ఋతువుననుసరించి స్థితికాలముననొప్పుసవరించు

ఋతువుననుసరించి స్థితికాలముననొప్పు
గతిబట్టి మనుజు మతియు నొప్పు
స్వేచ్చబట్టి యువిద చెర్లాటమును నొప్పు
విశ్వదాభిరామ వినురవేమ!


వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |