కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/శ్రీ విక్టోరియా జూబిలీ నవరత్నములు

చ. తగినసహాయతమం గనక తద్దయు క్షీణత నొందుచుండఁగా
మగుడనిభక్తీతోఁ గడఁగి మన్నవబుచ్చయవంతు లెంతయు౯

శ్రీ విక్టోరియా జూబిలీ నవరత్నములు

శ్రీ విక్టోరియా జూబిలీ నవరత్నములు

నట్టివిక్టోరియారాజ్ఞ నాదిదేవు
డాయురారోగ్యములనిచ్చి యరయుగాత.
సీ.బాల్యకాలమునంచె బహుభాషలను నేర్చి
యతులవిఖ్యాతి యేయమ్మగాంచె
వృక్షశాస్త్రమునందు వివిధ ప్రకృతిశాస్త్ర
వితతి నేయమ్మ ప్రవీణ యయ్యె
సంగీతసాహిత్యసరసచిత్రవిలేఖ
నాదుల బ్రౌఢ యేయమ్మ యయ్యె
దేశచరిత్రల బేశలధర్మార్థ
శాస్త్రాళి నేయమ్మ జాణ యయ్యె

శ్రీవిక్టోరియా జూబిలీ నవరత్నములు

తంత్రీముఖ ంబున దవ్వులవార్తలు
క్షణములో శ్రవణయోగ్యంబు లయ్యె
ధూమశకటబలంబున దూరదేశ
యాత్రా లత్యల్పకాలసాధ్యంబు లయ్యె
సహహ పొగడంగఁదరమె రాజధిరాజ్ఞ

శ్రీ రిపన్ ప్రభు స్వాగతము

ఉ.శ్రీమహనీయసత్కృపను జీమ మొదల్ ద్విరదం బుదాఁకఁదా
నీమహిఁ గల్గుజంతువుల నెల్ల సతంబు సమానదృష్టితొఁ
బ్రేమను బ్రొచు నిశ్వరుఁడువిశ్వతురుండు రిపక్ ప్రభూ తమున్
క్షేమ చిరాయురున్నతులఁ జెన్నువహింపఁగజెసి ప్రొచుతన్.

సీ.ఎలమితొ నెవ్వఁ డిహిందువులకు స్దాని
కస్వపరిపాలన మియ్యఁగట్టుచేసె
నాంగ్లేయు లపరాదులై నను శీక్షింప
నెవఁడీచ్చె నధికార మిచట్టి ప్రజకు
పరదేశ ముననుండీ సరకులు తెప్పింప
కిచటివృత్తు లెవఁడు వృద్ధి గూర్ప
నట్టిఘనుఁడు రిపన్ ప్రభు వరుగు దెంచు
నేఁఢు మనరాజధానికి న్లఁతలార.

ఉ,కావున నిటిగొప్పయుపకారము లెన్నియు చేసినట్టియూ
ధివిభవున్ నృపప్రతినిధిక్ మన మేల్లను గాంతలార! సం
భావన ఛైసి మంగలముపాడి కృతజ్ఞతఁజూపఁజెల్లుము
న్నా వర పాకున్ మనకుస్ంపినవారలయందుఁగూరిమిన్.

నాదనామక్రియ రగము-చాపుతాళము

పల్లవి-మంగళమ్-మహిపాలచంద్రా! మంగళమ్
అనుపల్లవి-మంగళం కరుణాంత రంగ దుర్జనభంగ
రంగదఖీలమహ రాజసంసెవితా. మంగళం.
                                                                                                  

చరణములు-1.శ్రీరిప ప్రభునకు * ధీరునకు నతని
దారకు విమలవి * చారకు ఘనసుకు
మారున కతనికు * మారునకును మిత్ర
వారమునకు బంధు * వర్గంబునకు నిల. మంగళమ్.

2.అవని శ్రీవిక్టోరి * యా మహారాజ్ఞకి
యువరాజున కతని యువతికి సుతలకు
సువివేకులకు రాణి సుతులకు నుతలకు
సవినయలగు వారి సతులకుఁ బతులకు.మంగళమ్.

3.ఈమహాప్రభువరు నిచటకు బంపిన
ధీమంతులగుమంత్రి తిలకుల కచ్చటి
శ్రీమహాసభకును చెలగ నీదేశపు
క్షేమముచూచెడు స్ధిరపుణ్యమతులకు.మంగళమ్.


కులాచారసంస్కార పూర్వనాగరిక పంచరత్నములు





సీ.పరులసొమ్ము హరింప బన్నినకర్మలు
వెలయవంచును విలపించునొకడు
జనులమూఢులజేయ నొనరించును విలపించునొకడు
జెడిపోయెడునటంచు నడలనొకడు.
వలదు విద్యయటంచు బశువుజేయగనెంచు
వనితచదువునంచు పగచునొకడు.
తలగొఱిగించి వెతలబెట్టగదలంచు
నింతి సుఖించునంచేడ్చు నొకడు
పసితనంబుననే పెండ్లి పొనగకున్న
గూతునెట్లమ్ముకొననంచు గుందునొకడు