ఆంధ్రనిఘంటుత్రయము/ఆంధ్రనామనిఘంటువు
శ్రీరస్తు
ఆంధ్రనామనిఘంటువు
(సాంబనిఘంటువు)
సటీకము
అవతారిక. | కస్తూరిరంగకవి యనునతఁ డీనిఘంటువును శ్రీసాంబమూర్తి కంకితము సేయువాఁడై మొదట దీనిని రచించు పద్ధతిని దెలుపుచున్నాఁడు:— | |
సీ. | శ్రీ వెలయంగ దేశీయముల్ దెనుఁగులుఁ | |
తే. | గవులదయచేత నీకటాక్షంబువలన | 1 |
టీ. | ఓ సాంబమూర్తీ! ఈయాంధ్రభాష యందుఁగల యన్యదేశీయములును ద్రిలింగదేశీయములును సంస్కృతప్రాకృతభవములును గూర్చి, వానిని దేవ | |
| వర్గు మానవవర్గు స్థావరవర్లు తిర్యగ్వర్గు అను నాలుగువర్గులుగా విభజించి, జల్లి(కల్ల)పదములుగాని, వ్యర్థపదములుగాని పెట్టక, వర్ణలోపపదములను జొరనీక సరళశైలిని “ఆంధ్రనామనిఘంటువు" అను నీగ్రంథమును తెనుఁగు జదువువారల కుపయుక్తముగ కవులకృపచే నీయనుగ్రహముచేతను సీసశతకముగా చెప్పుచున్నాను చిత్తగింపుము! | |
సీ. | ముక్కంటితొలిపట్టి మొట్టికాయలమెప్పు | |
తే. | జమిలితల్లులబిడ్డ పెద్దమెయిప్రోడ | 2 |
టీ. | ముక్కంటితొలిపట్టి = శివుని మొదటిబిడ్డ; మొట్టికాయలమెప్పు = భక్తులు వేసికొను మొట్టికాయలకు మెచ్చుకొనువాఁడు; గొప్ప.. గలాఁడు = పెద్దపొట్టగలవాఁడు; గుజ్జువేల్పు = పొట్టిదేవుఁడు; గబ్బు...సామి = ఏనుఁగుమొగముగల దేవుఁడు; కలుఁగు... సిపాయి = కలుగులు గుఱ్ఱపుశాలగాఁ గలగుఱ్ఱములు (అనఁగా ఎలుకలు) వాహనముగాఁ గల గొప్పవీరుఁడు; గుంజిళ్ళు | |
| పెట్టించుకొను మేటి = భక్తులచే గుంజిళ్ళు పెట్టించుకొను దొర; పిళ్ళారి; కుడుముదాలుపు = కుడుములను చేత ధరించియున్నవాఁడు; పెద్ద... వేలుపు = గొప్పబొజ్జగల దేవుఁడు; ఒంటిపల్లుదొర = ఒకదంతముగల యేలిక; ముక్కంటి... దేవర = టెంకాయలను భక్షించు దేవుఁడు; చిలువ.. మేటి = సర్పములు జందెములుగాఁ గలదొర; జమిలి... బిడ్డ = ఇద్దరుతల్లుల (అనఁగా గంగాపార్వతుల) బిడ్డ; పెద్దమెయిప్రోడ = గొప్పదేహము గల దిట్ట; చేటవీనులదణి = (గజముఖుఁడు గనుక) చేటలవంటి చెవులు గలదొర ; పని...వాఁడు = విఘ్నములకు రాజు; మొదటివేలుపు = మొదటఁ బూజిఁపఁబడు దేవుఁడు; వెనకయ్య; పుంజుదారి పెద్ద = కుక్కుటధ్వజుఁడగు కుమారస్వామికి అన్నయైన వాఁడు — 20 = వినాయకుఁడు. | |
సీ. | చౌవంచమోములసాహేబు జాళువా | |
తే. | విసపుమేఁతరి తిగప్రోలివేఁటకాఁడు | 3 |
టీ. | చౌవంచ...సాహేబు = (4 + 1) ఐదుముఖములు గలదొర; జాళువా...విలుకాఁడు = బంగారుకొండ (మేరుపర్వతము) విల్లుగాఁ గలవాఁడు; గిబ్బరౌతు = ఎద్దునెక్కువాఁడు; జక్కులనేస్తి= యక్షపతి యగుకుబేరునికి చెలికాఁడు; జన్నంపుఁబగవాఁడు = దక్షయజ్ఞవిరోధి; పొడల...దాల్పు = జంటపోగులుగల మచ్చలవస్త్రమును (పులితోలును) ధరించినవాఁడు; పునుకదారి = కపాలమును ధరించువాఁడు; వినువాఁకమోపరి = ఆకాశగంగను దలధరించినవాఁడు; వెండికొండదునీఁడు = కైలాసపర్వత మునికిగాఁ గలమేటి; మినుజుట్టుదేవర = ఆకాశమే సిగగాఁగల దేవుఁడు; మిత్తిమిత్తి = మృత్యువును చంపినవాఁడు; మంచుమలల్లుఁడు = హిమవత్పర్వతమున కల్లుఁడు; మరుగొంగ = మన్మథుని విరోధి; ముక్కంటి = మూడుకన్నులవాఁడు; నెలదారి = చంద్రుని ధరించినవాఁడు; ముమ్మొన...మేటి = మూఁడుమొనల (త్రిశూల మను) ఆయుధము గలదొర; విసపుమేఁతరి = హాలాహలమును భక్షించినవాఁడు; తిగ...కాఁడు = త్రిపురముల వేటాడినవాఁదు; కప్పు...పెనిమిటి = నల్లనిచాయగల స్త్రీకి (పార్వతికి) భర్త; గాములదొర = భూతపతి; వేల్పుదణిఁ గన్నతఁడు = దేవసేనానియగు కుమారస్వామికి తండ్రి; గుజ్జు...తండ్రి = పొట్టిదేవుఁ డగువినాయకునితండ్రి; బేసికన్సామి = మూఁడుకన్నుల దేవుఁడు — 23 = శివుఁడు. | |
సీ. | వెన్నుఁడు పెరుమాళ్లు వేకంటిసైదోడు | |
| పదివేసములదిట్ట యెదమచ్చ గలసామి | |
తే. | మొసలివాయొంట్లతాల్పు రక్కసులగొంగ | 4 |
టీ. | వెన్నుఁడు; పెరుమాళ్లు (ఇది ద్రవిడపదము); వేకంటిసైదోడు = (వామనావతారమున) వేయికన్నులు గలయింద్రునికిఁ దోఁబుట్టువైనవాఁడు - ఉపేంద్రుఁడు; కవ్వపు...తాల్పు= మందరపర్వతమును (కూర్మావతారమున) ధరించినవాఁడు; కఱ్ఱినేస్తి = అర్జునుని చెలికాఁడు; చిలువ...దంట = సర్పము (అనఁగా ఆదిశేషుఁడు) శయ్యగాఁ గల నేర్పరి; తెలి...మన్నీఁడు = శ్వేతద్వీపము వాసస్థానముగాఁ గల ప్రభువు; బటువు...జోదు = చక్రాయుధమును దాల్చినయోధుఁడు; బమ్మతండ్రి = బ్రహ్మకు దఁడ్రి; కఱివేల్పు = నల్లనిదేవుఁడు; మరునయ్య = మన్మథునితండ్రి); కడలియల్లుఁడు = పాలసముద్రునికి నల్లుఁడైనవాఁడు; సంకుదారి = శంఖమును ధరించినవాఁడు; గరుడిరౌతు = గరుత్మంతు నెక్కి తిరుగువాఁడు; తమ్మికంటి = తామరలవంటి కన్నులు గలవాఁడు; పది...దిట్ట = దశావతారములనెత్తిన నేర్పరి; ఎద...సామి = ఱొమ్మునందు శ్రీవత్స మను పుట్టుమచ్చ గలదేవుఁడు; అడుగు...గలాఁడు = పాదములందు గంగానది గలవాఁడు - గంగ యతనిపాదములందుఁ బుట్టిన దని యర్థము); పుడమినంటు = భూదేవికి స్నేహితుఁడు (అనఁగా ప్రియుఁడు); మొసలి...తాల్పు = మొసలినోటివలె నుండుపోఁగులను (అనగా మకరకుండలములను ధరించినవాఁడు; రక్కసులగొంగ = రాక్షసులకు శత్రువు; లచ్చిమగఁడు = లక్ష్మీదేవి భర్త; ఉడ్డ... | |
పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/124 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/125 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/126 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/127 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/128 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/129 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/130 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/131 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/132 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/133 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/134 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/135 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/136 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/137 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/138 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/139 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/140 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/141 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/142 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/143 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/144 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/145 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/146 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/147 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/148 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/149 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/150 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/151 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/152 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/153 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/154 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/155 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/156 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/157 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/158 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/159 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/160 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/161 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/162 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/163 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/164 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/165 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/166 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/167 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/168 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/169 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/170 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/171 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/172 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/173 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/174 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/175 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/176 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/177 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/178 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/179 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/180 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/181 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/182 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/183 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/184 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/185 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/186 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/187 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/188 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/189 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/190 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/191 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/192 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/193 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/194 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/195 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/196 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/197 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/198 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/199 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/200 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/201 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/202 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/203 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/204 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/205 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/206 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/207 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/208 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/209 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/210 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/211 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/212 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/213 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/214 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/215 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/216 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/217 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/218 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/219 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/220 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/221 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/222 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/223 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/224 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/225 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/226 పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/227
తా. | సాంబమూర్తీ! మనోహరమైన యీతెనుఁగునిఘంటువు గొప్పయున్నతిని బొంది యతిశయించి సూర్యచంద్రభూనక్షత్రము లుండువఱకు నుండునదై సుందరమై కవిశ్రేష్ఠులసమూహములకుఁ దాను (పదార్థసందేహాదులనుండి) దాఁటించునది యగునుగాక. | |
సాంబనిఘంటువు సమాప్తము
————