ఇది సమయము బ్రోవరాదా
రాగం: నాటకప్రియ తాళం: రూపక
ఇది సమయము బ్రోవ రాదా యదుకుల తిలక నీకు||
సదయ హృదయ సర్వేశ మదన కోటి సుందర||
కరుణ జేసి మును నీవే కరి రాజుని బ్రోవలేదా మురహర మందర గిరిధర
మురళిధర శ్రీకర పరమ పురుష వాసుదేవ గరుడ గమన గానలోల||