కవిత్వతత్త్వ విచారము/విషయ సూచిక



విషయ సూచిక

ప్రథమ భాగము

మొదటి ప్రకరణము

ఆదికవుల గుణదోషములు - గద్యపద్యతారతమ్యము - భావనా శక్తి - వేమన - పల్నాటివీరచరిత్రాదులు - నాటకరచనాశక్తి - భావనా శక్తి నుద్దీపింపఁజేయు ప్రకృతి భావతైక్ష్యము - భావనాశక్తికి కార్యో త్సాహమునకు నుండు సామ్యము – భాషాచరిత్రమును దేశచరిత్రమును నిత్యసంయోగములు - పాండిత్యబలము - అలంకారము లనావశ్యక ములు - సాదృశ్యతత్త్వము-వస్తుస్వరూపములు భావములు పరస్పర నిర్ణీతములు - విపరీతాలంకారరచనకు ప్రేరేపకము భావశూన్యత - భారత కవుల ప్రతిభ-విషయము శైలి రెండును ముఖ్యములు - పాత్ర రచనాతత్త్వములు - పాత్రములు అనితరతుల్యములుగ నుండ వలయు-జీవకళ యొక్క లక్షణము-వికృతులులేని పాత్రములు జడ సమానములు – శాస్త్రాదేశరచనలు విరనములు - మిశ్ర చరిత్రములు గాని పాత్రములు ప్రకృతి విరుద్ధములు - వర్ణనములకన్న అంగాంగ సాంగత్యము కావ్యముల శ్రేష్టము - స్వభావవర్ణన యనుటకు నిర్వచ నము-సర్వలక్షణసమేతములుగా వస్తువుల నిర్దేశించుట తప్ప-భావనా శక్తియొక్క లీలలు.

ప్రబంధలక్షణ విమర్శనము -ప్రబంధముల కథాసారము - వనుచరిత్ర - ప్రబంధముల నాటకనరణి మృగ్యము - ప్రబంధములకు దేశ క్షయమునకు గల సంబంధము.

కళాపూర్ణోదయము-కవియొక్క ప్రతిజ్ఞయుఁ దత్పలములునుకవికృత శైలి విషయక విచారములు - ప్రభావతీ ప్రద్యుమ్నము కొన్ని సందర్భముల గళాపూర్ణోదయము ననుక్రమించెడును - శైలిని గూర్చిన తర్కములు - సూరన్నయొక్క చిత్రకవిత్వము -ప్రభావతీ ప్రద్యుమ్న విమర్శనము బావలోపము పాలు - పాతివ్రత్యతత్త్వము ప్రాచీనుల మోహ తాపము - పాశ్చాత్యుల శృంగారవర్ణనము - మిశ్ర రనములుగాఁ గావ్యములఁ దీర్చుట మంచిది-నీతికిఁ గవితకుఁ బ్రబ్రత్యక్ష సంబంధములేదు - కవిత దేశీయులనడవడిక సూచకము - ప్రభావతి దేవి వర్ణనము తుచ్ఛము _ కావ్యములోని మంచిగుణములు - శుచి ముఖీచరిత్రము – కల్పనాస్టాలిత్యములు - తుచ్ఛశృంగారములకుఁ గారణములు మనయనాచారములు—శుద్ధాంతవాస ప్రభావము-మోహ ప్రకృతి - వీరయుగముల స్వాతంత్ర్య మఖండము.

కాలనరణి-హేతునరణి - రామాయణ భారతముల విషయాను క్రమణిక - కళాపూర్ణోదయమునఁ గార్యక్రమము ముఖ్యపద్ధతి - కల్పనా దోషములు - మణిహారవృత్తాంతము - ప్రథమభాగములోని --- పొరబాటులు – సద్గుణములు - ఐక మను లక్షణము - రంభానల కూబరాపహాస పుట్టము-శృంగారవిశేషములు - శల్యాసురుని కథ - ను గాత్రి శాలీనుల విచిత్రకథ - నరస్వతీ చతుర్ముఖవిలాస పుట్టము - ప్రకృతివర్ణనావిధములు - భారతమందలి న్వభావవర్ణనా విధానము - వ్యక్తివర్ణన ముత్కృష్టము - నన్నయభట్టు ప్రకృతివర్ణనము సేయు నీతి-ఉత్పేక్ష-సరన్వతీచతుర్ముఖ శృంగార సంవాదము - కల భాషిణియొక్క మనోహరచరిత్రము - శోకాంతవర్ధన లనిషేద్యములు- కల్పవాస్టాలిత్యములు.

మధురలోలస ప్రభావతియొక్క యక్ష - అసహ్యశృంగారము తుచ్ఛశృంగారములకు హేతువులు-భారతకవల శృంగారవర్ణనము దివ్యము - నన్నయభట్టు - యజ్ఞా పెగ్గడ - తిక్కన్న - కళాపూర్లో చయమునందలి మిగత కథ - కాలౌచిత్యము - విషయమున నౌచిత్యము - ఉపనంహారము. 10 lit-181 182–21. I