ఆదిదేవ పరమాత్మా

ఆది దేవా పరమాత్మా (రాగం: ) (తాళం : )

ఆది దేవా పరమాత్మా
వేద వేదాంతవేద్య నమో నమో !!

పరాత్పరా భక్త భవభంజన
చరాచర లోక జనక నమో నమో !!

గదాధరా శ్రీ వేంకటగిరి నిలయా
సదానందా ప్రసన్న నమో నమో !!


Adi dEvA paramAtmA (Raagam: ) (Taalam: )

Adi dEvA paramAtmA
vEda vEdAntavEdya namO namO !!

parAtparA bhakta bhavabhanjana
carAcara lOka janaka namO namO !!

gadAdharA SrI vEmkaTagiri nilayA
sadAnandA prasanna namO namO !!


బయటి లింకులు

మార్చు

Adideva-Paramatma





అన్నమయ్య పాటలు  
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |