కనీస వేతనాల చట్టము, 1948
పుట:ది మినిమమ్ వేజెస్ యాక్టు, 1948.pdf/1 శాసన మరియు న్యాయపాలన మంత్రిత్వశాఖ (శాసన విర్మాణ విభాగము)
న్యూఢిల్లీ 28 జూన్, 1993/9 ఆషాడ, 1915 శక
ఈ క్రింది చట్టములు, అనగా :-- (10ది "పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు, 1936 (1936 లోని 4వ -చట్టము); (2) ది ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్టు, 1976 (1976 లోని 25వ చట్టము); (3) ది ఎంప్తాయర్స్ లైబిలిటీ యాక్టు, 1938 (1938 లోని 24వ చట్టము) మరియు (4) ది మినిమమ్ వేజెస్ యాక్టు, 1948 (1948 లోని 11వ చట్టము)ల యొక్క తెలుగు అనువాదములను రాష్ట్రపతి ప్రాధికారము (క్రింద ఇందుమూలముగొ ( కాన. ఈ అనువాదములను ఆ చట్టములకు, ప్రాధికృత పాఠముల (కేంద్ర శాసనముల) చట్టము, 1973 (1973 లోని 50వ న చట్టము) యొక్క 2వ పరిచ్చేదములోని ఖండము (ఏ) (క్రింద ప్రాధికృత తెలుగు ' పాఠములైనట్ట్లు భా వించవలెను.
1. | న! ॥ీ || 'కనీన వేతనాల చట్వము, 19486
(1948 లోనీ 11వ చట్వము)
15 ఘార్చి, 1948) కొన్నీ ఉద్యోగాలలో వేతనాల కనీనవు రేట్లను నియతం చేయుటక్నె నీబంథన చేయిటక్నెన చట్పము- కొన్ని ,ఉద్యోగాలలో వేతనాల కనీసపు రేట్లును. నియతం. జేయుట. కొరకు నీబంధన చేయుట ఉపయుక్పమ్మెనందున; ఇందుమూలంగా ఈ కండి విధంగా శాసనము నేయడమెమెనది :- 1“. (1) ఈ చట్టాన్ని కనీన వేతనాల చట్పము, 1948 అనీ పేర్కొనవమ్చును-
(2) ఇది యావద్భారత దెశమునకు విన్వరించును =
2“ 'ఈ వట్వింలో విషయగతమ్మెన, లేక నంధర్భుగతమెన వ్నేరుధ్యుమేదేశి ఉన్నేనే తవ్వ.
(ఏ) "కిశోరుడు" అనగా వదునాలుగు నంవత్సరాల నయస్సు పూర్చి అయి, అయితే పరునెనీమిదవ సంవత్సరం పూర్చికానట్స్ వ్యక్సియని అర్భము;
(ఏఏ) “వయిబఐనుడు" అనగా పదునెనీమిది సంవత్సరాల వయస్సు పూర్చి అయిన వ్యక్షియనీ అర్భము; ,
(బీ. "నముకిత వుభుత్వము" అనగా, -
(1) కేంద) వుఖుత్వంగాని ర్నెల్వే పాలకవర్శంగాని నీర్వపాంచుచున్న లేక కేంద) పభుత్వ ప్రొధికారం క్రింద లేక ర్నెల్వే ఫాలకవర్శపు పొధికారం కింద నిర్వపాంచబిడుమున్న ఏదేనీ అనునూచిత ఉద్యోగానికి , సందింధించీ లేర, ఏదేన్ గనీ, నూనెక్సేతుం, లేక పెద ఓడరేవుకు, లేక ఏదేని కేంద) వట్వము ద్వారా స్వావించబడిన ఏదేని నిగమమునకు . (కార్బొరేషనుకు) సనంబింధించి, కేంద వ్రభుత్వమని అర్వ్భము, మరియు
(11) ఏదేన్ ఇతర అనునూడిత ఉద్యోగమునకు సంబంధించి, రాజ్య ప్రభుత్వమని అర్మము;
(బీటీ) "బాలుడు" అనగా పదునాలుగు నంవత్సరాల వయన్సు పూర్తికాని
వ్యక్పియని అర్భము;
(న) "నమర్శ ప్రొధికారి" అనగా, నముచిత నవుభుత్వం, రాజవతుంలో అధిసూచన ద్వారా అట్వీ అధినూచనలో నిర్విష్పవరచిన అనునూదిత ఉద్యోగాలలో నీయుక్కుల్నెన ఉద్యోగులకు వర్షించు జీవనవ్యయనూచ్ సంఖ్యను నీశ్చయించుటకు ఆయా నమయనులందు నీయమింతీన పొధీకారియనీ అర్భము;
(డు. వేతనాల కనీనవు.,. రేట్ళు.. నీయతం చేయబడిన అనునూచిత ఉద్యోగంలోని _ ఉద్యోగులకు నంబంథించి "జీవన వ్యయనూవీ సంఖ్య" అనగా
/697
గృవానామము, రణ"
అర్యాన్వయము = | 26956
సమర్శ పారికారి రాజనతుంతో అధిసూనన ద్వారా అట్స్ ఉద్యోగంతోని ఉద్యోగులకు వర్నించు. జీవన వ్యయనూజీ సంఖ్యగా నిశ్చయించి ప్రఖ్యానించిన సూచీ నంఖ్య అసీ అన్కచము; ల
(ఈ). " నియామకుడు' అనగా, ఈ చట్పిము క్రింద వేతనాల కనీసపు కేట్లు నీయతం చేయవఐడిన ఏదేని అనునూచిత ఉద్యోగంలో నేరుగాన్నెనను, మలౌొక వ్యక్కి ద్వారొన్నెనను, లేక తన తరఫునన్నెనను, ఎవరేనీ ఇతర వ్యకి తరఫునన్నెనను, ఇకరీనే లేక అంతకు ఎక్కువ మండి ఉద్యోగులను శీయోగించు వ్ వ్యక్పియని అర్యము; ఈ వచపరిరియుందు. 26వ పరిచ్చేదపు ఉపపరిచ్ళేరం (3)కో తప్ప, ఈ న. ప చేరీియుందురు :-
(4) ఈ వట్కము. కి0ద వేతనాల కనీసపు రేటు నియతం చేయబడిన, పఏదిన్ అనునూవిత ఉద్యోగం కొనసాగుమున్న ఫోకురీ వషయంలో - ఫ్యాక్చరీల
_ చట్టము, 1948 లోనీ 7వ పరిచ్చేదపు ఉవపరిచ్ళేదం (1) లోన్ ఖండం, (యఫ్) ప వ
కంద, ఫాధర్వ్కరీ మేనేజరుగా సేర్కొనబడిన ఎవరేన్ వ్యకి;
(1) భారతదేశంలోని ఏదేన్ పుభుత్వ నియంతుణాధేనంలో.. ఉండి చట్యము క్రింద వేతనాల కనీసపు రేట్కు నియతం చేయబడినట్సి పీదేన్ అనునూచిత ఉద్యోగం విషయంలో - ఉద్యోగుల వర్యవేక్షణ, నీయంతణల కొరక ఏ ఆ పుభుళ్యం సీయమించినట్స్ వ్యక్పి, వేత పొధీకారి, లేదా. ఏ వ్యడ్నికిగానీ,. పొధికారినిగ్గానీ అటుల నం: మీ౦చనియైరల, శాఖాధీపటి;
(111). ఏదేనీ స్కానీక పొధీకార సంన్య అధీనంలో ఉండి ఈ వట్విము కంద. వేశనాల కనీనవు రేటు, నీయతం చేయబడినట్సి ఏదేనీ అనుసూచ్‌త ఉద్యోగం విషయంలో - ఉద్యోగుల నర్యవేర్షణ, శయంతుణల కొరకు అట్సి ప్రొధీకార నంస్య నియమీంచిన' వ్యక్ని లేదా ఏ వ్యక్సినీ అటు. నసయమీంచనియెడల, అ స్యానిక పొధికార సంస్కయొక్క ముఖ్య కార్యపాలకాధికారి ;
(17) ఈ వట్వము. క్రింద వేతనాల కనీసపు రేటు, నియతం చేయబడిన ఏబేశి అనునూచిత ఉద్యోగం కొనసాగింవెడి మరే ఇతర సందర్భంళోన్నెనను, ఉద్యోగుల వర్యవేక్నణ నీయంతుణల కొరకు గాని, వేతనాల చెలింపు కొరకు గానీ నొంతదారుకు బాధ్యుడ్నెన ఎపరేన్ వ్యక్కి*
(యఫ్) “విపాత" అనగా, ఈ చట్పము క్రింద చేసిన నీయమాల ద్వారా వీపాతవరచిన అనీ అర్యము;
(క్రీ. "అనునసూచిత ఉద్యోగము" అనగా, అనునూచిలో న్‌ద్వ్ క్యవరచిన ఉద్యోగం, లేక అటి ఉద్యోగంలో భాగంగానున్న వనీలోని ఏదేనీ వృక్రియ లేక శాఖ అనీ అర్భము : మ
(వాచ్). "వేతనము" అనగా (అభివ్యక్కమెనద్నెనను, గర్భితమ్మనద్నెనను) ఉద్యోగపు కాంట్రాక్పులోని నిబంధనలను _ నెరవేర్చినవో, అట్కీ ఉద్యోగంలో నియుక్కుడ్నెన ఎవరేని వ్యక్తికి అతనీ ఉద్యోగం విషయంలో, లేక అట్కీ ఉద్యోగంలో నేనిన వని వీషయంలో చెల్తించవలనీనట్సి, డబ్బు రూవంలో తెలుపుటకు వీలున్న ప్రతీమూల్యమంతయు అని అర్మము; ఈ పదవరిభియందు ఇంటీ అదె, బత్పెం చేరియుండును, కాని ఈ కిందివి చేరవు౩/99
(1) (ఎ) ఏదేని గృవావనతి, *ేనెంుకురు మరియు. న్నెద్య పరిచరణం ఏర్పాటు యొక్క. శిలువ, లేక య్
(బ్ర). సముచిత ప్రభుత్వం సాధారణ తేక వుత్యక ఉత్పరువు ద్వారా మీనవోయిరివీన ఏదేనీ ఇతర నదుపాయం నేక ఏవ్నెన సేవయొక్క వలువ+*
(11) ఏదేనీ వీంఛను నీధికిగానీ, భవ్‌ష్యునిధికిగాని, ఏదేని సాంఘిక భీమా పథకం క్రింద :గాన్ నీయామకుడు చెల్సించెడు ఏదేశి అభిజబాయము;
(31) ఏదేని సుయాణబత్నెం, లేక ఫీదేని పృయాబవు రాయిళీ యె క్క వీలువ;
(27) నియుక్సుడ్నెన. వ్యక్పియొక్క ఉహ్నోగ నస్యభానమునుబళ్కి అతు చేయవలనిన విత్యేక ఖర్చును భలించుటకు గాను అశనికి వెల్సిలచీన ఏదేనీ ఆలుత్చం; లేక 1 న (7) సేవోన్నోచనప్పి చెక్సించవలనీన ఏదేనీ ఉపదానము (గాట్యుటీ) = (ఐ) "ఉద్యోగి" అనగా, వేశనాల కనీనపు రేటు. నీయతం చేయబడిన అనునూవచిత ఉద్యోగంలో, ఏదేనీ శాశలంతో కూడినద్మెవను లేనిద్దెనను, శరీర శృనుకో కూడినద్నెనను, గుమాస్తా నంబంధమ్మనద్మెనను . పనేజేయుటకు కిరాయికి గాన్, పారితోషికమునకు గాని నీయుక్కుడ్నెన ఎవరేని వ్యకి అనీ అర్య్మము; ఈ పదపరిధియందు, బావ్యా-కార్మికునకు ఎనగేన్..ఇతర వ్యక్ని తన వ్యాపార లేక వర్మక స్రయోజనాల కొరకు వికుయించుటక్నె ీవేని వన్పువులను గాని. సామగ్రని గానీ తయారువేయుటకు, శుభుంచేయుటకు, కడుగుటకు, నకతివపర్మనం చేయుటికు, అలంకరించుటకు, _ తుదిరూపమీచ్చుటకు, మరమ్మత్తు చేయుటకు, అనుకూల పరమటకు లేక ఇతర వీధముగ పునంన్కరించుటకు (ప్రొసెస్ చేయుటకు) ఇచ్చి యుండి. అట్సి విసంన్కరణ (ప్రొసెన్‌ను; అట్సి బావ్యా-కార్మీతుని ఇంటీలోగానీ ఆ , ఇతర వ్యకి నియంతుణ లేక నీర్వవాబాధేనంలోగల ఆవరణకానట్సి_ ఏదేనీ ఇతర ఆవరణలోగాని సాగించవలనీయున్నయెడల, అట్సీ బావ్యా-కార్మికుడు చేరియుండును; మరియు నమువిత వుభుత్వం,. ఉద్యోగియన్ పుఖ్యానంచిన ఉద్యోగ్ కూడ చేరి యుండును; కానీ నంఘ సాయుధ బలములలోన్ ఏ నభ్యుడును వేరియుండడు-
కలం) సముచిత వుభుత్వం ఇందు ఇటు విస్కుటి నీబంథించిన రీతిగా, -
' మ అనునూతి భాగం ।|లో గాన్, భాగం, 2లో గానీ నిర్పిష్పుపసరచీన ఉద్యోగంలో, లేక 27వ పరిచ్ళేదం క్రింద అధిసూచన ద్వారా ఏ భాగంలోన్నెనను చేర్చిన ఉద్యోగంలో నీయుక్కుల్నెన ఉద్యోగులకు చెత్సింపదగిన వేతనాల కనీసపు రేటంను నీయతం చేయవలెను :
అయితే, . నముచీత వుభుత్వం, అనునూతి. భాగం 2లో నీర్విష్పవరచిన ఉద్యోగంలో నియుక్కుల్నెన ఉద్యోగుల విషయంనో, ఈ ఖ౦డం కింద వేతనాల నీసపు రేట్లను. రాజ్యమంతటికి నీయతం చేయుటకు బదులు, రాజ్యంలోనీ ఒక భాగానీకిగాని, మొతం రాజ్యంలో లేక అందలి భాగంతో ఏవేని నీర్పిష్పు కోవకు లేర కోవలకు. చెందిన ఉద్యోగానికి గాని అట్కి రేట్లను నియతం చేయవచ్చును; కటు
|
వేతనాల | కనేనవు,. నేట్లను. నియతం వేయుట. త 1/6100
(బీ అట్లు నీయతం చేన్‌ీన వేతనాల కనీసపు రేట్సిను ఐరు సంవత్సరా లకు మీంచకుండ తాము నబబినీ భాదీంచమనట్‌ి అంతరావధులలో, వునర్విలోకనం =
. బేయవలెిను మరియు ఆవశ్యకమెనచో ఆ కనీసపు రేటును పునరీక్ని ంచవలెను :
[947లోని 18
అయితే, "సముచిత పభుత్వం ఖీదేని అనునూచిత ఉద్యోగం విషయంలో కాను. నియతం చేసిన వేశనాల కనీనవు రేటాిను ఏ .కారణంవల్య్లన్నెనను,. ఐదు సంనత్సురాల అంతరావధిలో పునర్విలొోకనం చేయనియెడల, సదరు ఐదు సంవత్సరాల కాలావటథి ముగినీన వీిమ్యుటి ఆ కనీనపు లేట్లను పునర్విళలోకనం చేయుట నుండి గాన్, అవశ్యకమగుచో వాటీనీ వునరీక్నించుటి నుండి గాని సముచిత ప్రుభుత్వమును ఈ ఖండంలో నున్నదేదియు. నివారించునదిగా భానీంచరాదు; వాజిన్ అటు సునరీక్నించు వరకు, నదరు ఐదు ఫంవత్సరాల కాలావధి ముగియుటకు అవ్యవపాత పూర్వం అమలునందున్న కనీనవు రేటు కొనసాగుమండును
(1ఏ) ఉవపరిచ్ళేదం (1)లో ఏమియున్నప్సటికిన, ఏదేని అనునూచిత ఉద్యోగంలో మొతం రాజ్యంతో వెయ్యికంటి తక్కువ మంది ఉద్యోగులు పనిచేయు చున్నచో సముచిత ప్రభుత్వం అట్సి అనునూచిత ఉద్యోగం విషయింలో. వేతనాల కనీసపు రేట్లను నీయతం చేయకుండ ఉండవచ్చును అయితే. నముదీత పభుత్వం ఎప్పుడ్నెనను ఈ విషయంలో పరిశీలన జరివిన పిమ్మట లేక జరిపించిన పిమ్మట, 'వేతనాల కనీనపు రేటును తాము నియతం చేయని ఏదేని అనుసూచిత ఉద్యోగంలో ఉద్యోగుల సంఖ్య వేయి బేక అంతకంటె ఎక్కువకు పెరిగినని తెలిన్‌కోనినవో, అటుం తెలీనికొనీన విమ్మి నీల్నెనంత త్వరగ అట్సి ఉద్యోగంలోనీ ఉద్యోగులకు చెలిించ వలనీన వేతనాల కనీనవు రేట్సిను నీయతం చేయవలెను =
(2) సముచిత పుభుత్వం, ఈ క్రింద తెలిపిన కనీనపు రేటును నియతం వేయవచ్చును :-
(ఎ) కాలానుపాతమ్నెన పనికి వేతనాల కనీసపు రేటు (ఇందు ఇటు వీమ్యట "కనీన కాలానుపాత రేటు" అనీ పేర్కొనడమెనది) ; .
(జ మాళల్రానుపాతమ్నెన వనికి వేతనాల కనీసపు రేటు (ఇందు ఇటు వ్ మశ్రతి "కనీన మాతొనుపాతరేటు" అిని పేర్కొనడమ్మె నది) ;
(నీ మాత్రానుపాతమ్నెన పనిలో నీయుక్పుల్నెన ఉద్యోగులకు కాలానుపొత మైన వని పొతిపదికప్నె వేతనాల కనీనవు రేటు వర్చించునటుం చేయు నిమిత్వం, అట్సి ఉద్యోగుల పితిమూల్యపు కనీన రేటు (ఇందు ఇటు వీమ్మట "గ్యారంటీ కాలానుపాతరేటు" అని పేర్కొనడమెనదీ) ; .
(డీ ఉద్యోగులు. చేసీన అదనపు కాలవు పనీ విషయంలో అన్యధా వర్పింపదగియుండెడి కనేసపు రేట్సికు బదులుగా వరించు. (కాలానుపాతరేటుగాని, నూత్రానుపొతరేటుగాని) కనీసపు రేటు. (ఇందు ఇటు వీమ్కుట "అదనపు కాలపురేటు " (“ఓవర్‌ట్మిం రేటు") అనీ వేర్కొనడమెనది) * ్ట
(2ఏ) ఏదేని అనునూచిత ఉద్యోగంలో నీయుక్కులత్నెన ఎవరేని ఉద్యోగులకు చెల్సింవదగిన వేతనాల రేట్లకు సంబంధించిన ఏదేనీ పారిశ్రామిక వివాదం విషయంలో, పారిశామీక , వీివాదముల చట్వము, 1947 క్రింద ట్రిబ్యునలు లేక: జాతీయ ట్రొబుునలు నమక్ష్నంలోగాని, తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర 5/3101
శాననం క్రింద ఎనరేనీ అటువంటి పొశికారీ. సమక్షంలో గానీ ఏదేని వర్య అపరిష్కృుతమ్మొయుండి, లేక ఏదేని టొబ్యునలు,. జాతీయ. తొబ్యునలు లేక అట్సి పొొధీకారి. వేసిన య అమలులో ఉండి, ఆ అనుసొరిత ఉద్యోగం వీపయంలో వేతనాల కనీనపు రేట్సను నియతం చేయుచు లేక పునరీక్నించుచు. అట్సీ వర్య త యన లేక అట్సి అధిసర్వయం అమలులో ఉండగా అధీసూచనను. జారీచేనీనవో, అప్పుడు ఈ చట్పములో ఏమియిన్నప్పబ్‌కిని, అట్టు నియతం చేసిన లేక పునర్‌క్నించిన వేతనాల కనీనపు రేటు, ఆ చర్య అపరిష్టుతమ్నె యుండి దానిలో చేసిన అధినిర్సయం అమలులోనున్న కాలావధిలో, లేత సందర్యాను సారంగా ఆ అధిసూచన అథినిర్మయం అమలులోనున్న కాలావథీనో జులేయెయుంటజ్‌న యెడల, ఆ కాలావధీలో, ఆ ఉద్యోగులకు వర్శించవు; మరీయు అట్కీ చర్య లేత అధినిర్వ్యయం౦ అనునూవీత ఉద్యోగంలోనీ ఉద్యోగులందరికీ సహ నేశసాల రేట్లకు సంబంధించినద్నె నయెొడల, సదరు కాలావరీతో అట్సి ఉట్యోగం వీషయంనో వేతనాల కనీనవు రేటు. ఏనవీయు శియతం చేయబరరారు, లేక పునరీకి. ౦చబిచేరాటు?
(3) ఈ పరిచ్చేపం కింద వేతనాల కనీనపు రేట్సాను నియతం చేయుటలో, ఛేక పునరీక్నించుటలో, -
(ఏ) (1) శీరునేరు అనునూవీత ఉద్యోగాలకు; (1) ఒకే అనుసూచిత ఉద్యోగంలో వేరువేరు కోథలకు వెందిన పనీకి,
(111) నయోజనులకు, కిశోరులకు, బాలురకు మరియు శిక్న్షణార్ము లకు (అపె౦టిస్‌లకు ) ;
(17) వేతువేరు పొంతాలకు నేతనాల కనీసపు రేట్లను వేరువేరుగా నియతం చేయవచ్చును =
(జి ఈ. కొంద. వేర్కొనీన ఏదేని ఇకల్. లేక అంశకెక్కువ వేతన కాలావధులకు వేతనాల కనీసపు రేట్లను నీయతం చేయవచ్వును, అవేవనగా:-
(1) గంటచొప్పున,
(11) దినంచొప్పున;
(411) మాసంవొప్పున, లేక
(17) వీపాతపరచినట్కి మదరేదేనీ అంతకెక్కువ వేశతనకాలావధి మరియు దినానికి లేక, మాసానికి ఇంత అనీ అట్సి రేట్సను నీయతం. చేనినవో, సందర్భాను
సారంగా, మాసానికి గానీ, దినానికి గాని వేతనాలను లెక్కఠట్టు లెతినీ సూచించ వమ్మును:
అయితే, వేతనాల చెతిింపు చట్పను, 1936 లోనీ 4వ పరిచ్చేనం కింద ఏవేనీ వేతనకాలావధులు నీయతమ్నె చ. నాటి ననుసరించి కనీన వేతనాలను నీయతం చేయనఖను
ఉం. (1) అనునూచిత ఉద్యోగాల విషయంలో 3వ పరిచ్యేదం క్రింద. వేళీనాల
ల్ నైక
నళ
సముచిత పభుత్వం సియతం చేకిన, లేక వునరీక్నించిన వేతనాల కనీసపు రేటు ఈ: రేటు-
కిందీ వాట్‌తో కూడియుంతవనమ్వును :-
946. లోన్ 65+" తనీస వేతనాలను నియతం చేయుటకు ముఠియు పునరీ క్నింనుఏకు ప్రక్రియ?
/ 957 లోనీ 30+,
5/౮102 ,
(1)చేశతసాల మూలరేటు మరియు. అట్బి కారికులకు. వర్షీించదగీన వనవ్యయసూనచే సంఖ్యలో . కలుగు మార్పుకు ఆచరణీయమ్మెనంత దరిదాపుగ రివోవునటుు. నముచిత మచుత్వం అబేశింయమనట్కీ అంతవావధుబలోను, అట్టి శీగాను. నర్వుబాటు సయావలనియుండు. రేటు వొప్పున వుత్వేక బత్పెము. (ఇందు ఇటు. వీమ్ముట జీవనవ్యాయ బక్పింగా సేర్కొనడమ్మెనడి) లెక
ఆ కం. మస
(11, జీవననన్టయ బిత్నెంతో గానీ అట్స్ ఇత్కెం లేకుండ గాని వేతనాల మూబరేటు మరియు. ఆవశ్యక. వస్నువులను రాయితీ రేట్సికు నరఫరా చేయుటకు పా్రధికారమునగబడినయుకల అట్సి. రాయితీల నగరు ఛీలువ;
. (11వ) మూలరేటు, జీవనవ్యయ. బిత్కెర, మరియు రాయితీల నగము వీలున ఏదేని ఉన్ననో, అదరి- ఇవన్నియు. కలీసియుండదగు. రేటు-
(2). జీవనవ్యయ బత్వెమును. మరియు రాయితీ రేటుకు. ఆవశ్యక నస్కువులను నరథరాతయిు' విషయంలో, రాయిళటీల నగదు జిలునను, నమునిత సుభుత్వం నీర్పిష్పవరమనట్సి అంతరావధులలోను,. నాగు. ఇచ్చునజ్ని ఆదేశాల ననునరించియు, నమర్శ పొథికారి సంగణన చేయవలెను.
52 (1) ఈ చవట్పము క్రింద పుషుథమంగా వీచేసీ అనుసూచిత ఉద్యోగం వీషయంలో "వేతనాల కనీనపు రేట్లను: నీయతం చేయుటలో, లేక అటు నీయతం చేసిన వేతనాల కనీవవు గేట్టిను వునరీక్నించుటలో, నమువీత పుథుత్వం-
(ఏ) అట్సు నీయతంచేయు, లేక నందర్భానుసారంగా. పునరీక్నిలమ నీషయంళలో పరిశీలనలు బరివీ నలవో నొసగుటకు, ఆవశ్యకమగునని తాము భావీంమనన్సి కమిటీలను, నట్-కమీటీలను నియనుంచవవెను, బేక
(బీ తన, షకిపాదనలను - వటి వక్తింవునకు. గురికాగల వ్యక్తుల నమాబారం. కొరకు ఠొజవశుంలో అధినూచన ద్వారా వమరిందీ, ఆ అథిమాూచన తేదీ నుండి రెండు మాసాలకు తక్కువ కాకుండ ఏ తేదీన ఆ పుతిపాదనలు పర్యాలోచింప బడునో నిర్విప్పునరచవతెను-.
(2) ఉపపరిచ్చేదం (1)లోనీ ఖండం (ఏ) కింద నీయమంచీన కమిటీ, లేక కమ్‌ీటీల సలవోను, లేక నందర్భానుసారంగా, ఆ ఉపవరివృేదవు ఖండం (జీ) క్రింద అధిసూవనలో నీర్సిప్పుపరవిన తేదీకి పూర్వం శనుకు అందిన విన్నపాలను పర్యాలోచించిన విమ్మట, సముచిత ప్రభుత్వం రాజవతుంలో అథిసూచన ద్వారా పుతీయొక అనుసూచిత ఉద్యోగం విషయంలో వేతనాల కనీసపు రేట్లను నియతం చేయవచ్చును; లేక నందర్భానుసారంగా, పునరీక్నించవచ్చును మరియు అట్ అధీనూచనతో వేరు విధంగా నీబంధించియున్ననే తప్ప, అది జారీ అయిన తేలీ నుం మూడుమాసాలు ముగియగనే ఆ రేటు, అమలులోనికి వచ్చును:
అయితే నముచిత వ)భుత్వం వేతనాల కనీనపు రేట్సిను ఉవపరిచ్చేదం (1) లోన్ ఖండం. (బ్రీలో నీర్విష్పవరవచిన వద్యతి పుకాగం పుసరీక్నించవలెనని పుతిపాదింతినయొడల నముచిత వుభుత్వం నలవో బోర్కును కూగ సంవిదింప నతెను .
6". (నలో. కమిటీలు మరియు. సల్-కమిటీలు) కనీన వేతనాల (నవరణ) చట్విము, 1957, 5న పరిచ్చేదం ద్వారా రద్దు చేయడమ్మెనది* 746103
7. 5వ వరివ్ళేదం కింద నెయమింవీన కమటీల, మరియు నట్-కమిట్‌ఐ సనినీ సమన్వయనరవ్, వేవనాల కనీనప్తు రే్సిన్తు నయతం చేయుటిళోను, పునరి క్నించుటలోను సముచిత పుభఘత్వమునకు. సాధారణంగ నలలో నొవగుటిక్నె నమువిత మవభఘత్వం ఒక నలవో దోర్యుసు'. నియమంచవతెను *
82 (1) ఈ. చట్పము క్రింద వేతనాల కనీనవు రేట్లను నియతం చేయుటి శోను ఫునరీక్నించుటలోను: ఇతర వీషయాలలోను కేంద) మరియు. రోజ వుభుత్వా లకు నలవో నొసగుటకును, సలవోటోర్కుల వనినీ నమన్వయనరమటకును. కేంద పభుత్వం జక కేంద) నలనో జోరును నీయమించనవెను*
(2) కేంద్ర నలవో బోరు అనుసూచిత ఉద్యోగాలలో నీయామ్మకులకును ఉద్యోగులకును చెరి సమానం పొతినీధ్యం ఉండునట్కు కేందం విభున్వం నామ నిర్వేశం.. వేయునంతమంది న్యక్కులతోను, మొత్సం నభ్యులలో మూశింట ఓక నంతుకు మించకుండునంతమందీ న్వతంతు వ్యక్కులతోను కూడి యుండవలిను, కేంద) వుభుత్వం అట్సి న్వతంత్తు వ్యక్కులణలో నుండి ఒకరిని జోర్ను అధ్యత్నుడుగా (ఛెయిర్కన్‌గా) నియమీంచవలిను =
9. ఒక్కొక్క కకఠుటీ, జక్కొక్క సవీఠమీటీ మరియు: సలవోటోర్పు, అనుసూచిత ఉద్యోగాలనో నీయానుకులకును, ఉద్యోగులకును వెరిసనమానం పొతినఫ్యం ఉండునట్రు సముచిశ ప్రభుత్వం నామనీర్వేశేం చేయునంతమంది వ్యక్కులతోసు మొత్తం నభ్యుత్తో మూడింట ఒజకనంతుకు మీంచకుండునంతమంది స్వతంతు వ్యక్పులతోను కూడియుండవవెను. నముచీత పవుభుత్వం అట్స్ న్వతంతు నక్కుత్తో నుండి ఒకరినీ అధ్యక్షుడుగా సేయమీంచవతెను*
10" (1) ఈ చవట్పము క్రింద వేతనాల కనీనపు రేట్లను నీయతంచేయుచు , లేక పునరీక్నించుము ఇచ్చిన ఏదేని ఉత్తరువును వ్రాయుటలో లేక, వెక్కకటుుటలో వచ్చిన వొరపొట్లను గాని, ఏదేని అనుద్విప్పమ్మెన పృమాదము వలన లేక లోనం వలన ఏర్పడిన తప్పులను గాన్ సముచిత పభుత్వం ఎపవ్పుడ్నెనను రాజపతుంలో 'అధీసూచన ద్వారా సరిదిద్వవచ్చును = మ్య
(2) అట్సి ప్రతియొక అధినూవనను , అవీ జారీ అయిన పిమ్యటి వీల్మెనంత త్వరగ నమాచారం కొరకు నలవోబోర్ను నమక్నంతలో ఉంచవలెను *
11. (1) ఈ చట్కము క్రింద చెల్సించవలనిన కనీసపు వేతనాలను నగదు రూపంలో చెక్సించవతెను =
(2) _ వేతనాలను పూర్చిగాగానీ కొంతమేరకు గాని వస్తు రూపంలో చెల్సించుట ఆచారమ్నెయున్నయొడల, కేసు పరిస్కితులనుబట్సి అటు, చెల్సించుట
నలనో బోరు*
కేంద్ర సలవో బోర్ను
కమిటీలు మొదల్నెన వాటీ ఏర్పాటు+
తప్పులను -
'నరిదిదుుటి-
నస్సు రూపంలో వేశనాలు-
అవశ్యకమనీ సమువిత వుభుత్వం అఖభిప్రాయపడినవో, ఆ పుభుత్వం రాజవతుంలో
అధిసూచన ద్వారా, కనీసపు వేతనాలను పూర్చిగా గానీ కొంతమేరకు గానీ వస్పు రూవంలో చెల్లించుటకు సొొధికార మొసగవచ్చును +
(3). ఆవశ్యక నస్సువులను రాయితీ .రెట్సకు సరఫరా చేయుటకు ఏర్పాటు చేయవలెనన్ నముతిత పభుత్వం అభిపొాయవడినవో, నముబిత వ్రుభుత్యం రాజవతుంలో అధిసూచన న్వారా అట్వి వస్తువులను రాయితీ రేట్లకు నరఫరా చేయు ఏర్పాటు వేయుటక్నె పొధికార మొసగవచ్యును* చ్లేభాలు క్రనేస రేట్లు వొప్వుని
“ చెట్యీింవవలసి న్వ్యూలిడుట-
1223. లోన్ 4
మామూలు వనీ దినపు గంటలను శీయతం చేయుట మెొదలగునవీ-
6,/5104
(4) ఉపపరివ్యెచములు (2) మరియు (3)ల క్రింద పాొధికారమొనగిన వన్సు ళరూవంలోన్ వేతనాల యొక్కయు. ఆవశ్యక వన్కువులను రాయిళీ రేట్సకు సరఫరా చేయు వీషయళంలో రాయుతీల యొక్కయు నగరు విలువను వివాత రీతిగా అంగనా వేయవలెను. ,
124 (1) ఏదేనీ అనునూచిత ఉద్యోగం వషయంతో 5వ వరిచేదం కింది అధిసూచన అమలులోనున్నయెడల, నీయామకుడు అతని క్రింద ఏదేని అనునూచిత ఉద్యోగంలో పనీవేయుమున్న సతీ ఉగ్యోగికి, అణి అదినూచన ద్యారా ఆ ఉద్యోగంతో ఆ వర్శమునకు చెందిన ఉద్యోగులకు నీయతం చేనీన వేతనాల తనీనవు రేట్లకంటె తక్కువకానీ రేటు వెప్పున, ఫా+ధికృతమ్నెనవీ తప్ప ఎట్సి తగ్శింపులు లేకుండ,
. తివాతపరలీనట్సి గతువులోను అట్సి షరతుంకు లోబడి చెలించవలెను =
(ఇ). ఈ వరిచ్చేదంతో నున్నదేదియు, వేతనాల వెళ్సింవు చట్వ్పము,. | 936 లోనీ నిబంధనలకు భంగము కతీగించరు*
13" (1) ఈ వట్బము క్రింద వేతనాల కనీనవు రేటు, నీయతం పయబడిన అనుసూచిత ఉద్యోగం గురించి నముచిత ప్రుభుత్వం-
(ఏ) మామూలు వని శినానీకి ఒకటి, లేక అంతకెశ్కువ నిర్పిష్క వీరామ నమయాలతో నతో పనిగంటల నంఖ్యను నీయతం వేయవచ్చును;
(ట్రీ. ఉన్య్వోగులందరికి గానీ... ఏీదేన్ . నిర్చీప్పు వర్శమునకు. 3ందీన ఉద్యోగులకు. గానీ ప్రతి ఏడు దినముల కాలావధిలో ఒక వీశా్రాంతి గినము ఉండ వలెననీయు, అట్సీ వశాాంతి దినాలకు సంబంధించి వతిమూల్యం చెళ్నించవలిననీయు నీబంధన చేయవచ్చును;
(నీ) విశ్రాంతి దినమున వనిచేనినందుకు అదనపు కాలపు ఓవర్‌ట్మెం రేటుకు తక్కువకానీ రేటు చొప్పున చెళల్సించుట కొరక్నె నిబంధన చేయవచ్చును*
(2) ఉవపరిచ్చేదం (1) లోని నిబంధనలు ఈ క్రింది వర్యములకు చెందిన ఉద్యోగులకు విపొాతపరచబడునట్కి మేరకు, అట్సి షరతులకు లోబడి మాతుమే వర్చించును :-
(ఏ) అర్కెంటు పనీలోగానీ ముందుగా ఊపొంపజాలనీ, లేఠ నీనారింప జాలనీ ఏదేని అత్యయిక పరిస్కితిలోగాన్ వనివేయుమన్న ఉద్యోగులు ;
(బీ సంబంధిత ఉద్యోగంలో సాధారణంగా వనీచేయుటకు నీబందించిన వరిమిశతులను మీంచీ తప్పనిసరిగా జరువవలనీన సన్నావాక, వేక పూరక న్వభావంగల పనిచేయుచున్న ఉద్యోగులు ;
(నీ) తమ ఉద్యోగం తప్పనిసరిగా వీరామనపాతమ్నెనద్నెన ఉద్యోగులు ;
(డీ) సాంకేతిక కారణాలనుఐట్సి డ్యూటీ నమయం ముగియుబకు పూర్వమే పూర్చిచేయవలన్‌న ఏదేనీ వనీచేయుచున్న ఉద్యోగులు;
(ఈ) ప్రాకృతిక శక్పుల యొక్క అనియమీత చర్యప్కె, లు నమయాలలో తప్ప సాగింపబిడజాలనీ వనీచేయుచున్న ఉద్యోగులు; ఈ/6105
(3) ఎివరేన్ ఉద్యోగి డ్యూటీ (కర్పవము) యొక్క డిననరి గంటిలలో, త అ ఉద్యోగికి అటు రీననరి డ్యూటీ గంబలేశియు. లేనిచో డ్యూటీ గంటలలో ఆ ఉద్యోగి డ్యూటీలో ఉన్నప్పటికినీ, శారీశక కార్యకలావం గానీ నిర్విరామ సావధానత గాని ఉండనవసరంలేని కాలావధులు అందు సామాన్యంగా చేరీయున్నవను ఆధారగంస్నె నమువిత ప్రభుత్వం ఆ ఉద్యోగి యొక్క ఉద్యోగం తప్పనినరిగా వీలామసపొతమె నదని ఫుఖ్యానించీనవుడు, ఉవవరిచ్చేదం (౩౪1 లోనీ ఖండర్ (నీ) నీమీత్వం, ఆ ఉద్యోగి ఉద్యోగం తవ్పనీసరిగ విరామ నపాతమ్నెనదగును.'
14 (1) ఈ వట్కము కింద తన వేతనాల కనీసవు రేటు గంటకు తేక! అదనపు కాలము. దినానికి లేక, వీిపొాతపరచబడినటు_ అంతకెక్కువ వేతన-క౯ లావధికి ఇంత అనీ నీయతం (ఉీవర్‌దెం) =
చేయబడిన ఎవరేని ఉద్యోగి . ఏదేని దినమున మామూలు ఒక పనీదీనం, అగునన్ని గంటల కంటె ఎక్కువసేపు పనిచేసినయెడల, అట్టు పనిచేసిన ప్రతీ గంటకు, లేక అందలి . భాగానీకి ఈ చట్వము క్రింద గాని, తక్సమయమున అమలుననరున్న నమువీత వుభుత్వం యొక్క ఏదేని శాసనం కింద గాన్ నీయతం. చేయబడిన అదనపు కాలపు. (ఓవర్‌ట్నెం) రేటు చొవ్వున, ఇంబులో ఏది ఎక్కువ అగునో అట్సి రేటు చొప్పున, నియామకుడు అతనికి చెల్సించవలెను -
టం.
(2) ఫ్యార్చరీల చట్క్పము, 1948 లోనీ 59వ వరిచ్చేదవు నిబంధనలు ,1948. లోని 6301.
వర్చింవదగు ఏ థిషయంతోన్నెనను, ఈ కట. ఆఅ. నీబంధనల అమలుకు భంగం కళిగించదు* ,
15" ఈ చట్పము క్రింద తన వేతనాల కనేనవు రేటు దినానికి ఇంత అనీ నీయతం చేయబడిన ఎవరేనీ ఉద్యోగి, తాను పనీలో నీయుక్సుడ్నెన ఏ దినమున న్నెసను మామూలుగ ఒక పనీ దినం' అగునన్ని గంటల కంటె. తక్కువ నేప వనివేనినవో, ఇందు ఇటువిమ్మటీ నీబంధనలు' వేరు విధంగా ఉన్ననే తవ్ప, ఆ దినాకికీ అతడు చేనిన పనీ విషయంలో మామూలు పనీ దినమంతయు పనివేనియుఏడిన ఎటోం అటే వేతనం వొందుటకు అతనికి వాక్కు ఉండును:
అయితే,
. (1) అతడు వనిచేయక పోవుటకు కారణం, నీయామకుడు అతనికి పనీ ఈయకుండుటకాక, వనిచేయుట అతనికి ఇప్పుం లేకుండుటయే అయిన ఏ సందర్భంలోన్నెనను;
(11) విపాతవరవబిడునట్సి ఇతర సందర్భాలలోను , అట్వి పరిస్కితులతోను
మామూలు పూర్చి వనిదీనానీకి వేతనం పొందుటకు అతనికి వాక్కు ఉండదు-
16+ ఎవరేని ఉద్యోగి వతి పనికి వేరువేరు వేతనాల కనీనపు రేటు వర్తించు.
రెండు లేక అంతకు. ఎక్కువ. కోవలకు చెందిన వనీని ఉద్యోగి చేనీినయెడల నియామకుడు అట్సి -ఉద్యోగికి, అట్సి వుతియొక కోవకువెండిన పనీని చేయుటకు పట్స్‌న నమయుం వీషయంతలో అట్సి పుతియొక కోవకువెందీన పనీ వీషయంలో అనులునందున్న కనీసపు రేటు కంటె తక్కువకాని రేట్స చొప్పున వేతనం చెత్సించ వలెను
మామూలు పనీదినం " కంటె నక్కువ
సేవు వనిచేనిన
కార్కికునీ వేశనము-*
రెండు లేక అంతకు ఎక్కువ
“కోవలకు చెందిన
పనికి వేతనాలు నూవ్యాసుసాత మనీ పనీకి ఇన కాబానుపాత దేటు చేతనాలు*
న్ రిడిస్నుష్క సురియు రిశారుులె నీర్వవాణ =
14౮106
17 జక -.ఉద్యోగి ర సట్పము కిఠంద కనీస మాత్రానుపాత రేముకాక, కనీస తాలానుపావనేటు నియతం చేయబడిన మాత్రానుపాతమ్నెన పనిలో. నీయుక్కుడ్నెన యెడల, నీయామకుడు అజ్మ్చి ఉద్యోగికి, కనీస కాలానుపాత రేటుకు తక్కువకాని రేటు చొప్పున వేతనం చెల్సిఅచఛచవలెను =
18. (1) వుితి నీయామకుడు,. విపాతపరవఐడినట్ప్ రీడిషప్పురంను, మరియు రకార్యులను అటి పురూవముతలో నిర్వపాంవవలెను; వాటిలో తాను నియోగిందిన ఉద్యోగులు వారు చేసిన వని, వారికి వెత్సించిన వేతనాలు, వారు ఇచ్చిన రనీదులు వీటన్నిటిని గూర్చిన చెవలాలను మరియు విపొతపరనినట్సి ఇతర వివరాలను వాయ
శ
(2) షుతి నియామకుడు, .అనునూదిత ఉద్యోగంలో ఉద్యోగులు సియుక్కున్యెయున్న ఫ్యాక్వరీ, కావ్వానా, లేక స్యలంలో, లేక . కార్కీకుల వీషయంలో, వారికి బయటి వని ఇవ్వడానికి ఉపయోగించెడి ఫ్యాక్కరీ, కార్యానా, లెక స్యలంలో, _వీవొత వీవరాలతో. వివాత పురూవంలో ప వీపాత రీతిగా ప్రదర్శించవలెను *
(=) వేతనాల కనీనవు రేటు, నియతం చేయబడిన 'సీదేన్ అనునసూచిత
' ఉద్యోగంలో ఉద్యోగులకు వేతన పున్నకాలు, లేక వేతన చీటీలు జారేచేయుటకు, ఈ
ఇన్‌స్పెక్వురుం"
వట్కం క్రింద చేసిన నియమాల ద్వారా సముచిత ప్రభుత్వం నిబంధన చేయవచ్చును, మరియు. అట్సి వేతన పుస్తకాలలో లేక అట్సి. వేతన చీటీలలో నీయామకుడు గాని, అతశి ఏవెంటుగానీ నమోదులువేనీ, అధీపుమాణీకరించవలసిన రీతిని విపాతపరచ వచ్చును = .
19+ -(1) నముచిత పభుత్వం, రాజవతుంలో అధినూచన ద్వారా, తాము సబిబనీ ' తలచునట్వి వ్యక్కులను, ఈ_వ్రట్యము.. నిమీత్హం, ఇన్‌స్పెకురుంగ నీయమీంచవచ్చును; వారు ఏయే. స్కానీక వాదుులలోపల తమ _ కృత్యములను నిర్వవాంచవలెనో ఆ స్యానిక వాదులను నిశృయించవచ్చును
2) ఈ విషయంలో చేనీన , ఏవేని నీయమాలకు లోబడి; _ ఇన్‌స్పెక్చరు తాను నీయమీంచబడిన స్యానీక వార్పులలో-
(ఏ) ఈ చట్కము ద్వారా గానీ ఈ చట్పను క్రింద గాని, ఈ చట్వము
_ క్రింద చేయబడిన నియమాల ద్యారా గానీ వాటి కింద గాని నీర్వపాంచుటక్క లేక
పుదర్శించుటక్నె కోరబిడిన ఏదేని రిజిషప్పరును, వేతనాల రికార్వును, లేక నోటీసు లను ఫరీక్నించు. నిమిత్హం, పభుత్వం యొక్క ఏదేనీ స్యానీక లేక ఇతర వణ్మికు పొధికార సంసృ్యయొక్క సేవలో ఉన్న వ్యక్తులలో నుండి, తాము సబబని తలము నవోయకులు (ఎవరేనీ ఉన్నచో) వారితో, ఈ చట్పము క్రింద నేతనాల కనీసపు రేట్లు నీయతం చేయబడిన అనునూచిత ఉద్యోగంలో ఉద్యోగులు నీయుక్కుల్నెయున్న, లేక బయటి కార్మికులకు పనీ బయటకు ఈయబడిన ఏవేని ఆవరణలు లేక సృలంలో యుక్తమ్నెన అన్నీవేశలందు. పవేశించవచ్చును మరియు. తనిఖీక్నె వాటిని దాఖలు చేయుమని కోరవచ్వును ;'
(బ్ర) అట్సి ఆవరణలోగాని, స్యృలంలోగానీ ఉఇన్నట్వి లేక అందులో నియుక్కుడ్నెన 'ఉద్యోగియనిగాన్, అందులో వనీ బయటకు ఈయబడిన ఉదో్శ(గియని గాన - తాను విశ్వసించుటికు యుక్పమెన కారణం ఉన్నట్సి ఏ వ్యక్పిన్నెనను. వరీక్నించవచ్చును ;. 46107 మ
(న) “బయటి వని ఇచ్చు ఏ వ్యక్కిన్నెనను, 9 ఇయ్‌టీ కార్మీకులన్నెనను వని ఎవరీకి, ఎవరి కొరకు మరియు ఎవరి నుంధి ఈయబడినటో లేత ఎసందిోటో ఈ వ్యక్కుల వేర్శను మరియు, చిరునామాలను గుతింటయు. ౫ నన్నె. చీేయవలనీన వెత్సింపులను . గురించియు. అనడు ఈయగతిగెశి సిదేన్ సమాచారమును ఈయ వలనీనచ్‌గా కోరవమ్ప్చును;
(డీ. ఎవరేన్ నియామకుడు. చేనీనారన్ కొను వీశ్వునించుటకు కారణ మున్నట్స్ ఈ చట్టము కింద వఏీదేని అవరాధమునకు సంబంధించినదని తాను భావీంచునట్సి రిజిష్పరును, _ వేతనాల లికార్యును లేక నోటీసులను శక అంచి న అభిగువాంచవచ్పును లేదా వాటి 'నకశ్ళుు తీనికొనవచ్వును: మశయు
(ఈ) విపాతపరచునట్ని ఇతర అథిబారాలను. తీనీయోగీ: చనచు?
(3) మ్రుతి ఇనస్పెకృరును భారత శిక్నా నజ్టాతీ భావపరథివ్ ఒక శప్కకు 'సేవకుడుగా భానీంచవవెను -
(4) వీదేని దస్పావేటును లేక వస్తువును దాఖలు వయనలనీనడిగా, చేశ ఏదేని నమాచారమును 'ఈయవలనీనద్‌గా , 'ఉపసరిచ్భేదం (2) కింద ఇన్‌స్పెక్పరువే కోరబడిన వ్యకి, భారత శీక్నా సట్రతీలోని 175వ ఫరీచ్ళేదం మరియు. [176వ వరిచ్చేదంలోని , భానపరిధీతో అటు చేయుటకు శాననరీత్యా బద్యుర్మెనటుం. భావించ వలెను -
20+. (1) నముచిత వుభుత్వం థవగేని కార్మికుల నష్పుపరివోరం కమీషనరును గాన్, ఏదేనీ ప్రొంతానీకి శ్రామీక (లేబరు) కతమీషనరుగా కృత్యములను నిర్వర్పించు చున్న కేందు. పుభుత్వ అధికారినీ ఎవరిన్నెనను గాని, శామీక (శేబరు) కమీషనరు వోదా కంటె తక్కువకానీ వోదాగల రాజ్యపభుత్వ అఖికారిని ఎవరిన్మెనను గానీ, నీవిలు న్యాయస్యానపు స్యాయాధీశునీగా లేక వ్నతనీక మేజిస్వ్రేటుగా అనుభవం కలిగిన ఎవరేనీ ఇతర అధికారినీ గానీ, ఏదేని" నిర్పిష్పు పొంతంలో నీయుక్సుల్నెన లేక చెల్లీంపు పొందుముండెడి ఉద్యోగులకు వేతనాల రనీనపు రేటు కంటి తక్కువ చెల్సించి నందున సీర్పడినట్వి, తేక 13వ పరిచ్చేదపు ఉవవరిన్ఫేదం (1) లోని ఖండం (బి) లేక ఖండం (నీ) క్రింద వీశాంతీ డినములకు, లేక అళ్స్. డినములనో చేనీన పనికి వుతిమూల్యం లేక | 4వ పరిచ్ళేదం క్రింద అదనపు కాలపు రేటు సుకారం వేతనం చెల్సించు. విషయంలో గాని ఏర్పడినట్సి కెయిములనన్నిటిని ఆకర్వించి నీర్వయము నొసగుటకు ఆ పొంతపు ప్రొధికారిగా, రాజసతుంలో అధీసూచన ద్వారా నీయమీంచ వచ్చుును*
(2) _ ఎవరేనీ ఉద్యోగి ఉపవరిచ్చేదం (లో నిర్వే శించీన స్వభావంగల ఏ్‌రేన్ క్లెయిం కఠీిగియున్నయెడల, ఆ ఉద్యోగియే గానీ, అతని తరఫున వ్యవవా రించుటకు వ్రాతమూలకంగా ప్రొధీకారం పొందిన ఎవరేనీ స్యాయనాదీ, లేక రిజిస్సర్నెన కార్మిక , నంభఘంయొుక్క అధికారిగానీ, _ ఎవరేనీ ' ఇన్‌స్పెక్వరుగాని, ఉపపరిచ్చేదిం (1) క్ నేయమ్‌ంచబడిన ప్రాథికారి అనుజ్నతో వ్యవవారిందుచున్న ఎవరేన్ వ్యక్నిగాని, ఉపవరిబ్భేదం (35) కింద ఆదేశం కొరక్స అట్సి పొధీకారీకి దరఖాన్పు సుకు.
అయితే అల్వీ పకి దరఖాన్తు, కనీన వేతనం. లేదా ఇతర మొత్తం బెల్సింవదగిన తేదీనుండి ఆరుషూసాల లోపల పేటుకొనవలెను:
[860 లోనీ 45౫
౩యిములు* 19068 లోనీ 5*
12/6108
| అంతేకాక ఏదేనీ దరఖాస్తు అట్సి కాలావధి తోవల పెట్టుకొనకుండుటికు నొాలినంత కారణమున్నదని దరథాస్పుదారు ఆ పొరీకారికి రూఢి చేసినపుడు అ. దరఖాన్తును నదరు ఆరుమూసాల కాలావభీ దాటిన తరువాత కూడ న్వీకరించవచ్చును*
(3) ఉవథరిచేదం (2) క్రింద ఏదేనీ చరఖాన్పును గపొంచినపుడు ఆ పొొధీకారీ దరఖాన్తుదారును నురియు. నీయామకుడ్‌నీ ఆకర్ప్చించవలెను' ఇక అరర్మెంచదిడుటకు వారికి అవకాశము ..నొనగనలెను., మరియు ఇంకను ఏదేనీ వరిశీలన జరుపుట అవశ్యవమని భావించీనదో అట్సీ్ వరిశీలన జరివీ, ఈ చట్టము కింద సియామకుడు గురియగునట్సి ఏదేని ఇతర శాన్నికి భంగము వాటిల్యకుండ, -
(1) వేతనాల కనేనపు రేట్ల కంటి తక్కువ చెల్సించినందున ఏర్పడిన
"క్సెయిం ,నందర్యంనో, ఉద్యోగికి చెక్కించవలసిన కనీస వేతనం వాన్నవంగా అతనికి
చెక్సించిన మొశతృమునకు ఎంత మీంచీయుండునో అంత మొత్తమును మరియు అంతకు పదిరెట్లు మొత్తమునకు మించకుండ ఆ పొధికారి నఏబనీ్ తలచునట్వి వ పరఠీవోరమును అతనికి చెల్తించవలెననీ, అదేశించవచ్చును;
(11) ఏదేనీ ఇతర సందర్భంలో, ఉద్యోగికి చెత్సించవలనీన మొత్పమును, మరియు వది రూపాయలకు మీంచకుండ, ఆ పా్రొధీకారీ లై తలచునట్కి నప్పు పరివోరమును చెత్సించవలెననీ ఆదేశించవచ్చును;
మరియు అట్టు మీంచియున్న మొత్తం గానీ ఉద్యోగికి వెల్లించవలనీన మొత్పంగానీ దరఖాస్పు వరిష్కరింవబడుటకు పూర్వమే నీయామకుడు ఉద్యోగికి చెల్లించియుండిన సందర్భంలో, అట్సి నష్పపరివోరమును చెల్లించవలెననీ ఆ పొధికారి ఇదెశించవమ్సను*
(4) .ఈ పరిచ్చేదం క్రింద ఏదేనీ తరభొన్తు. వీద్వేషపూర్వకముగ లేక వేనరించుటకు పెట్టుకొనబిడినదని, ఆ దరఖాస్తును ఆకర్వించుచున్న ప్య్రొధికారి అభిప్రాయపవడినవో, ఆ దరఖాన్సును సెట్టుకొనీన వ్యక్తి ఏబది రూపాయలకు మించని శాన్సీనీ నీయామకునికి చెల్హించవలెననీ ఆ ప్రొధికారి ఆదేశించవచ్చును-
(5) చెల్సించవలెననీ ఈ పరిచ్చేదం .కింద ఆదేశించిన ఏదేని మొుత్పమును-
(ఏ) ఆ పొధికార్ ఒక మెడిస్క్రేటు అయినవో, ఆ పా్రధీకారి ఒక మెజిస్ప్రేటుగా తాను విధించిన జుర్యానా అయియుండిన ఎటో అటు దానినీ వసూలు చేయవచ్చును;
. (భీ ఆ ప్వాధికారి మెజిస్ప్రేటు కానీచో, ఆ .పొధీకారి ఈ వీషయంలో ఎవరీకి దరఖాన్వు పెట్పుకొనునో అట్సి ఎవరేన్ మెకిస్ప్రేటు, తాను వీఢించీన జ అయియు౦డిన ఎటో. అటు_ దానినీ వనూలు చేయవచ్చును.
(6) . ఈ వరిన్ఫేదం క్రింద ప్రొధికారి ఇచ్చిన వుతియొక ఆదేశం అంతిమమ్మ్నొ యుండును.
(7) ఉవపరిచ్ళేదం (1) కింద నియమించబడిన వపుతి. ప్రధీకారి,
. సాక్ష్యం తీనుకొనుటకు సాక్షులు వోజరగునటు_, చేయుటకు మరియు దస్తావేజు “లను తప్పనీనరిగా దాఖలు చేయునటు చేయుటకు నివీలు పుక్రియా స్మృతీ, 1908 కవె/6109 కింది నివిలు న్యాయస్యానానికి గల అన్నీ అధీకారాలను కఠీనియుండును. అజ్ ఫుతి. పొథాకారిన, కికతునలు వుకియా. న్మృతీ, 1898 మరియు 358వ అధ్యాయం నీముశ్వం ఒక నివీలు న్యామయస్కానంగి భావెంతవలెను +
వే
21, (1) వీవొాతనరటినట్సీ్ నియమాలకులోబడి,.. వేతనాల కనేనవు రేటు నీయతం వేయబడిన అనుసూవీత ఉద్యోగంలో నీయుక్కున్నెన ఉద్యోగుణు ఎంతుంది యెొనను, వారి తరఫున లేక వారి విషయంలో, 26వ వరిచ్ళేధం కింద జకే దరఖాన్పు పెట్పుకొనవచ్చును అట్సి సందర్భాలలో 2౦వ పరిచ్చేదపు ఉపపరివ్చేరం. (౩) కింద అధినిర్వయించదగు _ గరిష్క నవ్యవరివోరం సందర్భానుసారంగా, అట్టు మించీయున్న మొత్వం రొక్యానికి వదిరెట్సకు లేక ఒక్కొక్కళికి వతి రూపాయలకు మీంచరాదు*
(2). వేతనాల కనీనపు రేట్లు నీయతం చేయబడిన ఇనునూటిత ఉదభో[గుల వీషయంలో,. 20వ పరిచ్ళేదం కింద దరఖాస్తులు వేరువేరుగా అపరిష్కృతంగా ఉన్న అన్ని దరఖాన్పులను గురించియ్నెనను, ఆ ఫొంధికోలటీ ఈ సరిచ్చేదపు ఉనపరిచ్చేదం (1) క్రింద పెట్పుకొనబడిన ఒకే దరజ నస్కుగా చర్యశేశికొన వచ్చును మరియు ఆ ఉవపరిచ్చేదవు నిబంధనలు తదనుసారంగా వర్చించును*
22+ ఏ నీయానుకుడ్మెనను-
(ఎ). ఎనరేన్ ఉద్యోగికి ఆ ఉద్యోగి పనీ కోవనుబట్స్ నియతం చేసిన వేతనాల కనీసపు రేటుకంటి తక్కువ గానీ ఈ చట్యంలోని . నిబంధసల క్రింద అతనికి చెల్సించవలనిన మొత్తం కంటె తక్కువ గాని బెల్లించినయొడల, లేదా
(బీ _ 13 పరిచ్చేదం కింద చేసిన ఏదేని నియమమును. గాని ఆదేశమును గాన్ ఉల్యంఘీంచినయెడల;
అతడు ఆరుమాసాల దాక ఉండగల కాలావథికి కారావానంతో గాను వచు వందల రూపాయల దాకా ఉండగల జుర్మానాతో గాన్, ఈ రెండింటితో గానీ శీక్ని౦ప దగియుండును ; - ,
అయితే, ఈ పరిచ్చేదం క్రింది అవరాధమునక్నె ఏదేని జుర్యానాను టధించుటలో న్యాయస్యానం, 20వ నరిచేదం క్రింద 'తీసుకొనిన ఏదేని చర్యలో నిందితుడు _చెల్సించవలెననీ అదివరకే. అధినిర్నయించిన ఏదేని నష్పపరివోరపు మొత్తమును సరిగణనలోకి తీసుకొనవలెను -
22-ఎ* ఈ -చట్ప్వము యుక్క లేక ఈ చట్సము కింద చేనిన ఏదేని నీయమ౦ లేక ఆదేశం యొక్క ఏ నిబంధనను గాన్ ఉల్యంఘీంచు ఏ శీయామకు డ్నేనను, ఈ చట్పము ద్వారా అట్సీ ఉల్లంథునకు. ఇతర శాన్ని ఏదియు నీబంధించ బడనీవో, ఐదువందల రూపాయల దాక ఉండగం జుర్మానాతో శిక్ని ంవదగియుండున్సు -.
22-బీ- (1) ఏ న్యాయస్యానం గాని- (ఏ) 22వ పరిచ్ళేదంలోనీ ఖండం (ఎ) కిం0దీ అవరాధమునక్నె ఎవరేని
వ్యక్పిప్నె చేయబడు. ఫిర్యాదును -- అట్స్ . అవరాధమగు నంగతుల విషయంలో "20వ పరిచ్చేదం కింద దరఖాన్పు పెట్టుకొనబిడి, అది పూర్వత: గాని భాగత; గాని
లోన్ 195వ. పరివ్చేరం
సట్బుకొనబిడి.
1898 లోన్ 54
ఉద్యోగులు ఎంతసుండి య్మెనను ఒకే దేరథాన్ను =
కొన్ని అపరాథములకు శాస్తులు
ఇతర అవరాధముల శిక్న్ళకొరకు సాధారణ నిబంధన-
అవరాధముల సంబానము = తం్పెనీలచే అవరాధములు=
సేశి/ఆమ10
మందూరు చేయబడి, ఫ్‌ర్యాదు చేయుటకు, నముచిత పుభుత్వం గాని, ఈ విషయంలో నమువీత విభుత్వం పొధికారమొునగిన అధికారిగాని మంజూరీ ఇచ్చీననే తపస్సు, ( 7
(జీ. 22వ పరిచ్చేదంలోని ఖండం (బీ) క్రింది లేక. 22-ఏ వరిచ్ళేదం క్రింది అవరాథమునక్నె ఎవరేనీ వ్యక్నిష్నె చేయబడు. ఫీర్యాదును - ఇన్‌స్పెక్కరు. చేనిననే తప్ప తేక అతనీ ఘంజూరీతో చేయబడిన ఫీర్యాదుప్నె తప్పు-
నంశాఖనం నేయరాదు. (2) ఏ న్యాయస్కానం గానా
. (ఏ) 22వ పరిచ్ళేదంలోని ఖండం (ఏ), లేక ఖండం (టీ) క్రింది ఇపఠరాథధమును -- దానిన్ గూర్చిన ఫీర్యాదు, ఈ వరిచ్చేదం కింద మంజూరీ ఇచ్చిన ఒక మాసంతో పుగా చేయబడిననే తప్ప;
| (బీ) , 22-ఏ వరిచ్చేదం. క్రింది అఫరాధమును - దాన్‌డి గూర్చిన ఫిర్యాదు. ఆ అవరాధము ఏ తేదీన చేయబడినటు_ చెప్పబడినడో ఆ తేదీ నుండి ఆరు మాసాలలోపుగా చేయబడిననే తప్పు,
సంజ్వ్నానం చేయరాదు.
22-నీ.. (5) ఈ వట్వం క్రింద అవరాధంచేయు వ్యక్తి ఒక కంపెనీ అయినవో, ఆ అపరాధం జరిగిన సమయమున ఆ కంపెనీ వ్యవవోర నిర్వవాణ బాధ్యతకలిగి కంపెనీకి బాధ్యుడ్నెయున్న పతి వ్యక్కియు మరియు ఆఅ కంపెనీ కూడ ఆ అపరాధం చేసినట్లు భావీంచబడి, తదనుసారంగ చర్యలు జరుపబడి, శిక్నింవ బడుటకు లోన్నెయుండును :
అయితే అట్స్ ఎనరేనీ వ్యకి తనకు. తెలియకుండ ఆ అపరాధం జరిగినదని లేక అట్సి అపరాధ నీవారణక్నె తాను తగిన జాగుత్వ్స అంతయు వపొంచితినన్ రుజువు చేసినచో, ఈ పరిచ్ళేదంలో నున్నదేదియు అటి ఎవరేని వ్యక్పినీ ఈ చట్వ్పంలో నీబంఢించిన ఏ శిక్నకును పొాశునిచేయదు*
(2) ఉవపరిచృ్చేదము (1)లో ఏమీ ఉన్నప్పటికిని, ఈ చట్టం క్రింది అపరాధము ఒక. కంపెనీ చేనియుండి. ఆ కంపెనీేయిక్క ఎవరేనీ డ్నెరెక్కరు, మేనేజరు, కార్యదర్శి, లేక ఇతర అధిక్రారియొక్క సమ్మతితో గానీ మౌనానుకూలతతో గానీ, లేక, అతనికి ఆపాదించదగిన , ఏదేని నిర్శక్న్యం వలన ఆ అవరాధము వేయబడినదన్ రుజువ్నెనయెడల అట్స్ డ్నెరెక్పరు, మేనేజరు, కార్యదర్శి చేక ఇతర అధికారి కూడ. ఆ అసరాధమును చేనీనటుు భానీంచబడి, తదనుసారం చర్యలు జరువబడి శిక్నింపబిడుటకు పొతుడగును.
విశదీకరణము :- ఈ పరిచ్ళేదం. నీమిత్కం-
(ఏ) "కంపెనీ" అనగా ఏదేనీ నిగమ నీకాయము (బాడీ కార్పొరేటు) అని అర్భము;. ఈ పదపరిధియందు ఫర్ము లేక వ్యక్కుల యొక్క ఇతర అనోనియేషను చేరియుండును; మరియు 2546322
(బీ) ఒక ఫర్కుకు సంబంధించి "స్నరెక్కరు" అనగా ఆ ఫర్ములోని భాగస్వామయనీ అర్భము; . కో
22-డీ- ఈ. చట్ప్సము క్రింద ఉద్యోగి యొక్క కనీస వేతనాల మొత్తంగా నీయామకుడు ఉద్యోగికి వెత్సించవలనీన, లేక ఈ చట్పము కింద గొనీ దీని కి౨ద వేనిన ఏదేనీ నియమం లేర ఉత్పరువు క్రింద గానీ అన్యధా ఉద్యోగికి జట్బించవలనిన అన్నీ మొత్పాలను - చెత్సించుటకు ముందే ఉద్యోగి మరణింబటేనందున గాన్ అతని జొడ తెలియనందున గానీ ఆ మొళ్కాలు ఉద్యోగికి చెల్సివవబడియుంగజాబనివో ఇక చెల్యింవబిడజాలనిచో, వీపాత పొొధికారి వద్వ డిపొజిటు చేయవలెను. ఇటుల డిసొజీటు చేనిన డబ్బు విషయంలో ఆ ప్పొధికారి వీపాత రీతిగా వ్యవవారించవలిను -
22-ఈ* నమువీత పుభుత్వంతో చేసుకొన్న కాంటొక్కును తగులీతిగా నీర్వర్పించుటకు ష్రతిభూతిగా (సెక్కురిటీగా) నీయానుకుడు ఆ పభుత్వం. వచ్చె డిపొడిటు చేనీన ఏదేని మొత్కం, మరియు అట్సి కాంట్రొక్సు తీషయంనో ఆ ప్రభుత్యం నుండి అట్స్ నీయామకునికి రానలనీన ఏదేనీ ఇతర మొత్పం,-- ప్మెన ఖెలివిన కాంట్రొక్సుకు నంబింధించీ నియుక్కుడ్నెన ఎననేని = ఉద్యోగిపట్మి నీయామకునీకి ఏర్పడిన ఏదేనీ బిణంగాని, దొయిత్వం గానీ కానట్వీ - నీయా మకునికి ఏర్పడిన ఏచేనీ బుణం, లేక దాయిత్వం నీషయంలో ఏ న్యాయస్యానం యొక్క య్నెనను ఏదేని డిక్సీ లేక ఉత్పరువు క్రింద జప్పుకు లోనుకాదు.
ఉద్యోగులకు రావలనీయుండి వంవిణ్ కాని మొతాం చెత్సింపు"
మవభుత్వం వద్వ గల నీయామకుని * అస్పులకు జపవ్పు నురిడి రక్నణ-
._ 22ాయఫ్-.. (1) వేతనాల చెల్సింపు చట్పము, 1936లో ఏమీయున్నప్పటికినీ వేతనాల చెల్మింవు
నముచిత వుభుత్వం రాజవతుంలో అధినూవన ద్వారా, ఉపపరివ్ళేదం (2) యొక్క నిబంధనలకు లోబడి, నదరు చట్పపు నిబంధనలన్ని గానీ, వాటిలో ఏవేని గాని అట్సి అధిసూచనలో నీర్విష్పపరచినట్క్ మార్పులు_ ఏవేని ఉన్ననో. అల్సి మార్చులళో అధిసూచనలో నిర్విషృపరచినట్సి అనునూచిత ఉద్యోగాలతోని ఉద్యోగులకు. చెత్సించ వలనిన వేతనాలకు వర్పించనలెననీ ఆదేశించవచ్చును*
(2) నదరు చట్టపు నీబంధనలన్ని గానీ వాటిలో ఏవేనీ గానీ ఉపవరిచ్ళేదం (1) క్రింద ఏదేనీ అనునూచిత ఉధ్యోగంలోనీ ఉద్యోగులకు వెల్సించవలసిన వేతనాలకు వర్చింవజేయబడినయెడల, ఈ చట్వము కింద నీయమీంచీన ఇన్‌స్పెక్కరును , అతనీ అధీకారిత యొక్క స్కానిక వాదుల లోవల అటు వర్పింవవేసిన నీబంధనలను అమలు జేయుట కొరక్నెన ఇన్‌స్పెక్సురుగా భావీంచవలెను *
23-* _ నీయామకునీప్నె ఈ చట్నానికి వీరుద్యమ్నెన 'అపరాధం ఆరోపించబడిన యెడల, అతడు తగురీతిగా ఫిర్యాదుచేసి, వాస్త్వవమ్నెన అవరాధియనీ ఎవరేని ఇతర వ్యక్నిపష్నె ఆరోపణచేయుచో అట్సి ఇతర వ్యక్షినీ, అ ఆరోపణను ఆకర్కించుటకు నియతం చేసిన నమయమున న్యాయస్క్యానం సనుక్నమునకు రప్పించుటికు అతనికి వాక్కు ఉండును; ఆ అవరాధం వచేయబడినటుు_ రుజువ్నెన వీమ్యట, నీయానుకుడు-
(ఏ) చట్పొన్నీ అమలువరచుటకు తాను తగు జాగ్రుతృవపాంచితిననీయు ;
(బీ సదరు ఇతర వ్యక్తి _వుసక్కిలోనున్నట్సి అవరాధమును శనకు తెతియకుండను, తన నమ్ముతిగానీ, మొనానుకూలతగాని లేకుండను చేనీనాడనీయు
న్యాయస్యానమునకు . రూఢియగునట్టు రుజువువేసినయెడల, అట్కి ఇతర వుక్పిప్నె ఆ అవరాధమునక్నె దోషస్కావన చేయవలెను మరియు అతడే నీయామకుడు
చట్టము, 1936 అనునూవిత ఉద్యోగాలకు వర్శించుట*. ' 956 లోని 42 1,
కొన్నీ సందర్మాఎలో దాయిళ్వం నుండి నియోసుకుని మీనవోయించుట* దావాలకు అర్యధని=
కాంట్రొక్కు ద్వారా నగులుకొనుటి-
మీనవోయింపులు చీనాయింపులు.*
5/6112
అయియుండిన "ఎటో అటే్య అటువంటి శిర్నకే అతడు పొత్రుడగును- మరియు
నీియామకుడు ఉనో్నోచితుచగును:
అయితే, ప్నెన చస్పునటుం రుజువుచేయుటలో నెయామకుడినీ ప్రమాణము రేయింనీ. తరీక్నించటీచ్చును- మరియు. నీయామకునసే యొక్క - లేక శని సాక్నియుక్కు సాక్క్యిమేదేసి ఉన్ననో, ఈ సాక్ష్యము. వొస్పవీక అవరాధీయనీ ౪ నియామకుడు ఏ న్యక్నిపష్నె అఆరోవణ చేయునో ఇ వ్యక్కిచే' లేక అతశీ తరఫున మరియు ప్రొన్‌క్యూషనునే అడు పరీళ్నకు లోబిడియురడును.
24... వేతనం వసూలు చేయుటకు. కెయించేనిన మొత్పం-
(ఏ) 20న వరిచ్భేదం . క్రింద వాదిచేగాన్, అనని. తరఫునగానీ పెట్పుకొన అడీన రరఖొన్నుతో ఏషయ వన్కువుగా ఉన్నంతమేరకు , లేక
(బీ. ఆ నరిచ్చేదం క్రింద వాదికి అనుకూలంగా ఇత్చిన ఆదేశంలో విషయ వస్తువుగా ఉన్నంతమేరకు,. లేక
(నీ) ఆ పరివేరం క్రింది ఏదేనీ చర్యలో వాదికి వెళ్సించవం ఎనినది 'కాదని సా్రాయనీర్యయం నేయబడినంతమేరకు, లేక;
(డీ ఆ పరిచ్ఫేదం క్రింద దరభఖాన్దు ద్వారా వనూలు చేయదగియుండి నంతమేరరు ,-
అందుకొరక్కెన ఏ దావాను. గాని ఏ న్యాయస్యానమ్నెనను గువహొంచరాదు.
23 ఎవదేనీ ఉద్యోగి, వేతనాల కనీనవు రేటక్నె తనకు గల వాక్కును, లేక ఈ చట్వము. కుంద తనకు పొవ్వించిన ఏదేని విశేషాధికారమును వేక రాయికీనీ వదులుకొనుచు లేక తగ్గించుకొనుచు చేనీకొనిన ఏదేనీ కాంట్తాక్కుగాని కరారుగాని, అది ఈ చట్ని పొరంభమునకు పూర్వమే. చేనికొనినద్నెనను తరువాత చేనీకొనీన ద్వెనను, ఈ చట్వము. కింద నీయతం' చేనీన. వేతనాల కనీనవు రేటును తగ్నందు బున్నటమీం తాత్సర్యముగునంతమేరకు పుభావచూన్యమ్నెనదగును =
26" నసనముచిత వుభుత్వం, తాము విధించుట నదిబినీ తలచునట్స్ వషరతుతేవేన ఉన్నవో వాటికి లోబడి ఈ చట్పపు నిబంధనలు అశక్పుత్నెన ఉద్యోగులకు చెల్సింవ దగిన. వేతనాల విషయంతో వర్కించవని ఆదేశించవచ్చును.-
(2) సముచిత ప్రభుత్వం, పత్యేక కారణాలనుబట్సి, నబిబనీ. తొము తలచీినవో,'. రాజవత్రంలో అధిసూపన ద్వారా, తాము నిర్పిష్పవరచునట్న్ షరతులకు తోబడి అట్స్ కాలావధికతీ ఈ చట్వపు నిబంధనలు, లేక. వాటితో ఏవేనీ అనునూచిత ఉద్యోగంలో దేనిలోన్నెనను నీయుక్కుల్నెన ఉద్యోగులందరికి, లేక ఏదేనీ వర్శమునకు జెందిన ఉద్యోగులకు లేక అనునూవిత ఉద్యోగం సాగింవబిడిడీ ఏ పొొంతానిక్నెనను వర్నించవనీ ఆదేశించవచ్చును*
౧(2-ఏ) సాధారణంగా ఏదేని అనునూచిత ఉద్యోగంనో గానీ ఒక స్యానీక
ప్రాంతంలోని ఏదేని అనుసూచిత ఉద్యోగంలో గానీ ఏదేనీ వర్శమునకు చెందిన
ఉద్యోగులకు లేక ఒక అనునూచిత ఉద్యోగంలో ఏదేని వ్యవన్యకు లేక అట్టి వ్యవన్యలోనీ భాగమునకు వర్సించెడి నేవా నీబింధనలు మరియు షరతుల దృష్కాన్ట, 1.7౮6313
అట్స్ వరృ్యమునకు చెందీన ఉద్యోగుల్నో వేర అట్సి వ్యవన్యటోనీ వేకు అటి. వువస్య భాగంతోన్. ఉద్యోగులతో. ఈ విషయంతో వీపాతవఠపింన్చి వరిమితికి మండి వేతనాలు వొందుచున్న ఉద్యోగుల వీషయంళలో, కనీన వేతనాలను నీయతం నే యుట ఆనశ్యకం కాదన. నముచిత పభుత్వం అథిపాయపవడినచో, ఆ పభుత్వం వీధరించుట సబబని శలమనట్సీ షరతులు ఏనేనీ ఉన్నతో వాటికి లోబడి, అటి ఉద్యోగుల విషయంలో. ఈ టిట్కీపు నీబంధనలు గానీ, వాటిలో వీవేనీ గానీ వర్శించవని. రాజనతుంలో. అడిభూవన ద్యారా ఆదేశీంచవచ్చును *.
(3) ఎవరేన్ నియామకుడు తనతో నివనీంచుముండి తనప్క ఆధారవడీ యున్న తన కుటుంబ నభ్యునీకి చెలత్సించనలనిన. వేతనాుఎతు ఈ 'చట్వంలో నున్నదేదియు వర్పించదు*
వీశదీకరణము :- ఈ ఉపసరిన్ఫేనంలో, నీయామకుని కుముంబి సభ్యుడు అను పదబంధ పరిధిలో, అతని భార్య లేశ అమె ఛర్వ, లేక బిడ్వ, లేక తజ్షి/వండి, "లేక
సోపరుడు లేక నోదరి వేరియున్నటు, భావీంసథలిను + .
27“ నముచిత వుభుత్వం, ఈ చట్వము. కింద వేతనాల కన్‌నపు రేళ్సను నేయతం చేయవలెనని తాము అభిప్రాాయవడునట్కి ఏదేని అనునూచిత ఉద్యోగమును అనునసూచీలోనీ ఏ భాగమునంద్నెనను చేర్పు ఉద్వేశము ,తనుకు గలదని మూడు మాసాలకు తక్కున కాకుండ రాజనతుంలో అధీినూచన ద్యారా నోటీసును ఇచ్చి అటువంట్ అధిసూచన ద్వారా ఆ ఉద్యోగమును అట్టు అనునూచిలో చేర్ప్చవచ్చును; అటుప్నెన, రాజ్యమునకు వర్పించుటలో అఆ అనుసూచినీ ఆ పుకారం నవరింప బడినదిగా భావీంచవలెను =
[4
26-= కేంద ప్రభుత్వం, వీదేని రాజ్యంలో ఈ ఛట్పపు అమలును గూర్చి ఆ రాజ్య వ్రుభుత్వమునకు ఆదేశాలు ఈయవచ్వును =
29* ముందుగా పుచురించవలెనను షరతుకు. లోబడి, కేంద) పభుత్వం రాజవతుంతో అధిసూచన. ద్వారా, కేంద) నలవో బోర్కు నభ్యుల పదవీ కాలావలిని కార్యకలాప నీర్వవాణలో అనునరించవలసిన ష్రక్రియను, వోటుచేయు. పద్యతిని, నభ్యత్వంలో ఆకన్మిక ఖాళీలను థర్న్చీచేయు. రీతిన, కార్యకలాపాలు. జరుపుటకు కోరంను వీపాతవరచుచు నీయమాలు చేయవచ్చును +
30+. (1) ముందుగా సుమరింసవలినను షరతుకు లోబడి, నమువిత
వుభుత్వం రాజనత్రుంలో అధినూచన ద్వారా ఈ వల వుయోజనాలను నెరవేర్చుటక్కె, నీయమాలు చేయవచమును-
(టు సవికాలం యొక్క వ్యాపకతకు భంగము కలుగకుండ, అట్సి నీయమాలలో-
(ఏ) సభ్యుల వదదీ కాలావధిని, కాశ్యకలావ నీర్వవాణలో ' అనుసరించ వలసిన వుక్రియను, వోటుచేయు. వద్యతీని, నభ్యత్వంలో ఆకస్మిక ఖాళీలను భర్వీ వేయు రీతిని, మరియు కమీటీల, నజీ-కమీటీల, మరియు సలవో బోర్కు యొక్క కార్యకలాపాలు జరుపుటకు ఉండవలనీన కోరంను. వీపాతవరచనచ్చును ; /
అనుసూబెట్
చలు సయుఉకు రాజ్య వపుభుతమునకు అధికారము +
న్
ఆదేశాలు ఇచ్చు టకు కేంద వుభుత్వమునకు అభశారము
నయమాలు వేయుటకు కేంద్ర హొభుత్వమునకు అభికారను =
నీయమాలు చేయుటకు - సముచిత వుభుత్వమునకు అధికారము ర/461మ4ీ
(బ్ర సాక్నులను నమనునేయు పద్యతిని, కమిటీల, నవ్-కమీటీల మరియు. నలవో బోరు నమకృంళలో జరుగుచున్న పరిశీలన .విషయ నన్నువుకు సంబంధించిన దస్వావేజులను దాఖలుచేయు వర్యతీన్ వీపాతవరచవచ్చును ;
(నగ) వన్వురూపంలోనీ వేతనాల యొక్కయు. రాయితీ రేట్ళకు ఆవశ్యర వస్వువులను సరఫరానేయు. వీషయంలో రాయితీల యొక్కయు నగదు. విలువను ెక్కకటు పద్యతిని విపాతపరచవచ్చును ;
(డీ) వేతనాల - చెల్లింవు సమయమును మరియు. షరతులను, వేతనాల నుండి పట్పుకొనదగిన. వాటిని విపాతవరచనచ్చును;
(ఈ) ఈ చట్టము క్రింద నియతం చేనిన వేతనాల కనీనవు రట_కు తగినంత పుదారపుమ్ముట కొరకు నీబంధన చేయవచ్చును; క
(యఫ్ ప్రతీ ఏడు దినముల 'కాలావధిలో ఒక వీశాంతీి దినము ఉండవలెననీయు , అట్సి దీనానికి సంబంధీంచి వుతిమూల్యం చెక్తించవలతెన*ే స్ బంధన భేయవచ్చును,
(జీ) ఒక మామూలు పని దినం అగుటకు వన్ గంటల నంఖ్యను వీపొత వరచవచ్చును;
(పాచ్) ఒక మామూలు పని దినం అగుటకు కావలనీనన్నీ గంటల కంటే తక్కువ కాలానధికి నీయుక్పుడ్నెన ఎవరేని ఉద్యోగికి ఏ సందర్భాలలో మరియు ఏ వరిన్ఫీతుతోో మామూలు పూర్చి వనీ డినం వేతనం పొందుటకు వాక్కు ఉండునో, వీకాతపరననచ్చును ;
(ఐ) నిర్వవాంపవలనిన. రికిస్కర్సు మరియు రికార్యుల పొరూపమును, అట్సి రిజిస్సరంలోను, రికార్వులలోను నమోదు చేయవలనిన వీవరణలను వీపొాతపరవ వచ్చును*
(జే) వేతన, వున్నకాలను, వేతన చీట్స్ళను జారీచేయుటకు నిబంధన చేయవచ్చును; వేతన పుస్వకాలనోను, వేతన చీట్లలోను నమోదులు చేయవలనీన మరియు వాటినీ అధిప్రృమాణీకరించవలసిన రీతీనీ విపొాతపరచవచ్చును ;
(కే. ఈ చట్పము నీమిత్సం ఇన్‌స్పెక్పర్ల అధీకారాలను వీపాతవరచ వచ్చును;
(యల్) 20వ పరిచ్చేదం క్రింది చర్యలలో అనుమతించదగిన ఖర్ప్వుఐ శ్రేణిని (స్కేలును) కృుమబద్యం చేయవమ్చును;
(యన్) 20వ పరిచ్ళేదం క్రింది చర్యల విషయంలో చెక్సించవలనీన . న్యాయస్కాన ఫీజు మొత్పమును వీపొతపరచవచ్చును-*
(యమ్) విపొాతపరచవలసిన, లేక విపాతవరచదగు ఏదేనీ ఇతర విషయం కొరకు నిబంధన చేయవచ్చును; గ 9/43115
30-ఏ* కేంద) వుఖభుత్వం ఈ చట్టం కింద చేనీన వతి నియమమును, దానీనీ. చనీన వీమ్ముట, వీల్నెనంత _ శీఘుంగా "పార్లమెంటు అఫివేశసఘులోనున్న సమయమున మొత్తం ముప్పది దినముల కాలావధిపాటు దాశి ఫపతియొక నదనం నమక్న్షమున ఉంచవలెను. ఆ ముప్పది దినముల కాలావధి ఒకే అధివేశనములో గాని, వరునగావమ్సృ రెండు. అధివేశనములలో గానీ చేరియుండవచ్చును; అటు_ దానీనీ ఉంగిన అధీవేశనంగానీ, దానికి వెళువెంటనే వచ్చు అధివేశనంగాని ముగియుఏకు పూర్వమే ఆ 'నియమంలో ఏదేని మార్ప్చువేయుటకు ఉభయ సదనములు అంగీక రించినవో, లేక ఆ నీయమం. చేయరాదని ఉభయ నదనములు అంగీకరింశినవో, అటు వీినమ్కట ఆ నీయమం అటు, మార్పువేసిన రూపంతో మాతుమే పొభావం కలిగి యుండును, బేక నందర్భానుసారంగా, వుభావరపాతమ్నె ఉండును అయిసప్పట్‌కినీ, ఏదేని అట్సి మార్పుగాని, రర్సుగానీ అంతకుపూర్వం ఆఅ 'నీయమం కింద బేసీ యుండిన దేనీ శాననమాన్యతక్నెనను నంగం కతిగించదు-
3[*. (ఏ) 1952 ఏప్రిల్ 1వ డినమున పాొారంభమ్మె, శనీస వేననాఎ (సవరణ) చట్వము, 1954 పొరంభథమ్నెన తేదీతో అంతమగు; చేక (జ్ర, 1954 డిసెంబరు 31వ దినమున పొరంభమెె, కనీస వేతనాల (సవరణ). చట్పము, 195? పొరంభమ్మెన తేదీతో అంతమగు; తేక (నీ 1959 డిసెంబరు 31వ దినమున పాొరంభమె, కనీన వేతనాల
(నవరణ) చట్వ్పము, 1961 పొరంభమ్మ్నెన తేదీతో అంతమగు.
కాలావధీతలో సముచిత పభుత్వం, అనునూవిలో నీర్విష్పపరవీబడిన ఏదేనీ ఉద్యోగంతో నియుక్తుల్నెన ఉద్యోగులకు చెల్సింవదగినవిగా వేతనాల కనీనవు రేట్లను, సందర్భానుసారంగా, కనీన వేతనాల (సవరణ) చట్కము, 1954 లేక కనీస వేతనాల (నవరణ) చవట్వము, 1957 లేదా కనీస వేతనాల (నవరణ) చట్వము, ' 1961, పొొరంభమగుటకు అవ్యవపాత పూర్వం అమలులోనున్న 3వ పరిచ్చేదపు ఉపపరిచ్యేదం (1) తోన్ ఖండం (ఏ) కింద నియతం జేయబడుచుండినవను విశ్వాసంతో లేక అటు, తాత్సర్యమగు విశ్వానంతో నియతం వేనినయెడల, అల్సి రేట్లను శాసనము ననుసరించి నియతం చేనీనటుు భావీంచనలిను; ఆ రేట్లు నీయతం చేనీన నమయానికి ఆ ఖండంలో తన్నీమిత్చం. నీర్పిష్పపరచిన నంబదృమెెన తేదీ ముగిసినదను ఆధారంప్నే మాతుమే ఏ న్యాయస్కానంలోను ప్రష్పువ్యం కారాదు:
అయితే, ఈ _ పరిచేదంలో ఉన్నదేదీయు, ఏ. వ్యక్పియ్నెనను, ఈ వరిచ్చేదంలో నీర్విష్పవరచిన ఏదేని కాలావధిలో, తన ఉద్యోగులలో ఎవరిక్నెనను, ఈ పరిచ్యేదంలో నీర్వేశించిన వేతనాల కనీనపు రేట్లకంటె తక్కువ మొత్పమును వేతనంగా వెలింంచినాడను కారణమునగాని, స్నెన తెల్పినట్ని కాలావధిలో | 3వ. పరివేదం కింద జారీ అయిన ఏదేనీ ఆదేశమును, తేక నియమమును పాటించలేదను కారణమున గాని అట్సి వ్యక్పినీ ఏదేనీ శిక్న్సకు లేక, శాన్సీకి గురిచేయునటు వీస్పరించదు, లేక అటు వీస్వరించునదిగా అన్వయించబడరాదు -
కందు పుభుత్వం చేసిన. నీరగుమా
జను పార్శమెంటు నమక్నరిలో ఉంఛపలని యుండుట-
కొన్నీ వేతనాల కనీసవు రేట్సను నీయతంచేయుటిను కాననమాన్య మునర్పుట 1934. లోనీ 26+)
1957 లోనీ 50=..
196! లోన్ న.
“13584 లోని:262.
గ్ ల . 193? లోనీ 30%. 1952 లోనీ 35*
1
1952 లోనీ 35"
206/6116 అనుసూచి
(వరిచ్చేదములు.2 (జీ) మరీయు 27. మాడుడు)
లాలన తు నతన వనన పలచ అము సతు.
ఏలేని బియ్యపు మీలుం, సిండిమీలుల_ లేక వప్పుల మీలుులో ఉద్యోగము; ఏవేని పొగాకు (బీడీ తయారీతో నవో) కార్వానాలో ఉద్యోగము;
ఏరేనీ తోటలో, అనగా సింకోనా, రబ్బరు, తేయాకు, లేక కాఖీతోటల పెంపకం నీనుత్చం. ఏదేనీ ఎస్కేటులో ఉద్యోగము;
ఏదేని నూనెమిల్కులో ఉదోశ్రగము; ఏదేనీ స్కానిక ,పొధీకార నంన్క క్రింద ఉద్యోగము; రోడ్స నిర్మాణము లేక నీర్వవాణలో లేక భవన సీన్మాణ కార్యకలాపాలలో ఉద్యోగము; రాతిసీ పగలగొట్టు, లేక రాకినీ నలగగొట్టు 'వనీలో ఉద్యోగము; ఏదేనీ లక్క కార్యానాళలో ఉద్యోగము; శ ఏదేని అభికపు కర్మాగారంలో ఉద్యోగము; సార్వజనీక మోటారు రవాణాలో ఉద్యోగము;
తోళ్లశుడ్కి, మరియు తోళ్ల కార్యానాతో ఉద్యోగము;
జిప్సం గనులలో ఉద్యోగము ;
బొర్నెటిన్ గనులలో ఉద్యోగము;
బాక్సెయిటు గనులలో ఉద్యోగము;
మాంగనేను గనులలో ఉద్యోగము ;
థవన నిర్వవాణతో ఉద్యోగము మరియు రన్‌వేల నీర్మాణం;
మరియు నిర్వవాణలో ఉద్యోగము; .
వీంగాజి మట్వి గనులలో ఉద్యోగము;
క్యాన్మెటు గనులతో ఉద్యోగము;
రాగి గనులలో ఉద్యోగము;
గనుల చట్పము, 1952 క్రిందికి నచ్చు చుట్వి గనులలో ఉద్యోగము; గనుల చట్పము, 1952 కిందికి వచ్చు మెగ్నిస్కెటు గనులలో ఉద్యోగము; . తెల్పమట్సీ గనులతో ఉద్యోగము ;
రాతీ గనులలో ఉద్యోగము; ౩21/6317 భాగము -2
వ్యవసాయంతో - అనగా, భూమినీ సాగునేయడం నురియు దున్నడం, పొడిపరిశుమ, ఏదేనీ వ్యవసాయ లేక ఉద్యానవన నంబంధమ్మెన వస్తువులను ఉత్పత్తి చేయడం, సాగుచేయడం, వాటిని పెంపడం మరియు కోయడం, పశుగణ పెంపకం, తేనేటీగల లేక కోళ్ల పెంవకం మరియు (ఏదేని అటవీ సంబింధమ్మెన లేక కలవ నంబింధమెెన కార్యకలొపాలు మరియు వ్యవసాయోత్పత్వులను నూర్కెటుకు నిద్యం చేయడం, మరియు నీల్వవేయడానికి గాన్, మార్కెటు చేయడానికి గాని, నూర్కెటు వరకు రవాణా చేయుటక్నె కీసికొనిపోవడానీకి గానీ వాటీనీ అప్పృగించుబశోనవో) వ్యవసాయదారుగానీ, వ్యవసాయ క్సేతుంప్నెగాని. వ్యవసాయ కార్యకలాపానికి ఆనుషంగికమ్నెనదిగ లేక వ్యవసాయ కార్యకలానంతోపాటు రినాజుగా నిర్వర్కించెడి ఏదేనీ పనితోనవో ఏ రకపుద్నెనను వ్యవసాయవు వనీలో ఉద్యోగమని అర్భనము;
కె. ఎల్. మోహన్ పూరియ, కార్యదర్శి, భారత ప్రభుత్వము