ఓం మహాప్రాణ దీపం

శ్రీ మంజునాథ (2001)

ఓం మహాప్రాణ దీపం శివమ్ శివమ్
మహోంకార రూపం శివమ్ శివమ్

మహాసూర్య చంద్రాది త్రినేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం
భవానీ సమేతం భజే మంజునాథమ్
ఓ ఓ ఓం నమః శంకరాయచ మయస్కరాయచ
నమశ్శివాయచ శివతరాయచ భవహారయాచా

మహాప్రాణ దీపం శివమ్ శివమ్
భజే మంజునాథమ్ శివమ్ శివమ్

అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం
మృదుసహృదయంగమం
చతురుధతి సంగమం
పంచభూతాత్మకంషట్చత్రునాశకం
సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం
నవరసమనోహరం దశ దిశా సువిమలమ్

ఏకాదశోజ్వలం ఏకనాథేశ్వరం
ప్రస్తుతివ శంకరం
ప్రమధగణ కింకరం
దుర్జనభయంకరం సజ్జనశుభంకరం
ప్రాణి భవతారకం ప్రకృతి హిత కారకం
భువన భవ్య భవదాయకం
భాగ్యాత్మకం రక్షకమ్

ఈశం సురేశం ఋషేశం పరేశం
నటేశం గౌరీశం గణేశం భూతేశం
మహామధుర పంచాక్షరీ మంత్రం మాధ్యం
మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం

ఓం నమోహరాయచ స్వరహరాయచా
పురహరాయచ రుద్రాయచ భద్రాయచ
ఇంద్రాయచ నిత్యాయచ నిర్ణిద్రాయచ

మహాప్రాణ దీపం శివమ్ శివమ్
భజే మంజునాథమ్ శివమ్ శివమ్

ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ
ఢంకా నినాద నవ తాండవా డంబరం
తద్దిమ్మి తకదిమ్మి ధిద్దిమ్మి ధిమిధిమ్మి
సంగీత సాహిత్య సుమ కమల బంభరం

ఓంకార గ్రీంకార శ్రీంకార హైంకార
మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం
ఋగ్వేద మాధ్యం, యజుర్వేద వేద్యం
సామ ప్రగీతం, అధర్వ ప్రభాతం
పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం
ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం

నకారం, మకారం, శికారం, వకారం
యకారం నిరాకార సాకార సారం
మహాకాలకాలం మహా నీలకంఠం
మహానందనందం మహట్టాట్టహాసం
ఝటాఝూట రంగైక గంగా సుచిత్రం
జ్వలత్ ఉగ్ర నేత్రం, సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాసం, మహా భానులింగం...
మహా భత్రు వర్ణం, సువర్ణం ప్రవర్ణం...

సౌరాష్ట్ర సుందరం సోమనాథేశ్వరం
శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం
ఉజ్జయినీ పుర మహాకాళేశ్వరం
వైద్య నాధేశ్వరం, మహా భీమేశ్వరం
అమర లింగేశ్వరం, రామ లింగేశ్వరం
కాశి విశ్వేశ్వరం, పరం ఘృష్ణేశ్వరం
త్రయంబకాధీశ్వరం, నాగ లింగేశ్వరం
శ్రీ.... కేదార లింగే..శ్వరం

అగ్ని లింగాత్మకం, జ్యోతి లింగాత్మకం,
వాయు లింగాత్మకం, ఆత్మ లింగాత్మకం,
అఖిల లింగాత్మకం, అగ్ని సోమాత్మకం...

అనాదిం.. అమేయం.. అజేయం.. అచింత్యం..
అమోఘం.. అపూర్వం.. అనంతం.. అఖండం..
అనాదిం, అమేయం, అజేయం, అచింత్యం,
అమోఘం, అపూర్వం, అనంతం, అఖండం

ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిమ్
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిమ్
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిమ్...

ఓం నమః సోమాయాచ, సౌమ్యయాచ,
భవ్యాయచ, భాగ్యాయాచ,
శాంతాయచ, శౌర్యాయచ,
యోగాయచ, భోగాయచ,
కాలయచ, కాంతాయచ,
రమ్యాయచ, గమ్యాయచ,
ఈశాయచ, శ్రీశాయచ,
శర్వాయచ, సర్వయచా...