ఆషాఢ మాసాన ఆ నీలి గగనాన
చినుకు చినుకు చినుకు చినుకు
తొలి తొలి తొలకరి చినికిన చినుకు
పిలుపు పిలుపు పిలుపు పిలుపు
పుడమికి పులకల మొలక పిలుపు
ఆషాఢ మాసాన ఆ నీలి గననాన
మేఘాల రాగాల ఆలాపన ॥౨॥
మేఘాల రాగాల ఆలాపన
చినుకు చినుకు చినుకు చినుకు
తొలి తొలి తొలకరి చినికిన చినుకు
పిలుపు పిలుపు పిలుపు పిలుపు
పుడమికి పులకల మొలక పిలుపు