బాల నీతి/సంస్కృతభాష
________________
కాలనీతి.
యంగ.సలతో నెల్లప్పుడు రమించుటవలనఁ గ్రమక్రమముగా శుష్కించి చిన్న తనములోనే క్షయవ్యాధి బాధితుఁడై యమ పురికిజనెను. . కంటిరా! ఆవిచిత్ర వీర్యుఁడారోగ్య విధ్వంసక మగునమిత రతివలనఁగాదే యటులఁ జిన్న తనములో నేమృతిఁ జెందినది.” బట్టి యెవరైన నిదిపఱకుఁదేళ్పుఁ బడిన యారోగ్యమార్గముఅసం చరించిన సుఖభాగులగుదురు. కావున మనమారోగ్యమార్గము లను సంచరించుచు సుఖలమైపూర్ణాయుష్యము 8లిగిన వార మైయుండుటకుఁ బ్రయత్నిగిలేము. మనయాయు గ్వేడీయాషధ ములనే వాడు చుందము. మఱియు నేవిధమున నై సయూరోగ్య ముగా నుండుదము.
క. <poem>
యోగ్యులు బల్కదు రేపు జు రోగ్యము భాగ్యమె యటంచు చూఢీగ నేరా రోగ్య విహీసులొ వారలు దూరులౌచుంబోదురు సఖుడా!
సంస్కృతభాష
వ్యాకరణాదులచే జక్కంగా సంస్కeod (ad: భాష సం స్కృత భాషయనఁబదు. భాషయన జనులు పరస్పము తమతమ వనోభాపముల నెల మునుఓయె. బా ల నీ తి.
ఈజగమునందు భాషలకన్నిటికి నిదియేమూలము. అనగానేభాధయైనను దీనిననుసరించియెయుండును ఈయాదిభాష, ప్రాకృతము, సంస్కృతమనునామధేయముతో రెండువిధములై యొప్పారు చుండును.
ప్రాకృతమున సరస్వతీదేవి బల్యమునదొట్రుపాటుగ మాటలాడినది. ఇదియాఱువిధములైయుండును. దీనిని నాటకాలయందునీచపాత్రాదులకు
యోగించుచుందురు. ఈప్రాకృతమునకు దగినవ్యకరణశాస్త్రమును వాల్మీకి ంహర్షి రచించెను.
ఇక సంస్కృతమున సలక్షణముగా లక్షణగ్రంధములచే సంస్కరింప బడినదని యిదివఱకె చెప్పితినిగదా. ఇది సర్వజనులకుపయోగించును. ప్రాకృతమంతగా నుపయోగములో లేదు. కాన దానినివిడిచి యుపయో మెక్కువగాగలిగిన సంస్కృతవిషయమై మహర్షీతరులగు ప్రకృతము ప్రసిద్ధిని బొందియున్నగ్రంధనిర్మాతలను గొందఱినిమాత్రము గైకొని సంగ్రహముగా దెలిసికొందము.మన మత నీతి జ్ఞానచారిత్రముల కాటపట్టగు వేదములపౌరుషేయములై సుస్వరయుక్తములై యీసంస్కృతభాషయందే ప్రకాశమానము లగుచున్నవి. ఈవేదములు శ్లోకరూపములుగా నుండవు. ఇవిహిందువులకు బ్రబలప్రమాణములును, బూజ్యములు నగుచున్నవి.
141
బా ల నీ తి.
వాల్మీకి ఈవైదిక్స్భాష్స్ నక్కడక్కడననుకరించుచు జజ్తురిగాలౌకికభాషను జొన్పుచునీగీవాణమందున గ్రొత్తగాబద్యకవనంబుబన్ని భగవదవతారమగు శ్రీరాముని సచ్చారిత్రమును రస్మాయణమను పేరిట సరసముగా రచించిసంస్కృతంబున బద్యకవనంబున దామార్గదర్శియని జననికరముచే గొనియాడబడెను.అటుతరువాత వేదములు సంగ్రహముగా దెలిపినమతనీతిజ్ఞాన రాజకీయ విషయముల వివరించుచు శాసనములుగా ధర్మశాస్త్రములను, మనుపరాశరాది మహానుభవులేర్పాటుచేసి లోకోపకాఅధురీణులై ప్రసిద్ధికెక్కిరి. ఈస్మౄతులలోనికినుత్తమము మనస్మృతియె. కాని యీకలియుగంబున బరాశరస్మృతియె జనులకుబ్రమాణమని వివేకధురీణులు చెప్లిరి. కాబట్టిమనకు బ్రమాణగ్రంధము బరాశరస్మృతియె. ప్రస్తుతము మనలనుబరిపాలించు నీహూణప్రభువులును, మనువుచేరచింపబ్డిన మనుస్మృతిని, నింకనితరమహర్షులచే రచింపబడిన స్మృతులను, దమయాంగ్లేయభాషలోనికి భస్షాంతరీకరణముజేసికొని “ఇండ్యన్ పినల్ కోడ్“అనుమొదలగుపేరులబెట్టి(లాబుక్సు)శిక్షాస్మౄతులనేర్పాటు జేసిరి. వేదముల తరువాత మనుస్మృతిమొదలగు ధర్మశాస్త్రములన్నియు పిందువులకు బరమప్రమాణములనియు, న్మదలిధర్ంస్ములాచరణెయము లనియు, నందలిధర్ంస్ములాచరణీయములనియు దెలిసికొనవలయును.
బా ల నీ తి.
వీరితరువాతబరాశర పుత్త్రుడగు వ్యాసుండష్టాదశ పురాణములను, సకలధర్మాదర్శంబును బంచమవేదంబును నగు భారతంబును రచియించి నిలింపభాషయందున రెండవకవియని ప్రఖ్యాతిగొనెను. ఈపురాణము లందనేక చరిత్రలభిజ్ఞలకు మనోజ్ఞములై యొప్పుచుండును. వీనియందు ధర్మములు వివరముగా జెప్పబడును. కాననివియును హిందువులకు గౌరవార్హములు.
ఇంతవఱకు లక్షణగ్రంధములు లేకపోయినను బైవారాది కవియ్లగువాల్మీకి మహర్షీననుసరించి వ్రాసిరి. క్రీస్తుపుట్టుటకుబూర్వము 12వ శతబ్దమందున్నపాణిని మహర్షియీశ్వరానుగ్రహమున బదునాలుగు సూత్రములబొంది వానికి దానునాలుగువేల సూత్రముల నైపుణిగారచించి "యష్టాధ్యాయా యను పేర నొకగ్రంధమును బ్రకటించెను.
తదుపరి వరరుచియను మహానుభావు డాపాణిని మహర్షిచేసిన నాలుగువేల సూత్రము లీసంస్కృతభాషను సంస్కరింపజాలకపోవుటగాంచి తానునాతిన్ కములను గొన్నిరచించి భాషోద్ధారకుండై లొకబూషితుడాయెను.ఇతని తరువాత క్రీస్తుశకమునకు బూర్వము 2వ శతాబ్దమందున్న పతంజలియను మహాముని యాపాణిని మహర్షి రచించిన నాలుగువేలసూత్రము లను, గైకొని వానికి భాష్యమొనరించిలోకకృతజ్ఞతా పాత్రుడయ్యెను.
143
బా ల నీ తి.
సూత్రకారుడగు పాణినిమహర్షియు, వాతిన్ కారుడగు వరరుచియు, భాష్యకారుడగు పతంజలియు వీరుముగ్గురుచేరి లక్షణగ్రంధమొకదానిని రచించి సంస్కృతమును నియమబద్ధముగా నొనరించిరి. ఈ ముగ్గురుజేరి లక్షణగ్రంధమేర్పఱచిరికాన వీరికిముని త్రయమని పేరువచ్చినది. అన్నిబాషలకు మూలమగు నీయాదిభాషకు సరసముగా వ్యాకరణంబొనర్చిన నీమహనీయులయొక్క పాండితీవైదగ్ద్యమెంతగొనియా డినను దక్కువయెకదా.
మఱియు గాత్యాయనుడను నొకమహర్షికూడ గొన్నిసూత్రముల రచించిభాషకుపకార మొనరించి వాసిగాంచెను. మహాశయులగు నీనలువుర సూత్రభాష్యముల ననుసరించిపండితప్రకాండులు కొందఱు వృత్తులను రచించిరి. ఈవృత్తులకు మఱికొందఱు సుధీవరులు వ్యాఖ్యానముల మొనరించిరి. మహర్షికృతసూత్ర వాతిన్ కభాష్యములకు వృత్తులరచించిన వారియందు ను, వృత్తులకు వ్యాఖ్యానముల నొనరించినవారియం దును భట్టోజిదీక్షితుడు క్దుప్రసిద్ధుడైయున్నవాడు. ఈయన పాండిత్యాతిశయ మనిర్వచనీయము. ఈతనిగ్రంధబోధకతాశక్తి నురుపమానము. ఈ మహానుభావుని నామునిత్రయముతొ సమానునిగా లెక్కింపవచ్చును. ఈతడు రచించినసిద్ధాంతకౌముది యనునది సుబోధకమై నుతిపాత్రమగుచుండును.అద్వైతమతావలంబుడును, సారస్వత బ్రాహ్మణు డునగు శ్రీకాళిదాసు క్రీస్తుపుట్టుటకు బూర్వము 56వ సం
బా ల నీ తి.
వత్సరముననున్నవాడు. ఈకవి, రఘువంశ కుమారసంభవ, మేఘసందేశ, ఋతుసంహారములను కావ్యములను, శాకుంతల, విక్రమోర్వశీయ, మాలకాగ్నిమిత్రములను నాటకములను మజోభిరామ ముగా రచించి రాజాదరణంబుగలిగి లోకప్రసిద్ధు డయ్యెను. ఈమహాకవి గొప్పగొప్ప పండితులచే మెచ్చుకొనబడినవాడు. ఈకవి రచించిననాటకములు, కావ్య్లములు, నవరసమిశ్రములై కమ్రతమములై పాఠకులకు లోకజ్ఞానొపేతాభిరుచి గలిగించుచుండును. ఈకవి యుపమాలంకారములను బ్రయేగించుటయందు గడుచతురిమ కలవాడు. ఇతడు చేసినగ్రంధములు, పైన దెలిపినవె కాక యింకనున్నవని కొందఱు చెప్పెదరు. కవులలోనికి నితడెయుత్తముడని చెప్ప నొప్పు.
ఇతని తరువాత బ్రాహ్మణోత్తముడగు దత్తకుని బుత్రుడగు మాఘమహాకవి శిశుపాలవధ మహాకావ్యంబురచించి దిగ్దతంబున నద్యశమును సంపాదించెను. ఈశిశుపాలవధ మహాకావ్యము 20 సర్గలుకలది. ఈకావ్యమందున భాగవత కధకలదు. ఈతనికవిత్వమతిపటునై నానాలంకారశోబితమై శ్రవణానందము జేయుచుండును. ఈకావ్యమందున 9 సర్గలుచక్కగా బఠించినవారికి సమస్తశబ్దములు తెలిసియుండుననుటయె. కావ్యములన్నిటిలో నీకావ్యమె మిన్నయని యెన్నిరి.
ఇతని తరువాత శిష్టాచారకర్మకుడును, శ్రీకంఠ పదాంకితుడును, పదవాక్యప్రమాణజ్ఞానుండును,నగు భవభూతి హూణ ________________
147 'బా లనీ లి.
భాషించు చుందురు. ఇట్టియసగ మగు నాడి భాషను మనమే క్కువగా సభివృద్ధిఁ జేయ వలయును. సంస్కృత కుండితులను స న్మానించుచుండవలెను.ఆటులఁ జేసిన మసముగూడ : భిషృద్ధికి రాఁగలము, మనకీర్తి యుఁగూడ నాచందా ర్కముగా నుం డఁగలదు.
అమూల్యంబగు నీగీ ర్వాణంబును వృద్ధి చేసి తాము విద్వాంసులై విద్యావంతుల గౌరవించి, శాశ్వతంబగు సద్యశ మార్జించిన వారు పూర్వులలోఁగలరు. వారిలో నిగ్గజిని జూపిం చుచున్నాను.
విక్రమార్క మహారాజు పరోపకారకుఁడై విద్వాం సుఁడై విచక్షణదక్షుడై సంస్కృతమాహాత్య్మం బెఱింగి దా నిని వృద్దిని జేయందలంచి ధస్వంతళ్యాదిననక వీశ్వరులను దన యొక్క యాస్థాన మందునిచికొని వారినిఁగోషణ జేయుచు విశేషసన్మాన మొసరించుచు వారిచే సరస గ్రంధములను ర చింపజేసి యాగంధములకుఁ దగినటుల బహూకరించి ధీవ రులనామోద సాగర మగ్నులనుగాఁ జేసి యితరులకుఁ బ్రోత్సా హమొనరించుచు ననేక భంగుల నీ యాదిభాష సభివృద్ధి జేసి శాశ్వత కీర్తి గడించెను.
అట్లనెభోజమహారాజును ధన యొక్క యాస్థానమందు గొప్ప పండితుల నుంచుకొని వారినిబోషించుచు సంస్కృతం బునఁ గవిత్వముఁ జెప్పువాఁడు నాచే బహుమానముఁ బడ యఁగలఁడని ప్రకటించి యువిధమునని తనదగ్గఱకు దూర బా ల నీ తి.
దేశములనుండి పండితులువచ్చి సరసకవనంబు సెప్పిన వారిని మెచ్చుకొనివిశేషముగాగౌరవించి ధనమిచ్చి నిజరాజధానియగు ధారానగరమునందె వారిని నివసముగలవారినిగా నొనరించుచుండెడివాడు. ఇట్లీరాజు చేయుటవలన గడజాతి వాడును సంస్కృతభాషను గవనముజెప్ప గలగాడయ్యెను. ఆసమయమున నిదేభాష దేశబాషగా మాఱినదని చెప్పవచ్చు. ఈవిధముగా దనరాజ్యమంతయు నుండుట వలన మనమున నానందమందు చుండెను. తాను విద్యావంతుడగుటవలన సరస్వతీకంఠాభరణ మను గొప్పయలంకారగ్రంధమును, రామాయణచంపు వును రచించి గీర్వాణము నభివేద్దిజేయుచు లోకసంన్త వనీయుడాయెను.
చూచితిరా! ఆవిక్రమార్క మహారాజు ధన్వంత ర్యాది కవీశ్వరులను గౌరవించుటవలననె కదా లోకోప కారకగ్రంధములుబయలు వెడలినవి. అవివెడలుట వలననెకదా యామహారాజుకీర్తి దిగంతముల వ్యాపించగలిగెను. మఱియు భోజమహారాజు పందితులగౌరవించి వారిచే గ్రంధముల రచింపజే యుటయె కాక తానొకగొప్పయలంకార గ్రంధమును, స్వాద్యపద్యగద్య చంపువును రచించుటవలననె కదా యామజారాజు నిప్పటికి జనులు కీర్తించుచున్నారు. కాబట్టి మనము నదసద్విమర్శనసాధన భూతంబును,. యోగవేదాంతవైద్యవిద్యాహృద్యం బును, నగుసంస్కృతసాహిత్యమందు సాహిత్యమును సంపాదించి పండితప్రకాండుల సత్కరించుచు న 145
బా ల నీ తి.
శకము 730 వ ప్రాంతమునగలడు. ఈతడు మహాకవి యై మాలతీమాధవము, మహావీరచరితము, ఉత్తర రామచరితములను మూడునాటకములను రచించెను. అందున నుత్తరరామచరితము కడుసొగసని కోవిదు లనెదరు. ఈమహాకవి రచించిన నాటకములన్నియు నీతియుతములై శ్రోత్రపేయములై తనరారుచుండును.
ఇతనితరువాత మురారియను మహాకవి యనర్ఘరాఘవమను పేరిట నొకనాటకముల్ను రచించెను. ఈనాటకము శబ్దశాస్త్రనిపుణులకును, నిఘంట్వాది పరిశోధకులకును, గ్రాహ్యమగునది గానుండి శ్రీరామచరితతొపేతమై నయయుతమై చదువరుల కింపునింపుచుండెను.
ఇతని తరువాత బహుకాలమునకు మల్లినధుడను మహాపండితుడు కోలచలవంశము నందు జనించిచతుష్షష్టి కలావిశారదుడై పంచ కావ్యంబులకును, శ్రీహర్షకృత నైషధ మహాకావ్యం బునకును, మఱియుగొన్ని నాటకములకు గించిద్జ్జ్ఞబోధకంబగు సులభశైలిని వ్యాఖ్యానముల రచించి కవిబావముల జక్కగా దెలియ బఱచుచు "మహామహోపాధ్యాయ"బిరుదమును విద్వాంసులచే గొని సంస్కృతవాజ్మయ విమర్శకులనెల్ల నంద నీయుడై వన్నెకెక్కెను.హూణశకము 1550 వ సంవత్సరమున విశ్వవిఖ్యాతయగు రంగరాజ మఖి కప్పయ్యదీక్షితు డను సుధీవరుడుద్భవమంది దురాచారముల నాశనమొనరించుచు నద్వైతమత
బా ల నీ తి.
రతుడై శివభక్తశిఖామణియై నిరుపమాన పండితుడై వివిధశతగ్రంధములను రచించి ప్రణకికెక్కెను. అందున గొన్ని కబ్బములపేరుల నుదాహరించెదను. శివకర్ణామృతము బ్రహ్మతర్కస్తవము, వరదరాజస్తవము సిద్ధాంతవేశసంగ్రహము, విధిరసాయనసుఖోపజీవిని, వృత్తివార్తికము, భారత తాత్పర్యసంగ్రహము. సబ్దప్రకాశము,చిత్రమీమాంస, కువలయానందము, రసికజనరంజని, మొదలగునవి ఆగ్రంధసమూహమున నుండుకువలయానందము ప్రస్తుతమెక్కువగా నాలంకరికులకుపకార మొనర్చు చున్నది. రసికజనరంజని దీనిటీకయని తెలిసి కొనుడు.
ఇంకను నీసంస్కృతంబున గవులనేకులు సుప్రసిద్ధులు కలదు. వారురచించిన గ్రంధసముదాయ మును గలదు. కాని గ్రంధవిస్తరబీతిచేఋ వానిని విడిచి పెట్టితిని.ఈసంస్కృతమున షట్శాస్త్రములును గలవు. ఈసంస్కృతగ్రంధముల వలననే మనపూర్వులాకాశ విమానములను, గనిపెట్టిరి. మఱియు బరకాయ ప్రవేశాదుల నొనరించిరి. వేయేల? సమస్తకర్యము లీసంస్కృతగ్రంధసముదాయము వలనెనే నెఱవేర్చు చుండిరి. భూగోళఖగోళ విషయముల విశదీకరించు నది యిదియె. జగమునంతా! వ్యాపించియుండు నదియు నిదియె. ఇదియె, మనకాధారము. ఈయాదిభాషయె యితర భాషలన్నిటికి మూలము. ఈభాషనె దేవతబుకూడ సం
147
బా ల నీ తి.
బా ల నీ తి.
ని రచించెనని కొందఱు ధీవరులనెదరు. కాని యది చింత్యము. ఈయాదికవి బుద్ధియందు బృహస్పతితో సమానుడు. నిగర్వి, పరోపకారి, కృతజ్ఞడునై యున్నవాడు. ఈకవి యాంధ్రమునుసలక్షణముగా నొనరించుటవలన విద్వాంసులచే "వాగనుశాసను"డని బిరురమునందెను. కొందఱీతనిని నియోగియనెదరు. కాని వైదికుడని తెలిసికొనుడు.
ఈకవికి దరువాత హూణశకము 12వ శతాబ్ద మందున దిక్కనయనుమహాకవి కొమ్మనపుత్రుడై యుభయకవిమిత్రుడై నియోగిశిఖామణియై ప్రసిద్ది గాంచుచుండెను. అంతనొకసమయమున నదివఱకు నన్నయచే గొంతవఱకు రచింపబడి మూలబడియున్న భారతమునుగాంచెను. అంతటనాభారతమును బూరితి జేయవలయునని తనకుబుద్దివొడమెను. అటుతరు వాత హరిహరనాధుని గృతినేతగా నొనరించివిరాటపర్వా ది పంచదశపర్వములను, బహుశ్రద్ధతో సరసముగా నాంధ్రీకరించి వానినిబూరితిజేసెను. ఈకవి, యీభారతమును బూరితిజేయకమున్నె మనుమ భూపాలుని గృతినాయకుని గా నొనరించి నిర్ఫచనోత్త ర రామాయణమును రచించెను. ఈతనికవిత్వము మూడుపాళ్ళ తెలుగుపదములును, నొకపాలు సంస్కృతపదములును గలిగి ద్రాక్షపాకమైదీర్ఘసమాస ములులేనిదై నానాలంకారశోభితమైనళమైమనోజ్ఞము గా నుండును. ఎట్టిపట్టుల నెట్టిపదముల బెట్టి యారస ముట్టిపడునటుల జేయవలయునో యావి 149
బా ల నీ తి.
ర్గ్రంధముల రచించి నద్యకమార్జించుట కెక్కువగా బ్రయత్నింతము.
ఆ.వె. ఎల్లభాషలకును♦దల్లి యిల్ల యినట్టి
సంస్కృతంబు మనము♦చదువవలయు
జదివి దానిమహిమ♦జాటించవలయును
జాటి దాని వృద్ధి♦సలుపవలయును.
ఆం ధ్ర భా ష.
మన తెలుగు బాసనెయాంద్రభాషయనియెదరు.
మన తెలుగు బాసకీయాంధ్రసంజ్ఞ యెటుల గలిగినదన. మగధదేశమును బరిపాలించు, ఆంధ్ర నామకప్రభువు మనపూర్వులు నివశించుదేశమును జయించి పరిపాలించుటంబట్టి మనదేశమునకును, మనబాసకు నాంధ్రసంజ్ఞకలిగినది. అప్పటినుండి యిప్పటివరకు మనదేశమాంద్రదేశమనియు, మనబాస నాంధ్రభాషయనియు వ్యవహరించుచు న్నారు.
ఈభాష స్వతంత్రభాష కాదు. ఈభాష సంస్కృతము, ప్రాకృతము, ద్రావిడము,కర్నాటమను నాలుగుబాసల తో గూడికొనియున్నది. సంస్కృత ప్రాకృతభవపద ములు తప్ప ద్రావిడ కర్ణాటటపదములన్నింటిని దేశ్యములని మనవారు వాడుచున్నారు. మనదేశమునకు వేగియను నామాంతరము క