
తే. | బెట్టుదురు మాధుకరభిక్ష భిక్షుకులకుఁ | 142 |
క. | ఆపరమపురంధ్రులయం | 143 |
తే. | వాడఁబాఱినయవి వక్త్రవనరుహములు | |
| మీకు భిక్షాన్నములు లేమి నాకుఁ దెలిసెఁ | 144 |
వ. | చతుర్విధపురుషార్థములకు నకట! పుట్టినిల్లైన యిక్కాశీనగరంబున మనకు నేడు భిక్షాన్నంబు పుట్టమికిఁ గారణం బేమియో మీర పరామర్శించి రం డనిన నట్లకాక యని గురునియోగంబున నందఱు నన్నిముఖంబుల(కుం) జని యేయవకరంబునుం బొడఁగానక క్రమ్మఱవచ్చి శిష్యులు బాదరాయణున కి ట్లనిరి. | 145 |
తే. | అవధరింపుము నారాయణావతార! | 146 |
సీ. | విశ్వేశ్వరుం డెందు విచ్చేసియున్నాఁడు | |
తే. | యెందు నుందురు తమయంతలేసివారు | 147 |
సీ. | జిలుఁగుసంధ్యారాగచీనాంబరము గట్టి | |
తే. | యన్నపూర్ణ విశాలాక్షి యనెడు పేళ్లఁ | 148 |
తే. | మనము మనమనపూర్వజన్మములయందుఁ | 149 |
క. | అందఱు భుజంగభూషణు | 150 |
తే. | బ్రహ్మలోకంబు గాశికి బడిసివాటు | |
| దాసదాసానుదాసబృందంబు గాశి | 151 |
సీ. | శివుని నివాళించు శేషాహి నడురేయి | |
తే. | గాశికాపట్టణంబు శంకరుని నెలవు | 152 |
వ. | అని శిష్యులు గాశీమాహాత్మ్యంబు వర్ణించిన విని బాదరాయణుండు వారి కి ట్లనియె. | 153 |
తే. | ఉపవసింతుము గాక నేఁ డుడిగి మడిఁగి | 154 |
వ. | అని యారాత్రి గడపి మఱునాఁడు మధ్యాహ్నకాలంబున శిష్యులుం దాను వేఱు వేఱ వేదవ్యాసుండు విప్రభవనవాటికల భిక్షాటనం బొనర్పంబోయి తొలునాఁటియట్ల ముక్కంటిమాయ నేమచ్చకంటియు వంటకంబు వెట్టకున్నఁ గటకటం | |
| బడి భిక్షాపాత్రంబు నట్టనడువీథిం బగుల వైచి కోపావేశంబున. | 155 |
తే. | ధనమదంబును వేదవిద్యామదంబు | 156 |
వ. | కృష్ణద్వైపాయనుం డాత్మగతంబున. | 157 |
తే. | ధనము లేకుండెదరు మూఁడుతరములందు | 158 |
వ. | అని పారాశర్యుండు క్షుత్పిపాసాపరవశుండై శపియింపందలంచునవసరంబున నొక్కవిప్రగృహంబువాకిటఁ బార్వతి [18]ప్రకృతస్త్రీవేషంబున. | 159 |
ఉ. | వేనలి పాటపాట నరవెండ్రుకతోఁ దిలతండులాన్వయ | 160 |
ఉ. | వేదపురాణశాస్త్రపదవీనదవీయసి యైన పెద్దము | 161 |
వ. | చేరం బిల్చి యమ్మత్తకాశిని సాత్యవతేయున కి ట్లనియె. | 162 |
శా. | ఆకంఠంబుగ వేడ్కతో నిపుడు భిక్షాన్నంబు భక్షింపఁగా | 163 |
తే. | ఓ మునీశ్వర! వినవయ్య యున్నయూరుఁ | 164 |
తే. | వేయుశాఖలతో సామవేదరాశి | 165 |
వ. | ఇట్టి కాశికానగరంబుమీఁద భిక్ష లేకుండ కారణంబుగా నీయంతవాఁడు గటకటంబడి శపియింపం దలంచునె? బ్రాహ్మణుండవు గదా! నీకు నేమన్ననుం జెల్లు. అటు విశేషించి యాఁకొన్నవాఁడవు కావున నీయవసరంబున నిన్ను హెచ్చుకుందాడుట మముబోఁటిగృహిణులకు మెచ్చుగాదు. మాయింటికిం గుడువ రమ్ము. కుడిచి కూర్చున్నపిమ్మటం గొన్నిమాటలు నీతోడ నాడఁగల నిప్పుడు. | 166 |
తే. | వైశ్వదేవాదివిధుల సర్వమును దీర్చి | 167 |
తే. | అభ్రగంగ నుపస్పర్శ మాచరించి | 168 |
వ. | అనిన వేదవ్యాసుండు ముత్తైదువ కి ట్లనియె. | 169 |
తే. | కమలలోచన! కిన్నరాంగనవె నీవు | 170 |
సీ. | కల్యాణి! నిన్ను నీకాశీపురములోన | |
తే. | ఒండెఁ గైవల్యలక్ష్మివి యొండె నీవు | 171 |
తే. | చేయఁగలవాఁడ నేను నీ చెప్పినట్ల | |
| బుద్ధిఁ గృప చేసి రక్షింపు పుణ్యసాధ్వి! | 172 |
వ. | అనిన నమ్మత్తకాశిని సాత్యవతేయున కి ట్లనియె. | 173 |
శా. | ఊఁకఁ జెప్పఁగ నెంత యేని తడ వౌ నోవిప్రశార్దూల! నీ | 174 |
వ. | అనినం బారాశర్యుం డయ్యార్యతో నమ్మా! యొక్కవిన్నపంబు గల దాకర్ణింపు మని యి ట్లనియె. | 175 |
తే. | అయుతసంఖ్య శిష్యు లాయాయివీథుల | 176 |
చ. | దినము దినంబుఁ దప్పకిటు ద్రిమ్మఱి చాలఁగ భిక్ష చేసియుం | 177 |
తే. | శిష్యులును నేను గూడి రాజీవనేత్ర! | 178 |
సీ. | పాయసాపూపాదిపక్వాన్ననివహంబు | |
| యన్నింట సగ మతిథ్యభ్యాగతార్థంబు | |
తే. | యర్థి ‘నమృతాయతా’ మని యసుమటించి | 179 |
ఉ. | ఎన్నఁడుఁజూడ మున్వినమె యిట్టిమహాద్భుత మేమి చెప్పుదుం | 180 |
ఉ. | చట్టలు డప్పిమై నవురుసౌ రయి పాత్రలుఁ దారుఁ గాశికా | 181 |
తే. | అస్తమింపంగఁ జేరినాఁ డహిమకరుఁడు | 182 |
చ. | అనవుడు నల్ల నవ్వి కమలానన యిట్లను లెస్సగాక యో | |
| థుని కృపపేర్మి నెంద ఱతిథుల్ చనుదెంచినఁ గామధేనువుం | 183 |
వ. | అనిన నట్లకాక మహాప్రసాదం బని వేదవ్యాసుండు శిష్యులం గూర్చుకొని భాగీరథికిం జని యుపస్చర్శం బాచరించి యేతెంచిన. | 184 |
తే. | గొడుగు పాగలు గిలుకలు గులుకరింప | 185 |
వ. | అనంతరం బావిశాలాక్షీ మహాదేవి యనుభావంబున నమ్మహామునులముందటం గనకరంభాపలాశపాత్రంబులయందు విచిత్రంబుగాఁ గలవంటకంబులు, నపూపంబులు, లడ్డుకంబులు, నిడ్డేనలు, గుడుములు, నప్పడంబులు, నిప్పట్లు, గొల్లెడలు, దోసియలు, సేవియలు, [19]నంగరపొలియలు, పోవెలు, [20]సారసత్తలు, [21]బొత్తరలు, జక్కిలంబులు, మణుఁగుఁబూవులు, మోరుండలుఁ, బుండ్రేక్షుఖండంబులు, బిండఖర్జూరద్రాక్షానారికేళకదళీపనసజంబూచూతలికుచదాడిమీకపిత్తకర్కంధూఫలంబులు, గసగసలుఁ, బెసరుపులగములుఁ, జెఱకుగుడుములు, నరిసెలుఁ, బిసకిసలయములవరుగులుఁ, జిఱుగడములుఁ, బడిదెములుఁ, బులుపలుఁ, బులివరుగులు, నప్పడంబులు , బప్పు(లు), రొట్టియలును, జాపట్లు, బాయసంబులుఁ, గర్కరీకారవేల్లకూశ్మాండ నిష్పావకపటోలికాకోశాతక్యలాబూ | |
| శిగ్రూదుంబరవార్తాకబింబికారవింద శలాటువులును, గందయుఁ, బొందయుఁ, జారులుఁ, దియ్యగూరలుఁ, బచ్చడులు, భజ్జిగలు, భిజ్జిగిణులు, వడియంబులుఁ, గడియంబులుఁ, గాయంబులు, గంధతోయంబులు, నుండ్రాలు, నానబాలు, ననుములు, మినుములు, బుడుకులు, నడుకులు, నిలిమిడియును, జలిమిడియును, ద్రెబ్బడయు, వడయు, నుక్కెరలు, జక్కెరలును, నేతులుఁ, దేనెతొలలుఁ, బిట్టును, గుట్టును, ద్రోఁపలు, ఫాలతిమ్మనం బూపలు, మోదకంబులు, గుడోదకంబులు, శాకంబులు, చెఱుకుపాకంబులు, ముక్కులు, మొరయని (మురియని) చొక్కంపుటేరుఁ బ్రాలమిలమిలని మడుంగు రాజనంపుటోగిరంబులు, షాడబంబులతోడఁ, బానకంబులతోడఁ, దిమ్మనంబులతోడఁ, దధిపిండఖండంబులతోడ, మీఁగడలతోడ, మజ్జిగలతోడ, నూరుఁగాయలతోడ, నంబకబళంబులతోడ, దసావళులతోడంగూడ, భుగభుగలం దగుబొరగఁగంపులతోడం బ్రతిభటించు రామఠామోదంబును, రామఠామోనంబుతో మంతనంబాడు మెంతుల నెత్తావులు, మెంతులనెత్తావులతో బిత్తరించు జీరకంబులసౌరభంబులును, జీరకంబులసౌరభం(భ్యం)బులతోడం బ్రస్తరించు కుస్తుంబురుకిసలయవాసనలును, గుస్తుంబురుకిసలయవాసనలతోడం బిసాళించుచుఁ గఱివేపాకుపరిమళంబును, గఱివేపాకుపరిమళంబుతో సంబంధించుకమ్మకసిందగంధంబులును, గమ్మకసిందగంధంబులతోడం దార్కొనునేలకులసౌరభంబులును, నేలకులసౌరభంబులతో సాళగించుకాలాగురుకురంగనాభి కర్పూరగంధసార నీహావాఃపూరంబుల వలపు | |
| లును, కాలాగురుకురంగనాభికర్పూరగంధసారనీహారవాఃపూరంబులవలపులను, వానితోడం గలహించు మహిసాక్షిగుగ్గులుధూపధూమంబుల కమ్మదనంబును, గూడి భోజనాగారగవాక్షమార్గంబుల వెడలి కాశికానగరఘంటావీథులం బౌరజననాసికాపుటకుటీరంబులకుఁ గుటుంబకంబులుగా మిరియంబుపెరిమయుఁ, బసుపుపసయు, శొంఠిసొబగు, నావఠేవయు, జెందుప్పుచేఁగయుఁ, కరాంబువుమవ్వంబును, బిప్పలియొప్పును, నల్లంబు, మొల్లంబును, జింతగ్రొజురజ్జును, బేలపిండిమెండును, నిప్పపూమొగ్గల యగ్గలికయు, పెన్నాటకంబునుం గలిగి యొక్కొక్కమఱియుఁ దనకుఁదాన నులివేఁడికట్టావితో నావిర్భవించిన. | 186 |
సీ. | తరుణకంకోలపాదపపల్లవముచాయ | |
తే. | పాశుపతదీక్ష రూపంబు పడసినట్లు | 187 |
వ. | అంత. | 188 |
తే. | ఆరగించెఁ జతుర్విధాహారములను | 189 |
వ. | భోజనానంతరంబున నాస్థానమంటపంబున సుఖోపవిష్టుండై ధర్మపత్నియుం దాను గృహపతి బాదరాయణు రావించి కూర్చుండ నియమించి కనుసన్నఁ జేసి విశాలాక్షికి నతనితో నాడంగలమాట లాడుమనిన నమ్మహాదేవి సాత్యవతేయున కిట్లనియె. | 190 |
తే. | ఆరగించితె కడుపు నిండార నీవు? | 191 |
వ. | అనిన బాదరాయణుండు మహాదేవీ! షడ్రసంబులయందు నొక్కొక్కరసం బుల్బణంబును, ననుల్బణంబునుఁ, నుల్బణానుల్బణంబును ననుమూఁడుప్రకారంబుల ముయ్యాఱుభేదంబుల నాస్వాదనీయంబులై చతుర్విధాహారంబులయందు మాజిహ్వలకుం బండువు నేసె. కడుపునిండ భుజించితిమి. వాసరద్వయోపవాససం(ప్ర)భూతజఠరగోళక్షుధాగ్నితాపం బుపశమించె. అవసరంబు దప్పి భోజనంబు లేక యంతంత నున్నవారు మాయం దెవ్వరును లేరు. మున్నెన్నడుం జూడము వినము. ఇట్టియద్భుతంబుం గలదె! పాత్రంబులయందు విచిత్రంబు లగునన్నంబులు సవ్యంజనంబులయి తమకుందా మావిర్భవించు టెట్లు? మీ | |
| ప్రభావంబు మీర యెఱుంగుదురు.మాకుఁజూడ నీవు విశాలాక్షి వీయయ్య యావిశ్వేశ్వర శ్రీమన్మహాదేవుండునుం గావలయు ననిపలికిన విని మూశానియు నలిగి యతండు కాశీనగరంబునకుం జేసిన యపరాధంబునకుం దగినశిక్ష సేయంగలదై యి ట్లనియె. | 192 |
క. | [22]మే లగుఁ గాశీనగరం | 193 |
ఉ. | ఎట్టు పురాణము ల్పదియునెన్మిదిఁ జెప్పితి? వెట్లు వేదముల్ | 194 |
క. | క్రోధంబు ఫలమె నిర్మల | 195 |
వ. | వారాణసి ముక్తిస్థానం బీతీర్థముమీఁద నెవ్వం డన్యాయము దలంచువాఁడు రుద్రపిశాచం బగు నని పలికి భవాని భవునియాననం బాలోకించిన. | 196 |
తే. | కాశి నుండంగ నర్హుండు గాఁడు వీఁడు | 197 |
వ. | అని విరూపాక్షుండు రూక్షాక్షరంబుల (దన్ను)నధిక్షేపించి పలికినం గలంగి వడవడ వడంకుచు వేదవ్యాసుం డయ్యాదిమదంపతులపాదారవిందంబులకుం బ్రణమిల్లి యేనపరాధంబు సేసితిఁ గోపం బుపసంహరింపవలయు నని ప్రార్థించిన. | 198 |
సీ. | కాశికాపురిఁ దొంటికట్టడ నుండక | |
తే. | మంచు నంతర్హితుం డయ్యె నగజతోడ | 199 |
తే. | అనిన విని కుంభసంభవుఁ డాదరమున | 200 |
వ. | కార్తికేయుం డౌర్వశేయున కి ట్లనియె. | 201 |
క్షేత్రతీర్థకదంబవర్ణనము
తే. | అనఘ! యిట్టుల మాతల్లి యడిగె శంభు | 202 |
వ. | విశాలాక్షీ! మోక్షలక్ష్మికిం బుట్టినిల్లగు కాశీపట్టణంబున విశ్వేశ్వరాభిధానుండ నైననాచుట్టుననుం బంచక్రోశమధ్యంబునను విరించిహరిపురందరాదిబృందారకవందనీయంబులై నిగూఢంబులు నగూఢంబులు గూఢాగూఢంబు లగు దివ్యలింగంబులుం బుణ్యతీర్థంబులు బావనవాపీకూపతటాకంబులు లెక్కించి చెప్ప గోచరంబులుగావు. లేశమాత్రంబునుఁ జెప్పెద. సావధానమతివై యాకర్ణింపుము. సారసలోచన! సారస్వతేశ్వరుండు సారస్వతప్రదుండు; నీలవేణి! గోప్రేక్షుండు దాక్షిణ్యనిధి; అచలకన్యక! దధీచీశ్వరుండు పాపవిమోచనుండు; కనకకేతకీ (కుసుమ) గర్భపత్ర సగోత్ర గౌరి! యత్రీశ్వరుం డిహాముత్రఫలప్రదాత; లజ్జావతి! విజ్వరేశ్వరుండు గుజ్జుకల్పతరువు; తలోదరి! వేధేశ్వరుండు కరుణానిధి; కుశేశయగంధి! యాదికేశవుం డఖిలక్లేశనాశకుండు; తన్వంగి! సంగమేశ్వరుండు తంగేటిజున్ను; తీగఁబోఁడి! చతుర్ముఖేశ్వరుండు భయత్రాత; ఇంతి! శాంతీశ్వరుండు చింతామణి; కాంత! శాంతీశ్వరుండు సంతతికరుండు; విపులశ్రోణి! కాపిలహ్రదం బఘగదాగదంకారంబు; కిసలయోష్ఠి! యనసూయేశ్వరుండు కొంగుపసిఁడి; ముగ్ధ! | |
| సిద్ధివినాయకుండు కామధేనువు; తరుణ! హిరణ్యకశిపులింగంబు ముంగిటినిధానంబు; మందగమన! మందాసురేశ్వరుండు వందారుజనమందారంబు; సుదతి! సతీశ్వరస్కందేశ్వరప్రసన్నవదనేశ్వరులు శాశ్వతైశ్వర్యసంధాయులు; చండి! ప్రసన్నోదకుండంబు దురితఖండనంబు; అష్టాదశయోగపీఠికారాధిష్ఠాత్రి! యట్టహాసేశ్వరుండు ఘటితాఘప్రఘట్టుండు; జగద్ధాత్రి! మిత్రావరుణవృద్దవసిష్టకృష్ణయాజ్ఞవల్క్యప్రహ్లాదవైరోచనేశ్వరులు సర్వాభీష్టఫలప్రదాయకులు; పల్లవపాణి! బాణచంద్రవిద్యేశ్వరులు క్షుద్రోపవనవిద్రావణులు; కర్ణమోటీ! వికటాదేవి జంబేటికాలువ; గౌరీ! వీరేశ్వరుండు వారాణసీపంచముద్రమహాపీఠపట్టాభిషిక్తుండు; లీలావతి! వాలిహనూమదధీశ్వరుల లింగంబులు మంగళప్రదంబు లని చెప్పి వెండియు. | 203 |
దండకము. | విను మభినవవిద్రుమాతామ్రదంతచ్ఛదా! భద్రకుండంబు గండూషితాశేషదోషంబు భద్రేశ్వరశ్రీమహాదేవుఁ డందుండు, దత్కుండపూర్వోత్తరాశావిభాగంబునం జక్రకుండంబు చక్రేశుఁ డందుండు, దత్సేవ సంసారచక్రక్రమప్రక్రియాధిక్కృతి, ప్రౌఢ! తన్నైరృతాశంద్రికూటేశ్వరుం డుండు, నాచేరువన్ శూలికుండంబు, శూలాహ్రదస్నానపానంబులన్ మానవుం డొందు నేనోనివృత్తిం దదగ్రంబున న్నారదేశుండు గోటీశుఁడుం గోటితీర్థంబు నంగారకాధీశుఁడున్, దుర్గ! చాముండియున్ భార్గవేశుండును న్గాపిలేశుండు నోంకారమత్స్యోదరీతీర్థరాజంబులున్ శంకుకర్ణేశ్వరాఘోరనాథేశుఁడున్ రుద్రవాసాహ్రదంబున్ మహాపాతకోపద్రవో | |
| ద్రేకవిద్రావణప్రౌఢిముద్రాసమున్నిద్రరౌద్రోదయస్ఫూర్తులై యుందు, రాచక్కటిం గౌస్తుభేశుండు సిధ్ధీశుఁడుం గామకుండంబు లక్ష్మీశ సత్యామృతేశానులుం జంద్రకుండంబు నింద్రేశచంద్రేశ్వరాగ్నీశులున్ బాలచంద్రేశుఁడు్ వృద్ధకాలేశలింగంబు దక్షేశలింగంబునై రావణాధీశలింగంబు ధన్వంతరీశానలింగంబునుం దుంగనాథేశలింగంబు శ్రీభైరవాధీశలింగంబు దర్శించు మర్త్యుండు మృత్యూద్భవంభైన భీత్యుద్గమంబున్ బెడంబాయు వ్యాసేశ్వరవ్యాసకుండబులుం బంచచూడాసరోమధ్యమేశానమందాకినీతీర్థముల్ రామభద్రేశుఁడున్ జంబుకశ్రీమతంగేశులున్ సిద్ధకూపంబు సిద్దేశుఁడున్ వ్యాఘ్రలింగంబు వాతాతపేశానుఁడున్ హారితేశుండు గాణాదకూపంబు గాణాదలింగంబు నాషాఢనాథేశుఁడున్ భారభూతేశుఁడున్ శ్రీగభస్తీశుఁడున్ మంగళేశుండునుం ద్వష్టృనాథేశుఁడున్ దైవదైతేశుఁడున్ మంగళాదేవియున్ శ్రీమయూఖార్కుఁడున్ [23]వ్యాఘ్రపాదేశుఁడున్ శ్రీవిభాండేశలింగంబు సిద్ధేశలింగంబు నాలక్షకోట్యర్బుదన్యర్బుదానేకలింగంబు లాకాశగంగాప్రతీరంబునన్ గాశికాక్షేత్రసీమావిభాగంబునన్ భోగమోక్షంబులున్ సేవకశ్రేణి కీఁజాలుఁ గల్యాణి! కాత్యాయనీ! దేవి! నారాయణీ! శ్రీవిశాలాక్షి! సత్యంబు సత్యంబు సత్యంబు ముమ్మాటికిన్. | 204 |
క. | గంగాధరుసన్నిధి హరి | |
| లింగాభిధానమాలిక | 205 |
తే. | ఒక్క పేరిలింగంబులు పెక్కు గలవు | 206 |
తే. | అంధువులసంఖ్య లెక్కింప నలవి గాదు | 207 |
మ. | మునుపు మ్మచ్చటయు న్రహస్యమునను న్ముద్రించి నానాదివౌ | 208 |
తే. | కాశి శివలింగకోటులఁ గన్నతల్లి | 209 |
తే. | శైలసుత, సర్వతీర్థైకజన్మభూమి | 210 |
ఉ. | దుర్గ! హిమాచలంబుఁపయి దుస్సహమైన తపంబు సేసి త | |
| సర్గిక మైనతేజమున సంతస మందఁగఁ జేయు నన్ను నీ | 211 |
క. | నీ వెంతప్రియవు నాకును | 212 |
తే. | స్కందనందిమహాకాళకరటిముఖులు | 213 |
తే. | వేల్చినారు తపంబు గావించినారు | 214 |
తే. | భువనభారంబునకుఁ గాఁగఁ బుట్టినారు | 215 |
తే. | [24]కాశిపురి నున్న యట్టిపుల్కసునిఁ బోల | 216 |
సీ. | సాక్షాద్ద్విసంఖ్యాధికేక్షణుం డనవచ్చు | |
| కాశిఁ బంచక్రోశికడసీమ మొలచిన | |
తే. | సుదతి! పాపములకు నెదుర్చుక్క కాశి | 217 |
తే. | అన్నికుండంబులను దీర్ఘమాడినఫల | 218 |
సీ. | జపియింపఁ దగుఁ బితృశ్రాద్ధకాలంబుల | |
తే. | డాంబికున కుద్ధతునకు నధార్మికునకుఁ | |
| హేతువాదికిఁ గ్రూరున కిది యనర్హ | 219 |
వ. | అని గంగాధరుండు కాశీలింగతీర్థమాహాత్మ్యంబు విశాలాక్షికి వినిపించుచుండె. ఆసమయంబున మందరాచలంబున నుండి దివోదాసోచ్చాటనానంతరంబు గాశి కేగుదెంచి బహిర్గేహంబునం బట్టాభిషేకంబు గైకొని యంతర్గేహప్రవేశంబునకు శుభముహూర్తంబు ప్రతీక్షించుచుండ నమ్మహోత్సవకాలం బాసన్నం బగుటయు నందికేశ్వరుం డేగుదెంచి యి ట్లనియె. | 220 |
సీ. | ఊర్జమాసంబున నుడురాజునభివృద్ధి | |
తే. | మంచికాలంబు సాధించి మనసు గెలిచి | 221 |
వ. | అది నందికేశ్వరుండు విన్నవించినం బరమానందకందళితహృదయారవిందుండై యయ్యిందుశేఖరుండు విశాలాక్షీసహితుండై మోక్షలక్ష్మీలీలదర్పణం బై యంతఃపురప్రాసాద | |
| మందిరంబు ప్రవేశించె. సురభిగంధంబులై గంధవాహంబులు వొలసె. గంధర్వులు దివ్యగాంధర్వంబున మద్రకాది(మహా)ప్రబంధంబులు పాడిరి. అప్సరస లాడిరి. మహర్షులు హర్షించిరి. చారణులు సం స్తుతించిరి. ప్రమథులు ప్రమోదించిరి. విద్యాధరులు పుష్పవర్షంబులు గురియించిరి. చరాచరభూతజాలంబు సంప్రీతిమేదురంబు లయ్యె. పంచమహావాద్యంబులు సెలంగె. ఇబ్బంగి గృహప్రవేశమహోత్సవారంభంబు త్రిభువనచరదృక్కరంభం బయ్యె. నయ్యవసరంబున. | 221 |
ఉ. | వెగ్గల మైనవాసనలు విశ్వజగంబులఁ గ్రమ్మ వేల్వఁగా | 222 |
తే. | అవసరం బిచ్చి శివుఁడు బ్రహ్మాచ్యుతాది | 223 |
వ. | ఆదరించి యిట్లని యానతిచ్చె. | 224 |
తే. | నీకతనంబునఁ గాదె నాళీకనయన? | 225 |
వ. | నీకుం బ్రియం బెయ్యది? యదియ వరంబుగా నిత్తు ననిన నచ్యుతుం డంబికావల్లభున కి ట్లనియె. | 226 |
తే. | ప్రియము నా కొండు గలుగ దీత్రిభువనముల | 227 |
విశ్వేశలింగమాహాత్మ్యము
వ. | అనిన విని శంభుం డట్లయగుంగాక యో విశ్వంభర! నాచేరువనే యుండు, మొదల నిన్ను నారాధించి పిమ్మటఁ బ్రజలు న న్నారాధించువారు. ఇదె చూడు, దక్షిణమంటపం | 228 |
తే. | కాశిఁ దీర్ఘంబు లెన్నేని గలుగనిమ్ము | 229 |
క. | కైవల్యమంటపం బిదె | 230. |
వ. | ఈముక్తిమంటపంబునకు భవిష్యద్ద్వాపరంబునఁ గుక్కుటమంటపం బనునామాంతరంబు గలుగఁ గలయది. యావృత్తాంతంబు వివరించెద. ఆకర్ణింపుము. ఆనందకాననంబున మహానందుం డనుబ్రాహ్మణుం డగ్రవేది పిన్ననాఁట పితృ | |
| మాతృవియోగంబు నొంది యవినయనిధానం బై యౌవనంబున విషయాసక్తుండై విషమశరశరశలాకాకీలితం బైనచిత్తంబున నుత్తమాంగన(నుం) బొరుగింటిబ్రాహ్మణు(ని) భార్య మైత్రీచ్ఛద్మంబున నపహరించి యపేయపానం బభక్ష్యభక్షణం బగమ్యాగమనం బనాచారాచరణంబు గర్తవ్యంబులుగా వర్తించుచు. | 231 |
సీ. | శైవుఁడై యొకవేళ సర్వాంగకంబుల | |
తే. | బౌద్ధుఁడై యొకవేళఁ గాపాలికుఁడయి | 232 |
తే. | శైవపరిషత్తుఁ గూడి వైష్ణవుల నవ్వుఁ | 233 |
క. | ఏవేషము ధరియించిన | |
| దేవుఁడు చెట్టునఁ బుడికిన | 234 |
తే. | ద్వారవతి గంగమట్టి హస్తమునఁ గరఁచి | 235 |
ఉ. | ఏమని చెప్పఁ గాశిపురి నెందును సంకుచితాగ్రహస్తుఁడై | 236 |
తే. | ఇవ్విధంబున బ్రాహ్మణుం డేపు రేగి | 237 |
వ. | అక్కాలంబునం దొక్కచండాలుండు బహుధనాఢ్యుండు వింధ్యపర్వతదేశవాసి తీర్థయాత్రాప్రసంగంబునం గాశి కేతెంచి చక్రపుష్కరిణీహ్రదంబునఁ దీర్థం బాడి యార్ద్రవస్త్రధరుండై దరి కేతెంచి నలుదిక్కులం జూచి యుచ్చైస్స్వనంబున. | 238 |
శా. | చండాలుం డను వింధ్యభూధరమహాసానుస్థలీపక్కణ | 239 |
తే. | అనిన విని భూసురోత్తము లద్దిరయ్య! | |
| విశ్వపతి యఁట యవిముక్తవిహృతిభూమి | 240 |
తే. | అనుచుఁ జేతులఁ గర్ణంబు లదిమికొసుచుఁ | 241 |
సీ. | ప్రార్థింపసున్నాడు పాదాబ్దముల వ్రాలి | |
తే. | ప్రబలత భక్తి నీరీతి బ్రస్ఫుటముగ | 242 |
వ. | అనంతరంబ పరద్రవ్యజిహీర్షాలోభగ్రహగ్రస్తు డైనయయ్యగ్రజన్మాధముండు చండాలునిం గటాక్షమున వీక్షించి నిస్పృహత్వంబు నటించుచు. | 243 |
తే. | ఆస లేదు ధనంబుపై నంత్యజన్మ! | |
| గలుగునే వేడ్క సమలోష్టకాంచనులకు | 244 |
వ. | ఆచందంబున మనసుపట్టి యుండంజాలక. | 245 |
సీ. | అవుఁ గాక! యేమి ద్రవ్యము తెచ్చినాఁడవు? | |
తే. | యనుచు నొయ్యొయ్య మంతనం బాడుచుండ | 246 |
తే. | అంత నమ్మక బ్రాహ్మణుఁ డర్థపరత | 247 |
వ. | అని పలికినఁ జండాలుండును నందుకు సమ్మతించి మణికర్ణికాహ్రదంబు తీరంబున గోమయంబునం బట్టు వేసి మార్తాండకిరణంబులలో మాఱుమండు పదియాఱువన్నెబంగారంబు రాశిపోసి చతురశ్రం బగునప్పట్టుమీఁద బ్రాహ్మణు నిలిపి భాగీరథీజలంబులఁ దత్పాదంబులు బ్రక్షాళించి గంధమాల్యాక్షతలం బూజించి యమ్మహాదానంబు ధారాసలిలపూర్వకంబుగా విశాలాక్షీసహితుండు గాశీపతి విశ్వనాథుండు సంప్రీతుం డగుంగాక యని యతని కాదానం బిచ్చునంత బ్రాహ్మణుండును సంతుష్టాంతరంగుండై నిజనివాసంబున కరుగు. చండాలుండును దమదేశంబునకుం బోవుఁ దతనంతరంబ. | 248 |
క. | బహుళద్రవ్యంబుఁ బరి | 249 |
క. | చండాలాత్తద్రవిణుఁడు | 250 |
వ. | ఇవ్విధంబునం గాశికానగరంబున భూతాక్రోశంబుగాఁ గన్నవారెల్లనుం దన్ను నిందింప విని విని వేసరి యొక్కనాఁ డర్ధరాత్రసమయంబున మహానందుం డానందకాననంబు వెడలి పౌరభీతుండై కాకభీతం బగు దివాంధంబునుంబోలెఁ జీకాకు వడి పుణ్యదేశంబులు చొరనెలమి లేమి గుటుంబసహితుండై కీకటదేశమునకుం బోవువాఁడై, యటవీమార్గంబున. | 251 |
తే. | తాను నిల్లాలుఁగొమ్మయుఁ దనయయుగము | |
| నలుగురం బట్టి ధన మెల్ల నొనిచికొండ్రు! | 252 |
వ. | ఒలిచికొని యాదొంగ లిట్లని వితర్కింతురు. | 253 |
తే. | ధనము హేరాళ మబ్బె నీతఁడు బళాయి | 254 |
వ. | వధియింప నిశ్చయించి బ్రాహ్మణునిం జేరి కత్తిఁ దీటి యోయి విప్రుండ; నీవు కళత్రంబును నీతనయులును మీయిష్టదైవంబులం దలంచికొం డనుటయు. | 255 |
తే. | అంబురుహనేత్ర శ్రీవిశాలాక్షిఁ దలఁచు | 256 |
వ. | వెండియు మహానందుం డాత్మగతంబున. | 257 |
సీ. | పొరిగింటిబ్రాహ్మణిఁ బుణ్యగేహిని నేల | |
తే. | నాతతాయికి శఠున కన్యాయరతికిఁ | |
| నాకు నిది ప్రాప్త మని మహానందుఁ డుండు | 258 |
చ. | తలలు దెగంగ వేయుదురు తస్కరవీరులు వారి నల్వురన్ | 259 |
సీ. | రేపాడి మణికర్ణికాపయోవేణిక | |
తే. | గోరి భజియించు నొకవేళఁ గొమరుసామిఁ | 260 |
వ. | ప్రాగ్జన్మవాసనావశంబున నజ్ఞానతస్కరత్వంబు గలిగి యాకుక్కుటచతుష్కంబు ముక్తిమంటపంబు నాశ్రయించి మోక్షంబు వడయం గావున నమ్మంటపంబునకుఁ గుక్కుటమంటపంబను సంజ్ఞాంతరంబు సంభవించు నని శంభుండు విశ్వంభరునకు నావృత్తాంతం బానతిచ్చె. విశ్వంభరుండును విశ్వేశ్వరలింగంబుతోడి సాంగత్యంబు వహించె నని చెప్పుటయు. | 261 |
తే. | కుంభసంభవుఁ డంబికాసంభవునకు | 262 |
దేవతాయాత్రావిధానము
వ. | అనినం గుమారస్వామి చక్రపుష్కరిణీతీర్ణంబున దేవర్షి పితృతర్పణంబు సేసి యాదిత్యాద్రౌపదీవిష్ణుదండపాణిమహేశ్వరడుంఠివినాయకజ్ఞానవాపీనందికేశ్వరతారకేశ్వరకాలేశ్వరుల సేవించి విష్ణువిశ్వేశ్వరుల నారాధించునది. అనంతరంబ ఓంకారలింగంబు | 263 |
సీ. | యాత్రాక్రమం బిది యానందకానన | |
| నిది కాశికాఖండ మిమ్మహాఖండంబు | |
తే. | సేసినను గాశికాభర్త శివుఁడు విశ్వ | 264 |
ఆశ్వాసాంతము
శా. | కర్ణాటక్షితీపాలమౌక్తికసభాగారాంతరాకల్పిత | 265 |
క. | హేమాద్రిధీర! ద్రాక్షా | 266 |
మాలిని. | వికచకములనేత్రా! నేమమాంబాసుపుత్రా! | 267 |
గద్యము. | ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సుకవిజనవిధేయ కవిసార్వభౌమ శ్రీనాథనామధేయప్రణీతంబైన కాశీఖండంబునందు సప్తమాశ్వాసము సర్వము సంపూర్ణము. | |
చ. | వరకవిసత్ప్రబంధములు బాలిశసంస్కృతి దుర్విదగ్ధతం | |
క. | నలపుష్యకృష్ణదశమిన్ | |
'శ్రీరామాప్రెస్సున' ముద్రితము.—1958.
- ↑ ‘జెట్టు వ్రేసినఁ జేటెఁ డక్షీణపుణ్య!’ అని పూర్వముద్రితపుస్తకపాఠము.
- ↑ అన్నింటికిని తీర్థంబు అని చేర్పఁబడినది.
- ↑ సారసోత్సలోదంచితసలిలసంభారరసాతల
- ↑ ‘పురశాసన! మాకు ననుజ్ఞ గల్గినన్.’ అని తాళపత్రపుస్తకపాఠము.
- ↑ 'వజ్రభూషణములు నాకు వలయుఁ దాల్ప' అని వ్రాఁతపుస్తకము.
- ↑ ‘నీతనికిని నెట్లు బిడ్డ నిచ్చితి (నదియున్) నాదిన్’ అచ్చుపుస్తకము.
- ↑ 'మును చంద్రుఁ; యిలచంద్రుఁ .. రోహిణీదేవి నొకకొంత రోసి' అని వ్రాఁతపుస్తకము.
- ↑ ఇచటఁ గైవారశబ్దము సంస్కృతసమాసఘటితమైయున్నది. ఇది సంస్కృతశబ్దముగూడ నని శబ్దరత్నాకరమున నున్నదిగాని యచ్ఛకర్ణాటశబ్దముగఁ గర్ణాటనిఘంటువులో నున్నది. ప్రాచీనసంస్కృతనిఘంటుగ్రంథములలో నెక్కడ నీశబ్దము గనఁబడదు. కావున నిది దేశ్యమొండెఁ గవివార(కవులకులుకులు) శబ్దతద్భవమొండెం గావలయు. ఈశబ్దము స్తుతిపరముగనే యఱవముననుఁ గన్నడమునను వాడఁబడుచున్నది. ఇట్లే శృంగారనైషధమునను 'మీకైవారదుర్భాషణం, బులకుం గాని' (ఆ-7. ప-89)యని ప్రయోగించియున్నాఁడు. శ్రీనాథుఁడు సంస్కృతశబ్దముగ భ్రమించె నని తోఁచుచున్నది.
- ↑ ‘వీరంద ఱెం తొప్పి’ అని వ్రా.ప్ర.
- ↑ 'ప్రజ్వలింపఁగరానిభంగి గా కొకభంగిఁ దఱచుగానుండె వైతాళివహ్ని' అని అచ్చుపుస్తకము.
- ↑ ‘కొండొరుఁ గడవంగఁ జొచ్చి రుగ్రత మెఱయన్’ అని వ్రాతపుస్తకము.
- ↑ క. ‘రావించె భృగుని’ పాఠాంతరము.
- ↑ ‘నయపంథంపు బృహస్పతి చొప్పెఱుంగఁడే.’ ఒక వ్రా.ప్ర.
‘చేదెఱుంగఁడే’ పూ. ము. ప్ర - ↑ ‘చక్రవాళపరీత సర్వసర్వంసహా ప్రథితతీర్థములలోఁ బెరుగుఁగాశి’ యనుపూర్వముద్రితపుస్తకపాఠములో యతిభంగము. ఈపాఠ మిష్టమేని ‘చక్రవాక........పృథులతీర్థములలోఁ బెరుఁగు కాశి’ యని సవరించుకొనఁదగు.
- ↑ ‘గంగలోఁ జక్రపుష్కరిణీహ్రదంబున నఘమర్షణస్నాన మాచరించి
నిలుచుండి కావించి నియతిమై గాయత్రి సంఖ్య యష్టోత్తరశతము గాఁగఁ
బఠియించి యప్పుడు పత్రపుష్పములతో శివు నీలకంఠుని సేవ చేసి
యంతరంగంబున నభవుని నిడుకొని శాంతచిత్తంబున సంధ్య వార్చి
గీ. యగ్నికార్యముఁ దీర్చి కౌమారిఁ గొల్చి’ అని యొక వ్రాఁతపుస్తకమునఁ బాఠాంతరము. - ↑ 'లందఱును ద్రిశూలపాణు లందఱును గిశో, రేందూత్తంసులు' అని పా.
- ↑ వెడలవలయు
- ↑ ప్రాకృత
- ↑ 'అంగరొల్లె' లని శబ్దరత్నాకరము.
- ↑ 'సారసత్తులు' అని శ. ర.
- ↑ బొంతరకుడుములు
- ↑ ఒక వ్రాఁతపుస్తకమున దీనికిఁ బద్యాస్తరము:-
మేలుగఁ గాశీనగరం
బీలాగున భుక్తి గలిగె నీభోజన మే
వేళం బుట్టదు? పుట్టని
వేళం గినియంగ దగునె వేదవ్యాసా!
మఱియొక ప్రతిలో ‘కినియుటిది తగవె’
ఇంకొకదానిలో ‘వేళనునీకిదియె తగవు’ యనియు నున్నది. - ↑ శీఘ్రచండీశుఁడున్ చిత్రగుప్తేశుఁడున్ నిర్జరాధీశుఁడున్ నిమ్నగేశుండు శుక్రేశుఁడున్ శక్రకూపంబు శ్రీదాదికాధీశుఁడున్ శ్రీఆదికేశేశుఁడున్ పిశాచేశుఁడున్
- ↑ కాశికాపురినున్న పుల్కసుని
- ↑ మగ్గయుఁబోలె నిప్పుడు సమంచిత' ఇయ్యది విచార్యము.