తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, , → , (8), లో → లో using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 638:
కళ్ళు తెరవకుంటె ఇల్లు గుల్లై పోవు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
105.చంటిబిడ్డ త్రాగు చనుబాలురా తెలుగు
అమ్మ రొమ్ము విడిచి ఆంగ్లమనెడి
ఖరము చన్ను గుడుచు ఖర్మ పట్టింపకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ |
 
-- ఆకురాతి గోపాలకృష్ణ A .S. పేట ,<br />