ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా మినపాపప్పు మెంతీపిండి తాటీ బెల్లం తవ్వెడు నెయ్యీ గుప్పెడు తింటే గులుకూ లాడి నడుమూ గట్టీ నా మాట బట్టి