ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/కృతికర్త


కృతికర్త

నవ కవితా వైతాళికుడు


కీ. శే. శ్రీ కందుకూరి వీరేశలింగం గారు


తీగ తెగి మూగవోయిన రాగవీణ

లెన్ని తీయగా మరల మ్రోయింపఁబడియె,

ఎన్ని నిర్గంధ కుసుమమ్ము లెగసె వలపు

అతని చేతి విన్యాస మహస్సు వలన.

---శ్రీసహదేవ