ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక/సంపుటము 24/సంచిక 5/భాసుడు

భాసుడు.

కిళాంబి రాఘవాచార్యులుగారు ఎం. ఏ., బి. ఎల్., కాకినాడ

పుట:Aandhra saahitya parishhatpattrika, sanputam 24, sanchika 5, 1934.pdf/12 పుట:Aandhra saahitya parishhatpattrika, sanputam 24, sanchika 5, 1934.pdf/13 మధ్యమవ్యాయోగము, దూతవాక్యము, దూతఘటోత్కరము, కర్ణభా

రము, ఊరుభంగము, పంచరాత్రమును భారతకథను వర్ణన మొనర్చును. అందు మొదటి యయిడునాటకము లేకాంకపరిమితములు. పంచరా తమున మూఁడంక ములు గలవు.

బాల చరితమునఁ గృష్ణుని బాల్యక్ , వర్ణనమునుఁ గంసవధయును గలవు. అవిమారక నాట కేతివృత్తము పురాణసంగ ధితము కాదు. కథాసరిత్సాగరమునం దలి కథపై నాధారపడియున్నది. చారుదత్తమునందలిక థ వసంత సేనా చారుదత్తుల ప్రణయవృత్తాంతము.

విమర్శకు లీనాటకము లేకకర్తృకములా, యేకకర్తృకము లగుచో నివి భాసవిరచితములా ? భాసుని దేశకాలము లెవ్వి యను విషయములు భిన్నాభిప్రా యు లగుచున్నారు. భాసుఁడే యీనాటకములు రచించెనను వారును నాతని కాల నిర్ణయమును గూర్చి భిన్నాధీయులై యున్నారు. కొంద తని క్రీ. పూ. 4వ శతాబ్దమువాఁ డగు కౌటిల్యునికిఁ బూర్పుఁ డనియు, ముక్తికొందఱు క్రీ. పూ. 2 వ శతాబ్దమువాఁ డగుపతంజలికిఁ బాగ్యుఁ శని.యు వాదించుచున్నారు. దఱు పతంజలి కీతఁ డర్వాచీనుఁ డని యొప్పికొనియు, నశ్వఘోషుని (వారిమతా నుసారము . శ. 1, 2 శతాబ్దములు) కిఁ బూర్వుఁణా యనువిషయమున సుశయగస్తు లగుచున్నారు. తిరువనంతపుర నాటకములు "సునివి కా వనివా దించు బార్నెటు (Barnett), భట్టనాథస్వామి, విషంటీ మున్నగువారు వీనిని క్రీ. శ. 8, 9 శతాబ్దముల దని గ్రహింహన్ సమన బాణకా దాసుల యనంతర ము రచింపఁబడినవానిగఁ బరిగణించుచున్నారు. వారి వారి వాదములఁ గలముఖ్య విషయముల సంగ్రహముగ విమర్శించి తిరువంతపుర నాటకములు కర్తృత్వమును భాసునిదేశ కాలములకు ^చటయే యీ వ్యాసము ఒక ముఖ్యద్దేశము.

(2) భాసుని ప్రాచీనత్వము.

మహాకవుల జీవితచరి శ్రమును వ్రాయుట కుపకరించు సాధనములు మన దేశమునఁ జాల విరళముగ నున్నవి. కాళిదాసాది మహాకవులు వారి గ్రంథములవ లనను బరంపరాగత మగు గాధలనలనను నాజ్మయమునం దితరకవుల ప్రశంసా వాక్యములవలనను మనకుఁ బరిచితు లగుచున్నారు. వారిదేశకాలములు జీవిత వి శేషములు మనకుఁ దెలియుట లేదు. భాసమహాకవిని గూర్చియు నట్టి గ్రంథా)తర సూచనములే మన కాధారము లగుచున్నవి. సంసృత వాజ్ఞయమునందలి కావ్యనాటకాలంకార వ్యాఖ్యాన గ్రంథముల వలన మనకు భాసమహాకవి ప్రాచీనుఁ డనియు, సుప్రసిద్ధ నాటకకర్త యనియునుఁ దెలియుచున్నది. కవిసార్వభౌముఁ డగుకా? దాసుఁడు తనమా: వికాగ్నిమిత్ర స స్తావనయందు 'ప్రథితయశసాం భాస సౌమిల్లక కవిపు శ్రాదీనాం ప్రబంధా నతి క్రమ్య వర్తమానక వేః కాళిదాసస్య క్రియాయాం కథం బహుమానః' అని భా సాదులనుఁ గీర్తించియున్నాఁడు'. దీనికి 'భాస కవిపు సౌమిల్లకాః కవయః ప్రాక్త నాః' అని కాటయవేముఁడు వ్యాఖ్యాన మొన్చాను. 'ప్రతయశసాం' అనుట వలనను, 'పురాణమిత్యేవ న సాధు సర్వం' అని స్వవిరచిత నాటకో త్య ర్షముగఁ బలుకుచు 'పురాణ' శలక యోగ మొనర్చుటవలనకు, భాసుఁడు ప్రాచీనుఁ డని యుఁ, గా?దాసుని కాలమునకే బాధితయశనుఁ డనియు నిస్సందేహముగఁ జెప్ప వచ్చును. 'వ ర్తవనక వేః' యనునది కూడ దానినే సూచించుచున్నది.

2. కాదంబకీహర చతములు రచియించిన బాబుఁడు (. 1. 7 వ శతాబ్ద ము) హర్ష చరితమున (శ్లో. 15) భాసు నీవిధముగఁ బ్రస్త్మతించియున్నాఁడు. “సూత ధారకృతారమ్భై న్నాటపై గృహుభూమి గైః సపతానై ర్యశోలేఖ్ భాదేవకులై గిన" సూత్ర ధారునిచే నాకంంపఁబడి, పెళ్తు పాఠములఁ గలిని పతాకయత ము లగునాటకముల రచియించి భాసుఁడు స్త్రీ నాంచె శని దీనియర్థము. ఇంకు భాసునినాటకములునుఁ గలవి శేషలక్షణములు వెలుపబడినవి. తిరువనంతపుర నాటకములు దివి కలవా యనువిషయము ముందు విమర్శింపఁడును.

3. దుడి తనయవంతీసుందర యందు (దక్షిణభారతీన విసమాల 3 వరు సుమము) భాసు నింబ కీర్తించెను. సువిభ క్తముఖాద్యఃఃః వ్యక్తలక్షణ వృత్తిభిః పరేతోపి స్థితో భాసః శక్తి కేడైన నాటకై ః (శ్లో-11)

4. క్రీ. శ. 8వ శతాబ్దమునాటి దగ్గు వాక్పతిరాజకృత' :: 'డవక మను సా కృత కావ్యమున- "భాసమ్మి జలణమి త్తే కంతీదేవే అజస్సరహు ఆడే సో బంధవే అ బంధమ్మి హారియుదే అ ఆణందో” అని కలకు. దీనివలన భాసుఁడు జ్వలనమిత్రుఁ డనియు

1. భాసధావశకనిపుత్రాదీనాం, భాస్కరసౌమిల్ల కవిపుత్రాదీనాం అనియుఁ బార భేదములు గలవు. పుట:Aandhra saahitya parishhatpattrika, sanputam 24, sanchika 5, 1934.pdf/16 టశ్చ వేషః | యేనేద మీదృశ మదృశ్యత మోక్ష వర్త, దీర్ఘాయు రస్తు భగ వాన్న పినాకపాణిః" | -గ అను శ్లోకము భాసుని దని కలదు. కాని, యిని మహేంద్ర వర్మ విరచిత మగు“మ త్తవిలాసప హసనము”నఁ గననగుటచే సోమదేవుఁడు సమాదనశమున న టుదాహరించి యుండు నని తోఁచుచున్నది.

10. జయదేవకవి (13 వ శతాబ్దము) . సన్న రాఘవ నాటక న రాఘవనాటకః స్తావనయు దుఁ గవితాకన్యకకు భాసుఁడే హాస మనియు, గవికులగురు డగు కాళిదాసుఁడే విలాస మనియు సుఖించి యున్నాఁడు 'భాసో హాస్య కవికులగురు; కా దాసో విలాసం'

11. జయానకుఁ డనుకవి తన 'పృశ్వరాజవిజయ' మున దీనికే 'పృత్వము `హేంద్ర విజయ మ ను నామాంతరము కలదు.) “సతావ్యసంహారవి ? " ఖల్వానాం దీని వహ్నేరపి మానసాని భాసస్య కావ్యం ఖలు మ్మిన రాజ్ సోప్యాననాథ్ పారితనమోదు. అని వ్రాసియున్నాడు. వికి సూ వ్యాఖ్యాన మొనర్చెను. _ (✓ j. 15 వ శతాబ్దమున) 4 (సతాం కావ్యం తద్విషయ్ సంహారవి దాహే దోషారోపణ అగ్నేరపి సకాశాత్ దుర్జనానాం చిత్తాని దీస్తా వ్యజ~ ని భవంతి. అత్రి సాధ్యమాహ. సోగ్నే రపి భాసమునేః కావ్యం విష్ణుధర్మాన్ ముఖ్యక్తి వాక్ నాద హదీత్యర్థః. అత ఏవ సారతవ ది త్యుపమా. అగ్నివస్త్వంతరవ త్పాతంద సమర్ ముఖ మ్మం చలి. భాగవ్యాసయోః కావ్య విషయే స్పర్థాంకుర్వతో సర్వోత్ఛరవర్తి త్వేన పరీక్ష కాంతరాభావాత్ పరీక్షార్థ మగ్నిమధ్యే తయో గ్ద్వయోః కావ్యద్వయం క్షిప్తం. తయోరథ్యాత్ అగ్ని ర్విష్ణుధ వావ్ నాదహ దితి సిద్ధి:- ఖలైస్తు ప్రా ప్తం సత్తావ్యం దహ్యతే ఇత్యగ్నేస్సకాశాత్ ఖలానాం దాహకత్వ మిత్యవర్థం + పై శ్లోకార్థమును గుఱించి గణపతిశాస్త్రి గారు స్వప్న వాసవదత్తిపీఠికయం దు విపులముగఁ జర్చించిరి. భాసుఁడు విష్ణుర్తము లను గ్రంథమును రచియించె ననియు, దాని నగ్ని దహింపక విడిచె ననియుఁ గొంద అభిప్రాయపడుచున్నారు. ' కాని శ్లోకమునంను ‘విష్ణుధర్మా' అనుటకు 'విష్ణుధర్మం' అనియు 'పారతనత్'

1- Indian Antiquary - Vol XLII - 1913-P 52. 'a Poem by Bhasa' by C. Guleri. పుట:Aandhra saahitya parishhatpattrika, sanputam 24, sanchika 5, 1934.pdf/18 14. శాకుంతల నాట కమునకు రాఘవభట్టు రచియించిన వ్యాఖ్యానమున (నిర్ణయసాగరపతి పు. 2.) భాసుఁడు భరతునినాట్యశాస్త్రమును బోలుగ్రంథము నొకదాని రచించె నని తెలుపఁబడినది. “అ శ్రీశిషి సభ్యనాు లాభః అత ఏవ ఆశీర్నమ స్త్రియారూపాః ఇతి భర తేన | భాసేనాపి ‘ఆశీర్నమస్త్రియావస్తు' ఇత్యాదా వేప ఆశీర్ని బద్ధా”. ఆలంకాకు లెవ్వరు ను భాసునిఁ బ్రాచీనాలంకారికునిగఁ గీర్తించి యుండ లేదు. అందువలన రాఘవభట్టు వ్యాఖ్యానమున నుదాహరించిన భాసుఁడు సుప్ర సిద్ధనాటకకర్తయా లేక మఱి యొకఁడా యనుసందేహము కలుగుచున్నది. పైవిషయములవలన భాసమహాకవి ప్రాచీనుఁ డని యు, స్వప్న వాసవద త్తాదినాటకముల రచియించె ననియుఁ, గాళిదాసునకుఁ గొన్ని శతాబ్దము లైనను బూక్వుఁడై యుండు ననియు విస్పష్ట మగుచున్నది.

(3) తిరువనంతపుర నాటకము లేకకర్తృకములు.

గణపతిశాస్త్రి గారిచే భాసుని వని నిర్ధారణ మొనర్పఁబడిన పదుమూఁడు నాటకము లేకకర్తృకము లని ప్రథమమున నిరూపించి యనంతరము వాని రచయిత భాసుఁ డని మనము స్థిరపఱుపవలసి యున్నది. ఈ క్రిందియంశములవలన వాని నన్నిటి నొకకవియే రచించియుండు నని సహృదయు లంగీకరింపక మానరు.

1. ఈ నాటక చ క్ర మునందుఁ బ్రతినాటకమును 'నాన్ద్య తతః ప్రవిశతి సూత్ర ధారః' యనువాక్యముతోఁ ప్రారంభింపఁబడినది. తరువాత మంగళశ్లోకము పఠింపఁబడినది. స్వప్న వాసవదత్తమునందు “(నాన్య స్ర్తీ తతః ప్రవిశతి సూత్రధారః) సూత్ర ధారః - ఉదయన వేన్దుసవర్ణా వాసవదత్తాబలౌ బలస్య త్వామ్ | పద్మావతీర్ణపూర్ణి వసంతకమ్రా భుజౌ పాతామ్.' " అసంపూర్తిగ లభించిన చారుదత్త నాటకమందుఁ దక్ష మిగిలిన యన్ని నాట కములందును మంగళశ్లోకము సూత్రధారప వేశానంతరమే కననగును, పుట:Aandhra saahitya parishhatpattrika, sanputam 24, sanchika 5, 1934.pdf/20 సంచిక. 8] భాసుఁడు. 'పాద’తాడితకము'ను జూడ నగును. దిజ్నాగుని కుందమాలయందు 'ప్రస్తావనా' యనుటకు ‘స్థాపనా” యనియే కలకు. కావ్యార్థసూచకమును, ఆశీర్నమస్త్రియారూపమును నగు శ్లోకము నాంది నాఁబడును. ('ఆశీర్నమస్త్రియారూపః శ్లోకః కావ్యార్థసూ చకః నాబ్ది కథ్యతే' ఇతి భరతః] ఆనాందీశ్లోకమును సూత్రధారుఁడే పఠింపవలయును. “సూత్రధారః పఠే న్నాన్డీం మధ్యమం స్వరమాశ్రితః నార్థీ పడైః ద్వాదశభి రష్టాభి ర్వా ప్యలంకృతామ్.” నాట్యవస్తువునకుఁ బూర్వము రంగవి ఘ్నో పశాంతికొఱకుఁ గుశీలవు లొ నర్చునది పూర్వరంగ మరఁబడును. దశపాపకమునందు- “పూర్వరంగం విధా యాఔ సూత్రధారే వినిర్గ తే ప్రవిశ్య తద్వ దపరః కావ్య మాస్థాపయే న్నటః. అన్యత్రా పి. ప్రయుజ్య రంగం నిస్త్రామేత్ సూత్రధారం సహానుగః స్థాపకః ప్రవిశేత్ పశ్చాత్ సూత్ర ధారగుణాకృతిః.”

అని యుండుటవలనను నాందీశ్లోకమును సూత్రధారుఁడు పఠింపవలయు ననియుఁ దరు వాత స్థాపక నాముఁ డగుఁటుఁడు ప్రస్తావనాది విషయములఁ జరుప వలయు ననియ.ఁ దేలుచున్నది. 'అభిజ్ఞాన శాకుంతల విక్రమోర్వశీయా దినాటక ముల నాఁదీశ్లో కానంతరమే సూత్రధారుఁడు ప్రవేశించునటులు సూచింపఁబడి నది. అట్లుగాక పైని దెలుపఁబడిన నాటకములయందు నాంద్యంతముననే సూత్ర ధారుఁడు మంగళశ్లోకమును బంపుచున్నాఁడు. శాకుంతల వి విక్ర మోర్వశీయాది గ్రంథముల ప్రాచీనపుస్తకముల యందు నాంద్య తముననే 'వేదాంతేషు' ఇత్యాది శ్లోకములు గానవచ్చుచున్న వని కొందఱు దెలుపుచున్నారు. అందుననే విశ్వనా థకవిరాజు 'సాహిత్యదర్పణము'న (నిర్ణయ సాగర ప్రతి. పు. 280.) “అతఏవ ప్రాక్త = పుస్త కేషు ‘నాంద్యంతో సూత్రధార' ఇత్యనంతర మేవ 'వే దాం తేషు' ఇత్యాది శ్లోక లిఖనం దృశ్యతే యచ్చ పశ్చాత్ నాంద్యం తే సూత్ర ధార ఇతి లేఖనం త స్యాయ మభిప్రాయం. నాంద్యంతే సూత్రధారః ఇదం ప్రయోజిత వాన్.‘ఇత; ప్రభృతిమయానాటక ముపాదీయత'ఇతి కవే రభిప్రాయః సూచితఇతి ” అని వ్రాసియున్నాఁడు. భాసనాటక చక్రమునఁ గలపద్దతిని గణించి యుచుఁ గొండ అది దాక్షిణాత్యులశైలి యని వ్రాసి యనారు. కాని సాహి పుట:Aandhra saahitya parishhatpattrika, sanputam 24, sanchika 5, 1934.pdf/22 పుట:Aandhra saahitya parishhatpattrika, sanputam 24, sanchika 5, 1934.pdf/23 పుట:Aandhra saahitya parishhatpattrika, sanputam 24, sanchika 5, 1934.pdf/24 (j) కాష్ఠా దగ్ని రాయతే మథ్యమానాత్ భూమి స్తోయం ఖన్యమానా దదాతి సోత్సాహానాం నాస్త్యసాధ్యం నరాణాం మార్గా రబ్ధాః సర్వయత్నాః ఫలంతి.

(k) 'తత్ర యాస్యామి యత్రాసౌ వర్తతే లక్ష్మణప్రియః ప్రతిమా-1-18. నాయోధ్యా తం వినా యో తం వినా యోధ్యా సా యోధ్యా యత్ర రాఘవః' - ప్రతిమా-3-22

ఇట్టి వనేకములు గలవు. గ్రంథ విస్తరభీతిచే నిచ్చియుండ లేదు. అవిమార కపంచరాత్ర ములయుకు దీర్ఘసమాసములు గానవచ్చుటచే నవి మఱియొకకవిచే రచియింపఁబడి యుండు నని 'షిష రొటీ' గారు వ్రాసియున్నారు. కాని మిగిలిననా టకములయుదును రసానుగుణ్యముగ దీర్ఘ సమాసములు వాడఁబడియున్నవి. శ్లో. నిర్భిన్నా గ్ర లలాట వాంతరుధిలో భగ్నాంసకూటద్వయః సాంద్రీ ్నద్ధళిత) హారరునిడై రాష్ట్రకృతోరఃస్థలః ردو భీమో భాతి గదాభిఘాతరుధిరక్తి నావగాఢ ప్రాణః 3 శైలో మేరు9 వైష ధాతుసలిలాసారో పది గోపలః- ఊరుభంగ_18. “అన్యోన్య శస్త్రవిని పాతనికృత్తగాత్ర యోధాశ్వవారణర థేషు మహాహవేషు.” “విద్యుల్ల తాక పిలతుంగ జటాకలాశు ముద్యత్ప్రభావలయినం పరశుం దధానం.” 'సేనొనినాదపటహస్వనశంఖనాదై శ్చండానిలాహతమ హెూదధినాదక ల్పైః గాంగేయమూర్ధ్ని పతితై రభిషేకతోయైః సార్థం పతంతు హృదయాని నరాధిపానామ్' P కర్ణ-6. 58-9. దూతవా_5.

ఇట్టివి మిగిలిన నాటకములయందును గలవు. శ్లోక పద భావసామ్యములు ముందు చూపఁబడును.

1. K. R. Pishataoti in 'The Indian Historical Quarterly Pages 330 to 340. Vol. I - Part 2.