కవిరాజమనోరంజనము/పీఠిక (2)
శ్రీరస్తు
కవిరాజమనోరంజనము
పీఠిక
| 1 |
చ. | ఒకవదనంబుఁ ద్రిప్పి మఱియొక్కముఖాబ్జము ముద్దుగొంచుఁ బా | 2 |
శా. | వైరాగ్యార్థవిచారవేళ మదనవ్యాపారశాస్త్రైకవా | 3 |
సీ. | తనచూపులకుఁ గల్పతరుకామధేనుచింతామణు లంశమాత్రములు గాఁగఁ | |
తే. | దనరు నేచెలి లిప్తచందనసుగంధ, సరసవిష్ణుభుజాంతరసౌధసీమ | 4 |
శా. | సీమంతాభరణంబు క్రొన్నెల చెలుల్ శ్రీవాగ్వధూటుల్ ప్రియా | 5 |
శా. | శ్రీచింతామణి మంత్రదేవత జగత్క్షేమంకరాపాంగవీ | 6 |
ఉ. | పుష్కరదీప్తతుండపరిపూరకలీనసమస్తమైన యా | 7 |
క. | శ్రీరామాయణకావ్యక, ళారూఢవచోవివేకి నవ్వాల్మీకిన్ | 8 |
చ. | అనఘుల సంస్కృతాంధ్రకవితాఢ్యులఁ బేర్కొని సన్నుతింతుఁ బెం | 9 |
ఉ. | ఎవ్వరి కెంతబుద్ధి పరమేశుఁడు దాఁ గృపజేసె నట్టిదై | 10 |
ఉ. | చెల్లునటంచు నొక్కకవి చేసిన లక్షణ మొక్కరివ్వలన్ | 11 |
చ. | పలుమఱుఁ దప్పులే వెతకఁ బాల్పడి యుండుటగాక దుష్కవుల్ | |
| తలఁపఁ బ్రపూతిహేయకలితవ్రణశోధనవాంఛ గాక యీఁ | 12 |
వ. | అని యిష్టదేవతాప్రార్థనాచరణంబును బూర్వకవీంద్రసంస్మరణంబును నవీనకవిజనా | 13 |
తే. | ప్రాజ్ఞులు ప్రబంధకల్పనాపాటవంబు, గలుగుట సత్ఫలంబుగాఁ దలఁచి కృతులు | 14 |
క. | ధాతలకు ధాత భువన, త్రాతలకున్ దాన శౌరి రక్షకుఁ డఁట యా | 15 |
సీ. | కృపఁ జేసి భువనముల్ కీర్తింప ధ్రువునకుఁ జెలఁగి యెన్నాళ్లకుఁ జెడనిపదవి | |
తే. | వాసుదేవుండు బ్రహ్మాండవల్లభుండు, భక్తజనులకు సకలసౌభాగ్యదాత | 16 |
మ. | చతురుల్ పూర్వకవీంద్రు లన్నిటను నే స్వల్పజ్ఞుఁడన్ స్వామికిన్ | 17 |
మ. | తనుఁ దా మెచ్చుకొనంగనేటికిఁ గవిత్వప్రౌఢి యాంధ్రీఘన | 18 |
క. | ప్రాచీనకవిక్వచిదుప, సూచితకథ సుకవిరచనసొంపున వితతం | 19 |
వ. | అట్లుగావున మదీయసరస్వతీవిలాసంబువలన సార్థకనామధేయంబుగాఁ గవిరాజ | 20 |
ఉ. | శ్రీరమణాంకితంబుగ రచింపగయోగ్యత గల్గి వీరశృం | |
| స్తారము సేయఁగాఁ దగినసత్కథయెయ్యది గల్గునో యటం | 21 |
తే. | ఉండి యొకనాఁటిరేయి నాయుల్లమునను, మత్ప్రభుండైనయట్టి శ్రీమంగళాద్రి | 22 |
సీ. | శతకోటికందర్పసౌందర్యరేఖావిమోహనంబు ఖగేంద్రవాహనంబు | |
తే. | గురుతరానంతకళ్యాణగుణమణీధు, రంధరంబు లసత్కంబుకంధరంబు | 23 |
వ. | ఇట్లు మదీయజన్మాంతరసహస్రసంచితతపఃఫలంబునం బ్రసన్నంబైన భగవద్దివ్యమం | 24 |
క. | మును పనిరుద్ధచరిత్రం, బనుకృతి రచియించి మంగళాచలపతినై | 25 |
శా. | మద్భక్తుండు పురూరవుండు మును ధర్మంబొప్పఁ బాలించె నే | 26 |
వ. | తత్ప్రబంధంబు మద్గోపాలనామాంకితంబుగా రచియింపుము మదీయకృష్ణావతారసగు | 27 |
శా. | శ్రీపేర్మిన్ శశివోలె బ్రహ్మకులవార్ధిం బుట్టి కౌండిన్యగో | |
| భ్యోపేతస్ఫుటకొండవీటిపురరాజ్యోర్వీశ్వరుల్ మంత్రిగా | 28 |
క. | ఆమంత్రిమణి ప్రకాశన, భోమణి కనుపర్తిబుక్కపురిముఖ్యబహు | 29 |
వ. | తదీయాభిధానసౌగుణ్యక్రమంబు | 30 |
తే. | అమరమంత్రి గుణంబుల నమరమంత్రి, ముమ్మహిమవేల్పు ప్రభనొప్పుముమ్మఘనుఁడు | 31 |
ఉ. | అం దసమానకీర్తియుతుఁ డై తగు ముమ్మనమంత్రిమౌళికిన్ | 32 |
క. | ఆనిమ్మమంత్రివరునకు, సూనుండై యబ్బనార్యచూడామణి పెం | 33 |
చ. | సుగుణకదంబ మెల్ల నొకచోటనె కాపురమున్నయట్లుగా | 34 |
ఉ. | వేయనవచ్చుఁ గాక సుళువే యనపాయవదాన్యవైభవం | 35 |
క. | ఆరాయనార్యమణికి వ, ధూరత్నము నరసమాంబ దొరయన్ సుగుణ | |
తే. | అట్టిదంపతులకు నన్వయాభివృద్ధి, యొదవఁ బుత్రుల మిరువుర ముదయమైతి | 37 |
క. | శ్రీమంగళగిరినరసిం, హామేయకృపావిజృంభితాద్భుతకవితా | 38 |
వ. | ఈదృశుండ నగునాచేతన్ గ్రథితం బగునేతత్ప్రబంధంబున కధీశ్వరుం డయిన | 39 |
సీ. | యదువంశజలధిరాకామృతభానుండు భానుండు యోగిహృత్పద్మములకుఁ | |
తే. | గోమలశ్యామలామ్ముగగ్రామలామ, రప్రకాండకాండాసనరాజమాన | 40 |
సీ. | వసుదేవసూనుఁడయ్యు సనాతనుఁడు నవనీతచోరకుఁడయ్యు నిస్పృహుండు | |
తే. | రాజగోపాలలీలావిరాజమాన, దేహభృద్బ్రహ్మతత్త్వంబుఁ దెలిసిపొగడ | 41 |
సీ. | వాసుదేవఖ్యాతి వర్తిల్లె నెవ్వాఁడు భవముచే మూర్తివైభవముచేత | |
తే. | దెలిపె నెవ్వాఁడు కంసమాంసలమతంగ, భూహననధాటిచేఁ దనపురుషసింహ | 42 |
షష్ఠ్యంతములు
క. | ఈదృక్ప్రసారసారగు, ణోదారున కాశ్రితవ్రజోభయసుఖదా | 43 |
క. | మండితగుణపండితహృద, ఖండితవిజ్ఞానహంసకాసారునకున్ | 44 |
క. | బంధురతరరవమురళీ, గాంధర్వసుధాస్రవంతికాలహరీసం | 45 |
క. | వరఖద్యుమణికి సాష్టో, త్తరశతషోడశసహస్రతరుణీయుగప | 46 |
క. | విజరాజకకుబధీశ, వ్రజరాజతనగపమృగ్యపదునకు వీణా | 47 |
క. | పరగోపీగోపితస, త్పరిమళహయ్యంగవీనపాటచ్చరతా | 48 |
క. | రాసక్రీడానటనవి, లాసవశీకృతనభస్స్థలస్థాస్వప్న | 49 |
క. | శుంభదవష్టంభభుజా, స్తంభాగ్రహఠాచ్చపేటశంబాహతి సం | 50 |
క. | గోగోచరబలవిక్రమ, గోగోచరతాహృతాకగోపాలునకున్ | 51 |