తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ: కూర్పుల మధ్య తేడాలు

+{{వికీసోర్స్‌కు తరలింపు}}
చి Wikipedia python library
పంక్తి 89:
13.
చరితతో పాటు తగిన సాహిత్య ప్రాచీన
ప్రతిభ కల్గినట్టికలిగినట్టి ప్రముఖ భాష!
కన్న తెలుగు తల్లి ఉన్నతిని కాపాడు
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
పంక్తి 131:
20.
అన్యదేశమందు ఆంధ్రులిర్వురు కలువ
మాత్రుమాతృ భాష దాచి మసులు కొండ్రు
మనిషి దాచు కొనెడి మర్మాంగ జబ్బల్లే
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
పంక్తి 2,751:
{{col-3}}
111.
ఆకలి పెనుమంట – లార్ప కల్గిననాడెకలిగిననాడె
మూఢ మతములన్ని – ముసుగుతన్ను
సమ సమాజమునకు – సరి బాటలేర్పడున్