వర్గం:ఉపనిషత్తులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 182:
యక్షుడు అగ్నిదేవుని ముందు ఒక గడ్డిపోచను పడవేసి, - దీనిని దహింపజేయుము - అనెను. అగ్నిదేవుడు ఆ తృణమును సమీపించి, తన యావచ్చక్తితోను దానిని కాల్చలేకపోయెను. అతడు దేవతల వద్దకు మరలిపోయి - ఆ అద్భుత రూపములో ఉన్నదెవరో నేను కనుగొనలేక పోయాను - అని తెలియజేసెను.

====మంత్రము 7====
అథ వాయు మబ్రువన్ వాయువే

తద్విజానీహి

కిమేత ద్యక్షం ఇతి తథేతి 7

====భావము 7====
తరువాత, దేవతలు వాయుదేవునితో - ఓ వాయుదేవుడా, ఈ యక్షుడెవరో తెలిసికొనుము - అని చెప్పినారు. అలాగే - అన్నాడు వాయుదేవుడు.

====మంత్రము 8====
తదభ్యద్రవత్ తమభ్యవదత్

కో2సీతి వాయుర్వా అహమస్మీతి

అబ్రవీ న్మాతరిశ్వా వా అహమస్మీతి 8

====భావము 8====
వాయుదేవుడు యక్షుని సమీపించెను. నీవెరవు - అని యక్షుడు ప్రశ్నించెను. నేను వాయువును. మాతరిశ్వుడను - అని అగ్నిదేవుడు సమాధాన మొసంగెను.

====మంత్రము 9====
తస్మిం స్త్వయి కిం వీర్యమితి

అపీదం సర్వ మాదదీయ

యదిదం పృథ్వివ్యామితి 9

====భావము 9====
నీలోని ప్రభావమేమిటి - అని యక్షుడు ప్రశ్నించెను. ఈ భూమి మీద ఉన్న సమస్తమును నేను వీచి దూరముగా పడవేయ గలను - అని వాయుదేవుడు యక్షునికి తెలిపెను.

====మంత్రము 10====
తస్మై తృణం నిదధౌ ఏత దాదత్స్వేతి

తదుపప్రేయాయ సర్వజవేన

తన్న శశాక దాతుం

స తత ఏవ నివవృతే

నైత దశకం విజ్ఞాతుం

యదేతత్ యక్షమితి

====భావము 10====
యక్షుడు వాయుదేవుని ముందు ఒక గడ్డిపోచను ఉంచి, - దీనిని కదిలించుము - అనెను. అగ్నిదేవుడు ఆ తృణమును సమీపించి, తన యావచ్చక్తితోను దానిని కదిలించ లేకపోయెను. అతడు వెనుదిరిగి దేవతల వద్దకు వచ్చి - ఆ వ్యక్తి ఎవరో నేను కనుగొనలేక పోయాను - అని తెలియజేసెను.

====మంత్రము 11====
అథేన్ద్ర మబ్రువన్ మఘవన్

ఏతద్ విజానీహి

కి మేతద్ యక్షమితి తథేతి

తదభ్యద్రవత్ తస్మాత్ తిరోదధే

====భావము 11====
ఆ తరువాత దేవతలు ఇంద్రునితో - ఓ మఘవా, అర్చనీయమైన ఈ రూపమేమిటో తెలుసుకొనుము - అని చెప్పిరి. ఇంద్రుడు - అలాగే - అని, వేగముగా అచటికి వెళ్ళెను. కాని, ఆ యక్షుని స్వరూపము అంతర్థాన మయ్యెను.

====మంత్రము 12====
సః తస్మిన్నే వాకాశే స్త్రియ మాజగామ

బహు శోభమానా ముమాం హైమవతీం

తాం హోవాచ కిమేతద్ యక్షమితి

====భావము 12====
ఆ స్థానమునందే అతడు శోభాయమానమై గోచరిస్తున్న హిమవంతుని కుమార్తె యగు ఉమాదేవిని గాంచెను. ఇంద్రుడు ఆమెను - ఈ యక్షస్వరూపము ఏమిటి - అని ప్రశ్నించెను

===చతుర్థ ఖణ్డః ===
భావము
====మంత్రము 1====
నీలోని ప్రభావమేమిటి - అని యక్షుడు ప్రశ్నించెను. ఈ భూమి మీద ఉన్న సమస్తమును నేను వీచి దూరముగా పడవేయ గలను - అని వాయుదేవుడు యక్షునికి తెలిపెను.
సా బ్రహ్మేతి హోవాచ బ్రహ్మణోవా

ఏతద్విజయే మహీయధ్వమితి

తతోహైవ విదాఞ్చకార బ్రహ్మేతి

====భావము 1====
ఉమాదేవి - అది బ్రహ్మము - అని చెప్పెను. ఆమె - బ్రహ్మ యొక్క విజయమునందే మీరు వైభవమును పొందినారు - అని తెలిపెను. అప్పుడు యక్షస్వరూపము బ్రహ్మమే యని ఇంద్రుడు గ్రహించెను.

====మంత్రము 2====
తస్మాద్వా ఏతే దేవా అతితరామ్

తస్మై తృణం నిదధౌ ఏత దాదత్స్వేతి
ఇవాన్యాన్దేవా న్యదగ్ని ర్వాయు రిన్ద్రస్తే

తదుపప్రేయాయ సర్వజవేన
హ్యేనన్నేదిష్టం పస్పృశుస్తే హ్యేనత్

తన్న శశాక దాతుం
ప్రథమో విదాఞ్చకార బ్రహ్మేతి

స తత ఏవ నివవృతే
====భావము 2====
నైత దశకం విజ్ఞాతుం
అందుచేతనే ఇతర దేవతలను అతిక్రమించి అగ్ని, వాయువు, ఇంద్రుడు యున్నారు. వారే బ్రహ్మమును సమీపములో స్పృశించినారు. వారే ప్రథమముగా బ్రహ్మమును తెలుసుకొనినారు.

యదేతత్ యక్షమితి 10
భావము
యక్షుడు వాయుదేవుని ముందు ఒక గడ్డిపోచను ఉంచి, - దీనిని కదిలించుము - అనెను. అగ్నిదేవుడు ఆ తృణమును సమీపించి, తన యావచ్చక్తితోను దానిని కదిలించ లేకపోయెను. అతడు వెనుదిరిగి దేవతల వద్దకు వచ్చి - ఆ వ్యక్తి ఎవరో నేను కనుగొనలేక పోయాను - అని తెలియజేసెను.

====మంత్రము 3====
తస్మాద్వా ఇన్ద్రో2తితరాం

ఇవాన్యాన్దేవాన్స హేనన్నేదిష్టం

పస్పర్శ స హ్యేనత్

ప్రథమో విదాఞ్చకార బ్రహ్మేతి

====భావము 3====
అందువలన దేవతలందరి కంటెను ఇంద్రుడు శ్రేష్ఠుడాయెను. బ్రహ్మమునకు సమీపముగా అతడు చరించుటచేతను, బ్రహ్మమును ప్రథమముగా తాను తెలిసికొనుటచేతను ఇంద్రుడు శ్రేష్ఠుడు అయ్యెను.

====మంత్రము 4====
తస్యైష ఆదేశో

యదేతద్ విద్యుతో వ్యద్యుతదా

ఇతిన్నయమీమిషదా

ఇత్యధి దైవతమ్

====భావము 4====
బ్రహ్మమును గూర్చి ఆదేశము ఈ విధముగా యున్నది. అతడు మెరుపు యొక్క ప్రకాశము వలె శోభించి, కన్ను మూసి తెరుచు లోపల అదృశ్యమవుతాడు. దేవతలతో సరిపోల్చి చూసినప్పుడు ఇదియే బ్రహ్మనిర్దేశమై ఉన్నది.

====మంత్రము 5====
అథాధ్యాత్మం యదేతద్వగచ్ఛతి చ

అథేన్ద్ర మబ్రువన్ మఘవన్
మనో2 నేన చైత దుపస్మర త్యభీక్ష్ణం సఙ్కల్పః

ఏతద్ విజానీహి
====భావము 5====
కి మేతద్ యక్షమితి తథేతి
ఇప్పుడు ఆత్మ గురించి బోధ జరుగుతున్నది. దేని సమీపమునకు మనస్సు పరిగిడుచున్నదో, మనస్సు ద్వారా ఏదయితే పదేపదే స్మరింపబడుచు, సమీపమున ఉన్నట్లు నిర్ణయింపబడినదో అదియే ఆత్మ.

తదభ్యద్రవత్ తస్మాత్ తిరోదధే 11
భావము
ఆ తరువాత దేవతలు ఇంద్రునితో - ఓ మఘవా, అర్చనీయమైన ఈ రూపమేమిటో తెలుసుకొనుము - అని చెప్పిరి. ఇంద్రుడు - అలాగే - అని, వేగముగా అచటికి వెళ్ళెను. కాని, ఆ యక్షుని స్వరూపము అంతర్థాన మయ్యెను.

====మంత్రము 6====
తద్ధ తద్వనం నామ

సః తస్మిన్నే వాకాశే స్త్రియ మాజగామ
తద్వన మిత్యుపాసితవ్యం

బహు శోభమానా ముమాం హైమవతీం
సయ ఏతదేవం వేదాభి

తాం హోవాచ కిమేతద్ యక్షమితి 12
హైనం సర్వాణి భూతాని సంవాఞ్చన్తి

భావము
====భావము 6====
ఆ స్థానమునందే అతడు శోభాయమానమై గోచరిస్తున్న హిమవంతుని కుమార్తె యగు ఉమాదేవిని గాంచెను. ఇంద్రుడు ఆమెను - ఈ యక్షస్వరూపము ఏమిటి - అని ప్రశ్నించెను
బ్రహ్మము అందుచేతనే - తద్వనం - అని పిలువబడినది. బ్రహ్మము - తద్వనం - అనెడి నామముతో ఉపాసింపబడుతాడు. ఎవరయితే ఇలా గ్రహిస్తాడో అతనిని సర్వభూతములు అభిలషిస్తాయి.

====మంత్రము 7====
చతుర్థ ఖణ్డః
ఉపనిషదం భో బ్రూహీత్యుక్తా

మంత్రము
త ఉపనిష ద్బ్రాహ్మీం వావ

సా బ్రహ్మేతి హోవాచ బ్రహ్మణోవా
త ఉపనిషద మబ్రూమేతి

ఏతద్విజయే మహీయధ్వమితి
=====భావము 7====
తతోహైవ విదాఞ్చకార బ్రహ్మేతి 1
భావము
ఉమాదేవి - అది బ్రహ్మము - అని చెప్పెను. ఆమె - బ్రహ్మ యొక్క విజయమునందే మీరు వైభవమును పొందినారు - అని తెలిపెను. అప్పుడు యక్షస్వరూపము బ్రహ్మమే యని ఇంద్రుడు గ్రహించెను.

మంత్రము
తస్మాద్వా ఏతే దేవా అతితరామ్
ఇవాన్యాన్దేవా న్యదగ్ని ర్వాయు రిన్ద్రస్తే
హ్యేనన్నేదిష్టం పస్పృశుస్తే హ్యేనత్
ప్రథమో విదాఞ్చకార బ్రహ్మేతి 2
భావము
అందుచేతనే ఇతర దేవతలను అతిక్రమించి అగ్ని, వాయువు, ఇంద్రుడు యున్నారు. వారే బ్రహ్మమును సమీపములో స్పృశించినారు. వారే ప్రథమముగా బ్రహ్మమును తెలుసుకొనినారు.

మంత్రము
తస్మాద్వా ఇన్ద్రో2తితరాం
ఇవాన్యాన్దేవాన్స హేనన్నేదిష్టం
పస్పర్శ స హ్యేనత్
ప్రథమో విదాఞ్చకార బ్రహ్మేతి 3
భావము
అందువలన దేవతలందరి కంటెను ఇంద్రుడు శ్రేష్ఠుడాయెను. బ్రహ్మమునకు సమీపముగా అతడు చరించుటచేతను, బ్రహ్మమును ప్రథమముగా తాను తెలిసికొనుటచేతను ఇంద్రుడు శ్రేష్ఠుడు అయ్యెను.

మంత్రము
తస్యైష ఆదేశో
యదేతద్ విద్యుతో వ్యద్యుతదా
ఇతిన్నయమీమిషదా
ఇత్యధి దైవతమ్ 4
భావము
బ్రహ్మమును గూర్చి ఆదేశము ఈ విధముగా యున్నది. అతడు మెరుపు యొక్క ప్రకాశము వలె శోభించి, కన్ను మూసి తెరుచు లోపల అదృశ్యమవుతాడు. దేవతలతో సరిపోల్చి చూసినప్పుడు ఇదియే బ్రహ్మనిర్దేశమై ఉన్నది.

మంత్రము
అథాధ్యాత్మం యదేతద్వగచ్ఛతి చ
మనో2 నేన చైత దుపస్మర త్యభీక్ష్ణం సఙ్కల్పః 5
భావము
ఇప్పుడు ఆత్మ గురించి బోధ జరుగుతున్నది. దేని సమీపమునకు మనస్సు పరిగిడుచున్నదో, మనస్సు ద్వారా ఏదయితే పదేపదే స్మరింపబడుచు, సమీపమున ఉన్నట్లు నిర్ణయింపబడినదో అదియే ఆత్మ.

మంత్రము
తద్ధ తద్వనం నామ
తద్వన మిత్యుపాసితవ్యం
సయ ఏతదేవం వేదాభి
హైనం సర్వాణి భూతాని సంవాఞ్చన్తి 6

భావము
బ్రహ్మము అందుచేతనే - తద్వనం - అని పిలువబడినది. బ్రహ్మము - తద్వనం - అనెడి నామముతో ఉపాసింపబడుతాడు. ఎవరయితే ఇలా గ్రహిస్తాడో అతనిని సర్వభూతములు అభిలషిస్తాయి.

మంత్రము
ఉపనిషదం భో బ్రూహీత్యుక్తా
త ఉపనిష ద్బ్రాహ్మీం వావ
త ఉపనిషద మబ్రూమేతి 7
భావము
శిష్యుడు - ఆచార్యా, ఉపనిషత్తును నాకు బోధించుము.
గురువు - ఉపనిషత్తు నీకు చెప్పబడినది. బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన ఉపనిషత్తు నీకు చెప్పితిమి.

====మంత్రము 8====
తస్మై తపోదమః కర్మేతి ప్రతిష్ఠా

వేదాః సర్వాజ్గాని సత్య మాయతనమ్ 8

====భావము 8====
ఆ ఉపనిషత్తునకు తపస్సు, దమము, కర్మ పునాదులవంటివి. వేదములే దాని యొక్క సర్వాంగములు. సత్యమే దాని నివాస స్థానము.

====మంత్రము 9====
యోవా ఏతేమేవం వేదాపహత్య

పాప్మాన మనన్తే స్వర్గలోకే జ్యేయే

ప్రతి తిష్ఠతి ప్రతి తిష్ఠతి 9

====భావము 9====
ఈ విధముగా ఉపనిషత్తును తెలుసుకొనిన వాడు పాపమును పోగొట్టుకొని బ్రహ్మము నందు ప్రతిష్ఠితుడగుతున్నాడు. బ్రహ్మము నందు ప్రతిష్ఠితుడగుతున్నాడు.

-x-

జై గురుదేవ్
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వేజనాః సుఖినో భవంతు

br
"https://te.wikisource.org/wiki/వర్గం:ఉపనిషత్తులు" నుండి వెలికితీశారు