రామదాసు
(1620–1680)
చూడండి: వికీపీడియా వ్యాసం. భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు.

-->


శ్లో. శ్రీ రామచంద్ర శ్రితపారిజాత

సమస్త కళ్యాణ గుణాభిరామ

సీతా ముఖాంభోరుహ చంచరీకో

నిరంతరం మంగళ మాతనోతు.

రచనలు

మార్చు
  1. అంతా రామమయం బీ జగమంతా రామమయం
  2. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి
  3. అడుగు దాటి కదల నియ్యను
  4. అమ్మ నను బ్రోవవే రఘురాముని
  5. అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము
  6. అయ్యయ్యో నే నేరనైతి ఆదినారాయణుని తెలియనైతి
  7. ఆదరణలేని
  8. ఆనబెట్టితినని
  9. ఆనందమానందమాయెను
  10. ఇక్ష్వాకుకులతిలక
  11. ఇతడేనా యీ
  12. ఇతరము లెరుగనయా
  13. ఇనకుల తిలక ఏమయ్య రామయ్యా
  14. ఇన్ని కల్గి మీరూరకున్న
  15. ఉన్నాడో లేడో
  16. ఎంతపని చేసితివి
  17. ఎంతో మహానుభావుడవు
  18. ఎందుకు కృపరాదు
  19. ఎక్కడి కర్మము
  20. ఎటుబోతివో
  21. ఎన్నగాను
  22. ఎన్నెన్ని జన్మము
  23. ఎవరు దూషించిన
  24. ఏ తీరుగ నను
  25. ఏమయ్య రామ
  26. ఏమిర రామ నావల్ల నేర మేమిరా రామ
  27. ఏటికి దయరాదు
  28. ఏడనున్నాడో
  29. ఏల దయ రాదో రామయ్య
  30. ఏలాగు తాళుదునే
  31. ఓ రఘునందన
  32. ఓ రఘువీరా యని నే పిలిచిన
  33. ఓ రామ నీ నామ
  34. కట కట
  35. కమలనయన
  36. కరుణ జూడవే
  37. కరుణించు దైవ లలామ
  38. కలయె గోపాలం
  39. కలియుగ వైకుంఠము
  40. కోదండరాములు
  41. కంటి మా రాములను కనుగొంటి నేను
  42. కోదండరామ కోదండరామ
  43. గరుడగమన
  44. గోవింద సుందర మోహన దీన మందార
  45. చరణములే నమ్మితి
  46. జానకీ రమణ కళ్యాణ సజ్జన
  47. తక్కువేమి మనకు
  48. తగునయ్యా దశరధరామ
  49. తరలిపాదాము
  50. తారక మంత్రము
  51. దక్షిణాశాస్యం
  52. దరిశనమాయెను శ్రీరాములవారి
  53. దశరధరామ గోవిందా
  54. దినమే సుదినము సీతారామ స్మరణే పావనము
  55. దీనదయాళో దీనదయాళో
  56. దైవమని
  57. నందబాలం భజరే
  58. నను బ్రోవమని
  59. నమ్మినవారిని
  60. నరహరి నమ్మక
  61. నా తప్పులన్ని క్షమియించుమీ
  62. నామొరాలకింప
  63. నారాయణ నారాయణ
  64. నారాయణ యనరాదా
  65. నిను పోనిచ్చెదనా సీతారామ
  66. నిన్ను నమ్మియున్నవాడను
  67. నీసంకల్పం
  68. పలుకే బంగారమాయెనా
  69. పాలయమాం జయ రామ
  70. పాలయమాం రుక్మిణీ నాయక
  71. పావన రామ
  72. పాహిమాం శ్రీరామ
  73. పాహిరామ
  74. బిడియమేల నిక
  75. బూచివాని
  76. భజరే మానస రామం
  77. భజరే శ్రీరామం హే
  78. భళి వైరాగ్యంబెంతో
  79. భారములన్నిటికి
  80. భావయే పవమాన
  81. మరువకను నీ దివ్యనామ
  82. మానసమా నీవు మరువకుమీ పెన్ని
  83. మారుతే నమోస్తుతే
  84. రక్షించు దీనుని రామ రామ నీ
  85. రక్షించు దీనుని
  86. రక్షించే దొర నీవని
  87. రక్షింపు మిదియేమో
  88. రామ నీ దయ రాదుగా
  89. రామ రామ నీవేగతి
  90. రామ రామ భద్రాచల
  91. రామ రామ యని
  92. రామ రామ రామ
  93. రామ రామ రామ శ్రీరఘు
  94. రామ రామ శ్రీరామ రామ
  95. రామ రామ సీతా
  96. రామకృష్ణ గోవింద
  97. రామచంద్రా నన్ను
  98. రామచంద్రాయ
  99. రామచంద్రులు నాపై
  100. రామజోగి మందు
  101. రామనామము బల్కవే
  102. రామనామమే జీవనము
  103. రామపరాకు
  104. రామభద్ర రారా
  105. రామసుధాంబుధీ
  106. రామహో రఘురామహో
  107. రామహో సీతారామహో
  108. రామా నామనవిని చేకొనుమా
  109. రామా నీచేతేమిగాదుగా
  110. రామా దైవశిఖామణి
  111. రామా దయజూడవే
  112. రామా నను బ్రోవగరాదా
  113. రామా రా రా సీతారామ
  114. రాముని వారము మాకేమి విచారము
  115. రామునివారమైనాము
  116. రావయ్యా అభయము
  117. రావయ్యా భద్రాచల
  118. వందనము
  119. వందే రఘురామా శుభనామ శుభనామ
  120. శరణాగతరక్షణ
  121. శ్రీరామనామమే
  122. శ్రీరాముల దివ్యనామస్మరణ్
  123. సకలేంద్రియములారా
  124. సీతారామస్వామి
  125. హరిహరి రామ

రామదాసు గురించిన రచనలు

మార్చు