వికీసోర్స్:గురించి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
<!-- Blurb -->
[[File:TeWikisourceFirstPage.png|thumb|తెలుగు వికీసోర్స్ మొదటి పేజీ (1ఏప్రిల్ 2013)]]
[[w:వికీసోర్స్]] స్వేచ్ఛా నకలు హక్కుల రచనలను ప్రచురించుటకు సముదాయసభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము. దీనిని 19 ఆగష్టు 2005 న మొదటి వ్యాసం [[నానాటి_బతుకు_తాత్పర్యము| అన్నమయ్యకృతి నానాటి_బతుకు_తాత్పర్యము]] అనేపేజీతో ప్రారంభమైంది . ప్రారంభంలో విశేషంగా కృషిచేసినవాడుకరులు అన్వేషి, రాజ్ ( Raaj 3), రాజశేఖర్(Rajasekhar1961),మల్లిన నరసింహారావు,తాడేపల్లి(Tadepally),వైఙాసత్య,రాకేశ్వర, సురేష్ ( Sureshkvolam), సుజాత. అన్వేషి ఏప్రిల్ నుండి డిసెంబరు 2007 మధ్య శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం మొదలగునవి వికీసోర్స్ లో చేర్చాడు. తరువాత వికీసోర్స్ కి కావలసిన మూసలు తెలుగుసేత, డాక్యుమెంటేషన్ పేజీలు తయారుచేయడం, రచనలు చేర్చడం మొదలగు మెరుగులుచేశాడు. ఫ్రూఫ రీడ్ ఎక్స్టెన్షన్ వాడటకు చేసిన ప్రయత్నం మధ్యలో ఆగిపోయింది. 2012లో అది పూర్తి కావించబడింది. వైఙాసత్య దీనిలో తెలుగు నేరుగా టైపు చేసేసౌకర్యం కలిగించాడు, మొల్ల రామాయణం చేర్చటానికి కృషి చేసాడు.
<br />
<br />