ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1910/ఆంధ్ర మహాజనులకొక విన్నపము

ఆంధ్ర మహాజనులకొక విన్నపము.

దేశీయవిద్యాభిమానులారా!

సారమునంతనుబీల్చి, పిన్పిచేస్సి ఉానిని నున యాం (ధములోనించి, దీనిని మించిన భావళలోకమున నుజీ యొక్కటి లేనట్లు చేయుట, వారికి: (బథనుకర్తవ్యమై నది. ఆంధ భాపాభివద్ధనీనంఘు ను మొనలను సంఘ ముల వారీకార్యమును 'జేయంబూనినారుకాని, వారు 'వేువేణుగం దవుకుందోచినవిధమున దాని “నిర్వ _ర్తింపసాహసించుటనలను నారుచేయందలంచిన వు హోపయోగము త్వరలో సాఫల్య స్థితికి రాంజాలదు. ఈమహ సయత్నమునకు నాం(ధ్రచేశములోని మహో జనులగు ధననంతులు విద్యావంతులందలు నేకీభవిం చి, విద్యాపరివత్తునొకటినిస్థాపించి, స్మక్రమముగాయి నిని జరుపనారంభించినం గొద్ది కాలములోని శైశనా వస్థలోనున్న మన భావ నవయావన విలాసస్పూర్తి తో వెలసి, నున చేశము నుద్ధరింపంలుగు ననుటకు సంచేహముండదు. ఈమహ్మో సయత్నమువలన విద్యా ధికులయ్యును, ఆక్థనాభావము చేంబరితపించుచున్న యాం గ్లేయపట్టపరీకులలోగడి తేరినవారికిని సంస్కృ 'తార్గధ పండిత నివవామునకును గౌరవ జీవనో పాయముకలుగును. మనకుగావలసిన వస్తువ్రలన్నిం టిని మన బేళశమె నుకకొసంగనంతటి ధనబల విద్యా సంపన్నమగును. ఈమహత్కార్యమునకు ధననహా యమెట్లు కలుగునని మనవారడుగనచ్చును. (సయ త్నించిన నదియు సులభ సాధ్యమైన దె. తమపన్నిత జీవ నములనలనం (బజలసంపూర్ణ నిశ్వాసమును_ బడసిన మహాపురుషులు (ప్రతిపట్టణమునను; (బతిపల్లెనుగల రు. వారి (ప్రోత్సాహమువలన నెవరికిని అంతబరువు గాం గానకుండునట్లు, (పతియూరుః 'పత్మిగామమున నున్న అర్జనపరుండై న (పతియాం్యధ్రదేశీయుని యొద్ద నుండియు సంవత్సరమునకు రూపాయ లేక అర్థ రూపా యవంతున్థ రాయిట్టిన నాసొమ్ము లమీల సంఖ్యకువచ్చు ననుటకు ననుమూనములేదు. కాని యిాసామ్థును భ్‌ (ద్రపరచి, వివిధోపయోగ కార్యములకు వినియోగప వవ వాసయగు సభాోనిసభికులందలు ల ఉం

గౌరవనీయులునుగా నుండలులిగిను ధివముసోగగుటకుగాని, దానివలన "'చేశమునకు లాభనుకలుసటకులగాని సంచేహముం డదు. అట్టి మహాపుడవులు మనేశమునంగలరు. అ ట్టి సత్చురుషులండజేకీభవించి, నభలుచేపి ధనమును (శ్రోడీకరించి, మన యాంధ్ర దేశపట్టణములలో వి చ్యావ్యా ్లికిని, వాణిజ్యమునకును, బర్మిశమములకు ను అనుకూలాతిశయమునుగలిగిన యొక పట్టణము నేర్చరచి, యొక గొప్పధనాగారమును, బర్మిశ్రమయం (శశాలల నచ్చటస్థావింపవచ్చును. ఇంతియకాకయస్ట్ము "లైన విద్యాధికులను విదేశములకంపి, వివిధసర్మిశము విద్యల వారికి నలవడంజేయనచ్చును. విద్యాపరివత్తు నుస్థావించి, (గ్రంథ భాపాంతరీకరణ వ్యవహారమును జరుపుటకును, ముఖ్యావశళ్యక మైన సంపూర్జ్మ నిఘుంటు వునాక్కటి నిరచింపంజేయుటకును బనియానవచ్చును. దీనివలన మన యాం[ధులకు ముఖ్యపట్టణ మొకటి లేని లోపముదొలంగను. బహాువిధ పర్మిశమముల వలన బసాఎజన జీవనోపాయమునకు మార్షముకలుగు ను. దీనివలన నాం్యధ్రవిశ్వవిద్యాలయ 'మొక్కటి తల వూపుట కవకాశముకలుగును. దానిని బట్టి బహువి ధపరిశవముకలాశాల లుత్పన్నముకావచ్చును. పాశ్చా త్యపద్ధతినను సరించి యాం్యధభాషలోనె సమ_స్తవిద్య లును సమ_స్తపరి[శమములును విద్యార్థులకు "నేర్పు టకు మనకువీలుకలుగును. దీనిని బట్టి విజ్యార్థులల్ప వయస్సులో నె యల్పధన్నవయముతో నె పాండిత్య విద్యనుగడించి, తవు విద్యా పభావమునుబట్టి, తాము (శ్రవేశించ్యుపతి పర్మిశవముములోను, (వయ్మిపయాస లందగ్గించి, లాభము నినువుడింపంజేయగల నూతి నాంశములనుగని వెట్ట సమరక్థులగుదురు. కల్పనాళ క్తి 'లేనిలోపమువే బహుకాలముగా. గాంతిందొణిులి


అమృ తాంజనము:.__* మి అన్ఫుతౌంజనము. వేలకొలది పీడితులకు దివ్యమయిన జెనధము” యం, మాడప్ప మైనూరు. అన్ఫుతాంజనము చాఫులను, తేలుబాధలను సౌర్శవునొప్పులనుతీసీఖ్రేయును.. అమృతాంజనం డిపో ఫోర్టుబొంచాయి.

ఆంధ్రదేశ బాంధవులారా!

పుట:Aandhrapatrika sanvatsaraadi sanchika 1910.pdf/33 పుట:Aandhrapatrika sanvatsaraadi sanchika 1910.pdf/34 పుట:Aandhrapatrika sanvatsaraadi sanchika 1910.pdf/35 పుట:Aandhrapatrika sanvatsaraadi sanchika 1910.pdf/36