ఛాత్రధర్మ మెరిగి చక్కని భక్తితోసవరించు

ఛాత్రధర్మ మెరిగి చక్కని భక్తితో
గురుని సేవచేయ కుదిరినపుడె
సర్వమర్మములును చక్కగా విడిపోవు
విశ్వదాభిరామ వినురవేమ!

ఛాయనొసగుఁజెట్లు సాధువు బోధలుసవరించు

ఛాయనొసగుఁజెట్లు సాధువు బోధలు
అడిగి దరిని జేరఁబడయవచ్చు
అట్టునిట్టుదాఁట నదిపోవు నిదిరాదు
విశ్వదాభిరామ వినురవేమ!వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |