తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
==తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ==
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రఖ్యాత హేతువాది,కవిశ్రీ ఆకురాతి గోపాలకృష్ణ గారు
"తెలుగు అధికార భాష కావాలంటే.." ,"తెలుగు దేవ భాషే" పుస్తకాలలోని నాఆవేదనలూ, అభ్యర్ధనలూ ఈ శతకంలో 103104 పద్యాలలో కూర్చారు.ఈ శతకాన్ని ప్రింటు చేయించి సభలో ఉచితంగా పంచుతాను.అన్ని పత్రికలకూ పంపుతాను.ఈ పద్యాలను తెలుగు మిత్రులంతా విస్తృతంగా వాడండి.వాడవాడలా వినిపించండి.సవరణలు సూచించండి.
 
<poem>
పంక్తి 631:
వారి తోక (భాష) పట్టి వదల రేమి?
ఉడిగమ్ము కింత ఉబలాటమెందుకో ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
104.ఐక్యరాజ్యసమితి అల్పాయు భాషల్లో
తెలుగు చేరెనంచు తేల్చి చెప్పె
కళ్ళు తెరవకుంటె ఇల్లు గుల్లై పోవు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||