అధిక్షేపశతకములు/శ్రీ భర్గశతకము
శ్రీ భర్గశతకము
| శ్రీకైలాస మహీధర శిరఃశృంగాట కాంచన్మణి | 1 |
మ. | క్షితినంభోనిధి కర్ఘ్యమిచ్చుక్రియ భక్తి న్బద్మినీ భర్తకా | 2 |
మ. | శుక శాండిల్య మృకండు జాత్రి కలశీసూనుల్ భరద్వాజ శౌ | 3 |
మ. | వరకౌండిన్య సగోత్రపాత్రుని యశోవర్ధిష్ణునిం గుక్కుటే | 4 |
మ. | ప్రచురత్వంబుగ నెంతునాత్మనెపుడు న్బ్రత్యూహసంశాంతికై | 5 |
శా. | మేమాఱున్ భవదీయ పావనకళావిఖ్యాత కావ్యక్రియా | 6 |
మ. | చిరభక్తిన్మదిలో భవద్వ్రతముగాఁజింతింతు నశ్రాంతమున్ | 7 |
మ. | పులితోల్ము మ్మొనవాలు పాపతొడవుల్ భూత్యంత రాగంబు పు | 8 |
మ. | హర! మృత్యుంజయ! చంద్రశేఖర! విరూపాక్షా! మహాదేవ! శం | 9 |
మ. | జగదీశాయ నమోస్తుతే భగవతే చంద్రావతంసాయ ప | 10 |
మ. | వ్రతముల్ దేవగురు ద్విజార్యపదసేవల్ వైశ్వదేవాది స | 11 |
మ. | మరుదర్కేందు కృశాను యజ్వగగనాంభకుంభినీమూర్తి నం | 12 |
మ. | మిహిరప్రోద్భవఘోరకింకరసమున్మేషోరగశ్రేణికా | 13 |
మ. | నృపసేవాపర కామినీ పరధన ప్రేమాతిరేకంబు లొ | 14 |
మ. | అభవున్ శాశ్వతు నాద్యు నక్షయుని నవ్యక్తుం బరేశున్మహా | 15 |
మ. | తనరన్నిన్మది నెంతు నెప్పుడును నా దైవంబుగా దాతఁగా | 16 |
మ. | ప్రతివారంబు శివోహమస్మి యనుచున్భావింతు గంగాధర | 17 |
మ. | పురుహూతాగ్ని పరేతరాట్పలభు గంభో దీశ వాతార్థ పాం | 18 |
శా. | వ్యాకీర్ణాచ్ఛ జటాటవీ తటనితాంతాలంబితోద్యత్తమి | 19 |
మ. | సతతానందితసర్గ! సర్వసుమనస్సంతుత్యసన్మార్గ! యూ | 20 |
మ. | పుర రక్షః వటుతూల హవ్యవహ! విస్ఫూర్జద్రురుక్రూరగో | 21 |
మ. | అమరాహార్యము విల్లుగా ఫణికులాధ్యక్షుండు తన్మౌరిగాఁ | 22 |
మ. | కోటీరాంగద మేఖలాఘనతులా కోటికవాటీ నట | 23 |
శా. | కంఠేకాలుఁడటంచు నిన్నెపుడు లోకవ్రాత మగ్గింప వై | 24 |
మ. | నిను డెందంబునఁ జీరికిం గొనక వాణీనాధ జంభ ద్విష | 25 |
మ. | కిరిహంసాకృతులూని వెన్నుఁడును బంకేజాతగర్భుండు నీ | 26 |
మ. | తరమే యేరికిఁదావకీన ఘననిత్యశ్రీ విలాస క్రియల్ | 27 |
మ. | హరికన్న న్మఱి దైవ మెవ్వఁడును లేఁడంచున్భుజం బెత్తి ని | 28 |
మ. | దనుజారాతి మృదంగమున్నలువకై తాళంబు గోత్రాహితుం | 29 |
శా.. | నీలాంభోధరమధ్యసంస్థితతటిన్నీకాశమై విస్ఫుర | 30 |
మ. | గొనబార న్విటజంగమాకృతినిమున్ గొంకేది భల్లాణరా | 31 |
మ. | యమరాడ్భీకరకాలపాశమథితుండై శ్వేతకేతుండు దు | 32 |
మ. | త్రిజగద్రక్షణశక్తిఁ గోరి కమలాధీశుండు నిన్వేయి పం | 33 |
మ. | చిరుతొండం డను భక్తునింటికిహొయల్ చెన్నారవేంచేసి త | 34 |
మ. | విజయుం డుగ్రవిపక్షశిక్షణకళావృత్తి న్మిముం గోరి య | 35 |
మ. | తనకున్ మిక్కిలి ముజ్జగంబుల కిఁకన్ దైవంబులేఁడంచుఁబా | 36 |
మ. | సకలాధీశుఁడ వెన్న నీవొకఁడవే సత్యంబు సత్యంబు కొం | 37 |
శా. | ఏరి నీ కెనయైన దైవతములీ యీరేడులోకంబులన్ | 38 |
శా. | లోకశ్రేణికి నీవె కర్త వను టాలోకింప నిక్కంబెపో | 39 |
మ. | శిలలం జొన్పియుఁజెప్పుఁగాలను గడున్జిత్రంబుగాఁద్రొక్కియున్ | 40 |
శా. | డాయన్రాదయటండ్రు మాదృశులు చండాలాదులన్డాసినన్ | 41 |
మ. | అజినంబున్వృషఘోటియుం బునుకలు న్హాలాహలంబు న్మహా | 42 |
శా. | భజించుంగద! ఘోరదుష్కృతతతిన్ భస్మత్రిపుండ్రంబుల | 43 |
శా. | శ్రీశైలంబునుగుంభఘోణమును గాంచీస్థానకేదారముల్ | 44 |
శా. | కావేరీ సరయూ మహేంద్రతనయా గంగా కళిందాత్మజా | 45 |
మ. | అరిషడ్వర్గముఁ దోలి సర్వహితులై యష్టాంగయోగక్రియా | 46 |
మ. | తలపోయన్ దిలజాలకాంతరమహా తైలంబుచందానఁ బూ | 47 |
శా. | ఏణాంకుండొకఁడై పయోఘటములందెల్ల న్బహుత్వంబుచే | 48 |
శా. | ఓంకారప్రముఖాక్షరోచ్చరణ సంయోగంబు గావేన్ముఖా | 49 |
మ. | అకలంకం బతులం బఖండ మమృతం బానందకందం బనూ | 50 |
శా. | ఆకుల్ మెక్కదెమేఁక? చెట్టుకొననొయ్యన్ వ్రేలదేపక్షి? పె | 51 |
మ. | ధర మృద్దారుశిలామయప్రతిమలన్ దైవంబు లంచుం బర | 52 |
మ. | జననీగర్భ మహామహోగ్రనరక స్థానవ్యథం గొన్నినా | 53 |
శా. | కేదారాదిక పుణ్యభూముల కశక్తిం బోవఁగారాదు; బల్ | 54 |
మ. | తరుణీశుంభదురోజకుంభములపై ధమ్మిల్లబంధంబుపైఁ | 55 |
మ. | మిమునొక్కప్పుడుఁగొల్వనేరక వృథామిథ్యాప్రచారంబులం | 56 |
మ. | హరి దైవంబు; విరించి సర్వభువనాధ్యక్షుండు బృందారకే | 57 |
శా. | వేయేమాఱు పురాణముల్ సదివినన్ వేదాంతముల్ గన్న నా | 58 |
శా. | ఆఘంటాపథపద్ధతిన్ శివ శివే త్యాలాపసంశీలులై | 59 |
మ. | పృథివిన్ మర్త్యుఁ డొకప్డునీశిరముపై బిల్వీదళంబొక్కట | 60 |
మ. | మిము సేవించుటచేతఁగాదె చిరలక్ష్మీసంగతుల్ శౌరికిన్ | 61 |
శా. | వాణీశాంబుజలోచనప్రముఖ గీర్వాణార్చితాంఘ్రిద్వయున్ | 62 |
శా. | దారిద్య్రంబుదొలంగు, మృత్యువెడలున్ దవ్వౌనఘవ్రాతము | 63 |
మ. | సుత, పద్మాకర, దేవతాగృహ, వనక్షోణీ సురోద్వాహ, స | 64 |
మ. | అమరం ద్వత్పదపంకజాతయుగళ ధ్యానక్రియాశ్రాంతసం | 65 |
మ. | ద్విపగంధర్వవిభూషణాంబరవధూవీటీభటాందోళికా | 66 |
మ. | శివుఁజూడందగదండ్రు గొందఱధముల్ చిత్రంబుతారెన్నఁడు | 67 |
శా. | నానాద్వీపధరాధురావహనమాన్యస్ఫారబాహాబలా | 68 |
మ. | చవిలెల్ కాసులు వీసముల్ గొని యథేచ్ఛాలీలలంబ్రేలుదు | 69 |
మ. | చెలుల న్బంధుల విప్రులన్ బ్రజల దాసీభృత్యమిత్త్రాదులం | 70 |
శా. | మన్నెల్లందమసొమ్మటంచు వసుధా మార్త్యోత్తమక్షేత్రముల్ | 71 |
మ. | ప్రజలం గాఱియఁబెట్టి పెట్టియల నర్థంబెప్పుడు న్నించుచున్ | 72 |
శా. | తేజంబొప్పఁ బురాకృతంబున జగద్ధ్యేయత్వదంఘ్రిద్వయీ | 73 |
శా. | ఆజిన్ వైరివరూధినీమథనదీక్షారూఢిఁ గ్రాలన్ వలెన్ | 74 |
మ. | కవివిద్వద్ధరణీసుధాశనవరుల్ కార్యార్థులై యొద్ద డా | 75 |
శా. | గాజుంబూస యనర్ఘరత్నమగునా? కాకంబు రాయంచయౌ | 76 |
శా. | కోపంబెక్కువ, తాల్మియిల్ల, పరుషోక్తుల్ పెల్లు, సత్యంబుతీల్, | 77 |
శా. | హృద్వీథిం గనరుం దిరస్కృతియు బిట్టేపార నొక్కప్పుడున్ | 78 |
మ. | అపవర్గం బొనగూడునో చిరసుఖాహ్లాదంబు చేకూరునో | 79 |
మ. | అకటా! జిత్తెఁడుపొట్టకై కృపణమర్త్యాధీశగేహాంగణా | 80 |
మ. | అతిలోభిన్ రవిసూనుఁడంచుఁ గపటస్వాంతున్ హరిశ్చంద్రభూ | 81 |
మ. | జనసంస్తుత్యమహాప్రబంధఘటనా సామర్థ్యముల్ గల్గు స | 82 |
మ. | సుగుణోద్దామమహాకవింద్రఘటితా క్షుద్రప్రబంధావళుల్ | 83 |
మ. | పటులోభాత్మున కెవ్వరైనఁ గడఁకంబద్యాదులర్పించినం | 84 |
మ. | భువిలో మేదరసెట్టి చివ్వతడకల్ పొంకంబుగా నల్లి పె | 85 |
మ. | అవివేకక్షితినాయకాధమసభా భ్యాస ప్రదేశంబులన్ | 86 |
మ. | భువిలో నిక్కలిదోషహేతుకమునం బొల్పారి గోసంగులున్ | 87 |
మ. | కలుముల్నిక్క మటంచునమ్మితులువల్గర్వాంధులై యెన్నఁడు | 88 |
మ. | తులువ ల్పెట్ట భుజింపలేక ధనమెంతోనెమ్మదింగూర్చిమూ | 89 |
మ. | చెనఁతుల్గూర్చుధనంబుమ్రుచ్చులకు దాసీవారయోషాహు | 90 |
మ. | ధరణిన్ సద్గురుచెంత నెందఱుఖలుల్ దార్కొన్ననచ్చోటికే | 91 |
శా. | లోకానీకమునందు దుర్గుణులు కల్ముల్ గల్గియున్నప్డు ప | 92 |
మ. | చదువు ల్వేదపురాందము ల్గయితలు స్సబ్బండువిద్దెల్ గతల్ | 93 |
శా. | పో! పో! బాఁపఁడ! దోసె డూదలిడినం బోలేక పేరాసల | 94 |
మ. | అదిగో బాఁపనయల్లుభొట్లయకు ముందప్పయ్యతీర్తంబులో | 95 |
శా. | రాలన్ దైలము తీయవచ్చు భుజగవ్రాతమ్ముల న్బేర్లఁగా | 96 |
శా. | ఆఁకొన్నప్పుడు వంటకంబయిన బియ్యంబైన జావైనఁగూ | 97 |
మ. | మడతల్వల్కునృపాలుతోఁ బలుమాఱున్మారాడుపెండ్లాముతోఁ | 98 |
శా. | కాకి న్శాశ్వతజీవిగా నునిచి చిల్క న్వేగ పోకార్చి సు | 99 |
మ. | ధరలో నెన్నఁగ శాలివాహన శకాబ్దంబుల్దగ న్యామినీ | 100 |
మ. | ధనధాన్యాంబరపుత్త్రపౌత్త్రమణిగోదాసీభటాందోళికా | 101 |