తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 17:
పాలనాధికార పగ్గాలతో, పేద
బ్రతుకు తెరవొసంగు బాటలన్ని
ఒరులకిచ్చి వారికూడిగం సేతువా?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
 
పంక్తి 132:
అన్యదేశమందు ఆంధ్రులిర్వురు కలువ
మాతృ భాష దాచి మసులు కొండ్రు
మనిషి దాచు కొనెడి మర్మాంగ జబ్బల్లే
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
పంక్తి 228:
36.
అమ్మ యనెడి తెలుగు కమ్మని పిలుపును
మమ్మి వచ్చి చేరి మట్టు పెట్టె
మేక వన్నె పులిని సాకిన ఫలమిది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
పంక్తి 534:
 
87.
ఇళ్ల లోనె కాదు బళ్లలో గుళ్లలో
కోర్టులందు ప్రజల హార్టులందు
చోటు గొన్న భాష సుస్థిరమై నిలుచు
పంక్తి 861:
</poem>
 
===సారసాంగులు – సాధికారిత===
<poem>
{{col-begin}}
పంక్తి 868:
పాతివ్రత్య మహిమ పడతుల కానాడు
అంటకట్టినపుడె ఆదిమునులు
నేటి స్త్రీల బ్రతుకు నేతి బీరైపోయె
ఆకురాతి మాట అణు బరాట!!
 
పంక్తి 874:
పూరుషాళికిచ్చె పునర్వివాహాలు
స్త్రీలకివ్వలేదు సిద్ద ఋషులు
పంచువారే పేద పింఛన్లు తిన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట!!
 
పంక్తి 880:
ఆడదాని బ్రతుకు అణగార్చి, మగవాడి
కప్పగించి పోయి రాది మునులు
కోడి నప్పగించి కోసుకో అన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట!!
 
పంక్తి 886:
భర్త శవముతోడ భార్యను చితికీడ్చి
తగలపెట్టి గొప్ప ధర్మమనుచు
జబ్బచరచు కొనిన జాతిరా మనదంటే
ఆకురాతి మాట అణు బరాట!!
 
పంక్తి 892:
తాళికట్టనేల తాళీతో పాటుగా
గాజుపూస గొను రివాజదేల
గాజులోలువ గానే మోజులు మాయునా
ఆకురాతి మాట అణు బరాట!!
{{col-3}}
పంక్తి 898:
పురుషులెంతమంది తరుణుల మార్చినా
తప్పుకానరాదు – ధార్మికులకు
విధవరాళ్ళగోడు – మధురమై దోచేనా
ఆకురాతి మాట అణు బరాట!!
 
పంక్తి 904:
స్త్రీలు తప్పు చేయ రాలతో కొడుదురే
విటుని తప్పు లెక్క సేయరేమి ?
ఆడదంటే యెంగిలాకు సమమాయెనా?
ఆకురాతి మాట అణు బరాట!!
 
పంక్తి 910:
సంతు ఆడదాని జన్మహక్కయి యుండ
విధవరాలి సంతు చిదమనేల
పాండవులను కుంతి భర్తకే కన్నదా?
ఆకురాతి మాట అణు బరాట!!
 
పంక్తి 916:
ఆలిపోయినోడు అన్నింట యోగ్యుడే
భర్తపోవు చాన భాగ్యహీన
తెగిన చెప్పులందు తేడాలు యెందుకో
ఆకురాతి మాట అణు బరాట!!
 
పంక్తి 922:
గ్రామ దేవతలకు కన్నెపిల్లలు యేల ?
బసివి, దేవదాసీ, పదవు లేల
దొంగకోడెగాళ్ళ బెంగతీర్చేందుకా ?
ఆకురాతి మాట అణు బరాట!!
{{col-3}}
పంక్తి 928:
సతికి సీతనడత శాసించు మగడు, కో
దండ రాముడల్లే వుండవలదె
పాతివ్రత్యమంత పడతికై పుట్టెనా
ఆకురాతి మాట అణు బరాట!!
 
పంక్తి 934:
అణచివేత నుండి ఆక్రోశ ముప్పొంగి
తిరగబడిన నాడు స్త్రీ జనంబు
పురుష జాతిలోన భూకంప మెగయదా?
ఆకురాతి మాట అణు బరాట!!
 
పంక్తి 940:
తారమేని బట్ట తగ్గించి తగ్గించి
సిగ్గు తీయుచున్న చిత్రములకు
పసిడి గుడ్లు పెట్టు బాతాయె ఆడది
ఆకురాతి మాట అణు బరాట!!
 
పంక్తి 946:
పాతివ్రత్యమనెడి బ్రహ్మస్త్రమే యుంటే
స్త్రీలవద్ద నాటి సీత పగిది
నేటి మహిళ కీ కరాఠీలు ఎందుకు ?
ఆకురాతి మాట అణు బరాట!!
{{col-3}}
పంక్తి 952:
</poem>
 
===దేవుళ్ళు – మతాలు===
<poem>
{{col-begin}}
పంక్తి 995:
గణపతోత్సవాలు కనని దుష్పలితాలు
కలహపోరు కలిమి గంగపాలు
కోరి కోరి చావు కొని తెచ్చుకొనుటయే
ఆకురాతి మాట అణు బరాట!!
 
పంక్తి 1,116:
వణికి వణికి నేడు వరస ప్రేలుళ్ళతో
నగర జీవితాలు రగులు చుండే
మనిషి కంటే మృగము మంచిదై పోయేరా
ఆకురాతి మాట అణు బరాట!!
 
72.
గాంధి కలలు కన్న గ్రామ సీమల్లోకి
బ్రాంది షాపులొచ్చి బార్లుతీరె
విందుహాలులోకి పందులెగపడ్డట్లు
ఆకురాతి మాట అణు బరాట!!
పంక్తి 1,469:
ఆకురాతి మాట అణు బరాట !!
 
12.
పనికి రాని దోయి – పాంచాలి చరితమ్ము
భర్తలైదుగురికి – భార్య ఒకటే
పంక్తి 1,475:
ఆకురాతి మాట అణు బరాట !!
 
13.
అందగాడి పొందు – ఆశించు ఆడది
సహజమే కదయ్య – సచ్చరిత్ర
పంక్తి 1,490:
గాలి కొకరు పుట్టె – నేల కొకరు పుట్టె
కాలి ధూళి నుండి – కాంత పుట్టె
వెర్రికథలు పుట్టె – గొర్రెల నలరింప
ఆకురాతి మాట అణు బరాట !!
{{col-3}}
పంక్తి 1,501:
17.
భార్యలింట నుండ – పలుభామ కౌగిళ్ళ
కంట కాగినట్టి – తుంటరీలు
పాండవులకు ధర్మ – పట్టాభిషేకమా ?
ఆకురాతి మాట అణు బరాట !!
పంక్తి 1,511:
ఆకురాతి మాట అణు బరాట !!
 
19.
మగడి పక్కలోన – మగువనూ వదలవే
కాపురాలు వలదె – గోపికలకు ?
ఒరుల కొంపలార్ప - మురళి చేపడితివా
ఆకురాతి మాట అణు బరాట !!
 
పంక్తి 1,529:
ఆకురాతి మాట అణు బరాట !!
 
22.
తనువు కండ కోసి – దానమ్ము చేసేటి
దాత నుండి నేర్చు – నీతి ఏమి ?
పంక్తి 1,621:
{{col-3}}
36.
చదువు నంట రాదు – స్వాతంత్ర మనరాదు
యొదిగి మగని క్రింద – యుండుమనెడి
మనువు ధర్మ స్మృతులు – మహిళా కాదర్శమా ?
పంక్తి 1,657:
 
42.
ఆడ హంగుపొంగు - లారేయ సినిమాలు
హుక్సు తెంచి దూకె సెక్సు విద్య
కన్నె పిల్ల బ్రతుకు – కత్తిపై సామాయే
పంక్తి 1,820:
{{col-3}}
67.
పండుగ యుగాదికి – పంచాంగ శ్రవణాలు
పరమ ఛాందసులకు – బంధనాలు
పఠితపండితులకు – పసిడి యాభరణాలు
పంక్తి 1,893:
78.
దూరదర్శనీకి – చేరువై టి. టి. డి.
భక్తి సీరియళ్ళ - పధకమల్లె
పడగ విప్పె పాము – పుడమి కప్పల బ్రోవ
ఆకురాతి మాట అణు బరాట !!
పంక్తి 1,921:
ఆకురాతి మాట అణు బరాట !!
 
83. దైవ భక్తి లోన తరియించు భక్తులే
కన్నవారికింత - కవళమిడరు
నడక నేర్పు బల్లి - కుడితిలో పడ్డట్లు
పంక్తి 1,964:
ఆపదలను గాయ - ఆదేవు డుండెనని
కళ్ళు మూయబోకు - వొళ్ళు మరచి
యెదురు తగిలె నంటె అదిరి పళ్ళూడేను
ఆకురాతి మాట అణు బరాట !!
పంక్తి 2,000:
కొట్టు నరుకు చంపు – కోసినా గీసినా
కాముకులకు పోదు – ప్రేమ జబ్బు
మాడ్చు గాక మిడత – మంట నంటే తిరుగు
ఆకురాతి మాట అణు బరాట !!
 
పంక్తి 2,029:
100.
కన్నె వలపు కంటె – కట్నాలె కడుప్రీతి
చదువరీల కైన – చవట కైన
అడ్డ గాడ్డెకెపుడు – గడ్డిపైనే మోజు
ఆకురాతి మాట అణు బరాట !!
 
101.
వరుల కట్నకాంక్ష – ఉరిత్రాళ్లుగామారి
అంతరించుచుండె – ఆడ శిశువు
సంత గిత్తల కొన – సాద్యమా పేదలకు ?
ఆకురాతి మాట అణు బరాట !!
 
102.
ఆడ దంత రిస్తె – జోడీకి మగవాళ్ళు
గుంపు కట్టి వీధి – కుక్కలల్లె
పంచుకొనుట కైన – పాంచాలి దొరకునా
ఆకురాతి మాట అణు బరాట !!
{{col-3}}
103.
సాటి స్త్రీని బట్టి – సామూహికంబుగా
రేపు చేయు దుష్ట – పాపులార
గొప్ప జాతి మీది – కుక్క బుద్దేలరా ?
ఆకురాతి మాట అణు బరాట !!
 
104.
బాయి ఫ్రెండు ఎన్ని – భ్రమలు కల్పించినా
లొంగరాదు మాన – భంగమునకు
కుక్కవాత పడ్డ – కూటి విస్తరి భంగి
ఆకురాతి మాట అణు బరాట !!
 
105.
మూఢ నమ్మకాలు – ముసిరి యున్నన్నాళ్లు
ఆకురాతి శతక – మవని నుండు
గాది కొక్కులుండ – గాలింపు ఆగునా ?
ఆకురాతి మాట అణు బరాట !!
{{col-3}}
{{col-end}}
పంక్తి 2,131:
 
11.
అవని దయ్యములకు అల్లాహ్ బెదరేను
సైతానంటె యేసు – చచ్చి బ్రతుకు
గ్రహణ మంటె విష్ణు – గజగజ వణకేను
పంక్తి 2,289:
బొజ్జ గణపతుల – నిమజ్జన వేళల్లో
కొన్ని ప్రాణులైన – మన్ను కలయు
తోడు లేక పోదు – దొడ్డ పీన్గన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
 
పంక్తి 2,349:
తాళి యుండు వరకె – తరుణి కాహ్వానాలు
తాళి తెగిన దాని – దలపరేమి ?
తాళికున్న విలువ – తరుణికి యివ్వరా ?
ఆకురాతి మాట అణు బరాట !!
 
పంక్తి 2,379:
నాగరీకమైన – నైటీలు బయదిల్లి
చీర లాగి వైచె – సిగ్గుతీయ
పాత మొగుడి తోటి – పండుగా యన్నట్లు ?
ఆకురాతి మాట అణు బరాట !!
{{col-3}}
పంక్తి 2,420:
59.
తనను జేరవస్తు దారి దుర్ఘటనలో
చచ్చినట్టి బక్త జనుల బ్రోవ
చేతకాని వాడు – జాతికి దేవుడా ?
ఆకురాతి మాట అణు బరాట !!
పంక్తి 2,469:
నన్స్ పెదవి మీద – నాజూకు ముద్దిచ్చి
పలకరింతురంట – ఫాదరీలు
ముద్దు పెట్ట కుంటె - ముదరదా పెను భక్తి ?
ఆకురాతి మాట అణు బరాట !!
 
పంక్తి 2,517:
బెల్ట్ షాపులున్ను – మల్టీ పొగాకున్ను
వేశ్య కొంపలున్ను – వేల్పులున్ను
నరుల పీక్కు తినెడి – చిరకాల రక్కసుల్
ఆకురాతి మాట అణు బరాట !!
 
పంక్తి 2,553:
80.
శ్రమను దోచుకొనుచు – చచ్చేటి పేదలకు
దానమిచ్చువాడు - దాతకాడు
పెంటమీద నిలచి – సెంటలము కొన్నట్లు
ఆకురాతి మాట అణు బరాట !!
పంక్తి 2,771:
నంద కృష్ణయ్య – మేనత్తకే మగడాయె
హరిశ్చంద్రుడు భార్యను – అమ్మివైచె
గురుపత్నియగు తార – చెరపట్టె చంద్రుణ్ణి
దక్షుండు సోదరికి – తాళి కట్టె
సుగ్రీవు వదినెను – శోభన గది కీడ్చె
మరదల్నిగొని వాలి – మలిన పరచె
శత రూప, జాహ్నవి – సారస్వతీ, యిళ
తండ్రికే భార్యలై – తగలపడిరి
పంక్తి 2,826:
 
</poem>
===నాటు కుక్కలు ===
<poem>
సీ ||