ఏది హిందూ ఏది ముస్లిం
- ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము?
- ఎల్లమతముల సారమొకటే
- హృదయమే మతము
- కృష్ణుడో క్రీస్తో ముహమ్మదో
- గీతయో బైబిలు ఖురానో
- ప్రేమనే బోధించలేదా?
- ద్వేషమును నిరసించె కాదా?
- తూర్పు పడమర బేధమేలా?
- తోటకెల్ల వసంతుడొకడే
- కరములెవరెటు మోడ్చి పిలిచిన
- ఖంగుమని గుడిగంట ఒకటే
---బోయి భీమన్న
మూలాలు
మార్చుhttp://dietanjaneyulu.yolasite.com/resources/14-Edi%20Hindu%20Edi%20Muslim.mp3