కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలములేదా
రాగం: కుంతలవరాళి తాళం: దేశాది పల్లవి: కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలములేదా క... అను పల్లవి: ఇలను వెలయ వర వృష రాజుల కటు కులరుచి తెలియు చందముగానీ క.. చరణము(లు) దారసుతులకై ధనములకై యూరు పేరులకై బహు పెద్దతనముకై సారెకు భక్తవేసముకొనువారికి తారకనామ శ్రీ త్యాగరాజార్చిత క...