ఆదినారాయణచరిత్ర

ఆదినారాయణచరిత్ర

కవిరాక్షసుఁడు

లక్షణగ్రంథాలవలన ఆదినారాయణచరిత్ర, లక్ష్మీనారాయణవిలాసము అనే రెండు గ్రంథాలు కవిరాక్షసకృతంగా తెలుస్తోంది. ఆదినారాయణచరిత్రకే లక్ష్మీనారాయణవిలాసమనేది నామాంతరమేమో!

ఉ.

శ్రీయుతలోచనోజ్జ్వలమరీచులు భానుమరీచివిస్ఫుర
త్తోయజకాంతితోడఁ దులతూగఁగ పచ్చనిపట్టుఁ గట్టి య
త్యాయతశంఖచక్రరుచిరాసిగదాధరుఁ డేగుదెంచె నా
రాయణుఁ డార్తరక్షణపరాయణుఁడౌ కరిరాజు పాలికిన్.

ఆంధ్రప్రయోగరత్నాకరం పుట 15ఎ, కాకినాడ ఛందోగ్రంథం 159/7, ఆంధ్రవిశ్వవిద్యాలయఛందోగ్రంథం డి705