ఉపనిషత్సుధ/కేనోపనిషత్
కేనోపనిషత్( మూల శ్లోకములు ) | కేనోపనిషత్( తెలుగు పద్యములు ) | కేనోపనిషత్(తెలుగు తాత్పర్యము) |
---|---|---|
ఓం |
కం. |
ఆ బ్రహ్మమంతట వ్యాపించినది. నామరూపసహితమైన యీ జగమును అంతట వ్యాపించినదె. ఆ పూర్ణమైన బ్రహ్మమునుండి పూర్ణమైనజగము బయలుదేరుచున్నది. జగమునకు పూర్ణత్వమును గలిగించి యాపూర్ణమైన బ్రహ్మమె మిగిలినది. |