కవిత్వతత్త్వ విచారము/అంకితము
అంకితము
నా
చిన్నతనమునుండియు
నన్ను
ఆంధ్రమున శక్తికొలఁది శిక్షితునిం జేసిన
గురుండును
"భారతసార రత్నావళి" "భాగవతసార ముక్తావళి"
యను గ్రంథముల
విరచించిన సరసుండును
అగు
నా
తండ్రి , కీర్తిశేషుఁడు
కట్టమంచి సుబ్రహ్మణ్య రెడ్డి యొక్క
దివ్యచరణమ్ములకు
భక్తి ప్రీతుఁడనై
ఈ గ్రంథమును సమర్పించుచున్నాఁడను.