ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/రామనామాత్యుడు


రామనామాత్యుడు.


ఈకవి గయోపాఖ్యాన మనెడి రెండాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు నియోగిబ్రాహ్మణుడు; తిమ్మమంత్రిపుత్రుడు. గయోపాఖ్యానమునకు కృష్ణార్జునసంవాదమని నామాంతరముగలదు. ఈతడు నూఱుసంవత్సరములక్రిందటివా డయియుండవచ్చును. ఇతడు తనగ్రంథమును శ్రీమదహోబిల నృసింహస్వామి కంకితము చేసెను. ఈతనిగ్రంథమునందు లక్షణవిరుద్ధము లైనప్రయోగము లనేకము లున్నను, మొత్తముమీద కవిత్వము సరసముగానేయున్నది. గయోపాఖ్యానములోని పద్యములు రెండిందుక్రింద జేర్పబడుచున్నవి:-పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/211 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/212 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/213 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/214