ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/దిట్టకవి నారాయణకవి



దిట్టకవి నారాయణకవి.

ఇత డాఱువేల నియోగిబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు; పాపరాజకవి పుత్రుడు. ఇతడు రంగరాయచరిత్రమను ప్రబంధముజేసి దానిని కృష్ణామండ లములోని నర్సారావుపేట జమీదారగు మల్రాజు రామారాయనింగారి కంకితము చేసెను. ఈ గ్రంధము 1790 వ సంవత్సర ప్రాంతముల యందు రచియింపఁ బడినట్టు తెలియవచ్చుచున్నది. ఈ పుస్తకము 1757 వ సంవత్సరమున బొబ్బిలికోటవద్ద శ్రీరావు రంగారాయఁడు గారికిని ఫ్రెంచిసేనానాయకుఁ డగు బుస్సీ గారితో నచ్చటి కేగిన పూసపాటి విజయరామరాజు గారికిని జరిగినయుద్దము భారతయుద్దమువలె వర్ణింపబడినది. బొబ్బిలికోటవద్ద జరిగిన యుద్దక్రమమును బొబ్బిలి సంస్థాన చరిత్రమును కథా సందర్భమున నిందు కొంత వివరించు చున్నాను.

బొబ్బిలిసంస్థాన సాపకుఁ డున పెద్దారాయనంగారును విజయుసగరరాజ్య సంస్థాపకుఁడయిన ఫు సపాటి తమి రాజు గారివలెనే QE X అ వ సంవత్సరమునందు | శ్రీకాకుళపు సర్కారు పౌఁజు దారగు షేర్ మహమదుఖాణ యొక్కే ప్రొపు చేత నక్కడకు వచ్చెను. పెద్దారామంగారు మహారకుఁడయి గంగ వాఁక యనుచోట జరిగిన యుద్ధములో శత్రువుల సంహరించి షెర్ మహమ్మదుఖాణ యొక్క పుతుని పొణములు రక్షించినందున, షేర్ మహమదాయన కు రాజామహుండా కి వులున కిచ్చి రంగరావు బిరుదునిచ్చె • రంగ రావు బిరుదనామమునొంగిన యీ పెదారాయనిం గారు పదనాయక వంశజులయిన నెలమదొరలలో నివాఁడు. ఈయనయు వేంకటగి 3 సుస్థాన ప్రభువులును పిరాపుగసంస్థాన ప్రభువులును ఏక వంశములోనివారే. రాజా ముకు కాలం నకుఁ బుచ్చుకొన్న తరువాత పెద్దారాయణం గారు క్రొత్తగా నొక పేటను గోటకు గట్టి దానికి తన యుపకర్త పేట బెబ్బులియు నామకరణము చేసెను. షేర్ మహమదులోని | షెర్ " అను పదము నకు బెబ్బులియని యుగము. బెబ్బులి యనున దే Poతకాలమునకు బొబ్బిలిగా మాజి నదఁట ! అప్పటి నుండియు క్షత్రియులయినవిజయ నగరము వా:కిని వెలమవారయిన బొబ్బిలివాజకీని వైశ మారంభమయ్యెనని చెప్పుదురు.

మన ప్రస్తుత చరిత్రారంభ కాలమున (022 వ సంవత్సరమునం దుత్తర సర్కా రులు (ఫెంచివారి కియ్య (బడఁగానే పెంచి సేనాధ్యక్షుఁగగు బుస్సీదొరగారు రాజు దు హేంద్ర శ్రీకాకుళ సర్కారులను విజయనగర సంస్థానాధిపతు లగు విజయరామ రాజుగాకి కౌలు : కిచ్చుట కంగీక రించెను; అటు ర గెడుపక్షమునఁ దన స్థితికి భంగము కలుగుని దూరాలోచన చేతఁ దెలిసికొన్న వాఁడయి అప్పటి బొబ్బిలి ప్రభువు గారగు రంగారావు గారు రాజ్యము (ఫి చివా 36ుధీనము కాకుండఁ జేయుట కలు యి1ర సంస్థానాధిపతులతో ఁజేరి కృషి చేసెను. ఈకృషికి శ్రీకాకుళపు నవాబగు జాఫరల్లీ ఖాణ యొక్క ప్రోత్సాహము సహితము ఏ శేషయు గాముండెను తిరుగఁబడిన జహీదారుల సదిమి కప్పళులు గొనుటకయి బుస్సీ గారు ONE వ సంవత్సరము నవంబరు నెల 9 న 319 500 యూరపియనులతోను 4000 సిపాయీలలోను హైదరాబాదునుండి బైలుదేటి డిసంబరు నెలంవ తే-కి రాజమహేం, దవరమువచ్చి చేరెను. విజరు రామరాజు గారు పది వేల స్వసేనలోను, ఇతర రాజులలోను, వచ్చి యచట బుస్సీని చేరెను. తమ దేశములో నుండి విజయనగర రాజ్యములోనికిఁ బా చెడు కొండ కాలువలను మళ్ళించి బొబ్బిలి రంగరావు గారికాపులు తమ భూముబకుఁ బెట్టుకొన్నందు నను, దేశ స్వభావమునుబటి బొబ్బిలివ్వాని సాధించట సుసాధ్యము కాకపోయినందు ననః, విజయరామరాజు గారు మనస్సులో బొబ్బిలిరంగారావు గారి పై ద్వేషము వహించి యాయనను శిక్షించుటకయి బుస్సీని తయావచ్ఛ కి ఏ యోగించి బహువిధముల ప్రోత్సాహపటి చి పుకొలి పేరు. అందుమీఁద బుస్సీ గారు బొబ్బిలిరాజ్యమును విడువ వలసినదనియు, దానికి బదులుగా నధికి వైశాల్యముపు మూల్యమును గల దేశ మియ్యం బడుననియు, రంగారావు గారి | వాసి 9. రంగారావు గారు పిళ్ళపితామహాగత మయిన బొబ్బిలిరాజ్యమును పగుచుట కంగీకరింపక పోవుటయే కాక తక్కిన సంస్థానాధిపతుల తోడిపాటు గా రాజమ ఊుద్రవరమునకువచ్చి యాతనిని సందర్శింపకపోయెను. రాజు మహేంద్రవరమున బుస్సీని దంచుట: యి విజయ రామరాజు గారు మొదలగు సమ స రాజులును వచ్చినప్పుడు గంగ రావు గారు రాకుండుట లోను గాగలక ధను గవి యిట్లు చెప్పినాఁడు--

ఉ రాజమహేంద్రపట్టణం ని రాజదదూ తలంబున స్సము తేజిత మైన గౌతమ దీపిటసీను గోటి లింగవి భాజిత మెన యొక్క నవ పాదశ మంజుల నిష్కు స్థలిక్" రాజిత లీలఁడే , శిబిరంబు వ.. ్వడియించె వేడుకన్‌. - ఉ కామణిక త్వ మే స్పడు సికాకుళ పుస్సగ కారులో 'మీ దారుల రామరా, వసుధావలయేశ్వ * ముఖ్యుల నునం బాగఁగఁ బిల్వఁబంఫమరి హైచరు జంగున కానతీయ ఁ ద బ్పారువచఃక్రిమంబునను సత్వరుఁడై పిలిపిం చే వారలన్‌.

ఉ. పాముని వేడ్క విద్విషద పాయక రాయత బాహుశౌర్య లా పొయక రాయఁడుం గిమిడి పట్టణ పుంబృథివీశ్వరుండు నా రాయణ దేవుడు నరస గాజు మఠం గొలుగొండ మన్నె పు: రాయఁడు నాని గాఁగ లధరావు లందజు వచ్చి రత్తజిక్. గీ. ఉద్దతులముల్కు సందగ్ననోత్సుకి త్వ | మాత్రం జటాడ నాడాడ నలరుమన్నే దొరలు వచ్చిరమానుష ద్రోశిప్రసంగ క లికుఁడగురంగరాయ డొక్క. గుఁడుద

సీ. నిజభుజదండ నిర్లి ద్రకోదండంబు గాండీవకారుక క్రమముఁ జూపం జరమభాగస్ఫుటచ్చటులతూ శీరముల్ క పదొనసొంపు సంఘటిలఁజేయు నా ముఖర నా నాశంఖిక ధ్వనుల్ దేవద హీరవోద్వ, లిఁ దెలుప సూరెలఁ బర తెంచుజులుమతీ తేజీలు ధవళాశ్వములమస్తు ద్రస్తుపల గలీయు గౌర్జును, డౌ ' యీ ఘనుఁడటంచుఁ | దను జగజ్జన చిన్న నద్దతులములు వీక్షణా పేక్ష నేతెంచె విజయ గామ 1 గాజరాజన్యలోకమార్తాండమూర్తి.

చ. నలువది వేల కాల్బలము నాలుగు వేలతురంగమంబుల్ు నలువదియేఁ బదేముఁగు లవంతము లై సశతఘ్ని కాచయం బులు నొక వేఋలొట్టియ లపూగ్వివిభావిభవంబు దెల్పుచు గొలువ ఫరాను తెనిఁ గనుఁగోఁ జనుదెంచెను రా జతిత్వరణ.

ఇట్లీ కావ్యమునందు విజయరామరాజు గారు నలువది వేల కాల్బలముతో వచ్చినట్లు చెప్పఁబడినను, ఆయన వెంట నిజము గావచ్చిన సేన పది వేల ని చరిత్రకారుఁడైన యార్డు దొరగారు వ్రాసియున్నారు. ఇంట్లుండఁగా రంగారావు గా 3.యముమతిమీఁడ నే బుస్సీ దొర గారు కొందఱు సిపాయిల కు బొబ్బిలిరాజ్యముమీదుగా మతి యొక చోటికిఁ బోవుటకుఁ బంపి3, విజయ మచురాజు గారి తంత్రమువలననో రంగారావు గారి బుది పూర్వకమయిన యేర్పాటువలననో పంప బడిన సిపాయీ తోవలో బొబ్బితే భటుల చే నెదిరింపఁబడి ముప్పది ప్రాణములను గోలుపోయి మరలి రావలసినవారి 3. ఈనవమానము విజయ రామరాజు గారి ప్రోత్సాహమునకు తోడుపడఁగా, బుస్సీ గారు రం గారావు గా 39 శిక్షించి వా30 కుటుంబ సహితముగా బొబ్బిలినుండి వెడలఁదోలుటకు నిశ్చయించుకొనెను. ఇన్నూట యేఁ బండ్రు గుఱ్ఱపు రౌతులును నాలుగు ఫిరంగులును KO MO యీరపియగులతోను, విజయరామరాజు గారి భటులును సిపాయీలును గలిసిన (00000 స్వదేశీ నుపదాతి బలముతోను బుస్సీ గారు బొబ్బిలిలో టమీఁడి కిదండు ZXM9. బొబ్బిలి కోట యిన్నూ రుగజముల వైశాల్యముగUగి నలుచదరముగానుండెను. -లంగుమూలలను నాలుగు గుండ్రని బురుజు లుండెను వేలుపలిగోడలయెకు ఇరువు రెండడుగులయిన, లోపలిబురుజులయెత్తు పండ్రెండడుగులే యుండెను. పయిని గోడలపేడల్పును పుట్రెండడుగులుండెను. ఇట్టి మట్టికోట యొద్దకుఁబోయి బుస్సీ గారు తన సేనలను నాలుగు భాగములు చేసి యొక్కొక్క భాగమున కొక్కొక్క పిరంగినిచ్చి నాలుగు భాగములను నాలుగు బురుజు లను సాధింప నియమించెను. (8N2 వ సంప త్సరము డిగేవరు నెల ర వ తేదిని ప్రాతఃకాలమున నే యుద్ద మారంభమయినది. శత్రువులు కోట బురుజులమీఁడ ఫిరంగులు కాల్పనారంభింపఁగానే, కోట లోపలి గా రగ్ని భయము చేత బురుజులమీఁది కి ఫ్పుతీసి వేసి 3. ఉదయమున జాము ప్రొద్దెక్కు వఱకు బురుజులగోడలలో : శేవ భాగము కంతలు పడినవి. అప్పుకు శత్రువుల యొక్క నాలుగు భాగము 3 నొక్కసాగా నిచ్చెనలు గైకొని లగలు పటుటకయి ఆటగోడను సమీపించి గంటవఱకును బ్రమన్నించి కోటను రక్షించుచున్న భటులయొక్క శౌర్యమువలన నొక్కర ఋష కోటగో - ది కెక్క లేక పోయిరి. కోటలోపలి వాగు స్త్రీ లతోగూడ వేయింటికి ervi' గా నే యుఁడీగఁట. గోటగోడల కెగఁ బ్రాళ ప్రయత్నించిన వా " నేకులు గాయములతో క్రిందఁబడిరి. ఈ ముఁశమును కవి యిట్లు వర్ణించు చున్నాఁడు--

ఉ. గ్గపరా సుమండల మునగ్రితి మై బిxదు ల్వనించుచు : ఆగిల కెక్కి రా బుకుజులం దగును న్నె కుమార సైన్యముల్ నెగ్గల మైన కోపమున వెస్కొనుచు న్న రుమాడువీకి చే సగ్గలి1 0 దుపొకు అఁ గిలార్చుచు నేయుచు గోయుచువ్వడిన్.

సీ. పొంగులు రాఁ గాఁగి పొరలునూలియ ముంచి గరగ లవంచి యక్కఱగ బల్లి జిగు కుటంబలి వేఁడి ఇగుపాటి జాఱఁ గా గుఁడలకొలఁ గాఁ గ్రుమరించి పసియార్చు దాకు.రుం త్రిసముస్కారంబులు మేము లుచ్చిచన ంగి నాటి వైచి యొండొంటిఁదోడుగా గుంతీయ తొదల ల్గుణి చేసి క్రుంపఁగా గుండ్లుకొలపి బిగుసులఁ దెరల్చి క్రొంబొగల్గు 3.1 9న ప కొట్టములదాల్చి మొద్దీ టెగములఁ గ్రుచ్చి చిచ్చుబుడ్ల గల్పి ని స్త్రింశతితుల బొడిచి పడఁద్రోచిరా సేవఁ గడివితోఱఁగ.

లగ్గ లెక్కి ఊటపట్టుటకు శక్యము కాకపోఁగా నంతట నా ప్రయత్ని మున మాని శత్రు వులు వెనుకకు మరలి మరల కోటమీఁచ ఫిరంగులను గాల్వ నారంభించి . అటు ప్రయో గింపఁబడిన ఫిఁగిగుండ్ల నొక చోటఁ గవి యీ విధము గా వర్ణించెను-–

సీ. అట్టికోట యగల్చి దారుణో పలు గ్రమ వంతదారుకు డాని ప్రాలంన వియు నినుపతిల్పుల ఘణిల్లునఁ దాఁకి పిఱఁ *కి రవళి మైవచ్చి ఓట్టవియునవియు ద్వారబంధ ప్యుగమిదూటి యవ్వలిక ంట డుస్సిపాటిగ నోడి డొల్లు నవియు గుతితప్పి పట తెంచి కోటముంగలిహ స్తిసఖపుదుముల రేఁచి సక్కునవియు సగుచునొండెడ నెడయీ యంటితూగి | బంతులాడిన పగి 3 గుభాలు భాలు నివద భయదాగ్బటుల శతఘ్ని ప్రయుక్త! తాళఫలసన్ని భాయస గోళతతులు. 15 ఈ ఫిరంగి వేటచేత కోటగోడ మఱింత పడిపోయి శత్రువుల కెక్కువయానుగూల్యమును కలిగించినది. అయినను కోటగోడలు పగులుటచేత గోట కావలివారి ధగ్యకంచు కము పగులక వాలి మజింత తెంపరులనుగాఁ జేసినది . గోటకావలిభటులు తమ ప్రాణ ముల కాశపడక తమగుహలు కాపాడుకొను బెబ్బులులవలెఁ బోరాడిరి. ఫింగి గుండ్లు చిత్తజల్లు గాఁ గుయు పున్నను వెనుక తీయక వీగ భటులు శత్రువులు రోటగోడల కెఁగఁబ్రాకఁగా నే యీటెలతో, గమి క్రిందఁబడద్రోయవ లెకన్న శ్చయముతో నిశ్చలులై కాలుగదల్పక బురుజులయఁద నిలః వఁబడి. ఆగ్నేయాస్త్రను ల న హ సించెడు శతఘ్ని కా ప్రయోగము లముందఈ కేవల భుజగ్య మేమి పః కివచ్చును ? క్రిందనున్న సైనికులు గుటి చూచి తుపాకులు కాల్చి బురుజు లమీఁద నున్న వా3 న సేకు లను రూపుమాపి స్వదేశ సైనికుల తుం దీవటి కెనాఁడు నేయుదములోను గని యుండ, యిటువంటి సమాన ధైర్య సాహసwుల కద్భుతపడి శత్రువులు సహితము పలుమాజు వారి క భయ పదానము చేసి 3 గాలి యావీరభటలు శశ్రువుల వాక్యము లను తిరస్కారపూర్వకము గా నిరాక ఆంచి తెమ దేహములలోఁ బ్రాణము లుండఁగాఁ దమతావు విడువనుని యక్కడ నే సుస్థిరులె పర్వతములవలె నిలువఁబ 23. అప్పటికి మధ్యాహ్నము రెండుగంట లయి ఎను శత్రువులలో నొక్కను కోటగోడ నెక్క లేకపోయి9. అందు చేత శత్రువులు కొంత సేపు యుద్దము నిలుపవలసిన నా? 3. అప్పుడు రంగాగావు గారు శత్రువులతోఁ బోరా గెలువఁ గలనన్న యాశ వదలుకొని తనవా 33 బిలిచి యాలో చించి యం68 పx, స్త్రీలు శశుల చేతులలో బడి మానము గోలుపోకుండ కాపాడవలె ని నిశ్చయించి శిశు సహితముగా గానండటిని సంహం చుటకయి కొందఱి • 9 న మించె. వాప్పుడే చేతులలో బాకులతోను బలై - ల తోను గదలిపోయి యంతః పురము వాకిట గడిలించి గృహముల కగ్ని తగిలించి యా సంఘాత మరణమునుండి తప్పించుకొని ప్రాణములఁ జిక్కించుకొనఁ బాఱు తెంచిన శిశువుల ు సహితము పు శు9నః ద రూపాత్రులను క్రూరలై పొడిచి చంపి9. ఈ దారుణకృత్యమును గవి యిట్లు చెప్పియున్నాఁడు--

క. చెలికాని వంశ సంభవు, కలఘుతగ మొగ్యు సని చె నవ గోధవధూ కులకంత నాళకృంత: 1క లనా దారుణవి ధానక రికత సెటిషద్ .

తే. ఆతఁడు సభిమా: రక్షణార్ద్ర ప్రచార దారుణాకాగ సాహసౌత్యమమురి సంతిపు 3 కేగ మొగసె దిగంతరములు 1 ధరణి వడ పడవడఁకె భూలము బెగడే. తే. రాయమణిరాణి తనకుమారాగ్రయాయి | నఫడ కొండొక దాడికి నప్పగించెం గోటవెడలించి బ్రతికించు కొమ్మటంచునట్లు కావించెనాదాయియడలువొడమ.

క. ఘ శిశఖడ్గ ధారణ | మొనకొని చెలికానివంశమూరన్యుఁడు పెం ఫున వడివడి నంతః పుర1 వని తాజన తాతిచిత్రవధ : ధ నడి పెన్ •

తే. తక్కుగల రుట్టి యభిమాసగనులు నెలమ 1 లొక్కి నూతఁడవా గనలో గ్రశస్త్ర నిహకులై గంగ నాశిశు సహితు లగుచుఁ ద్వదారణ మెంతని తలఁప వచ్చు.

దురభిమానజలిత మైన వశిశు సంహాగ కూగ కార్యము మరియఁగానే ప్రాణము లకు తెగించి నా రంద ఖను మ*ల యుగ్ధత్సా హముతో వచ్చి తమస్థానముల నిలిచిరి . నాలుగు భాగములలో నొక భాగముకు నాయకుఁడైన లాదొర 7గు దూరమునుండి రుగ్ని దాహమును జూచి లోపలి కావలిసే లు పలు చ “గుట కని పెట్టి యీలోపల లగ్గలు పట్టుటక యి మగలవ చ్చెను. నిచ్చె'లతో పయి కెక్క ( బయశ్నించినవా రనేకులు నిహకులయి క్రిందఁళూలు చు వచ్చినను "ందు గూకు లొక్క బురుజు పై నెక్కి నిలువఁగUగి వారి వెంట 3 3 వటి కొందుము కోటగోడల కెగఁ" కి బురు | చే33. రుగాగావు గారు శత్రువులను బాజఁ ద్రోలి యాబ రుజు రక్షింపవలెనన్న యాశ* హతి శేషులైన భటులతో నచ్చుచు నొక గుండు దెబ్బతో నేలగూలి వీర శయము నొందెను. ఆ యనపాటువలనఁ }, లిగిన స ధ/గోద్రేకముతో లోపల నున్న వీ) భటబ ధువర్గ 1.Jయు పగిదీర్చుకోవలె న్న దృఢనిశ్చ రుముతో తక్కిన బురుజులను విడిచి యక్కడకు వచ్చి చేశారు. అంతేట తెక్కిన శత్రు సేనాభాగములు మూడు వరుసగ నాయాబు గుజులను జే3 ను 4తము లయియున్న మూడుబురు జుల న నాయాసము గా సాధించి లోపలఁ బ్రవేశిం చెను. ఇటు లెక్కకు మిక్కిలిగా శత్రు సేనలు నానా ముఖ మల వచ్చి చుట్టు ముటి (ను లోపల నుండి కోటను సం! క్షించు చున్న వీగ భటులలో నొక్కఁడైనను బాటి పోవుటకుఁగా) శత్రువులకు లోబడి శరణు చొచ్చుటకుఁ గాని ప్రయుత్ని (ప లేదు. ప్రతిభటుఁడున వీ 'సము మూకీభవించిన ట్లా యుధపాణియె శత్రు 3 కి భీముఖ యు గా నడిచి శత్రువుకు పొడిచి తాను పడిపోవుచు వచ్చెను; గాయప : భూమిమీఁద నొంగినతరువాత సహితము | పాములు బొందిలో నుండి వెడలువలకు ను ద; చేతిలో, ఖడ్గముతో దాహనకు వచ్చి: శతువులు : కవలె నన్న ప్రయత్న మును మాస లేడ • ఇ 9 కావ్యమునుదుఁ గవి చేసినవర్ల నముగాక యింగ్లీషు చరిత్రకారుడు వ్రాసిన సత్యాంశ మగుట చేత బొబ్బిలికోటలోని రణశూరులుచూపిన విచిత్రపౌరుష మత్యంతశ్లాఘాపాత్ర చుయిన దనుటకు సందేహము లేదు. ఇట్టి వీరవధ కొంత సేపటి కెల్ల కు సంపూర్ణ మయిపోయెను. కోటలో జరిగిన ప్రాణ నాశనమునకుఁ 18వహృదయు లయిన శత్రువులు సహితము జాలిపడుచు పిచారించుచున్న యీ సముయ ముసందు గుంపులో నుండి వృద్ధుఁ డొకఁ డొక బాలునిఁ జంకఁ 'శెటుకొని తిన్న (గా లా దొర యున్నచోటికి వచ్చి " ఈశిశువు గంగారావు కుమారుఁడు. తండ్రి యభీషము నకు విరోధముగా నే నీబాలకుని ప్రాణములను గాపాడితిని” అని పలుకుచ , ఆసీనా నాయకునకు బాలు నొప్పగించెను. లాదొర యప్పుడే యాబాలకుని బ స్సీద్యో యెద్ద కుఁ బంపఁ గా, అతఁ డాశిశువును వృద్దు. తన సేనాని వేళమునం దుంచి యాదగించి యాశిశువు యొక్క సంరక్షణ భారమును తాను వహించి శత్రుభయయువలు శిశువును గాపాడుట కయి తగినకావలివారిని నియమించి యప్పుడే యాశిశువును బొబ్బిలిరాజ్యమున కభిషిక్తునిఁ జేయుచు లేఖ్యములు వ్రాయిం చెను.

నాఁటిరాత్రియు మరుసటివెనములు రెండును గాయములు తగిలిన భటులయొక్క చికిత్సలు మొదలయినపతులతోఁ గడచెను. మూడవ నాఁ డగ్గరాగా మునందు విజయ గ్రామరాజుగా రుండినపటనుందిగములో గొప్ప సంక్షోభ మొకటి లు? సు. రంగా రావు గారు నిహకు లయినదినముకం దాయన నమిన వీ - భటలు నలుగురు కోటలో నేమూలనో దాగి యుండి 1 కటిపడినతరువాత గోట దాటిపోయి ఏ య రామరాజు గా శిబిరముల వెనుక నున్న యడ: ( వాచ్చ చేరువపొదలలో దాగియుండి) సమయము నిరీక్షించుచు వా ఇక్కడ రెండుదినము లుండి మూడవ నాఁటి రాత్రి స్కంధావాము సద్దడఁగినతరువాత : శీధ సమ ఇమునందు వాలో నిద్ద --- పొదలలో నుండి వెడలీ వచ్చి కావలివాండము మోసపుచ్చి గూథము గా విజయరామరాజు గారు నిద్రించు చుండిన పట ఇటీగములో 3 vక వైపునుండి ప్రవేశించి యిద్ద నొక్కి. సాగా తమబాను లతో పొడిచి విజయగామరాజు గారి వక్షస్సలము 3 గం®లు చే33 'మొదటి ఆటతో మేలుకొని విజయరామరాజు గారు మూల, గా నే వెలుప లినుండి కావలికోట(ను వచ్చి తుపాకితో కాల్చేనుగాని గుఱ తప్పిపోయెయు. ఇంతలో నితగ భటులును వచ్చి వెంట నే యాహంతకులను జుపి ముక్కముక్కలుగా నటికి సింగాని యీలో పలనే వారు విజయ రామరాజు గాని ముప్పరి గెండుచోటఁ బొడిచి, ఇటు విజయరామరాజు " "33 జంపి నతఁడు తాండ్రపాపయ్య యలి కవి యిట్లు చెప్పియున్నాఁడు--

గీ. కదిని పైఁబ.డి యొక కేల నడిమిపటి | వాఁడివాలున వక్ష85 శాటపాట నంబుఁ గావించె నతనియా నాభిగుహర 1 :డళితాంత్రవ్రజంబ లు వెలికి గజక. మ. అపు డాతాండ్రకు లాభిమాననిధి యాస రాజదేవేంద్ర నీ విపుల ప్రాథవశక్తి నీనిఖిల పృధ్వీభాగ ధారే.రుతా నిపుణత్వంబును భాగ్యమ్ వృధ చ నీచేయుదు శేష ని ట్లు భోగింపఁగన య్యె సిటీ వెత యం చద్వృత్తి వల్లఁగః

గీ. తాండ్రపాపయ్యసలు పుధాగ్యంబువలస కు త్రవగ్యుండు పులివాతికండయయ్యె న నెడు రొదపుట్టె నంత నయ్యవలినాధు | బలము లారరవంబునఁగలను బట్వ. సీ. తనచావు సర్వసిద్ధంబు గా మదిలో 3 సాహసకృతికి నై చన్న వాన్ని దనయే లీక విరోధదర్పంబుమాపట పరమార్గమని యేబుపఱుచుగా దనప పిన టిబన్న యుల కి క్కార్యంబు ఫలకూ పమని యాఁదలఁచువాన్ని దనకులస్వాములందు మెచ్చుకొన నోర్చ ప దీర్చుకొన్న సంభ్రమమువాసం దాండ్రకులజు ) బొదివిరి దారుణముగ | ఘోరయుద్దంబుసలిపి యువ్వీరవర్యుం జి 3మివై చిరి క ినని స్త్రీ ( శ5శుల | నతని సహచరయుగళసుగతము గాఁగ.

ఇట్లు మొవటవచ్చిన యిద్ద " | డ ను పూన్కిం సాధింప లేక పోయిన పక్షమున, పొద లలో దాఁగియుండిన తక్కిన యిన 4 1 వచ్చి విజయ రామరాజు గారి ప్రాణములుకొని తమస్వామిఋణము తీర్చుకొనుట' శపధము చేసికొనిరఁట ! విజయ రామరాజు గారు భృత్యుల కె దండ "ఎక నడువ లేనంత స్థూలకాయులు చత్రకారుఁడు వ్రాయు చు న్నాడు. యుదగు లో బాము ఊ్కంచుకొన్న రంగారావు గా తమ్ముడు వెంగి శ్రావు గారు భద్రాచల 11నకు పాతిపోయి, ఆందగాసు గారు బందరు వెళ్ళి యున్నప్పుడు (O2N2 వ సంవత్సరయిన మరి వచ్చి తః కు టుంబము నెడ లశ్వాసముగల తొంటి సేనను గూర్చుకొని రా బాము కోటను స్వాధీనము చేసికొనెను. వెంగల్రావు గారు మూడు సంవత్సగములు ప్రభుత్వముచేసి మృతినొందఁగా, ఇంతకుముం గొక పదునిచే ప్రాణ క్షణము చేయుఁబ.2-ట్లు చెప్పఁ బ కిన గోపాల వేంకటరావుగా రను చిన్న రంగారావు గారు రాజ్యము; కువచ్చి నాలుగుసంవత్సారములు పొలనము చేసిన తరుడాత (REEవ సంవత్సరమున సీతారామరాజు గా రాయనను చెఱసాలలో బెటించి 3. ఆయన సెలవ సంవత్సరమునందిందుండి తిప్పంచుకొని నిజాము రాజ్య ముకు పాటిసోఁగా, 1.85 6వ సంవత్సర ముసం గిఁగ్లీషువా రాయను ఓలిపించి పూర్వులబొబ్బిలి రాజ్యమంతియు మగల ఇచ్చిరి.

ఈ నారాయణకవియొక్క కవిత్వమునందు లక్షణదోషములు కొన్ని యందందుఁ గానఁబడుచున్న ను కి వనము ర సవంతమయినది. ఈ ప్రబంధమునందు వీరరస మించు మించుగా భారతమునఁ గిక్కన సోమయాజచే వర్ణింపఁ బడినటు వర్షింపఁబడినది.