ఆంధ్ర గుహాలయాలు/చిత్రపటాలు

చిత్రపటం - 1 భారతదేశంలో వివిధ ప్రాంతాలలో సాగిన ఆలయ నిర్మాణాలు

చిత్రపటం - 2. ఆంధ్ర ప్రదేశ్ లోని తొలి వాస్తు నిర్మాణ కేంద్రాలు

చిత్రపటం - 3 : విజయవాడ వద్దగల అక్కన్న మాదన్న గుహాలయము


చిత్రపటం - 4 : విజయవాడ వద్దగల అక్కన్న మాదన్న గుహాలయపు ప్లాను

చిత్రపటం - 5 : మొగల్ రాజపురమందలి నాల్గవ గుహాలయము


చిత్రపటం - 6 : మొగల్ రాజపురమందలి నాల్గవ గుహాలయపు ప్లాను

చిత్రపటం - 7 : ఉండవల్లి వద్దగల "అనంతశయనగుడి" గుహాలయము.


చిత్రపటం - 8 : ఉండవల్లి వద్దగల "అనంతశయనగుడి" గ్రౌండ్ ఫ్లోర్ ప్లాను

చిత్రపటం - 9:ఉండవల్లి వద్ద గల "అనంతశయనగుడి" మొదటి అంతస్తు ప్లాను.


చిత్రపటం - 10 : ఉండవల్లి వద్దగల ఏకశిలాగుడి

చిత్రపటం - 11 : భైరవకోన గుహాలయాలు. శిల్పాల దృశ్యము


చిత్రపటం - 12 : భైరవకోన గుహాలయాలకు ఎదురుగా గల శిలాఖండముపై గల శిల్పాలు, భైరవాలయం

చిత్రపటం - 13 : భైరవకోవలోని ఒకటవ గుహాలయం


చిత్రపటం - 14 : భైరవకోనలోని ఒకటవ గుహాలయం (కుడివైపుది) రెండవ గుహాలయం (ఎడమవైపు పైది)

చిత్రపటం - 15 : భైరవకోనలోని రెండవ గుహాలయం (మధ్య పైది).

చిత్రపటం - 16 : భైరవకోనలోని ఒకటవ గుహాలయం (కుడివైపు కొసది). రెండవ గుహాలయం (మధ్య పైది). మూడవ గుహాలయం (ఎడమవైపు క్రింది కొసది).


చిత్రపటం - 17 : భైరవకోనలోని నాల్గవ గుహాలయం (కుడివైపు క్రిందిది). ఐదవ గుహాలయం (కుడివైపు పైది). ఆరవ గుహాలయం (ఎడమవైపు క్రిందిది). ఏడవ గుహాలయం (ఎడమవైపు పైది).


చిత్రపటం - 18 : భైరవకోనలోని నాల్గవ గుహాలయం (మధ్య క్రిందిది). ఐదవ గుహాలయం (మధ్య పైది). ఆరవ గుహాలయం (ఎడమవైపు కొసది).

చిత్రపటం - 19 : భైరవకోనలోని నాల్గవ గుహాలయం (క్రిందిది). ఐదవ గుహాలయం (పైది).



చిత్రపటం - 20 : భైరవకోనలోని ఆరవ గుహాలయం. ఏడవ గుహాలయం (ఎడమవైపు పైది).

చిత్రపటం - 21 : భైరవకోనలోని నాల్గవ గుహాలయం (కుడివైపు క్రిందిది). ఐదవ గుహాలయం (కుడివైపు పైది). ఆరవ గుహాలయం (మధ్యది). ఏడవ, ఎనిమిదవ గుహాలయాలు (ఎడమవైపు పైవి).



చిత్రపటం - 22 : భైరవకోనలోని ఏడవ గుహాలయం


చిత్రపటం -24: భైరవకోన లోని నాల్గవ గుహాలయం లోపలి వెనుక కుడ్య ముఖభాగాన యున్న మహేశ శిల్పము.



చిత్రపటం -25:ఎలిఫెంటా గుహాలయాలలో మహేశ లేక త్రిమూర్తి రూపములోని శివుడు

చిత్రపటం - 26 : భైరవకోన గుహాలయాల ప్రవేశమార్గమునకు ఎడమవైపు గల వెలుపలి కుడ్యముపై గల బ్రహ్మ, ద్వారపాలుర శిల్పాలు.

చిత్రపటం - 27: భైరవకోన గుహాలయాల ప్రవేశ మార్గమునకు కుడి వైపు గల వెలుపలి కుడ్యముపై గల ద్వార పాలుడు, విష్ణువుల శిల్పాలు.


చిత్రపటం - 28: భైరవకోన గుహాలయాల ప్రవేశ మార్గమునకు ఎడమ వైపు గల వెలుపలి కుడ్యముపై గల బ్రహ్మ, ద్వారపాలుర శిల్పాలు.

చిత్రపటం - 29 : భైరవకోనలోని చండికేశ్వరుని శిల్పము



చిత్రపటం - 30 : భైరవకోనలోని మరొక చండికేశ్వరుని శిల్పము

చిత్రపటం - 31 : భైరవకోనలోని నాల్గవ గుహాలయపు మండపమందలి స్తంభము పైభాగ రూపము.



చిత్రపటం 32 : భైరవకోన గుహాలయాలకు ఎదురుగా గల పెద్ద శిలాఖండముపైన యున్న భైరవుని కట్టడ ఆలయము.

చిత్రపటం - 33 : భైరవకోనలోని ఒకటినుండి నాల్గవ గుహాలయాల రఫ్ గ్రౌండ్ ప్లాను



చిత్రపటం - 34 : భైరవకోనలోని ఐదునుండి ఎనిమిదవ గుహాలయాల రఫ్ గ్రౌండ్ ప్లాను

చిత్రపటం - 35 : భైరవకోనలోని నాల్గవ గుహాలయం ప్లాను


చిత్రపటం - 36 : భైరవకోనలోని ఏడవ గుహాలయం ప్లాను