శ్రీ కృష్ణాష్టోత్తరము


శ్రీ కృష్ణ కమలానాథో వాసుదేవ స్సనాతనః

వసుదేవాత్మజః పుణ్యో లీలామానుష విగ్రహః


శ్రీ వత్స కౌస్తుభ ధరో యశోదా వత్సలో హరిః

చతుర్ భుజాత్త చక్రాసీ గదా శంఖా ద్యుధాయుధః


దేవకీ నందన శ్రీ శో నందగోప ప్రియాత్మజః

యమునా వేగ సంహారీ బలభద్ర ప్రియానుజః


పూతనా జీవిత హర శకటాసుర భంజనః

నంద వ్రజ జనానందీ సచ్చిదానంద విగ్రహః


నవనీత విలిప్తాంగో నవనీత నటో నఘః

నవనీత నవాహారో ముచకుంద ప్రసాదకః


షోడశస్త్రీ సహస్రేశ స్త్రీ భంగి మధురాకృతిః

శుక వాగ మృతాబ్దీందుర్ గోవిందో యోగి నాం పతిః


వత్సవాట చరో నంతో ధేనుకాసుర భంజనః

తృణీ కృత తృణావర్తో యమళార్జున భంజనః


ఉత్తాలతా లభేత్తాచ తమాల శ్యామలా కృతిః

గోప గోపీశ్వరో యోగీ కోటి సూర్య సమప్రభః


ఇళాపతిః పరంజ్యోతిర్ యాదవేంద్రో యదూద్వహః

వనమాలీ పీతవాసః పారిజాతప హారకః


గోవర్దనా ఛలో ర్దత్తా గోపాల సర్వ పాలకః

అజో నిరంజనః కామః జనకః కంజ లోచనః


మదుహా మధురా నాధో ద్వారకా నాయకో బలి

బృందా వనంత సంచారీ తులసీ ధామ భూషణః


శమంతక మణీర్ హర్తా నరనారాయణాత్మకః

కుబ్జా కృష్ణాంబర ధరో మాయీ పరమ పూరుషః


ముష్టి కాసుర చాణూర మల్ల యుధ్ద విశారదః

సంసార వైరీ కంసారిర్ మురారిర్ నరకాంతకః


అనాదీ బ్రహ్మచారీచ కృష్ణా వ్యసన కర్మకః

శిశుపాల శిరశ్ఛేత్తా ధుర్యోధన కులంతకః


విదురాకౄర వరదో విశ్వరూప ప్రదర్శకః

సత్యవాక్ సత్య సంకల్ప సత్యభామా రతోజయీ


సుభద్రా పూర్వజో విష్ణుర్ భీష్మ ముక్తి ప్రదాయకః

జగద్గురుర్ జగన్నాధో వేణునాద విశారదః


వృషభాసుర విధ్వంసీ బాణాసుర కరాంతకః

యుధిష్టిర ప్రతిష్టాతా బర్హిబర్హావతంసకః


పార్దసారధి రవ్యక్తో గీతామృత మహోదధి

కాళీయ ఫణి మాణిక్య రంజితః శ్రీ పదాంబుజః


దామోదరో యగ్నభోక్తా దానవేంద్ర వినాశకః

నారాయణః పరబ్రహ్మా పన్నగాశన వాహనః


జలక్రీడా వినోదీచ గోపీ వస్త్రాప హారణః

పుణ్యశ్లోక స్థీర్ద పాదో వేదవేద్యో దయానిధిః


సర్వ తీర్ధాత్మకః సర్వగ్రహ రూపీ పరాత్పరః

యేవం శ్రీ కృష్ణ దేవస్య నాం నామష్టోత్తరం శతం


కృష్ణ నామామృతం నామం పరమానంద కారకం

అత్యుపద్రవ దోషఘ్నం పరమాయుష్య వర్దనం