కన్యాశుల్కము/హెచ్చరిక
హెచ్చరిక
-----
ఈ "కన్యాశుల్కము" అను నాటకము యొక్క శాశ్వత కాపీరైటు హక్కు - స్టేజి హక్కు పూర్తిగా మాకు చెందియున్నది. కాబట్టి మా లిఖితరూపకమైన అనుమతిని పొందనివారు యీ నాటకమును బ్రదర్శింపగూడదు.
ఇట్లు కాపీరైటు హక్కుదారులు కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు శ్రీ సత్యనారాయణ బుక్ డిపో రాజమండ్రి |